విజయనగరం: శ్రీ పైడితల్లి అమ్మవారి సినిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవవేత్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు.. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబరు 25,26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అమ్మవారి పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖలన్నీ తమకు కేటాయించిన విధులను, పరస్పరం సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన...నిర్ణీత సమయానికే సిరిమానోత్సవం మొదలయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. . పారిశుధ్య ఏర్పాట్లు గత ఏడాదికంటే మెరుగ్గా చేయాలన్నారు.క్యూలైన్లలో భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా చూడాలని,.గతం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లూ తలెత్తకూడదని కలెక్టర్ ఆదేశించారు. విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై త్వరలో మరో సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఎస్‌పి ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ, ఈ ఏడాది అమ్మవారి పండుగకు సుమారు 3.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా బారికేడింగ్ అత్యంత పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు. . అలాగే భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్న మన్నారు పైడితల్లి అమ్మవారి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శిరీష, ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ కమిటీ సభ్యలు, అధికారులు పాల్గొన్నారు.

- విజయనగరం : పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో రాఖీ పండగ.. జనసేన పార్టీ అధినేత, ఏ పి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో యూత్ ఫోర్స్, అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు. రామకృష్ణారావు (బాలు), .ప్రముఖ సామజిక వేత్త,వీర మహిళ పద్మశ్రీ దాస్ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినీ విద్యార్థులు, జనసైనికులు, పార్టీ నాయకులు, సోదరులకు రాఖీలు కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావం, ఆత్మీయత, పరస్పర గౌరవం చాటే విధంగా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్,చంద్రు నాయుడు రాఖీ పండుగ సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, రక్షణ భావాన్ని పెంపొందించే పవిత్రమైన పండుగ. సమాజంలో మహిళలకు గౌరవం, భద్రత కల్పించడంతో పాటు ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలి. పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఇలాంటి సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయం. అన్నారు.1
- నెల్లిమర్ల: కందర్ప కాలనీ స్కూల్ పిల్లలు ఘనంగా రాఖీ పండగ నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి విద్యాపీట్ పిల్లలు ఘనంగా రాఖీ పౌర్ణమి పండగ శుక్రవారం జరిపారు. స్కూల్ పిల్లలు నేను నీకు రక్ష,నువ్వు నాకు రక్ష ,మనము దేశానికి రక్ష అనే నినాదంతో ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకొని ఆనందంగా గడిపారు. కందర్ప, గాంధీ నగర్ కాలనీలు తదితర ప్రాంతాలకి పిల్లలు వెళ్లి స్థానికులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు1
- ₹4.43 కోట్ల నిధులతో 8 కి.మీ. మేర రహదారి నిర్మాణ పనులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు NH-26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్తవలస వరకు ఈ రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఎన్నో ఏళ్లుగా రహదారి అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న స్థానిక ప్రజల కల నేడు సాకారం కానుంది. రహదారి నిర్మాణం పూర్తయితే విశ్వనాథపురం, కొత్తవలసతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రధాన రహదారులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు తదితరులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు రైతులకు రహదారి ఎంతో ఉపయోగకరంగా మారనుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు త్వరగా చేరుకునే అవకాశం కలగనుంది. రహదారి నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ప్రధాన రహదారులతో గ్రామాలను అనుసంధానం చేయడం ద్వారా గ్రామీణ కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. రహదారి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని, మెరుగైన రవాణా సౌకర్యాలతో ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటికి అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రజల ప్రయాణ సమయం, రవాణా ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. “అభివృద్ధికి రహదారులే కీలకం.. ప్రతి ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించడమే మా లక్ష్యం” అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ రహదారి నిర్మాణంతో ప్రాంతీయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.4
- A small thread. ❤️ A lifelong bond. 🪢 Wishing all brothers and sisters a very Happy Raksha Bandhan! May your bond always be filled with love, care and happiness. MGM Vests — Crafted for Comfort. #RakshaBandhan #HappyRakshaBandhan #BrotherSisterLove #SiblingLove #MGMVests #IndianFestivals1
- విశాఖపట్నం: రాఖీ పౌర్ణమి ఎఫెక్ట్ సుమారు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు రాఖీలు కట్టి ప్రేమానుబంధాలు వ్యక్తం చేయుటకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్న క్రమము లో కొమ్మాది జంక్షన్ లో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అయినప్పటికీ వాహన చోదకులు సహనంతో ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ముందుకు సాగారు.2
- రాజాంలో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గోపాలపురానికి చెందిన శేఖర్ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు రాగా రౌడీషీటర్ సిరిపురపు దేవరాజు, దుర్గాప్రసాద్, దిలీప్ కలిసి నగదు, బైక్ ఇవ్వాలని బెదిరించారు. భయపడిన అతడు వాటిని ఇచ్చేశారు. అనంతరం ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ అరెస్ట్: సీఐ1
- రేగిడి ఆమదాలవలస సంకిలి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర రైతుల ఆందోళన1
- విజయనగరం: శ్రీ పైడితల్లి అమ్మవారి సినిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవవేత్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు.. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబరు 25,26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అమ్మవారి పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖలన్నీ తమకు కేటాయించిన విధులను, పరస్పరం సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన...నిర్ణీత సమయానికే సిరిమానోత్సవం మొదలయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. . పారిశుధ్య ఏర్పాట్లు గత ఏడాదికంటే మెరుగ్గా చేయాలన్నారు.క్యూలైన్లలో భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా చూడాలని,.గతం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా ఎటువంటి లోటుపాట్లూ తలెత్తకూడదని కలెక్టర్ ఆదేశించారు. విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై త్వరలో మరో సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఎస్‌పి ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ, ఈ ఏడాది అమ్మవారి పండుగకు సుమారు 3.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా బారికేడింగ్ అత్యంత పటిష్టంగా ఉండేలా చూడాలన్నారు. . అలాగే భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్న మన్నారు పైడితల్లి అమ్మవారి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శిరీష, ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ కమిటీ సభ్యలు, అధికారులు పాల్గొన్నారు.1