నాడు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు రెండు నెలల ప్రయత్నంతో పుంగనూరు మండలం, మోదుగులపల్లి పంచాయతీ, మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణ జలాలు ను పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ చల్లా బాబు రెడ్డి గారి ఆదేశాల తో చిత్తూరు ఎంపీ శ్రీ దుగ్గుమల్ల ప్రసాద్ రావు గారి సహకారం తో ఈరోజు 17/03/2026 నీరు ను తీసుకురావడం జరిగింది, ఈ పెద్ద చెరువు ఆయకట్టు కింద అనుకుని దాదాపు 600 ఎకరాల భూమిలో రైతులు సాగు చేస్తున్నారు,దీంతో మోదుగులపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం కృష్ణ జలాలు కు జల హారతి ఇచ్చి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, AMC డైరెక్టర్ మాసేన్న, TNTUC రాష్ట్ర కార్యదర్శి జెల్లీ మనోహర్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, APYSS చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, మాజీ పంచాయతీ అధ్యక్షడు వెంకటరమణ, వెంకటరమణ, కో యూనిట్ ఇంచార్జ్ నరసింహులు, పంచాయతీ ఉప అధ్యక్షుడు బాలాజీ యాదవ్, బూత్ ఇంచార్జి మధు యాదవ్, పట్టణ జనసేన ఉపాధ్యక్షుడు నందు, కృష్ణ బాబు , మహేంద్ర రాయల్,మరియు రైతులు పాల్గొన్నారు నాడు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు రెండు నెలల ప్రయత్నంతో పుంగనూరు మండలం, మోదుగులపల్లి పంచాయతీ, మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణ జలాలు ను పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ చల్లా బాబు రెడ్డి గారి ఆదేశాల తో చిత్తూరు ఎంపీ శ్రీ దుగ్గుమల్ల ప్రసాద్ రావు గారి సహకారం తో ఈరోజు 17/03/2026 నీరు ను తీసుకురావడం జరిగింది, ఈ పెద్ద చెరువు ఆయకట్టు కింద అనుకుని దాదాపు 600 ఎకరాల భూమిలో రైతులు సాగు చేస్తున్నారు,దీంతో మోదుగులపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం కృష్ణ జలాలు కు జల హారతి ఇచ్చి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, AMC డైరెక్టర్ మాసేన్న, TNTUC రాష్ట్ర కార్యదర్శి జెల్లీ మనోహర్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, APYSS చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, మాజీ పంచాయతీ అధ్యక్షడు వెంకటరమణ, వెంకటరమణ, కో యూనిట్ ఇంచార్జ్ నరసింహులు, పంచాయతీ ఉప అధ్యక్షుడు బాలాజీ యాదవ్, బూత్ ఇంచార్జి మధు యాదవ్, పట్టణ జనసేన ఉపాధ్యక్షుడు నందు, కృష్ణ బాబు , మహేంద్ర రాయల్,మరియు రైతులు పాల్గొన్నారు

- నాడు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు రెండు నెలల ప్రయత్నంతో పుంగనూరు మండలం, మోదుగులపల్లి పంచాయతీ, మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణ జలాలు ను పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ చల్లా బాబు రెడ్డి గారి ఆదేశాల తో చిత్తూరు ఎంపీ శ్రీ దుగ్గుమల్ల ప్రసాద్ రావు గారి సహకారం తో ఈరోజు 17/03/2026 నీరు ను తీసుకురావడం జరిగింది, ఈ పెద్ద చెరువు ఆయకట్టు కింద అనుకుని దాదాపు 600 ఎకరాల భూమిలో రైతులు సాగు చేస్తున్నారు,దీంతో మోదుగులపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం కృష్ణ జలాలు కు జల హారతి ఇచ్చి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, AMC డైరెక్టర్ మాసేన్న, TNTUC రాష్ట్ర కార్యదర్శి జెల్లీ మనోహర్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, APYSS చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, మాజీ పంచాయతీ అధ్యక్షడు వెంకటరమణ, వెంకటరమణ, కో యూనిట్ ఇంచార్జ్ నరసింహులు, పంచాయతీ ఉప అధ్యక్షుడు బాలాజీ యాదవ్, బూత్ ఇంచార్జి మధు యాదవ్, పట్టణ జనసేన ఉపాధ్యక్షుడు నందు, కృష్ణ బాబు , మహేంద్ర రాయల్,మరియు రైతులు పాల్గొన్నారు1
- Post by Doddagalla Munirathinam1
- रातभर चालू रखा बाइक का इंजन, कमरे में भर गई खतरनाक गैस... नींद में खत्म हो गया पूरा परिवार यह दर्दनाक कहानी आंध्र प्रदेश के चित्तूर जिले की है. यहां पुंगनूर में एक व्यक्ति ने बाइक के इंजन का बोर कराया था. मैकेनिक ने कहा- इंजन को रातभर चालू रखना. घर लौटा तो उसने वैसा ही किया. इंजन पूरी रात चालू रहने से कमरे में खतरनाक गैस भर गई, जिससे पति-पत्नी और उनके दो बच्चों की नींद में ही दम घुटने से मौत हो गई. आंध्र प्रदेश के चित्तूर जिले के पुंगनूर कस्बे में ऐसा हादसा हुआ, जिसने पूरे इलाके को झकझोर कर रख दिया. इस घटना में परिवार के चार लोगों की मौत हो गई है. यह हादसा किसी हमले या बीमारी से नहीं, बल्कि एक ऐसी गैस से हुआ, जो दिखाई नहीं देती, जिसकी कोई गंध नहीं होती और जिसका असर तब तक समझ में नहीं आता, जब तक बहुत देर न हो जाए.1
- చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం పరిధిలో సైకో వీరంగం సృష్టించిన ఘటన చోటుచేసుకుంది చుట్టుపక్కల గ్రామాల్లో రెండు రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరిగి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో సమాచారం అందుకున్న పోలీసులు బెంగళూరు నేషనల్ హైవే వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పోలీసులు అదుపులో తీసుకునే క్రమంలో పోలీస్ వెహికల్ ను తీసుకొచ్చి వీరంగం సృష్టించాడు మార్గం మధ్యలో గంగవరం ఫ్లైఓవర్ వద్ద ఆటోను కారు ను ఢీ కొట్టి ప్రమాదం సృష్టించాడు ఇందులో పలువురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి వెంటనే అక్కడినుంచి పారిపోయి గంగవరం దగ్గర మన చెరువులో దూకేశాడు సుమారు మూడు గంటలు చెరువులోని పోలీసులకు చెమటలు పట్టించాడు అనంతరం సమాచారం అందుకున్న అగ్ని మార్పుకు సిబ్బంది అక్కడికి వచ్చి సైకో ను అదుపులోకి తీసుకున్నారు పూర్తిగా వివరాలు పోలీసుల వెరిఫికేషన్ లో తీయాల్సి ఉంది3
- కడప జిల్లా బద్వేలు *బద్వేలులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి...* దాడిలో డ్రైవర్ ముక్కులోనుండి కారుతున్న రక్తం... ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...1
- పెళ్లి మరి మండలం నందిమండల గ్రామంలో ఉగాది సందర్భంగా మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయని దేవస్థాన అధికారులు తెలిపారు ఈ మూడు రోజులు పాటు దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం వివిధ సాంకేతిక కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు ఉగాది పండుగ రోజు బండలాగుడు పోటీలు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు1
- జై కోటంరెడ్డి బ్రదర్స్1
- పుంగనూరు పట్టణంలో ఆదివారం ఓకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం అందరిని కలచివేసింది, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రా రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులను కలసి ఓదార్చిన పుంగనూరు తెలుగుదేశం పార్టీ నాయకులు. అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నాయకులు సోమవారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించడం జరిగింది, వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.1