logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పిట్ల మండలం : ఒక పరీక్ష ఫలితం మాత్రమే జీవితాన్ని నిర్ణయించలేదు తల్లిదండ్రులకు విద్యార్థులకు కీలక సందేశం ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వేణుగోపాల్ రెడ్డి కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులకు, తల్లిదండ్రులకు కీలక సందేశం ఇచ్చారు. పరీక్షల్లో ఆశించిన మార్కులు రాని విద్యార్థులు నిరాశ చెందవద్దని, ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించలేదని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా ఉండి ధైర్యం చెప్పాలని, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.

2 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
2 hrs ago

పిట్ల మండలం : ఒక పరీక్ష ఫలితం మాత్రమే జీవితాన్ని నిర్ణయించలేదు తల్లిదండ్రులకు విద్యార్థులకు కీలక సందేశం ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వేణుగోపాల్ రెడ్డి కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులకు, తల్లిదండ్రులకు కీలక సందేశం ఇచ్చారు. పరీక్షల్లో ఆశించిన మార్కులు రాని విద్యార్థులు నిరాశ చెందవద్దని, ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించలేదని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా ఉండి ధైర్యం చెప్పాలని, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • తంగళ్ళపల్లి మండలం వేణుగోపాల్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    1
    తంగళ్ళపల్లి మండలం వేణుగోపాల్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి ఆలయాలను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించారు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, మానసా దేవి ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు
    1
    గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి ఆలయాలను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించారు ఆలయ చైర్మన్  ఏలేటి చంద్రారెడ్డి  ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, మానసా దేవి ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    1 day ago
  • సంగారెడ్డి పట్టణంలోని గొల్లగూడెంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, మల్లేశం పాల్గొన్నారు
    1
    సంగారెడ్డి పట్టణంలోని గొల్లగూడెంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్లు, మల్లేశం పాల్గొన్నారు
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు
    1
    కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • హుస్నాబాద్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ దారిలో కనిపించిన తాటి ముంజలను చూసి కారు ఆపేశాడు. గౌడన్న దగ్గరికి వెళ్లి తాటి ముంజలు కోయించుకుని తిన్నాడు. వేసవికాలంలో చల్లదనంగా ఆరోగ్యానికి న్యాచురల్ తాటి ముంజలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెలువడిన సందర్భంగా విద్యార్థులందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాలు కృషి, క్రమశిక్షణ, మరియు అంకితభావానికి ప్రతిబింబంగా నిలుస్తాయని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆశించిన ఫలితాలు రాకపోయిన వారు నిరుత్సాహానికి లోనుకాకుండా, ఈ అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకొని మరింత ఉన్నత లక్ష్యాల వైపు సాగాలని కోరారు.
    2
    హుస్నాబాద్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ దారిలో కనిపించిన తాటి ముంజలను చూసి కారు ఆపేశాడు. గౌడన్న దగ్గరికి వెళ్లి తాటి ముంజలు కోయించుకుని తిన్నాడు. వేసవికాలంలో చల్లదనంగా ఆరోగ్యానికి న్యాచురల్ తాటి ముంజలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెలువడిన సందర్భంగా విద్యార్థులందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాలు కృషి, క్రమశిక్షణ, మరియు అంకితభావానికి ప్రతిబింబంగా నిలుస్తాయని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆశించిన ఫలితాలు రాకపోయిన వారు నిరుత్సాహానికి లోనుకాకుండా, ఈ అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకొని మరింత ఉన్నత లక్ష్యాల వైపు సాగాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • హుస్నాబాద్ మండలం పందిల్ల జాతీయ రహదారి గుండ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్తున్న క్రమంలో తాటి ముంజలు విక్రయిస్తున్న వారి దగ్గరికి వెళ్లి స్వయంగా వారి కోసుకొని తిన్నారు. ఈ క్రమంలో పలువురికి తాటి ముంజలు అందించారు.వేసవికాలం లో చల్లదనంగా ఆరోగ్యానికి ఉపయోగపడే న్యాచురల్ తాటి ముంజలు వేసవి తాపాన్ని తగ్గించి, ఒంటికి చల్లదనాన్ని ఇస్తాయన్నారు.
    1
    హుస్నాబాద్ మండలం పందిల్ల జాతీయ రహదారి గుండ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్తున్న క్రమంలో  తాటి ముంజలు విక్రయిస్తున్న వారి దగ్గరికి వెళ్లి స్వయంగా వారి కోసుకొని తిన్నారు. ఈ క్రమంలో పలువురికి తాటి ముంజలు అందించారు.వేసవికాలం లో చల్లదనంగా ఆరోగ్యానికి ఉపయోగపడే న్యాచురల్ తాటి ముంజలు వేసవి తాపాన్ని తగ్గించి, ఒంటికి చల్లదనాన్ని ఇస్తాయన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో TGNPDCL కార్యాలయం ఎదుట ఆదివారం విద్యుత్ కార్మికులు ఐదో రోజు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. విద్యుత్ కార్మికులు మాట్లాడుతూ.. అన్మ్యాండ్ కార్మికులను ఆర్టిజన్లుగా, అలాగే ఆర్టిజన్లను కన్వర్షన్లుగా చెయ్యాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో TGNPDCL కార్యాలయం ఎదుట ఆదివారం విద్యుత్ కార్మికులు ఐదో రోజు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. విద్యుత్ కార్మికులు మాట్లాడుతూ.. అన్మ్యాండ్ కార్మికులను ఆర్టిజన్లుగా, అలాగే ఆర్టిజన్లను కన్వర్షన్లుగా చెయ్యాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో, బీఎస్పీ సిరిసిల్ల పట్టణ కమిటీలో పనిచేసిన మాజీ అధ్యక్షులు అరుకాల రమేష్, ఉపాధ్యక్షులు గుంటుక రమేష్, శెట్టిపల్లి నరేందర్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, ఖజానాదారు కొంపెల్లి తిరుపతి, అలాగే గాలి శ్రీనివాస్, కుసుమ శ్రీనివాస్, గుల్లపల్లి గణేష్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న మరియు జిల్లా ఇన్‌చార్జ్ రజిని యాదవ్ సూచనల మేరకు, అరుకాల రమేష్ ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ నిర్ణయం తీసుకున్నారు.బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడుతున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, అన్ని పార్టీలలో ఉన్న బీసీ బిడ్డలు ఈ పార్టీలో చేరడం ఆనందకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎమ్మడిశెట్టి వినోద్, మెరుగు వేణు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
    3
    తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో, బీఎస్పీ సిరిసిల్ల పట్టణ కమిటీలో పనిచేసిన మాజీ అధ్యక్షులు అరుకాల రమేష్, ఉపాధ్యక్షులు గుంటుక రమేష్, శెట్టిపల్లి నరేందర్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, ఖజానాదారు కొంపెల్లి తిరుపతి, అలాగే గాలి శ్రీనివాస్, కుసుమ శ్రీనివాస్, గుల్లపల్లి గణేష్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న మరియు జిల్లా ఇన్‌చార్జ్ రజిని యాదవ్ సూచనల మేరకు, అరుకాల రమేష్ ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ నిర్ణయం తీసుకున్నారు.బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడుతున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, అన్ని పార్టీలలో ఉన్న బీసీ బిడ్డలు ఈ పార్టీలో చేరడం ఆనందకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎమ్మడిశెట్టి వినోద్, మెరుగు వేణు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
  • యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ బాధితులు రోడ్డెక్కారు.‌ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఇలా పలు రకాలుగా పెట్టుబడులను ఆకర్షించిన యూనిక్ మార్కంటైల్ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇన్సురెన్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ సేవలను అందించేందుకు గుజరాత్ కు చెందిన వ్యక్తి యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థను 1996 లో ఏర్పాటు చేశారు. లాభాల ఆశ చూపి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో, పట్టణాలలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని పెట్టుబడులను ఆకర్షించింది. పాలసీలపై ఏజెంట్లకు భారీగానే కమీషన్ ఇవ్వడంతో లక్షలాదిమంది కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు. కంపేనీ టర్నోవర్ 5వేల కోట్లకు చేరుకుంది. కరోనా సమయంలో లావాదేవీలన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత కంపెనీ పట్టించుకోవడం మానేసింది. పెట్టుబడి పెట్టిన వారి పాలసీల మెచ్యూరిటీ అయిపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో కరీంనగర్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో వందలాదిమంది బాధితులు సమావేశమయ్యారు. కంపెనీ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని, కంపెనీ నుంచి రావలసిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. గత కొంత కాలంగా పేరు మార్చి 'లైఫ్ కేర్' రిసార్ట్ ప్యాకేజీల వంటి సేవలను అందించిన యూనిక్ కంపెనీ భారీగానే ఆస్తులు కూడబెట్టిందని, ఆస్తులను విక్రయించి తమ డబ్బు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. లాభం దేవుడెరుగు కనీసం తాము పెట్టిన పెట్టుబడి అయినా తమకు ఇప్పించాలని కోరుతున్నారు. లాభం వస్తుందని ఉన్న ఇల్లు, మామ రిటైర్మెంట్ అమౌంట్ మొత్తం 84 లక్షలు పెట్టుబడి పెట్టామని ఇప్పటి వరకు రూపాయి రాలేదని చొప్పదండి కి చెందిన బాధితురాలు రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ త్వరగా స్పందించి బాధితులకు న్యాయం చేయకుంటే యూనిక్ కంపెనీకి చెందిన ఆస్తులను బాధితులతో కలిసి స్వాధీనం చేసుకుంటామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి, న్యాయవాది రాజిరెడ్డి తెలిపారు.
    3
    యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ బాధితులు రోడ్డెక్కారు.‌ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఇలా పలు రకాలుగా పెట్టుబడులను ఆకర్షించిన యూనిక్ మార్కంటైల్ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇన్సురెన్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ సేవలను అందించేందుకు గుజరాత్ కు చెందిన వ్యక్తి యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థను 1996 లో ఏర్పాటు చేశారు. లాభాల ఆశ చూపి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో, పట్టణాలలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని పెట్టుబడులను ఆకర్షించింది. పాలసీలపై ఏజెంట్లకు భారీగానే కమీషన్ ఇవ్వడంతో  లక్షలాదిమంది కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు. కంపేనీ టర్నోవర్ 5వేల కోట్లకు  చేరుకుంది. కరోనా సమయంలో లావాదేవీలన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత కంపెనీ పట్టించుకోవడం మానేసింది. పెట్టుబడి పెట్టిన వారి పాలసీల మెచ్యూరిటీ అయిపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో కరీంనగర్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో వందలాదిమంది బాధితులు సమావేశమయ్యారు. కంపెనీ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని, కంపెనీ నుంచి రావలసిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. గత కొంత కాలంగా పేరు మార్చి 'లైఫ్ కేర్' రిసార్ట్ ప్యాకేజీల వంటి సేవలను అందించిన యూనిక్ కంపెనీ భారీగానే ఆస్తులు కూడబెట్టిందని, ఆస్తులను విక్రయించి తమ డబ్బు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. లాభం దేవుడెరుగు కనీసం తాము పెట్టిన పెట్టుబడి అయినా తమకు ఇప్పించాలని కోరుతున్నారు. లాభం వస్తుందని ఉన్న  ఇల్లు, మామ రిటైర్మెంట్ అమౌంట్ మొత్తం 84 లక్షలు  పెట్టుబడి పెట్టామని ఇప్పటి వరకు రూపాయి రాలేదని చొప్పదండి కి చెందిన బాధితురాలు రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ త్వరగా స్పందించి బాధితులకు న్యాయం చేయకుంటే యూనిక్ కంపెనీకి చెందిన ఆస్తులను బాధితులతో కలిసి స్వాధీనం చేసుకుంటామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి, న్యాయవాది రాజిరెడ్డి తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.