Shuru
Apke Nagar Ki App…
#BRS #HarishRao #BuddhaBhikshamaiahGoud #GongidiSunitha #MalleshYadav #Motakondur #YadadriBhuvanagiri #Aleru #BRSParty #BRSLeaders #BRSKaryakarthalu #Telangana #TelanganaPolitics #PoliticalJoining #BRSJoinings
@ANUNEWS143
#BRS #HarishRao #BuddhaBhikshamaiahGoud #GongidiSunitha #MalleshYadav #Motakondur #YadadriBhuvanagiri #Aleru #BRSParty #BRSLeaders #BRSKaryakarthalu #Telangana #TelanganaPolitics #PoliticalJoining #BRSJoinings
More news from తెలంగాణ and nearby areas
- #BRS #HarishRao #BuddhaBhikshamaiahGoud #GongidiSunitha #MalleshYadav #Motakondur #YadadriBhuvanagiri #Aleru #BRSParty #BRSLeaders #BRSKaryakarthalu #Telangana #TelanganaPolitics #PoliticalJoining #BRSJoinings1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆదివారం ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం రూ.30,06,857 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ.1,53,200, బ్రేక్ దర్శనం రూ.2,07,600, VIP దర్శనం రూ.3,37,350, కార్ పార్కింగ్ రూ.5 లక్షలు, ప్రసాదాలు రూ.11,00,150, వ్రతాలు రూ.1 లక్ష, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.1
- ఆదివారం సువర్ణ శివలింగానికి భక్తుల తాకిడి.. ప్రత్యేక దర్శనంతో పులకించిన భక్తులు1
- యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా1
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. పోచారంలో మహిళ అనుమానాస్పద మృతి - రెండున్నరేళ్ల కవల పిల్లలకు తల్లి దూరం! - భర్త వేధింపులే కారణమని ఆరోపణలు! ఘట్కేసర్ సర్కిల్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గెలాక్సీ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో మౌనిక సంతోషి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనికకు, వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల వయస్సున్న కవలల మగ పిల్లలు ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పనిమనిషి లోపలికి వెళ్లి చూడగా, మౌనిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కవల పిల్లల రోదనలు - మిన్నంటిన శోకం మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అన్3
- హైదరాబాద్: మదన్నపేట్‌లోని 2BHK పోలీస్ హౌసింగ్ సొసైటీలో మదన్నపేట్‌లో ఉద్రిక్తత.. ముగ్గురు అదుపులో హైదరాబాద్: మదన్నపేట్‌లోని 2BHK పోలీస్ హౌసింగ్ సొసైటీలో ఆదివారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటుచేసుకుంది. హౌసింగ్‌లో నివసిస్తున్న కొందరు వ్యక్తులు కిందికి మాంసాహార పదార్థం (బీఫ్ అని సమాచారం) విసిరినట్లు ఫిర్యాదు అందిందని చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే తెలిపారు. అదే సమయంలో గణేష్ నిమజ్జనం, అన్నదాన కార్యక్రమం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహ్మద్ ఇమ్రాన్ ఖురేషీ, అర్షియా బేగం, సమీనా అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అనంతరం అక్కడ కొందరు నిరసనకు దిగినా ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరిందని డీసీపీ వెల్లడించారు.1
- నేను సబ్ స్టేషన్ కు వస్తున్నానని లాగ్ బుక్స్ మాయం చేశారు: హరీష్ రావు నేను సబ్ స్టేషన్ సందర్శనకు వస్తున్నానని లాగ్ బుక్స్ మాయం చేశారు మోటకొండూరు రైతులు కనీసం 7 గంటల కరెంట్ కూడా రావడంలేదని చెప్తే, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సబ్ స్టేషన్ సందర్శనకు వచ్చాము ఇక్కడి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి ప్రజా సమస్యలను వదిలేసి మా పొలాల దగ్గర తిరుగుతున్నారు బఫర్ జోన్లలో కట్టిన కాంగ్రెస్ నాయకుల ఫాంహౌసుల వద్దకు కూడా మీరు వెళ్లి పరిశీలించారా? ప్రజల సమస్యల గురించి మేము నిలదీస్తే మీరు న్యాయబద్ధంగా కొనుక్కున్న మా ఆస్తుల దగ్గరికి వెళ్తే ఏం లాభం? మీరు ఎన్ని డైవర్షన్ డ్రామాలు చేసినా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం – హరీష్ రావు1
- రమణేశ్వరంలో ఆధ్యాత్మిక సందడి.. సువర్ణ శివలింగం వద్ద భక్తుల రద్దీ1