Shuru
Apke Nagar Ki App…
కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు..బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. చిత్తూరు జిల్లా కుప్పం..న్యూస్ కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు.. కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డి.ఎస్.పి పార్థసారథి..
Kumar
కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు..బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. చిత్తూరు జిల్లా కుప్పం..న్యూస్ కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు.. కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డి.ఎస్.పి పార్థసారథి..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *మంత్రీ గారు ... మా అబ్బాయి మిస్సింగ్* *తంబళ్లపల్లె,అన్నమయ్య జిల్లా:* *విసిగిపోయిన తల్లిదండ్రులు సోషియల్ మీడియాలో మంత్రీ నారా లోకేష్ కు ప్రత్యేకంగా మొరపెట్టుకుంటు వీడియో విడుదల.* *పోలీసులు స్పందించడం లేదు ... మా బిడ్డ ఆచూకీ తెలపండి.* చదువుకోవడానికి కాలేజీకి వెళ్లిన తమ బిడ్డ నాలుగు రోజులుగా కనపడ్డం లేదని,ఆచూకీ తెలిస్తే చెప్పాలని తంబళ్లపల్లెకు చెందిన లక్ష్మీదేవి కోరారు. జస్వంత్ రెడ్డిని తిరుపతి సమీపంలోని అగ్రహారం గీతమ్స్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 11న రాత్రి జస్వంత్ కళాశాల హాస్టల్ నుంచి వెళ్లిపోయాడని యాజమాన్యం తమకు తెలియజేశారు అన్నారు. 12న తిరుపతి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశామని,4 రోజులవుతున్నా స్పందించడం లేదన్నారు.1
- తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు నిరసన సెగ ఓ మహిళను 30 ఏళ్లుగా వేధిస్తున్న బీఆర్ నాయుడు.. తిరుమల పవిత్రతను కాపాడే టీటీడీ చైర్మన్ పదవిలో ఉండటానికి అనర్హుడంటూ గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు గ్రాండ్ రిడ్జ్ తనదే కావడంతో.. కూటమి గుండాలని ఉసిగొల్పి తిరుపతి వైయస్‌ఆర్‌సీపీ నార్త్ క్లస్టర్ అధ్యక్షుడు నవీన్‌పై, నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేయించిన బీఆర్ నాయుడు. దాంతో మహిళలకు గాయాలు కావడంతో మరింత ఉద్ధృతంగా మారిన నిరసనలు బీఆర్ నాయుడు సూచనలతో.. నిరసనకారుల్ని అరెస్ట్ చేసి తిరుచానూరు స్టేషన్‌కు తరలించిన పోలీసులు బీఆర్ నాయుడి బుద్ధి తెలిసి శ్రీవారి భక్తులు అసహ్యించుకుంటున్నా.. అతడ్ని వెనకేసుకొస్తున్న చంద్రబాbu1
- అర్ధాకలితో అలమటిస్తున్న హాస్టల్ విద్యార్థులు… వార్డెన్ దౌర్జన్యాలపై ఆగ్రహం వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని, పరిశుభ్రత లేక బాత్‌రూములు దుర్వాసనతో కంపు కొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. సుమారు 60 మంది విద్యార్థులకు కేవలం 10 గుడ్లు మాత్రమే వేసి రోస్ట్ చేసి అందరికీ సర్దుతున్నారని, దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ చేసినప్పటికీ ఒక్కొక్కరికి కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే ఇస్తారని, మిగిలినది వార్డెన్ భార్య ఇంటికి తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నం కూడా ఒక్కసారి మాత్రమే కొద్దిగా పెడతారని, రెండోసారి అడిగితే వంటమనిషి బూతులు తిడుతూ అవమానిస్తాడని విద్యార్థులు తెలిపారు. అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల చేత సారా (బ్రాందీ) తెప్పించుకుంటున్నాడని మరింత షాకింగ్ ఆరోపణలు వెలువడ్డాయి. శ్యాం అనే 10వ తరగతి విద్యార్థి చేత నిత్యం మందు తెప్పించుకుని, అతడితో కలిసి తాగేవాడని విద్యార్థులు చెబుతున్నారు. అదే విద్యార్థి వద్ద నుంచి ₹3000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా బూతులు మాట్లాడాడని సమాచారం. ఒకసారి వార్డెన్ మరియు ఓ విద్యార్థి కలిసి బ్రాందీ తాగి గొడవపడగా ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని కూడా విద్యార్థులు చెబుతున్నారు. అయితే కొందరు విలేకరులు మధ్యలో జోక్యం చేసుకుని, హాస్టల్ వార్డెన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపారని విద్యార్థులు ఆరోపించారు. మందు తాగిన సమయంలో వార్డెన్ విద్యార్థులను బూతులు తిట్టడం, హాస్టల్‌లోనే మద్యం సేవించి అక్కడే పడుకోవడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టమైపోయిందని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌పై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అర్ధాకలితో, అవమానాలతో రోజులు గడుపుతున్న ఈ విద్యార్థుల బాధకు జిల్లా అధికారులు వెంటనే స్పందిస్తారా? లేక ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉంటాయా? అనే ప్రశ్నలు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.2
- * ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు.. * పరీక్ష నిర్వహణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు.. విడవలూరు మండలం లో పదవ తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా మొదలయ్యాయి. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా హాల్ టికెట్లు సరి చూసుకునేందుకు బయట బోర్డులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించారు. 9 గంటలకు విద్యార్థులను కేంద్రాలలోకి అనుమతించారు. పరీక్ష ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరగనుంది. పరీక్షా కేంద్రాలను ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు పర్యవేక్షించున్నారు.4
- Post by J ramesh1
- గిద్దలూరు లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సోమవారం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా ఆయన చేసిన త్యాగాన్ని స్మరించారు. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా రాష్ట్రం ఉండాలని 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన ఆయన త్యాగాన్ని గుర్తించి అమరావతిలో ప్రభుత్వం 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు.1
- నరసరావుపేటలో పలు రెస్టారెంట్లు,బిర్యానీ హోటళ్లలో మాంసం దుకాణాలు తనికీలు తనికీలు చేసిన రాష్ట్ర మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు,జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి శ్రీకాంత్,మున్సిపల్ అధికారులు.రెండు రెస్టారెంట్ లలో నిల్వ ఉంచిన మాంసం సీజ్ చేసి, అపరాధ రుసుం విధింపు.కొన్ని షాపుల్లో అపరిశుభ్రంగా ఉండటంతో ఆయా యజమానులపై ఆగ్రహం. *AP మాంసం అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ* వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా తయారైనవి రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలనేది కూటమి ప్రభుత్వం సంకల్పం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో స్ఫూర్తిని కల్పిస్తున్నాం బిర్యానీ హోటల్లలో ఎక్కువ రోజులు మాంసం నిల్వ ఉంచకూడదు నిబంధనలు పాటించకుండా మాంసం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తప్పవు చికెన్,మటన్ షాపుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండరాదు షాపులు అపరిశుభ్రంగా కనిపిస్తే నోటీసులు జారీ చేసి,ఫైన్ విధిస్తాము కుళ్ళిపోయిన,నిల్వ ఉంచిన మాంసం రెస్టారెంట్లు,హోటళ్లలో కనిపిస్తే సీజ్ చేస్తాం పక్క రాష్టల నుండి కోళ్ళని తెచ్చేటప్పుడు అవి మాంసానికి బాగుంటాయో లేదో తనికి చేసిన తర్వాత తెచ్చుకోవాలి.1
- అన్నమయ్య జిల్లా న్యూస్.. బి.కొత్తకోటలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు... తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 17 సెంటర్లలో 2920 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు వ్రాయనున్నారు... పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు...1