logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఖమ్మం మమతా హాస్పిటల్కు చెందిన న్యూరోసర్జన్ కాసకుర్తి జగదీశ్ సజీవదహనమైనట్లు పోలీసులు గుర్తించారు. కారులో మరెవరైనా ఉన్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఎస్సై అనిల్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1 day ago
user_ARUNKUMAR
ARUNKUMAR
Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
1 day ago

సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఖమ్మం మమతా హాస్పిటల్కు చెందిన న్యూరోసర్జన్ కాసకుర్తి జగదీశ్ సజీవదహనమైనట్లు పోలీసులు గుర్తించారు. కారులో మరెవరైనా ఉన్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఎస్సై అనిల్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి 32 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. సాధారణంగా కురవాల్సిన 587.1 మి.మీ వర్షపాతానికిగాను ఇప్పటివరకు 400 మి.మీ మాత్రమే కురిసింది. దీంతో భూగర్భజలం 5.02 మీటర్ల లోతుకు పడిపోయింది. రానున్న రోజుల్లో వేసవిలో తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదముంది.
    1
    ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి
ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి 32 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. సాధారణంగా కురవాల్సిన 587.1 మి.మీ వర్షపాతానికిగాను ఇప్పటివరకు 400 మి.మీ మాత్రమే కురిసింది. దీంతో భూగర్భజలం 5.02 మీటర్ల లోతుకు పడిపోయింది. రానున్న రోజుల్లో వేసవిలో తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదముంది.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    25 min ago
  • సర్దార్ పటేల్ యొక్క రాజనీతితో 525 సంస్థానాలను అఖండ భారత్ లో తన రాజకీయ చతురతోని విలీనం చేసి సార్వభౌమాధికారం రాజ్యంగా తయారు చేసిండు : వంగవీటి
    1
    సర్దార్ పటేల్ యొక్క రాజనీతితో 525 సంస్థానాలను అఖండ భారత్ లో తన రాజకీయ చతురతోని విలీనం చేసి సార్వభౌమాధికారం రాజ్యంగా తయారు చేసిండు : వంగవీటి
    user_VANGAVEETI SRINIVASARAO
    VANGAVEETI SRINIVASARAO
    Electrician అనంతగిరి, సూర్యాపేట, తెలంగాణ•
    9 hrs ago
  • ఘనంగా గణపయ్య పూజలు... ఆటపాటలతో మహిళలు సందడి, సంస్కృతి సాంప్రదాయాలు, ఉట్టి పడేలా ఘనంగా పూజలు. తండాలో ఘనంగా గణపయ్య పూజలు.. నేలకొండపల్లి మండల కేంద్రంలోని మంగాపురంలో, నాయక్ యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా ఆటపాటలతో, మహిళలు పలు సంస్కృతి సాంప్రదాయాల పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిరావత్ బాలాజీ నాయక్, గడ్డ వెంకటేష్, రామలాల్ నాయక్, గిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఘనంగా గణపయ్య పూజలు...

 ఆటపాటలతో మహిళలు సందడి, సంస్కృతి సాంప్రదాయాలు, ఉట్టి పడేలా ఘనంగా పూజలు.
తండాలో ఘనంగా గణపయ్య పూజలు..
నేలకొండపల్లి మండల కేంద్రంలోని మంగాపురంలో, నాయక్ యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా ఆటపాటలతో, మహిళలు పలు సంస్కృతి సాంప్రదాయాల పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిరావత్ బాలాజీ నాయక్, గడ్డ వెంకటేష్, రామలాల్ నాయక్, గిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    user_తేజవత్ గిరిబాబు
    తేజవత్ గిరిబాబు
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
  • గౌరవరంలో వినాయకుడి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు గౌరవరం జగ్గయ్యపేట నియోజకవర్గం లో గౌరవం గ్రామస్తులు వినాయకుడి నిమజ్జనం ఘన ఘన నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు
    1
    గౌరవరంలో వినాయకుడి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు
గౌరవరం జగ్గయ్యపేట నియోజకవర్గం లో గౌరవం గ్రామస్తులు వినాయకుడి నిమజ్జనం ఘన ఘన నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు
    user_RAVELLA NEWS
    RAVELLA NEWS
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై పువ్వాడ ఫైర్..! | పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం | Puvvada Ajay Kumar ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమన్వయ లోపం, పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్, వెలుగుమట్ల తదితర ప్రాంతాల్లో పేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం బాధాకరమని పువ్వాడ అజయ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి, GO-58 ద్వారా అర్హులైన పేదలకు స్థల క్రమబద్ధీకరణ పట్టాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రీనివాసనగర్ పరిసర ప్రాంతాల్లో 696 మంది పేద కుటుంబాలు లబ్ధి పొందిన విషయాన్ని అధికారులు గుర్తించారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేసి, బాధిత పేదలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. అలాగే బాధిత కుటుంబాలతో పువ్వాడ అజయ్ కుమార్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలు కట్టుకున్న ఇళ్లకు రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని, అధికారులను చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, పాలడుగు పాపారావు, మాటేటి నాగేశ్వరరావు, మండడుపు రామకృష్ణ, ఖయ్యూమ్, మెంతుల శ్రీశైలం, దడాల రఘు, మస్తాన్, వెంకటేశ్వర్లు, మాటూరి లక్ష్మీనారాయణ, లీగల్ సెల్ నిరోషా, తిరుమల్ రావు, సుగుణరావు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై పువ్వాడ ఫైర్..! | పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం | Puvvada Ajay Kumar
ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల సమన్వయ లోపం, పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్, వెలుగుమట్ల తదితర ప్రాంతాల్లో పేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం బాధాకరమని పువ్వాడ అజయ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి, GO-58 ద్వారా అర్హులైన పేదలకు స్థల క్రమబద్ధీకరణ పట్టాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
శ్రీనివాసనగర్ పరిసర ప్రాంతాల్లో 696 మంది పేద కుటుంబాలు లబ్ధి పొందిన విషయాన్ని అధికారులు గుర్తించారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేసి, బాధిత పేదలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.
అలాగే బాధిత కుటుంబాలతో పువ్వాడ అజయ్ కుమార్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలు కట్టుకున్న ఇళ్లకు రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని, అధికారులను చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, పాలడుగు పాపారావు, మాటేటి నాగేశ్వరరావు, మండడుపు రామకృష్ణ, ఖయ్యూమ్, మెంతుల శ్రీశైలం, దడాల రఘు, మస్తాన్, వెంకటేశ్వర్లు, మాటూరి లక్ష్మీనారాయణ, లీగల్ సెల్ నిరోషా, తిరుమల్ రావు, సుగుణరావు తదితరులు పాల్గొన్నారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • ఖమ్మం: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం... సీసీ ఫుటేజ్ ఇదే! ఖమ్మం- హైదరాబాద్ హైవేపై పిల్లలమర్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మంకు చెందిన వైద్యుడు జగదీష్ మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ పోలీసులు విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఖమ్మం నగరంలో మమత హాస్పిటల్‌లో న్యూరో సర్జన్‌గా సేవలు అందిస్తున్న న్యూరో సర్జన్‌ జగదీశ్‌ సజీవ దహనమయ్యారు.
    1
    ఖమ్మం: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం... సీసీ ఫుటేజ్ ఇదే!
ఖమ్మం- హైదరాబాద్ హైవేపై పిల్లలమర్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మంకు చెందిన వైద్యుడు జగదీష్ మృతి చెందిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ పోలీసులు విడుదల చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఖమ్మం నగరంలో మమత హాస్పిటల్‌లో న్యూరో సర్జన్‌గా సేవలు అందిస్తున్న న్యూరో సర్జన్‌ జగదీశ్‌ సజీవ దహనమయ్యారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు.. సమాజం కోసం మంచి చేయడమూ భక్తిలో భాగమేనని నిరూపించారు భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు.. సమాజం కోసం మంచి చేయడమూ భక్తిలో భాగమేనని నిరూపించారు నేలకొండపల్లికి చెందిన దాతలు.శ్రీ భక్త రామదాసు జన్మభూమి అయిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో.. ధ్యాన మందిర అభివృద్ధికి సుమారు 300 గజాల విలువైన స్థలాన్ని దాతలు మరల ప్రమీలా దేవి, శ్రీమతి మరల అన్నపూర్ణ విరాళంగా అందజేశారు.నేలకొండపల్లి చారిత్రాత్మక శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరం ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి దాతలు అందజేశారు.తమ సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి.. సంబంధిత పత్రాలను భద్రాచలం దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీ నిరంజన్‌కు లాంఛనంగా అందజేశారు.ధ్యాన మందిర అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం విలువైన స్థలాన్ని విరాళంగా అందించడం పట్ల నెలకొండపల్లి సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, గ్రామస్థులు దాతలనుఅభినందించారు.
    1
    భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు.. సమాజం కోసం మంచి చేయడమూ భక్తిలో భాగమేనని నిరూపించారు
భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు.. సమాజం కోసం మంచి చేయడమూ భక్తిలో భాగమేనని నిరూపించారు నేలకొండపల్లికి చెందిన దాతలు.శ్రీ భక్త రామదాసు జన్మభూమి అయిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో.. ధ్యాన మందిర అభివృద్ధికి సుమారు 300 గజాల విలువైన స్థలాన్ని దాతలు మరల ప్రమీలా దేవి, శ్రీమతి మరల అన్నపూర్ణ విరాళంగా అందజేశారు.నేలకొండపల్లి చారిత్రాత్మక శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరం ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి దాతలు అందజేశారు.తమ సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి.. సంబంధిత పత్రాలను భద్రాచలం దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీ నిరంజన్‌కు లాంఛనంగా అందజేశారు.ధ్యాన మందిర అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం విలువైన స్థలాన్ని విరాళంగా అందించడం పట్ల నెలకొండపల్లి సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి,  గ్రామస్థులు దాతలనుఅభినందించారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    55 min ago
  • కారు ప్రమాదం.. ఖమ్మం మమతా హాస్పిటల్ వైద్యుడి సజీవదహనం. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఖమ్మం మమతా హాస్పిటల్కు చెందిన న్యూరోసర్జన్ కాసకుర్తి జగదీశ్ సజీవదహనమైనట్లు పోలీసులు గుర్తించారు. కారులో మరెవరైనా ఉన్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఎస్సై అనిల్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    2
    కారు ప్రమాదం.. ఖమ్మం మమతా హాస్పిటల్ వైద్యుడి సజీవదహనం.
సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో ఖమ్మం మమతా హాస్పిటల్కు చెందిన న్యూరోసర్జన్ కాసకుర్తి జగదీశ్ సజీవదహనమైనట్లు పోలీసులు గుర్తించారు. కారులో మరెవరైనా ఉన్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఎస్సై అనిల్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.