logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విసిగిపోయిన తల్లిదండ్రులు సోషియల్ మీడియాలో మంత్రీ నారా లోకేష్ కు ప్రత్యేకంగా మొరపెట్టుకుంటు వీడియో విడుదల *మంత్రీ గారు ... మా అబ్బాయి మిస్సింగ్* *తంబళ్లపల్లె,అన్నమయ్య జిల్లా:* *విసిగిపోయిన తల్లిదండ్రులు సోషియల్ మీడియాలో మంత్రీ నారా లోకేష్ కు ప్రత్యేకంగా మొరపెట్టుకుంటు వీడియో విడుదల.* *పోలీసులు స్పందించడం లేదు ... మా బిడ్డ ఆచూకీ తెలపండి.* చదువుకోవడానికి కాలేజీకి వెళ్లిన తమ బిడ్డ నాలుగు రోజులుగా కనపడ్డం లేదని,ఆచూకీ తెలిస్తే చెప్పాలని తంబళ్లపల్లెకు చెందిన లక్ష్మీదేవి కోరారు. జస్వంత్ రెడ్డిని తిరుపతి సమీపంలోని అగ్రహారం గీతమ్స్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 11న రాత్రి జస్వంత్ కళాశాల హాస్టల్ నుంచి వెళ్లిపోయాడని యాజమాన్యం తమకు తెలియజేశారు అన్నారు. 12న తిరుపతి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశామని,4 రోజులవుతున్నా స్పందించడం లేదన్నారు.

4 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

విసిగిపోయిన తల్లిదండ్రులు సోషియల్ మీడియాలో మంత్రీ నారా లోకేష్ కు ప్రత్యేకంగా మొరపెట్టుకుంటు వీడియో విడుదల *మంత్రీ గారు ... మా అబ్బాయి మిస్సింగ్* *తంబళ్లపల్లె,అన్నమయ్య జిల్లా:* *విసిగిపోయిన తల్లిదండ్రులు సోషియల్ మీడియాలో మంత్రీ నారా లోకేష్ కు ప్రత్యేకంగా మొరపెట్టుకుంటు వీడియో విడుదల.* *పోలీసులు స్పందించడం లేదు ... మా బిడ్డ ఆచూకీ తెలపండి.* చదువుకోవడానికి కాలేజీకి వెళ్లిన తమ బిడ్డ నాలుగు రోజులుగా కనపడ్డం లేదని,ఆచూకీ తెలిస్తే చెప్పాలని తంబళ్లపల్లెకు చెందిన లక్ష్మీదేవి కోరారు. జస్వంత్ రెడ్డిని తిరుపతి సమీపంలోని అగ్రహారం గీతమ్స్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 11న రాత్రి జస్వంత్ కళాశాల హాస్టల్ నుంచి వెళ్లిపోయాడని యాజమాన్యం తమకు తెలియజేశారు అన్నారు. 12న తిరుపతి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశామని,4 రోజులవుతున్నా స్పందించడం లేదన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కంపట్లేదా నారా లోకేష్ ? మీ టీడీపీ ఎంపీని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు చంద్రబాబు
    1
    కంపట్లేదా నారా లోకేష్ ?
మీ టీడీపీ ఎంపీని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు చంద్రబాబు
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • Post by J ramesh
    1
    Post by J ramesh
    user_J ramesh
    J ramesh
    ఆళ్లగడ్డ, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాలలో చిరుత సంచారం తో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పొలానికి వెళ్తున్న నాగార్జున అనే రైతుకు చిరుత పులి కనిపించింది. పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రైతు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి సంచారంపై దృష్టి సారించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.
    1
    గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాలలో చిరుత సంచారం తో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పొలానికి వెళ్తున్న నాగార్జున అనే రైతుకు చిరుత పులి కనిపించింది. పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రైతు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి సంచారంపై దృష్టి సారించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడంతో లంకమ్మ అమ్మవారి ఆలయం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. పరీక్షలకు వెళ్లే ముందు విద్యార్థులు తమ హాల్ టికెట్లను అమ్మవారి పాదాల చెంత ఉంచి “మేము చదివాం… నువ్వే రాయాలి అమ్మ” అంటూ భక్తితో ప్రార్థనలు చేశారు. పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.
    1
    పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడంతో  లంకమ్మ అమ్మవారి ఆలయం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. పరీక్షలకు వెళ్లే ముందు విద్యార్థులు తమ హాల్ టికెట్లను అమ్మవారి పాదాల చెంత ఉంచి “మేము చదివాం… నువ్వే రాయాలి అమ్మ” అంటూ భక్తితో ప్రార్థనలు చేశారు. పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Spilak (Chipkali) ki tahari, Mahboob tahari centre par hangama, ek shaqs ki tahari se nikli paki hui chipkali...#Purani haveli Hyderabad
    1
    Spilak (Chipkali) ki tahari, Mahboob tahari centre par hangama, ek shaqs ki tahari se nikli paki hui chipkali...#Purani haveli Hyderabad
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    35 min ago
  • ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి యాంకర్...సామ్రాజ్యవాద దురాక్రమనే లక్ష్యంగా ప్రమాదకరకంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు నేతన్యాహు జియోనిస్ట్ కూటమి వ్యవహరిస్తూ ఇరాన్‌పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దాన్ని ఆపి, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మల్లాపూర్ లో ప్లకార్డులు చేతబూని నిరసన ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచ శాంతి మరియు మానవత్వం కోసం యుద్ధం కాకుండా సంభాషణలు, రాజదౌత్యం మాత్రమే మార్గమని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించిందన్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని సామ్రాజ్యవాద శక్తులు అమెరికా, ఇజ్రాయిల్ తమ రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు మధ్యప్రాచ్య దేశాలను యుద్ధ వేదికగా మార్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై యుద్ధ వాతావరణం సృష్టించడం కూడా అదే విధమైన ప్రమాదకర ధోరణికి నిదర్శనమన్నారు. యుద్ధం ఎప్పటికీ సాధారణ ప్రజలకు మేలు చేయదని,యుద్ధం వల్ల కార్మికులు, రైతులు, పేద ప్రజలు, మహిళలు మరియు పిల్లలే అత్యంత భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొంటారన్నారు. బైట్:విఎస్. బోస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
    2
    ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి
యాంకర్...సామ్రాజ్యవాద దురాక్రమనే లక్ష్యంగా ప్రమాదకరకంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు నేతన్యాహు జియోనిస్ట్ కూటమి వ్యవహరిస్తూ ఇరాన్‌పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దాన్ని ఆపి, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మల్లాపూర్ లో  ప్లకార్డులు చేతబూని నిరసన ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచ శాంతి మరియు మానవత్వం కోసం యుద్ధం కాకుండా సంభాషణలు, రాజదౌత్యం మాత్రమే మార్గమని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించిందన్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని సామ్రాజ్యవాద శక్తులు అమెరికా, ఇజ్రాయిల్  తమ రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు మధ్యప్రాచ్య దేశాలను యుద్ధ వేదికగా మార్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై యుద్ధ వాతావరణం సృష్టించడం కూడా అదే విధమైన ప్రమాదకర ధోరణికి నిదర్శనమన్నారు. యుద్ధం ఎప్పటికీ సాధారణ ప్రజలకు మేలు చేయదని,యుద్ధం వల్ల కార్మికులు, రైతులు, పేద ప్రజలు, మహిళలు మరియు పిల్లలే అత్యంత భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొంటారన్నారు. 
బైట్:విఎస్. బోస్, సీపీఐ 
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
    user_B. vinay kumar
    B. vinay kumar
    ఉప్పల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    40 min ago
  • చిత్తూరు జిల్లా కుప్పం..న్యూస్ కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు.. కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డి.ఎస్.పి పార్థసారథి..
    1
    చిత్తూరు జిల్లా కుప్పం..న్యూస్
కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు..
కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు..
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డి.ఎస్.పి పార్థసారథి..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్.. డ్ర*గ్స్ కేసులో దొరకడం అత్యంత హేయకరం 7 నియోజకవర్గాల ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎంపీ ఇలా చేయడం దురదృష్టకరం మరి ప్రజలకి టీడీపీ ఏం సమాధానం చెప్తుందో.. ఎంపీపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి -కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి
    1
    ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్.. డ్ర*గ్స్ కేసులో దొరకడం అత్యంత హేయకరం 
7 నియోజకవర్గాల ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎంపీ ఇలా చేయడం దురదృష్టకరం 
మరి ప్రజలకి టీడీపీ ఏం సమాధానం చెప్తుందో.. ఎంపీపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి 
-కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.