Shuru
Apke Nagar Ki App…
యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా
SIRIPATI ARUNKUMAR
యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా
More news from తెలంగాణ and nearby areas
- #BRS #HarishRao #BuddhaBhikshamaiahGoud #GongidiSunitha #MalleshYadav #Motakondur #YadadriBhuvanagiri #Aleru #BRSParty #BRSLeaders #BRSKaryakarthalu #Telangana #TelanganaPolitics #PoliticalJoining #BRSJoinings1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆదివారం ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం రూ.30,06,857 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ.1,53,200, బ్రేక్ దర్శనం రూ.2,07,600, VIP దర్శనం రూ.3,37,350, కార్ పార్కింగ్ రూ.5 లక్షలు, ప్రసాదాలు రూ.11,00,150, వ్రతాలు రూ.1 లక్ష, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.1
- ఆదివారం సువర్ణ శివలింగానికి భక్తుల తాకిడి.. ప్రత్యేక దర్శనంతో పులకించిన భక్తులు1
- విలేకరుల సమావేశంలో. రాజయ్య వ్యాఖ్యలను ఖండించిన కనకం రమేష్ స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కనకం రమేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కనకం రమేష్ మాట్లాడుతూ.. “మా నాయకుడు కడియం శ్రీహరి గురించి ఫస్ట్ వికెట్, సెకండ్ వికెట్ అంటూ మాట్లాడటం సరికాదు. ఇది క్రికెట్ ఆట కాదు. ప్రజా సేవలో ఉన్న నాయకుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి” అని అన్నారు. కడియం శ్రీహరి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తమ నాయకుడు చేసిన కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాజయ్య తన హయాంలో చేపట్టినట్లు చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న లేదా పూర్తయిన పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రజలకు వివరించాలని కనకం రమేష్ కోరారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ నాయకులు చర్చించాలని ఆయన సూచించారు.1
- ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీల స్వీకరణ జనగాం కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజల వద్ద నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీలను స్వీకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.1
- హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం... హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా1
- మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు.. మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు.. *_NH-44పై రోడ్డు ప్రమాదం.. మాజీ ఇరిగేషన్ అధికారి బీసన్నకు తీవ్ర గాయాలు..!_* *_ప్రమాద స్థలంలో 108 అందుబాటులో లేకపోవడంతో సొంత వాహనంలో ఆసుపత్రికి తరలింపు..!_* *_బీసన్నకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన జోగుల రవి_* _పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ పరిధిలోని NH-44 జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు బైక్‌ను ఢీకొనడంతో ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన మాజీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి బీసన్న తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం అయినట్లు సమాచారం._ _ప్రమాదం జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, అదే మార్గంలో వెళ్తున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్, అలంపూర్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జోగుల రవి స్పందించారు. వెంటనే తన సొంత వాహనంలో గాయపడిన బీసన్నను తీసుకుని పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు._ _అనంతరం ఆసుపత్రి వైద్యులను కలిసి బీసన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జోగుల రవి, బీసన్నకు అవసరమైన వైద్యం తక్షణమే అందించి, మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రానికి తరలించాలని వైద్యులను కోరారు._ *_ప్రమాద సమయంలో స్పందించి గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన జోగుల రవి మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు._*1