logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బి.కొత్తకోటలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు. అన్నమయ్య జిల్లా న్యూస్.. బి.కొత్తకోటలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు... తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 17 సెంటర్లలో 2920 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు వ్రాయనున్నారు... పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు...

2 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

బి.కొత్తకోటలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు. అన్నమయ్య జిల్లా న్యూస్.. బి.కొత్తకోటలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు... తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 17 సెంటర్లలో 2920 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు వ్రాయనున్నారు... పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు...

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పుంగనూరు పట్టణంలో ఆదివారం ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ అధికారి సీఐ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    పుంగనూరు పట్టణంలో ఆదివారం ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ అధికారి సీఐ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • కంపట్లేదా నారా లోకేష్ ? మీ టీడీపీ ఎంపీని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు చంద్రబాబు
    1
    కంపట్లేదా నారా లోకేష్ ?
మీ టీడీపీ ఎంపీని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు చంద్రబాబు
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • Post by J ramesh
    1
    Post by J ramesh
    user_J ramesh
    J ramesh
    ఆళ్లగడ్డ, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాలలో చిరుత సంచారం తో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పొలానికి వెళ్తున్న నాగార్జున అనే రైతుకు చిరుత పులి కనిపించింది. పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రైతు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి సంచారంపై దృష్టి సారించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.
    1
    గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని పొలాలలో చిరుత సంచారం తో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం పొలానికి వెళ్తున్న నాగార్జున అనే రైతుకు చిరుత పులి కనిపించింది. పులి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రైతు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అధికారులు పులి సంచారంపై దృష్టి సారించారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక "99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ సి.డి.ఎం.ఏ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయo 07 గంటల నుండి 09 గంటలవరకు)న" హ్యాపీ సండే ఫన్ డే ప్రోగ్రాం" లో బాగంగా నల్గొండ నగర పాలక సంస్థ పరిధిలోని N.G కళాశాల జంక్షన్ వద్ద వివిధ శ్రీ వేద మిత్ర, యోగ గురూజీ వారిచే యోగాసనములు, ప్రాణాయామ, సూర్య నమస్కరముల వారి యోగ బృందంచే ఏ విధంగా రోజు సాధన చెయ్యాలో చూయించుచు వివరించారు మరియు పిల్లలచే "యోగ సాధన ప్రదర్శన " చేశారు. యోగ ఆసనాలు, ధ్యానము సాధన వల్ల కలిగే మానసిక మరియు శారీరక ఆరోగ్యము మెరుగు పర్చే విధంగా ప్రతి రోజు సాధన చేయవలసిందిగా కార్పొరేటర్ యామ కవిత గారు మరియు అసిస్టెంట్ కమీషనర్ రవీందర్ రెడ్డి గారు ప్రజలకు వివరించారు. సాంస్కృతిక కార్యక్రమములు - సంగీత కచేరి భాగంగా సాంప్రదాయ సంగీత పాటలతో అభిమన్యు. సతీష్ బృందం ఆహ్లాదపరిచారు మరియు MEPMA సభ్యులచే తయారు గావించబడిన తినుబండరములు మరియు వస్తువులను ప్రదర్శించి అమ్మకము చేసినారు. ఇట్టి కార్యక్రమమునకు గౌరవ కార్పొరేటర్లు కౌసర్ గారు, పెరిక. స్వాతి, యామ కవిత, వేణుగోపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి గారు, పట్టణ ప్రముఖులు, వాకర్స్, TMC, CO లు, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులు,మహిళా సంఘాల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
    3
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక "99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా గౌరవ సి.డి.ఎం.ఏ గారి ఆదేశాల  మేరకు ఈ రోజు ఉదయo 07 గంటల నుండి 09 గంటలవరకు)న" హ్యాపీ సండే ఫన్ డే ప్రోగ్రాం" లో బాగంగా నల్గొండ నగర పాలక సంస్థ పరిధిలోని N.G కళాశాల జంక్షన్ వద్ద వివిధ శ్రీ వేద మిత్ర, యోగ గురూజీ వారిచే యోగాసనములు, ప్రాణాయామ, సూర్య నమస్కరముల వారి యోగ బృందంచే ఏ విధంగా రోజు సాధన చెయ్యాలో చూయించుచు వివరించారు మరియు పిల్లలచే "యోగ సాధన ప్రదర్శన " చేశారు.
యోగ ఆసనాలు, ధ్యానము సాధన వల్ల కలిగే మానసిక మరియు శారీరక ఆరోగ్యము మెరుగు పర్చే విధంగా ప్రతి రోజు సాధన చేయవలసిందిగా కార్పొరేటర్ యామ కవిత గారు మరియు అసిస్టెంట్ కమీషనర్ రవీందర్ రెడ్డి గారు ప్రజలకు వివరించారు.
సాంస్కృతిక  కార్యక్రమములు - సంగీత కచేరి భాగంగా సాంప్రదాయ సంగీత పాటలతో అభిమన్యు. సతీష్ బృందం ఆహ్లాదపరిచారు మరియు MEPMA సభ్యులచే తయారు గావించబడిన తినుబండరములు మరియు వస్తువులను ప్రదర్శించి అమ్మకము చేసినారు.
ఇట్టి కార్యక్రమమునకు  గౌరవ కార్పొరేటర్లు కౌసర్ గారు, పెరిక. స్వాతి, యామ కవిత, వేణుగోపాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి గారు, పట్టణ ప్రముఖులు, వాకర్స్, TMC, CO లు, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా మిత్రులు,మహిళా సంఘాల సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    22 hrs ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం..న్యూస్ కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు.. కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డి.ఎస్.పి పార్థసారథి..
    1
    చిత్తూరు జిల్లా కుప్పం..న్యూస్
కుప్పంలో ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు..
కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా 22 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు..
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..
పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డి.ఎస్.పి పార్థసారథి..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్.. డ్ర*గ్స్ కేసులో దొరకడం అత్యంత హేయకరం 7 నియోజకవర్గాల ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎంపీ ఇలా చేయడం దురదృష్టకరం మరి ప్రజలకి టీడీపీ ఏం సమాధానం చెప్తుందో.. ఎంపీపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి -కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి
    1
    ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్.. డ్ర*గ్స్ కేసులో దొరకడం అత్యంత హేయకరం 
7 నియోజకవర్గాల ప్రజలకు ప్రతినిధిగా ఉన్న ఎంపీ ఇలా చేయడం దురదృష్టకరం 
మరి ప్రజలకి టీడీపీ ఏం సమాధానం చెప్తుందో.. ఎంపీపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి 
-కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by Anji Raju
    1
    Post by Anji Raju
    user_Anji Raju
    Anji Raju
    Amberpet, Hyderabad•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.