logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మహిళపై దాడి. పలమనేరు మార్చి 16( మహిళకు సంబంధించిన ఇంటి స్థలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించడాన్ని ప్రశ్నించినందుకు గౌరమ్మ అనే మహిళపై ప్రత్యర్థులు విచక్షణారహితంగా దాడి చేసి గాయ పరిచిన సంఘటన గంగవరం మండలం మల్లేరు గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. బాధితురాలు గౌరమ్మ తెలిపిన వివరాలు మేరకు మల్లేరు గ్రామంలో సర్వే నెంబర్ 175 లో కొంత ఇంటి స్థలాన్ని మా అత్త ముని రత్నమ్మ ఎన్నో ఏళ్ల నుండి నివసిస్తూ ఉండేదని ఆమె బాగోగులు చూసినందుకు సదరు స్థలాన్ని నాకు రాసి ఇచ్చిందని తెలిపారు. ఆ స్థలాన్ని మా గ్రామస్తుడైన జె. సుబ్రహ్మణ్యం, అనే అతను తప్పుడు సర్వే నెంబర్ సృష్టించి తనదేనంటూ నమ్మించి శ్రీనివాసులు అనే వ్యక్తికి నాకు తెలియకుండా అమ్మేశాడని వివరించింది. స్థలం విషయంలో ప్రత్యర్థులు పలుమార్లు మా కుటుంబం పై దాడి చేయగా న్యాయం కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామని తెలిపారు. ఆ సందర్భంలో పోలీసులు ఒకరి జోలికి మరొకరు పోకూడదని ఇరువురిపై బైండోవర్ కేసు నమోదు చేశారని పేర్కొంది. అప్పటినుండి తాము మా ప్రత్యర్థుల జోలికి పోకుండా వారిని ఎదుర్కోలేక నాకు ఉన్న రికార్డు ప్రకారం పోలీసులకు గౌరవిస్తూ న్యాయస్థానానికి వెళ్లానని వివరించింది. న్యాయస్థానం నుండి మా ప్రత్యర్థులకు అందిన నోటీసులు చూసి ఆగ్రహించి ఈ నెల 15వ తేదీ ఆదివారం ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, సంతోష్, లక్ష్మీనారాయణ అనే వ్యక్తులు దౌర్జన్యంగా స్థలములోకి ప్రవేశించి నాకు సంబంధించిన రాతి కూసాలను సమిటితో విరగ్గొడుతుండగా తెలుసుకున్న నేను అక్కడకు వెళ్లి ప్రశ్నించానని తెలిపింది. నేను మాట్లాడుతుండగా ఆగ్రహించిన నలుగురు నన్ను బండ బూతులు తిట్టి, జుట్టు పట్టుకొని, కిందపడేసి, పిడి గుద్దులు గుద్ధి రక్తపు గాయాలు చేశారని కంటతడి పెట్టింది. వారి బారి నుండి గ్రామస్తులు నన్ను విడిపించి ఆసుపత్రికి చేర్చారని, పోలీసులు స్పందించి నాపై దాడి చేసి గాయపరిచి, బూతులు తిట్టిన నలుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

2 hrs ago
user_Doddagalla Munirathinam
Doddagalla Munirathinam
Gangavaram, Chittoor•
2 hrs ago

అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మహిళపై దాడి. పలమనేరు మార్చి 16( మహిళకు సంబంధించిన ఇంటి స్థలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించడాన్ని ప్రశ్నించినందుకు గౌరమ్మ అనే మహిళపై ప్రత్యర్థులు విచక్షణారహితంగా దాడి చేసి గాయ పరిచిన సంఘటన గంగవరం మండలం మల్లేరు గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. బాధితురాలు గౌరమ్మ తెలిపిన వివరాలు మేరకు మల్లేరు గ్రామంలో సర్వే నెంబర్ 175 లో కొంత ఇంటి స్థలాన్ని మా అత్త ముని రత్నమ్మ ఎన్నో ఏళ్ల నుండి నివసిస్తూ ఉండేదని ఆమె బాగోగులు చూసినందుకు సదరు స్థలాన్ని నాకు రాసి ఇచ్చిందని తెలిపారు. ఆ స్థలాన్ని మా గ్రామస్తుడైన జె. సుబ్రహ్మణ్యం, అనే అతను తప్పుడు సర్వే నెంబర్ సృష్టించి తనదేనంటూ నమ్మించి శ్రీనివాసులు అనే వ్యక్తికి నాకు తెలియకుండా అమ్మేశాడని వివరించింది. స్థలం విషయంలో ప్రత్యర్థులు పలుమార్లు మా కుటుంబం పై దాడి చేయగా న్యాయం కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామని తెలిపారు. ఆ సందర్భంలో పోలీసులు ఒకరి జోలికి మరొకరు పోకూడదని ఇరువురిపై బైండోవర్ కేసు నమోదు చేశారని పేర్కొంది. అప్పటినుండి తాము మా ప్రత్యర్థుల జోలికి పోకుండా వారిని ఎదుర్కోలేక నాకు ఉన్న రికార్డు ప్రకారం పోలీసులకు గౌరవిస్తూ న్యాయస్థానానికి వెళ్లానని వివరించింది. న్యాయస్థానం నుండి మా ప్రత్యర్థులకు అందిన నోటీసులు చూసి ఆగ్రహించి ఈ నెల 15వ తేదీ ఆదివారం ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, సంతోష్, లక్ష్మీనారాయణ అనే వ్యక్తులు దౌర్జన్యంగా స్థలములోకి ప్రవేశించి నాకు సంబంధించిన రాతి కూసాలను సమిటితో విరగ్గొడుతుండగా తెలుసుకున్న నేను అక్కడకు వెళ్లి ప్రశ్నించానని తెలిపింది. నేను మాట్లాడుతుండగా ఆగ్రహించిన నలుగురు నన్ను బండ బూతులు తిట్టి, జుట్టు పట్టుకొని, కిందపడేసి, పిడి గుద్దులు గుద్ధి రక్తపు గాయాలు చేశారని కంటతడి పెట్టింది. వారి బారి నుండి గ్రామస్తులు నన్ను విడిపించి ఆసుపత్రికి చేర్చారని, పోలీసులు స్పందించి నాపై దాడి చేసి గాయపరిచి, బూతులు తిట్టిన నలుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

More news from Chittoor and nearby areas
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    2 hrs ago
  • నాడు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు రెండు నెలల ప్రయత్నంతో పుంగనూరు మండలం, మోదుగులపల్లి పంచాయతీ, మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణ జలాలు ను పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ చల్లా బాబు రెడ్డి గారి ఆదేశాల తో చిత్తూరు ఎంపీ శ్రీ దుగ్గుమల్ల ప్రసాద్ రావు గారి సహకారం తో ఈరోజు 17/03/2026 నీరు ను తీసుకురావడం జరిగింది, ఈ పెద్ద చెరువు ఆయకట్టు కింద అనుకుని దాదాపు 600 ఎకరాల భూమిలో రైతులు సాగు చేస్తున్నారు,దీంతో మోదుగులపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం కృష్ణ జలాలు కు జల హారతి ఇచ్చి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, AMC డైరెక్టర్ మాసేన్న, TNTUC రాష్ట్ర కార్యదర్శి జెల్లీ మనోహర్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, APYSS చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, మాజీ పంచాయతీ అధ్యక్షడు వెంకటరమణ, వెంకటరమణ, కో యూనిట్ ఇంచార్జ్ నరసింహులు, పంచాయతీ ఉప అధ్యక్షుడు బాలాజీ యాదవ్, బూత్ ఇంచార్జి మధు యాదవ్, పట్టణ జనసేన ఉపాధ్యక్షుడు నందు, కృష్ణ బాబు , మహేంద్ర రాయల్,మరియు రైతులు పాల్గొన్నారు
    1
    నాడు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు రెండు నెలల ప్రయత్నంతో పుంగనూరు మండలం, మోదుగులపల్లి పంచాయతీ, మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణ జలాలు ను పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ చల్లా బాబు రెడ్డి గారి ఆదేశాల తో చిత్తూరు ఎంపీ శ్రీ దుగ్గుమల్ల ప్రసాద్ రావు గారి సహకారం తో ఈరోజు 17/03/2026 నీరు ను తీసుకురావడం జరిగింది, ఈ పెద్ద చెరువు ఆయకట్టు కింద అనుకుని దాదాపు 600 ఎకరాల భూమిలో రైతులు సాగు చేస్తున్నారు,దీంతో మోదుగులపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం కృష్ణ జలాలు కు జల హారతి ఇచ్చి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, AMC డైరెక్టర్ మాసేన్న, TNTUC రాష్ట్ర కార్యదర్శి జెల్లీ మనోహర్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, APYSS చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, మాజీ పంచాయతీ అధ్యక్షడు వెంకటరమణ, వెంకటరమణ,  కో యూనిట్ ఇంచార్జ్ నరసింహులు, పంచాయతీ ఉప అధ్యక్షుడు బాలాజీ యాదవ్, బూత్ ఇంచార్జి మధు యాదవ్, పట్టణ జనసేన ఉపాధ్యక్షుడు నందు, కృష్ణ బాబు , మహేంద్ర రాయల్,మరియు రైతులు పాల్గొన్నారు
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • रातभर चालू रखा बाइक का इंजन, कमरे में भर गई खतरनाक गैस... नींद में खत्म हो गया पूरा परिवार यह दर्दनाक कहानी आंध्र प्रदेश के चित्तूर जिले की है. यहां पुंगनूर में एक व्यक्ति ने बाइक के इंजन का बोर कराया था. मैकेनिक ने कहा- इंजन को रातभर चालू रखना. घर लौटा तो उसने वैसा ही किया. इंजन पूरी रात चालू रहने से कमरे में खतरनाक गैस भर गई, जिससे पति-पत्नी और उनके दो बच्चों की नींद में ही दम घुटने से मौत हो गई. आंध्र प्रदेश के चित्तूर जिले के पुंगनूर कस्बे में ऐसा हादसा हुआ, जिसने पूरे इलाके को झकझोर कर रख दिया. इस घटना में परिवार के चार लोगों की मौत हो गई है. यह हादसा किसी हमले या बीमारी से नहीं, बल्कि एक ऐसी गैस से हुआ, जो दिखाई नहीं देती, जिसकी कोई गंध नहीं होती और जिसका असर तब तक समझ में नहीं आता, जब तक बहुत देर न हो जाए.
    1
    रातभर चालू रखा बाइक का इंजन, कमरे में भर गई खतरनाक गैस... नींद में खत्म हो गया पूरा परिवार
यह दर्दनाक कहानी आंध्र प्रदेश के चित्तूर जिले की है. यहां पुंगनूर में एक व्यक्ति ने बाइक के इंजन का बोर कराया था. मैकेनिक ने कहा- इंजन को रातभर चालू रखना. घर लौटा तो उसने वैसा ही किया. इंजन पूरी रात चालू रहने से कमरे में खतरनाक गैस भर गई, जिससे पति-पत्नी और उनके दो बच्चों की नींद में ही दम घुटने से मौत हो गई.
आंध्र प्रदेश के चित्तूर जिले के पुंगनूर कस्बे में ऐसा हादसा हुआ, जिसने पूरे इलाके को झकझोर कर रख दिया. इस घटना में परिवार के चार लोगों की मौत हो गई है. यह हादसा किसी हमले या बीमारी से नहीं, बल्कि एक ऐसी गैस से हुआ, जो दिखाई नहीं देती, जिसकी कोई गंध नहीं होती और जिसका असर तब तक समझ में नहीं आता, जब तक बहुत देर न हो जाए.
    user_Bilal khan
    Bilal khan
    Chittoor, Andhra Pradesh•
    9 hrs ago
  • చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం పరిధిలో సైకో వీరంగం సృష్టించిన ఘటన చోటుచేసుకుంది చుట్టుపక్కల గ్రామాల్లో రెండు రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరిగి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో సమాచారం అందుకున్న పోలీసులు బెంగళూరు నేషనల్ హైవే వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పోలీసులు అదుపులో తీసుకునే క్రమంలో పోలీస్ వెహికల్ ను తీసుకొచ్చి వీరంగం సృష్టించాడు మార్గం మధ్యలో గంగవరం ఫ్లైఓవర్ వద్ద ఆటోను కారు ను ఢీ కొట్టి ప్రమాదం సృష్టించాడు ఇందులో పలువురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి వెంటనే అక్కడినుంచి పారిపోయి గంగవరం దగ్గర మన చెరువులో దూకేశాడు సుమారు మూడు గంటలు చెరువులోని పోలీసులకు చెమటలు పట్టించాడు అనంతరం సమాచారం అందుకున్న అగ్ని మార్పుకు సిబ్బంది అక్కడికి వచ్చి సైకో ను అదుపులోకి తీసుకున్నారు పూర్తిగా వివరాలు పోలీసుల వెరిఫికేషన్ లో తీయాల్సి ఉంది
    3
    చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం పరిధిలో సైకో వీరంగం సృష్టించిన ఘటన చోటుచేసుకుంది చుట్టుపక్కల గ్రామాల్లో రెండు రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరిగి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో సమాచారం అందుకున్న పోలీసులు బెంగళూరు నేషనల్ హైవే వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద  పోలీసులు అదుపులో తీసుకునే క్రమంలో పోలీస్ వెహికల్ ను తీసుకొచ్చి వీరంగం సృష్టించాడు మార్గం మధ్యలో గంగవరం ఫ్లైఓవర్ వద్ద ఆటోను కారు ను ఢీ కొట్టి ప్రమాదం సృష్టించాడు ఇందులో పలువురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి వెంటనే అక్కడినుంచి పారిపోయి గంగవరం దగ్గర మన చెరువులో దూకేశాడు సుమారు మూడు గంటలు చెరువులోని పోలీసులకు చెమటలు పట్టించాడు అనంతరం సమాచారం అందుకున్న అగ్ని మార్పుకు సిబ్బంది అక్కడికి వచ్చి సైకో ను అదుపులోకి తీసుకున్నారు పూర్తిగా వివరాలు పోలీసుల వెరిఫికేషన్ లో తీయాల్సి ఉంది
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కడప జిల్లా బద్వేలు *బద్వేలులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి...* దాడిలో డ్రైవర్ ముక్కులోనుండి కారుతున్న రక్తం... ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...
    1
    కడప జిల్లా బద్వేలు 
*బద్వేలులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి...*
దాడిలో డ్రైవర్ ముక్కులోనుండి కారుతున్న రక్తం...
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • పెళ్లి మరి మండలం నందిమండల గ్రామంలో ఉగాది సందర్భంగా మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయని దేవస్థాన అధికారులు తెలిపారు ఈ మూడు రోజులు పాటు దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం వివిధ సాంకేతిక కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు ఉగాది పండుగ రోజు బండలాగుడు పోటీలు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు
    1
    పెళ్లి మరి మండలం నందిమండల గ్రామంలో ఉగాది సందర్భంగా మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయని దేవస్థాన అధికారులు తెలిపారు ఈ మూడు రోజులు పాటు దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం వివిధ సాంకేతిక కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు ఉగాది పండుగ రోజు బండలాగుడు పోటీలు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • జై కోటంరెడ్డి బ్రదర్స్
    1
    జై కోటంరెడ్డి బ్రదర్స్
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • అయ్యో ఎంత ఘోరం...దైవ దర్శనం కి వెళ్లి వస్తూ... దారి మధ్యలో లారీ వచ్చి డీ కొట్టగా... అక్కడికక్కడే ముగ్గురు మృతి.. కొందరి పరిస్థితి విషమం!* ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరటికాయల లోడుతో వెళ్తున్న లారీ, శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న జీపును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    అయ్యో ఎంత ఘోరం...దైవ దర్శనం కి వెళ్లి వస్తూ... దారి మధ్యలో లారీ వచ్చి డీ కొట్టగా... అక్కడికక్కడే ముగ్గురు మృతి.. కొందరి పరిస్థితి విషమం!*
ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా
మార్కాపురం సమీపంలో తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 
అరటికాయల లోడుతో వెళ్తున్న లారీ, శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న జీపును ఢీకొట్టింది. 
ఈ దుర్ఘటనలో జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు.
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.