logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పవిత్ర పండుగలను రాజకీయం చేయడం తగదు, మేడిపల్లి సత్యం చోరువతో నీటి విడుదల.. అనంతుల రమేశ్, డీసీసీ అధికార ప్రతినిధి. వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో బిజెపి పార్టీ చీప్ పాలిటిక్స్ రాజకీయాలకు తెర లేపడం సిగ్గుచేటని డిసిసి అధికార ప్రతినిధి అనంతుల రమేష్ మండిపడ్డాడు.. సోమవారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు..ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా కరీంనగర్ పట్టణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని, తాజాగా నిమజ్జనానికి నీళ్లు వదలం లేదని బిజెపి దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవాసం చేసుకున్న బిజెపి పండుగ ఏర్పాట్లను నిమజ్జనం చేసే విషయంలో బాధ్యత యుతంగా వ్యవహరించాల్సింది పోయి ధర్నాలకు దిగి,అనవసర అల్లర్లకు ఆజ్యం పోయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రతి ఏటా నిధుల కేటాయింపు తో పాటు ఎస్సారెస్పీ నీటి విడుదలపై చర్యలు తీసుకుంటున్న విషయం బిజెపికి తెలియంది కాదని, ప్రజల దృష్టి మరల్చేందుకు నిమజ్జనం ఏర్పాట్లను కూడా రాజకీయం చేయడం బిజెపికే చెందిందని మండిపడ్డారు.. ఎస్సారెస్పీ నీటి విడుదల విషయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి తోటి మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారని అన్నారు.. నీటి విడుదల ప్రక్రియను గమనించిన బిజెపి నాయకులు నీటి విడుదల క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు చీప్ పాలిటిక్స్ కు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు.. పవిత్రమైన పండుగలను కూడా రాజకీయాలకు జోడించి లబ్ధి పొందాలని బిజెపి తీరును ప్రజలు గమనిస్తున్నారని ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు..

2 hrs ago
user_శాతవాహన కరీంనగర్
శాతవాహన కరీంనగర్
కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

పవిత్ర పండుగలను రాజకీయం చేయడం తగదు, మేడిపల్లి సత్యం చోరువతో నీటి విడుదల.. అనంతుల రమేశ్, డీసీసీ అధికార ప్రతినిధి. వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో బిజెపి పార్టీ చీప్ పాలిటిక్స్ రాజకీయాలకు తెర లేపడం సిగ్గుచేటని డిసిసి అధికార ప్రతినిధి అనంతుల రమేష్ మండిపడ్డాడు.. సోమవారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు..ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా కరీంనగర్ పట్టణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని, తాజాగా నిమజ్జనానికి నీళ్లు వదలం లేదని బిజెపి దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవాసం చేసుకున్న బిజెపి పండుగ ఏర్పాట్లను నిమజ్జనం చేసే విషయంలో బాధ్యత యుతంగా వ్యవహరించాల్సింది పోయి ధర్నాలకు దిగి,అనవసర అల్లర్లకు ఆజ్యం పోయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రతి ఏటా నిధుల కేటాయింపు తో పాటు ఎస్సారెస్పీ నీటి విడుదలపై చర్యలు తీసుకుంటున్న విషయం బిజెపికి తెలియంది కాదని, ప్రజల దృష్టి మరల్చేందుకు నిమజ్జనం ఏర్పాట్లను కూడా రాజకీయం చేయడం బిజెపికే చెందిందని మండిపడ్డారు.. ఎస్సారెస్పీ నీటి విడుదల విషయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి తోటి మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారని అన్నారు.. నీటి విడుదల ప్రక్రియను గమనించిన బిజెపి నాయకులు నీటి విడుదల క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు చీప్ పాలిటిక్స్ కు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు.. పవిత్రమైన పండుగలను కూడా రాజకీయాలకు జోడించి లబ్ధి పొందాలని బిజెపి తీరును ప్రజలు గమనిస్తున్నారని ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు..

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ జిల్లాలో రెండు ఏటిఎంలలో చోరీ కేసులో కీలక ఆధారాలు లభ్యం...సిసి ఫుటేజ్ ఆధారంగా నాలుగు పోలీస్ బృందాలు గాలింపు... హర్యానా గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు అనుమానం కరీంనగర్ లో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతరాష్ట్ర దొంగలు పోలీసులకు సవాల్ గా మారారు. తాజాగా మరో గ్యాంగ్ రెండు ఏటిఎం లను ద్వంసం చేసి 15 లక్షల 68 వేల నగదు అపహరించుకుపోవడంతో పక్క ప్లాన్ తో ప్రొఫెషనల్ అంతరాష్ట్ర గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తూ వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లాలో వరస చోరీలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంతరాష్ట్ర ప్రొఫెషనల్ గ్యాంగ్ కరీంనగర్ ను టార్గెట్ గా చేసుకుని భారీ చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులకు పెను సవాల్ గా మారుతున్నారు. తాజాగా కరీంనగర్ సమీపంలోని దుర్శెడ్, తిమ్మాపూర్ లో రాజీవ్ రహదారి పక్కన ఉన్న రెండు SBI ఏటిఎంలలో చోరీ కి పాల్పడ్డారు. దొంగలు చాకచక్యంగా లేడీస్ గెటప్ లో ఒకరు ముందుగా ఏటిఎం సెంటర్ లోకి వెళ్ళి సీసీ కెమెరాలపై బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. సిసి కెమెరా బ్లాక్ కావడంతో ఆ తర్వాత గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మిషన్ కట్ చేసి తిమ్మాపూర్ ఏటిఎం నుంచి 7 లక్షల 13 వేల 400 రూపాయలు, దుర్శేడ్ ఏటిఎం నుంచి 8 లక్షల 55 వేల నగదు ఎత్తుకెళ్లారు. రెండు ఏటిఎంలు రాజీవ్ రహదారి పక్కన 16 కిలోమీటర్ల దూరంలో ఉండగా గంట వ్యవధిలోనే దొంగతన కంప్లీట్ చేసి స్కార్పియో వాహనంలో పారిపోయారు. చోరీలో ముగ్గురు నుంచి నలుగురు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎంహెచ్ 03 ఈబీ 4258 నంబర్ స్కార్పియో వాహనంలో ప్రయాణించినట్లు సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. అయితే ఆ నంబర్ ప్లేట్ నకిలీదని పోలీసుల విచారణలో తేలింది. ముందుగా తిమ్మాపూర్ ఏటిఎంలోలో చోరీ కి పాల్పడిన దొంగలు ఆ తర్వాత దుర్శేడ్ లో చోరీ చేసి పెద్దపల్లి రామగుండం రూట్ లో వెళ్ళినట్లు ఆనవాళ్ళు లభించాయి. ఒక్కో ఏటీఎం వద్ద ఆరు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలోనే చోరీ కంప్లీట్ చేసినట్లు ఆనవాళ్ళు లభించాయి. ఇది అనుభవం ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ అనంతరం ఎక్కడ టోల్ ప్లాజాల మీదుగా కాకుండా గూగుల్ మ్యాప్ ద్వారా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా చేరుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.‌ ఇదే తరహా ఏటీఎం చోరీలు మెదక్, నిజామాబాద్ జిల్లాలో జరగడంతో హర్యానాకు చెందిన గ్యాంగ్ ఇలాంటి చోరీలకు పాల్పడతారని భావిస్తూ ప్రత్యేక పోలీస్ బృందాలు హర్యానాలో గాలింపు చర్యలు చేపట్టారు. గత మే 3న కరీంనగర్ జ్యోతినగర్ లో పిఎంజే జ్యువెల్లరీ షాప్ లో చోరీకి పాల్పడి కాల్పులు జరిపి భారీ ఎత్తున బంగారు ఆభరణాలు అపహరించుకుపోయిన తర్వాత జూలై 22న భగత్ నగర్ చౌరస్తాలో ఆయుధాలతో బెదిరించి బంగారం తోపాటు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆ రెండు చోరీలను పోలీసులు ఛేదించి బీహార్, యుపి బృందాలుగా గుర్తించి పలువురిని అరెస్టు చేశారు. జ్యువెలరీ షాప్ చోరీకి పాల్పడ్డ వారు దొరికినప్పటికి చోరీ సొత్తు రికవరీ మాత్రం కాలేదు. భగత్ నగర్ చోరీలో కుటుంబ సభ్యులే కిరాయి దుండగులతో చోరీ చేయించడంతో కొంత మాత్రమే రికవరీ అయింది. తాజాగా జరిగిన రెండు ఏటీఎంలలో చోరీ సైతం అంతరాష్ట్ర ముఠానే చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తూ నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో త్వరలోనే నిందితులను పట్టుకుంటామనే ధీమాతో పోలీసులు ఉన్నారు. ఐదు నెలల వ్యవధిలో మూడు భారీ చోరీలు జరగడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.
    4
    కరీంనగర్ జిల్లాలో రెండు ఏటిఎంలలో చోరీ కేసులో కీలక ఆధారాలు లభ్యం...సిసి ఫుటేజ్ ఆధారంగా నాలుగు పోలీస్ బృందాలు గాలింపు... హర్యానా గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు అనుమానం
కరీంనగర్ లో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతరాష్ట్ర దొంగలు పోలీసులకు సవాల్ గా మారారు. తాజాగా మరో గ్యాంగ్ రెండు ఏటిఎం లను ద్వంసం చేసి 15 లక్షల 68 వేల నగదు అపహరించుకుపోవడంతో  పక్క ప్లాన్ తో ప్రొఫెషనల్ అంతరాష్ట్ర గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తూ వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లాలో వరస చోరీలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంతరాష్ట్ర ప్రొఫెషనల్ గ్యాంగ్ కరీంనగర్ ను టార్గెట్ గా చేసుకుని భారీ చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులకు పెను సవాల్ గా మారుతున్నారు. తాజాగా కరీంనగర్ సమీపంలోని దుర్శెడ్, తిమ్మాపూర్ లో రాజీవ్ రహదారి పక్కన ఉన్న రెండు SBI ఏటిఎంలలో చోరీ కి పాల్పడ్డారు. దొంగలు చాకచక్యంగా లేడీస్ గెటప్ లో ఒకరు ముందుగా ఏటిఎం సెంటర్ లోకి వెళ్ళి సీసీ కెమెరాలపై బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. సిసి కెమెరా బ్లాక్ కావడంతో ఆ తర్వాత గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మిషన్ కట్ చేసి తిమ్మాపూర్ ఏటిఎం నుంచి 7 లక్షల 13 వేల 400 రూపాయలు, దుర్శేడ్ ఏటిఎం నుంచి 8 లక్షల 55 వేల నగదు ఎత్తుకెళ్లారు. రెండు ఏటిఎంలు రాజీవ్ రహదారి పక్కన 16 కిలోమీటర్ల దూరంలో ఉండగా గంట వ్యవధిలోనే దొంగతన కంప్లీట్ చేసి స్కార్పియో వాహనంలో పారిపోయారు. చోరీలో ముగ్గురు నుంచి నలుగురు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎంహెచ్ 03 ఈబీ 4258 నంబర్ స్కార్పియో వాహనంలో ప్రయాణించినట్లు సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. అయితే ఆ నంబర్ ప్లేట్ నకిలీదని పోలీసుల విచారణలో తేలింది. ముందుగా తిమ్మాపూర్ ఏటిఎంలోలో  చోరీ కి పాల్పడిన దొంగలు ఆ తర్వాత దుర్శేడ్ లో చోరీ చేసి పెద్దపల్లి రామగుండం రూట్ లో వెళ్ళినట్లు ఆనవాళ్ళు లభించాయి.  ఒక్కో ఏటీఎం వద్ద ఆరు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలోనే చోరీ కంప్లీట్ చేసినట్లు ఆనవాళ్ళు లభించాయి. ఇది అనుభవం ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ అనంతరం ఎక్కడ టోల్ ప్లాజాల మీదుగా కాకుండా గూగుల్ మ్యాప్ ద్వారా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా చేరుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.‌ ఇదే తరహా ఏటీఎం చోరీలు మెదక్, నిజామాబాద్ జిల్లాలో జరగడంతో హర్యానాకు చెందిన గ్యాంగ్ ఇలాంటి చోరీలకు పాల్పడతారని భావిస్తూ ప్రత్యేక పోలీస్ బృందాలు హర్యానాలో గాలింపు చర్యలు చేపట్టారు.
గత మే 3న కరీంనగర్ జ్యోతినగర్ లో పిఎంజే జ్యువెల్లరీ షాప్ లో చోరీకి పాల్పడి కాల్పులు జరిపి భారీ ఎత్తున బంగారు ఆభరణాలు అపహరించుకుపోయిన తర్వాత జూలై 22న భగత్ నగర్ చౌరస్తాలో ఆయుధాలతో బెదిరించి బంగారం తోపాటు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆ రెండు చోరీలను పోలీసులు ఛేదించి బీహార్, యుపి బృందాలుగా గుర్తించి పలువురిని అరెస్టు చేశారు. జ్యువెలరీ షాప్ చోరీకి పాల్పడ్డ వారు దొరికినప్పటికి చోరీ సొత్తు రికవరీ మాత్రం కాలేదు. భగత్ నగర్ చోరీలో కుటుంబ సభ్యులే కిరాయి దుండగులతో చోరీ చేయించడంతో కొంత మాత్రమే రికవరీ అయింది. తాజాగా జరిగిన రెండు ఏటీఎంలలో చోరీ సైతం అంతరాష్ట్ర ముఠానే చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తూ నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో త్వరలోనే నిందితులను పట్టుకుంటామనే ధీమాతో పోలీసులు ఉన్నారు. ఐదు నెలల వ్యవధిలో మూడు భారీ చోరీలు జరగడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానంపై 50 గంటల ప్రజా కళాజాతర హైదరాబాద్‌లో అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో 50 గంటల నిర్విరామ ప్రజా కళాజాతర నిర్వహించనున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించేందుకు సెప్టెంబర్ 19న సాయంత్రం 5 గంటలకు నాగోల్ మెయిన్ రోడ్‌లోని సుప్రజ హాస్పిటల్ 5వ అంతస్తులో జర్నలిస్టులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కళాకారులు, కవులు, రచయితలు, ప్రజా సాంస్కృతిక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    1
    విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానంపై 50 గంటల ప్రజా కళాజాతర
హైదరాబాద్‌లో అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో 50 గంటల నిర్విరామ ప్రజా కళాజాతర నిర్వహించనున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించేందుకు సెప్టెంబర్ 19న సాయంత్రం 5 గంటలకు నాగోల్ మెయిన్ రోడ్‌లోని సుప్రజ హాస్పిటల్ 5వ అంతస్తులో జర్నలిస్టులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కళాకారులు, కవులు, రచయితలు, ప్రజా సాంస్కృతిక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
    user_Megana valgot
    Megana valgot
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై బ్రిడ్జి పూర్తి చేయాలని ఆమరణ దీక్ష. ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై అసంపూర్తిగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకుడు అక్కెం నాగరాజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఏళ్లుగా బ్రిడ్జి పూర్తికాక గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చినా నెల రోజులైనా పనులు పూర్తి కాలేదన్నారు. బ్రిడ్జి పూర్తయ్యే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
    2
    ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై బ్రిడ్జి పూర్తి చేయాలని ఆమరణ దీక్ష.
ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై అసంపూర్తిగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకుడు అక్కెం నాగరాజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఏళ్లుగా బ్రిడ్జి పూర్తికాక గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చినా నెల రోజులైనా పనులు పూర్తి కాలేదన్నారు. బ్రిడ్జి పూర్తయ్యే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి సిరిసిల్ల పట్టణంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు... ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నాటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిపై అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్ల పై తిరుగుబాటు చేసిన పోరాట యోధుడు అన్నారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అమూల్యమైన సేవలను అందిస్తున్న తరుణంలోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన మొట్ట మొదటి మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర వహించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి వారి అమూల్యమైన సూచనలు సలహాలు అందిస్తూ మార్గదర్శిగా నిలిచారు అని అన్నారు.అంతేకాకుండా అఖిలభారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పద్మశాలీల సమస్యలపై పోరాడుతూ పద్మశాలి కుల బాంధవుల ఐక్యతకై విశేష కృషి చేశారని అన్నారు. వారి ఆశయాలను గౌరవిస్తూ ఆదర్శ ప్రాయులైన కొండ లక్ష్మణ్ బాబూజీ కి వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగిందని ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు.ఈనెల 27వ తేదీన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలందరూ ముఖ్యంగా పద్మశాలి కుల బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు,సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సబ్బని హరీష్, పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, యువజన విభాగం కార్యవర్గ సభ్యులు, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, చేనేత వస్త్ర వ్యాపార సంఘ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కుల బాంధవులు మరియు పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
    2
    ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి
సిరిసిల్ల పట్టణంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో   కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు... ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నాటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిపై అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్ల పై తిరుగుబాటు చేసిన పోరాట యోధుడు అన్నారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అమూల్యమైన సేవలను అందిస్తున్న తరుణంలోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన మొట్ట మొదటి మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర వహించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి వారి అమూల్యమైన సూచనలు సలహాలు అందిస్తూ మార్గదర్శిగా నిలిచారు అని అన్నారు.అంతేకాకుండా అఖిలభారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పద్మశాలీల సమస్యలపై పోరాడుతూ పద్మశాలి కుల బాంధవుల ఐక్యతకై విశేష కృషి చేశారని అన్నారు.
వారి ఆశయాలను గౌరవిస్తూ  ఆదర్శ ప్రాయులైన కొండ లక్ష్మణ్ బాబూజీ కి వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగిందని ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు.ఈనెల 27వ తేదీన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలందరూ ముఖ్యంగా పద్మశాలి కుల బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు,సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్,  పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సబ్బని హరీష్, పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, యువజన విభాగం కార్యవర్గ సభ్యులు, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, చేనేత వస్త్ర వ్యాపార సంఘ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కుల బాంధవులు మరియు పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం... హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం...
హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • ఎల్లారెడ్డిపేట లో దంచి కొట్టిన వాన జలకలను సంతరించుకున్న చెరువులు కుంటలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాలలో భారీ వర్షం కురిసింది దేనితో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏకధాటివిగా కురిసిన వర్షాలకు స్థానిక చెరువులు జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
    1
    ఎల్లారెడ్డిపేట లో దంచి కొట్టిన వాన జలకలను సంతరించుకున్న చెరువులు కుంటలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాలలో భారీ వర్షం కురిసింది దేనితో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏకధాటివిగా కురిసిన వర్షాలకు స్థానిక చెరువులు జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
    user_Prime 9
    Prime 9
    Dairy farm ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    12 hrs ago
  • BJP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్ తీరుపై మండిపడుతున్న కార్యకర్తలు కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లను అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు నీళ్లను వదిలేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం... నిమజ్జనానికి నీళ్లివ్వాలని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా? పోలీసుల లాఠీఛార్జ్ హేయనీయం
    3
    BJP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్
చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత
ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్ తీరుపై మండిపడుతున్న కార్యకర్తలు
కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లను  అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు
నీళ్లను వదిలేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం... నిమజ్జనానికి నీళ్లివ్వాలని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా?
పోలీసుల లాఠీఛార్జ్ హేయనీయం
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    9 hrs ago
  • ధర్మపురి లో ఘనంగా గణేష్ నిమజ్జనం...గణేషుడి శోభ యాత్రలో డప్పు నృత్యాలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగలా జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన గణేషుడి శోభాయాత్రలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డప్పు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర ధర్మపురి పట్టణ పురవీధుల్లో గణనాధుని ఊరేగిస్తూ గోదావరి నది తీరం వరకు సాగింది. భక్తుల కొలహాలం మధ్య గోదావరి నదిలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాంతం వైభవంగా సాగిన శోభాయాత్రకు ధర్మపురి ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు.
    1
    ధర్మపురి లో ఘనంగా గణేష్ నిమజ్జనం...గణేషుడి శోభ యాత్రలో డప్పు నృత్యాలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగలా జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన  గణేషుడి శోభాయాత్రలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డప్పు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర ధర్మపురి పట్టణ పురవీధుల్లో గణనాధుని ఊరేగిస్తూ గోదావరి నది తీరం వరకు సాగింది. భక్తుల కొలహాలం మధ్య గోదావరి నదిలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాంతం వైభవంగా సాగిన శోభాయాత్రకు ధర్మపురి ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలే స్ఫూర్తి.. తెలంగాణకు ఆయన సేవలు చిరస్మరణీయం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ పాలకులకు, తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా సేవలందించిన సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రిగా ఆయన చరిత్రలో నిలిచారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తనదైన మద్దతు అందిస్తూ, ఉద్యమ నాయకులకు సూచనలు, సలహాలు ఇచ్చి మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, పద్మశాలీల సమస్యల పరిష్కారం, ఐక్యత కోసం విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగనున్న కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలు, ముఖ్యంగా పద్మశాలి కులబాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, యువజన సంఘం అధ్యక్షుడు సబ్బని హరీష్, వివిధ సంఘాల ప్రతినిధులు, పద్మశాలి కులబాంధవులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
    1
    కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలే స్ఫూర్తి.. తెలంగాణకు ఆయన సేవలు చిరస్మరణీయం
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ పాలకులకు, తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా సేవలందించిన సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రిగా ఆయన చరిత్రలో నిలిచారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తనదైన మద్దతు అందిస్తూ, ఉద్యమ నాయకులకు సూచనలు, సలహాలు ఇచ్చి మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, పద్మశాలీల సమస్యల పరిష్కారం, ఐక్యత కోసం విశేష కృషి చేశారని గుర్తుచేశారు.
ఆయన ఆశయాలను నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగనున్న కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలు, ముఖ్యంగా పద్మశాలి కులబాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, యువజన సంఘం అధ్యక్షుడు సబ్బని హరీష్, వివిధ సంఘాల ప్రతినిధులు, పద్మశాలి కులబాంధవులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
    user_Megana valgot
    Megana valgot
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.