logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కడప జిల్లా కాజీపేట మండలంలోని వసతి గృహంలో విద్యార్థులు స్టీవై ఇప్పంద పడుతున్నాయి సంచలన రూపం వెలుగులోకి వచ్చాయి అర్ధాకలితో అలమటిస్తున్న హాస్టల్ విద్యార్థులు… వార్డెన్ దౌర్జన్యాలపై ఆగ్రహం వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని, పరిశుభ్రత లేక బాత్‌రూములు దుర్వాసనతో కంపు కొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. సుమారు 60 మంది విద్యార్థులకు కేవలం 10 గుడ్లు మాత్రమే వేసి రోస్ట్ చేసి అందరికీ సర్దుతున్నారని, దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ చేసినప్పటికీ ఒక్కొక్కరికి కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే ఇస్తారని, మిగిలినది వార్డెన్ భార్య ఇంటికి తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నం కూడా ఒక్కసారి మాత్రమే కొద్దిగా పెడతారని, రెండోసారి అడిగితే వంటమనిషి బూతులు తిడుతూ అవమానిస్తాడని విద్యార్థులు తెలిపారు. అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల చేత సారా (బ్రాందీ) తెప్పించుకుంటున్నాడని మరింత షాకింగ్ ఆరోపణలు వెలువడ్డాయి. శ్యాం అనే 10వ తరగతి విద్యార్థి చేత నిత్యం మందు తెప్పించుకుని, అతడితో కలిసి తాగేవాడని విద్యార్థులు చెబుతున్నారు. అదే విద్యార్థి వద్ద నుంచి ₹3000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా బూతులు మాట్లాడాడని సమాచారం. ఒకసారి వార్డెన్ మరియు ఓ విద్యార్థి కలిసి బ్రాందీ తాగి గొడవపడగా ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని కూడా విద్యార్థులు చెబుతున్నారు. అయితే కొందరు విలేకరులు మధ్యలో జోక్యం చేసుకుని, హాస్టల్ వార్డెన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపారని విద్యార్థులు ఆరోపించారు. మందు తాగిన సమయంలో వార్డెన్ విద్యార్థులను బూతులు తిట్టడం, హాస్టల్‌లోనే మద్యం సేవించి అక్కడే పడుకోవడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టమైపోయిందని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌పై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అర్ధాకలితో, అవమానాలతో రోజులు గడుపుతున్న ఈ విద్యార్థుల బాధకు జిల్లా అధికారులు వెంటనే స్పందిస్తారా? లేక ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉంటాయా? అనే ప్రశ్నలు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

3 hrs ago
user_అశోక్ కుమార్ రెడ్డి
అశోక్ కుమార్ రెడ్డి
Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

కడప జిల్లా కాజీపేట మండలంలోని వసతి గృహంలో విద్యార్థులు స్టీవై ఇప్పంద పడుతున్నాయి సంచలన రూపం వెలుగులోకి వచ్చాయి అర్ధాకలితో అలమటిస్తున్న హాస్టల్ విద్యార్థులు… వార్డెన్ దౌర్జన్యాలపై ఆగ్రహం వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని, పరిశుభ్రత లేక బాత్‌రూములు దుర్వాసనతో కంపు కొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. సుమారు 60 మంది విద్యార్థులకు కేవలం 10 గుడ్లు మాత్రమే వేసి రోస్ట్ చేసి అందరికీ సర్దుతున్నారని, దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ చేసినప్పటికీ ఒక్కొక్కరికి కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే ఇస్తారని, మిగిలినది వార్డెన్ భార్య ఇంటికి తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నం కూడా ఒక్కసారి మాత్రమే కొద్దిగా పెడతారని, రెండోసారి అడిగితే వంటమనిషి బూతులు తిడుతూ అవమానిస్తాడని విద్యార్థులు తెలిపారు. అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల చేత సారా (బ్రాందీ) తెప్పించుకుంటున్నాడని మరింత షాకింగ్ ఆరోపణలు వెలువడ్డాయి. శ్యాం అనే 10వ తరగతి విద్యార్థి చేత నిత్యం మందు తెప్పించుకుని, అతడితో

కలిసి తాగేవాడని విద్యార్థులు చెబుతున్నారు. అదే విద్యార్థి వద్ద నుంచి ₹3000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా బూతులు మాట్లాడాడని సమాచారం. ఒకసారి వార్డెన్ మరియు ఓ విద్యార్థి కలిసి బ్రాందీ తాగి గొడవపడగా ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని కూడా విద్యార్థులు చెబుతున్నారు. అయితే కొందరు విలేకరులు మధ్యలో జోక్యం చేసుకుని, హాస్టల్ వార్డెన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపారని విద్యార్థులు ఆరోపించారు. మందు తాగిన సమయంలో వార్డెన్ విద్యార్థులను బూతులు తిట్టడం, హాస్టల్‌లోనే మద్యం సేవించి అక్కడే పడుకోవడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టమైపోయిందని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌పై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అర్ధాకలితో, అవమానాలతో రోజులు గడుపుతున్న ఈ విద్యార్థుల బాధకు జిల్లా అధికారులు వెంటనే స్పందిస్తారా? లేక ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉంటాయా? అనే ప్రశ్నలు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అర్ధాకలితో అలమటిస్తున్న హాస్టల్ విద్యార్థులు… వార్డెన్ దౌర్జన్యాలపై ఆగ్రహం వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని, పరిశుభ్రత లేక బాత్‌రూములు దుర్వాసనతో కంపు కొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. సుమారు 60 మంది విద్యార్థులకు కేవలం 10 గుడ్లు మాత్రమే వేసి రోస్ట్ చేసి అందరికీ సర్దుతున్నారని, దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ చేసినప్పటికీ ఒక్కొక్కరికి కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే ఇస్తారని, మిగిలినది వార్డెన్ భార్య ఇంటికి తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నం కూడా ఒక్కసారి మాత్రమే కొద్దిగా పెడతారని, రెండోసారి అడిగితే వంటమనిషి బూతులు తిడుతూ అవమానిస్తాడని విద్యార్థులు తెలిపారు. అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల చేత సారా (బ్రాందీ) తెప్పించుకుంటున్నాడని మరింత షాకింగ్ ఆరోపణలు వెలువడ్డాయి. శ్యాం అనే 10వ తరగతి విద్యార్థి చేత నిత్యం మందు తెప్పించుకుని, అతడితో కలిసి తాగేవాడని విద్యార్థులు చెబుతున్నారు. అదే విద్యార్థి వద్ద నుంచి ₹3000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా బూతులు మాట్లాడాడని సమాచారం. ఒకసారి వార్డెన్ మరియు ఓ విద్యార్థి కలిసి బ్రాందీ తాగి గొడవపడగా ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని కూడా విద్యార్థులు చెబుతున్నారు. అయితే కొందరు విలేకరులు మధ్యలో జోక్యం చేసుకుని, హాస్టల్ వార్డెన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపారని విద్యార్థులు ఆరోపించారు. మందు తాగిన సమయంలో వార్డెన్ విద్యార్థులను బూతులు తిట్టడం, హాస్టల్‌లోనే మద్యం సేవించి అక్కడే పడుకోవడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టమైపోయిందని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌పై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అర్ధాకలితో, అవమానాలతో రోజులు గడుపుతున్న ఈ విద్యార్థుల బాధకు జిల్లా అధికారులు వెంటనే స్పందిస్తారా? లేక ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉంటాయా? అనే ప్రశ్నలు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
    2
    అర్ధాకలితో అలమటిస్తున్న హాస్టల్ విద్యార్థులు… వార్డెన్ దౌర్జన్యాలపై ఆగ్రహం
వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని, పరిశుభ్రత లేక బాత్‌రూములు దుర్వాసనతో కంపు కొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.
సుమారు 60 మంది విద్యార్థులకు కేవలం 10 గుడ్లు మాత్రమే వేసి రోస్ట్ చేసి అందరికీ సర్దుతున్నారని, దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ చేసినప్పటికీ ఒక్కొక్కరికి కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే ఇస్తారని, మిగిలినది వార్డెన్ భార్య ఇంటికి తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నం కూడా ఒక్కసారి మాత్రమే కొద్దిగా పెడతారని, రెండోసారి అడిగితే వంటమనిషి బూతులు తిడుతూ అవమానిస్తాడని విద్యార్థులు తెలిపారు.
అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల చేత సారా (బ్రాందీ) తెప్పించుకుంటున్నాడని మరింత షాకింగ్ ఆరోపణలు వెలువడ్డాయి. శ్యాం అనే 10వ తరగతి విద్యార్థి చేత నిత్యం మందు తెప్పించుకుని, అతడితో కలిసి తాగేవాడని విద్యార్థులు చెబుతున్నారు. అదే విద్యార్థి వద్ద నుంచి ₹3000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా బూతులు మాట్లాడాడని సమాచారం.
ఒకసారి వార్డెన్ మరియు ఓ విద్యార్థి కలిసి బ్రాందీ తాగి గొడవపడగా ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని కూడా విద్యార్థులు చెబుతున్నారు. అయితే కొందరు విలేకరులు మధ్యలో జోక్యం చేసుకుని, హాస్టల్ వార్డెన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపారని విద్యార్థులు ఆరోపించారు.
మందు తాగిన సమయంలో వార్డెన్ విద్యార్థులను బూతులు తిట్టడం, హాస్టల్‌లోనే మద్యం సేవించి అక్కడే పడుకోవడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టమైపోయిందని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌పై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అర్ధాకలితో, అవమానాలతో రోజులు గడుపుతున్న ఈ విద్యార్థుల బాధకు జిల్లా అధికారులు వెంటనే స్పందిస్తారా? లేక ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉంటాయా? అనే ప్రశ్నలు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by J ramesh
    1
    Post by J ramesh
    user_J ramesh
    J ramesh
    ఆళ్లగడ్డ, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • గిద్దలూరు లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సోమవారం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా ఆయన చేసిన త్యాగాన్ని స్మరించారు. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా రాష్ట్రం ఉండాలని 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన ఆయన త్యాగాన్ని గుర్తించి అమరావతిలో ప్రభుత్వం 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు.
    1
    గిద్దలూరు లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సోమవారం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా ఆయన చేసిన త్యాగాన్ని స్మరించారు. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా రాష్ట్రం ఉండాలని 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన ఆయన త్యాగాన్ని గుర్తించి అమరావతిలో ప్రభుత్వం 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు నిరసన సెగ ఓ మహిళను 30 ఏళ్లుగా వేధిస్తున్న బీఆర్ నాయుడు.. తిరుమల పవిత్రతను కాపాడే టీటీడీ చైర్మన్ పదవిలో ఉండటానికి అనర్హుడంటూ గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు గ్రాండ్ రిడ్జ్ తనదే కావడంతో.. కూటమి గుండాలని ఉసిగొల్పి తిరుపతి వైయస్‌ఆర్‌సీపీ నార్త్ క్లస్టర్ అధ్యక్షుడు నవీన్‌పై, నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేయించిన బీఆర్ నాయుడు. దాంతో మహిళలకు గాయాలు కావడంతో మరింత ఉద్ధృతంగా మారిన నిరసనలు బీఆర్ నాయుడు సూచనలతో.. నిరసనకారుల్ని అరెస్ట్ చేసి తిరుచానూరు స్టేషన్‌కు తరలించిన పోలీసులు బీఆర్ నాయుడి బుద్ధి తెలిసి శ్రీవారి భక్తులు అసహ్యించుకుంటున్నా.. అతడ్ని వెనకేసుకొస్తున్న చంద్రబాbu
    1
    తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు నిరసన సెగ
ఓ మహిళను 30 ఏళ్లుగా వేధిస్తున్న బీఆర్ నాయుడు.. తిరుమల పవిత్రతను కాపాడే టీటీడీ చైర్మన్ పదవిలో ఉండటానికి అనర్హుడంటూ గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలు 
గ్రాండ్ రిడ్జ్ తనదే కావడంతో.. కూటమి గుండాలని ఉసిగొల్పి తిరుపతి వైయస్‌ఆర్‌సీపీ నార్త్ క్లస్టర్ అధ్యక్షుడు నవీన్‌పై, నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేయించిన బీఆర్ నాయుడు. దాంతో మహిళలకు గాయాలు కావడంతో మరింత ఉద్ధృతంగా మారిన నిరసనలు 
బీఆర్ నాయుడు సూచనలతో.. నిరసనకారుల్ని అరెస్ట్ చేసి తిరుచానూరు స్టేషన్‌కు తరలించిన పోలీసులు 
బీఆర్ నాయుడి బుద్ధి తెలిసి శ్రీవారి భక్తులు అసహ్యించుకుంటున్నా.. అతడ్ని వెనకేసుకొస్తున్న చంద్రబాbu
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • * ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు.. * పరీక్ష నిర్వహణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు.. విడవలూరు మండలం లో పదవ తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా మొదలయ్యాయి. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా హాల్ టికెట్లు సరి చూసుకునేందుకు బయట బోర్డులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించారు. 9 గంటలకు విద్యార్థులను కేంద్రాలలోకి అనుమతించారు. పరీక్ష ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరగనుంది. పరీక్షా కేంద్రాలను ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు పర్యవేక్షించున్నారు.
    4
    * ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు..
* పరీక్ష నిర్వహణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు..
విడవలూరు మండలం లో పదవ తరగతి పరీక్షలు  మొదటిరోజు ప్రశాంతంగా మొదలయ్యాయి. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా హాల్ టికెట్లు సరి చూసుకునేందుకు బయట బోర్డులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించారు. 9 గంటలకు విద్యార్థులను కేంద్రాలలోకి అనుమతించారు. పరీక్ష ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరగనుంది. పరీక్షా కేంద్రాలను ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు పర్యవేక్షించున్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • *మంత్రీ గారు ... మా అబ్బాయి మిస్సింగ్* *తంబళ్లపల్లె,అన్నమయ్య జిల్లా:* *విసిగిపోయిన తల్లిదండ్రులు సోషియల్ మీడియాలో మంత్రీ నారా లోకేష్ కు ప్రత్యేకంగా మొరపెట్టుకుంటు వీడియో విడుదల.* *పోలీసులు స్పందించడం లేదు ... మా బిడ్డ ఆచూకీ తెలపండి.* చదువుకోవడానికి కాలేజీకి వెళ్లిన తమ బిడ్డ నాలుగు రోజులుగా కనపడ్డం లేదని,ఆచూకీ తెలిస్తే చెప్పాలని తంబళ్లపల్లెకు చెందిన లక్ష్మీదేవి కోరారు. జస్వంత్ రెడ్డిని తిరుపతి సమీపంలోని అగ్రహారం గీతమ్స్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 11న రాత్రి జస్వంత్ కళాశాల హాస్టల్ నుంచి వెళ్లిపోయాడని యాజమాన్యం తమకు తెలియజేశారు అన్నారు. 12న తిరుపతి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశామని,4 రోజులవుతున్నా స్పందించడం లేదన్నారు.
    1
    *మంత్రీ గారు ... మా అబ్బాయి మిస్సింగ్*
*తంబళ్లపల్లె,అన్నమయ్య జిల్లా:*
*విసిగిపోయిన తల్లిదండ్రులు సోషియల్ మీడియాలో మంత్రీ నారా లోకేష్ కు ప్రత్యేకంగా మొరపెట్టుకుంటు వీడియో విడుదల.*
*పోలీసులు స్పందించడం లేదు ... మా బిడ్డ ఆచూకీ తెలపండి.*
చదువుకోవడానికి కాలేజీకి వెళ్లిన తమ బిడ్డ నాలుగు రోజులుగా కనపడ్డం లేదని,ఆచూకీ తెలిస్తే చెప్పాలని తంబళ్లపల్లెకు చెందిన లక్ష్మీదేవి కోరారు.
జస్వంత్ రెడ్డిని తిరుపతి సమీపంలోని అగ్రహారం గీతమ్స్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
ఈనెల 11న రాత్రి జస్వంత్ కళాశాల హాస్టల్ నుంచి వెళ్లిపోయాడని యాజమాన్యం తమకు తెలియజేశారు అన్నారు.
12న తిరుపతి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశామని,4 రోజులవుతున్నా స్పందించడం లేదన్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ నుండి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాల్సి ఉండంగా. సాగునీరు అందడం లేదని రైతులు తెలిపారు. ఈ రిజర్వాయర్కు రెండు కెనాల్ మాత్రమే ఉన్నాయి. ఒక కెనాల్ పనులు జరుగుతున్నాయి. ఉన్న ఒక కెనాల్ ద్వారా రైతులకు అందాల్సిన సాగునీరు అందడం లేదు. ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశలో ఉన్నాయి ఇప్పుడు నీటి అవసరమే ఎక్కువగా ఉందని అధికారులు స్పందించాలని రైతులు కోరారు.
    1
    ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ నుండి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాల్సి ఉండంగా. సాగునీరు అందడం లేదని రైతులు తెలిపారు. ఈ రిజర్వాయర్కు రెండు కెనాల్ మాత్రమే ఉన్నాయి. ఒక కెనాల్ పనులు జరుగుతున్నాయి. ఉన్న ఒక కెనాల్ ద్వారా రైతులకు అందాల్సిన సాగునీరు అందడం లేదు. ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశలో ఉన్నాయి ఇప్పుడు నీటి అవసరమే ఎక్కువగా ఉందని అధికారులు స్పందించాలని రైతులు   కోరారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    42 min ago
  • Post by J ramesh
    1
    Post by J ramesh
    user_J ramesh
    J ramesh
    ఆళ్లగడ్డ, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.