logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పలమనేరు నియోజకవర్గం గంగవరం పరిధిలో సైకో వీరంగం సృష్టించిన ఘటన. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం పరిధిలో సైకో వీరంగం సృష్టించిన ఘటన చోటుచేసుకుంది చుట్టుపక్కల గ్రామాల్లో రెండు రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరిగి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో సమాచారం అందుకున్న పోలీసులు బెంగళూరు నేషనల్ హైవే వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పోలీసులు అదుపులో తీసుకునే క్రమంలో పోలీస్ వెహికల్ ను తీసుకొచ్చి వీరంగం సృష్టించాడు మార్గం మధ్యలో గంగవరం ఫ్లైఓవర్ వద్ద ఆటోను కారు ను ఢీ కొట్టి ప్రమాదం సృష్టించాడు ఇందులో పలువురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి వెంటనే అక్కడినుంచి పారిపోయి గంగవరం దగ్గర మన చెరువులో దూకేశాడు సుమారు మూడు గంటలు చెరువులోని పోలీసులకు చెమటలు పట్టించాడు అనంతరం సమాచారం అందుకున్న అగ్ని మార్పుకు సిబ్బంది అక్కడికి వచ్చి సైకో ను అదుపులోకి తీసుకున్నారు పూర్తిగా వివరాలు పోలీసుల వెరిఫికేషన్ లో తీయాల్సి ఉంది

5 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

పలమనేరు నియోజకవర్గం గంగవరం పరిధిలో సైకో వీరంగం సృష్టించిన ఘటన. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం పరిధిలో సైకో వీరంగం సృష్టించిన ఘటన చోటుచేసుకుంది చుట్టుపక్కల గ్రామాల్లో రెండు రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరిగి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో సమాచారం అందుకున్న పోలీసులు బెంగళూరు నేషనల్

హైవే వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పోలీసులు అదుపులో తీసుకునే క్రమంలో పోలీస్ వెహికల్ ను తీసుకొచ్చి వీరంగం సృష్టించాడు మార్గం మధ్యలో గంగవరం ఫ్లైఓవర్ వద్ద ఆటోను కారు ను ఢీ కొట్టి ప్రమాదం సృష్టించాడు ఇందులో పలువురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి

వెంటనే అక్కడినుంచి పారిపోయి గంగవరం దగ్గర మన చెరువులో దూకేశాడు సుమారు మూడు గంటలు చెరువులోని పోలీసులకు చెమటలు పట్టించాడు అనంతరం సమాచారం అందుకున్న అగ్ని మార్పుకు సిబ్బంది అక్కడికి వచ్చి సైకో ను అదుపులోకి తీసుకున్నారు పూర్తిగా వివరాలు పోలీసుల వెరిఫికేషన్ లో తీయాల్సి ఉంది

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం పరిధిలో సైకో వీరంగం సృష్టించిన ఘటన చోటుచేసుకుంది చుట్టుపక్కల గ్రామాల్లో రెండు రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరిగి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో సమాచారం అందుకున్న పోలీసులు బెంగళూరు నేషనల్ హైవే వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పోలీసులు అదుపులో తీసుకునే క్రమంలో పోలీస్ వెహికల్ ను తీసుకొచ్చి వీరంగం సృష్టించాడు మార్గం మధ్యలో గంగవరం ఫ్లైఓవర్ వద్ద ఆటోను కారు ను ఢీ కొట్టి ప్రమాదం సృష్టించాడు ఇందులో పలువురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి వెంటనే అక్కడినుంచి పారిపోయి గంగవరం దగ్గర మన చెరువులో దూకేశాడు సుమారు మూడు గంటలు చెరువులోని పోలీసులకు చెమటలు పట్టించాడు అనంతరం సమాచారం అందుకున్న అగ్ని మార్పుకు సిబ్బంది అక్కడికి వచ్చి సైకో ను అదుపులోకి తీసుకున్నారు పూర్తిగా వివరాలు పోలీసుల వెరిఫికేషన్ లో తీయాల్సి ఉంది
    3
    చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం పరిధిలో సైకో వీరంగం సృష్టించిన ఘటన చోటుచేసుకుంది చుట్టుపక్కల గ్రామాల్లో రెండు రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరిగి మనుషుల్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో సమాచారం అందుకున్న పోలీసులు బెంగళూరు నేషనల్ హైవే వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద  పోలీసులు అదుపులో తీసుకునే క్రమంలో పోలీస్ వెహికల్ ను తీసుకొచ్చి వీరంగం సృష్టించాడు మార్గం మధ్యలో గంగవరం ఫ్లైఓవర్ వద్ద ఆటోను కారు ను ఢీ కొట్టి ప్రమాదం సృష్టించాడు ఇందులో పలువురికి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి వెంటనే అక్కడినుంచి పారిపోయి గంగవరం దగ్గర మన చెరువులో దూకేశాడు సుమారు మూడు గంటలు చెరువులోని పోలీసులకు చెమటలు పట్టించాడు అనంతరం సమాచారం అందుకున్న అగ్ని మార్పుకు సిబ్బంది అక్కడికి వచ్చి సైకో ను అదుపులోకి తీసుకున్నారు పూర్తిగా వివరాలు పోలీసుల వెరిఫికేషన్ లో తీయాల్సి ఉంది
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    3 hrs ago
  • నాడు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు రెండు నెలల ప్రయత్నంతో పుంగనూరు మండలం, మోదుగులపల్లి పంచాయతీ, మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణ జలాలు ను పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ చల్లా బాబు రెడ్డి గారి ఆదేశాల తో చిత్తూరు ఎంపీ శ్రీ దుగ్గుమల్ల ప్రసాద్ రావు గారి సహకారం తో ఈరోజు 17/03/2026 నీరు ను తీసుకురావడం జరిగింది, ఈ పెద్ద చెరువు ఆయకట్టు కింద అనుకుని దాదాపు 600 ఎకరాల భూమిలో రైతులు సాగు చేస్తున్నారు,దీంతో మోదుగులపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం కృష్ణ జలాలు కు జల హారతి ఇచ్చి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, AMC డైరెక్టర్ మాసేన్న, TNTUC రాష్ట్ర కార్యదర్శి జెల్లీ మనోహర్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, APYSS చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, మాజీ పంచాయతీ అధ్యక్షడు వెంకటరమణ, వెంకటరమణ, కో యూనిట్ ఇంచార్జ్ నరసింహులు, పంచాయతీ ఉప అధ్యక్షుడు బాలాజీ యాదవ్, బూత్ ఇంచార్జి మధు యాదవ్, పట్టణ జనసేన ఉపాధ్యక్షుడు నందు, కృష్ణ బాబు , మహేంద్ర రాయల్,మరియు రైతులు పాల్గొన్నారు
    1
    నాడు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు రెండు నెలల ప్రయత్నంతో పుంగనూరు మండలం, మోదుగులపల్లి పంచాయతీ, మోదుగులపల్లి పెద్ద చెరువుకు కృష్ణ జలాలు ను పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ చల్లా బాబు రెడ్డి గారి ఆదేశాల తో చిత్తూరు ఎంపీ శ్రీ దుగ్గుమల్ల ప్రసాద్ రావు గారి సహకారం తో ఈరోజు 17/03/2026 నీరు ను తీసుకురావడం జరిగింది, ఈ పెద్ద చెరువు ఆయకట్టు కింద అనుకుని దాదాపు 600 ఎకరాల భూమిలో రైతులు సాగు చేస్తున్నారు,దీంతో మోదుగులపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఉదయం కృష్ణ జలాలు కు జల హారతి ఇచ్చి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడీపీ నాయకులు మాధవ రెడ్డి,క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, AMC డైరెక్టర్ మాసేన్న, TNTUC రాష్ట్ర కార్యదర్శి జెల్లీ మనోహర్, కో క్లస్టర్ ఇంచార్జి హరి, APYSS చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, మాజీ పంచాయతీ అధ్యక్షడు వెంకటరమణ, వెంకటరమణ,  కో యూనిట్ ఇంచార్జ్ నరసింహులు, పంచాయతీ ఉప అధ్యక్షుడు బాలాజీ యాదవ్, బూత్ ఇంచార్జి మధు యాదవ్, పట్టణ జనసేన ఉపాధ్యక్షుడు నందు, కృష్ణ బాబు , మహేంద్ర రాయల్,మరియు రైతులు పాల్గొన్నారు
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • रातभर चालू रखा बाइक का इंजन, कमरे में भर गई खतरनाक गैस... नींद में खत्म हो गया पूरा परिवार यह दर्दनाक कहानी आंध्र प्रदेश के चित्तूर जिले की है. यहां पुंगनूर में एक व्यक्ति ने बाइक के इंजन का बोर कराया था. मैकेनिक ने कहा- इंजन को रातभर चालू रखना. घर लौटा तो उसने वैसा ही किया. इंजन पूरी रात चालू रहने से कमरे में खतरनाक गैस भर गई, जिससे पति-पत्नी और उनके दो बच्चों की नींद में ही दम घुटने से मौत हो गई. आंध्र प्रदेश के चित्तूर जिले के पुंगनूर कस्बे में ऐसा हादसा हुआ, जिसने पूरे इलाके को झकझोर कर रख दिया. इस घटना में परिवार के चार लोगों की मौत हो गई है. यह हादसा किसी हमले या बीमारी से नहीं, बल्कि एक ऐसी गैस से हुआ, जो दिखाई नहीं देती, जिसकी कोई गंध नहीं होती और जिसका असर तब तक समझ में नहीं आता, जब तक बहुत देर न हो जाए.
    1
    रातभर चालू रखा बाइक का इंजन, कमरे में भर गई खतरनाक गैस... नींद में खत्म हो गया पूरा परिवार
यह दर्दनाक कहानी आंध्र प्रदेश के चित्तूर जिले की है. यहां पुंगनूर में एक व्यक्ति ने बाइक के इंजन का बोर कराया था. मैकेनिक ने कहा- इंजन को रातभर चालू रखना. घर लौटा तो उसने वैसा ही किया. इंजन पूरी रात चालू रहने से कमरे में खतरनाक गैस भर गई, जिससे पति-पत्नी और उनके दो बच्चों की नींद में ही दम घुटने से मौत हो गई.
आंध्र प्रदेश के चित्तूर जिले के पुंगनूर कस्बे में ऐसा हादसा हुआ, जिसने पूरे इलाके को झकझोर कर रख दिया. इस घटना में परिवार के चार लोगों की मौत हो गई है. यह हादसा किसी हमले या बीमारी से नहीं, बल्कि एक ऐसी गैस से हुआ, जो दिखाई नहीं देती, जिसकी कोई गंध नहीं होती और जिसका असर तब तक समझ में नहीं आता, जब तक बहुत देर न हो जाए.
    user_Bilal khan
    Bilal khan
    Chittoor, Andhra Pradesh•
    11 hrs ago
  • కడప జిల్లా బద్వేలు *బద్వేలులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి...* దాడిలో డ్రైవర్ ముక్కులోనుండి కారుతున్న రక్తం... ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...
    1
    కడప జిల్లా బద్వేలు 
*బద్వేలులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడి...*
దాడిలో డ్రైవర్ ముక్కులోనుండి కారుతున్న రక్తం...
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • పెళ్లి మరి మండలం నందిమండల గ్రామంలో ఉగాది సందర్భంగా మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయని దేవస్థాన అధికారులు తెలిపారు ఈ మూడు రోజులు పాటు దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం వివిధ సాంకేతిక కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు ఉగాది పండుగ రోజు బండలాగుడు పోటీలు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు
    1
    పెళ్లి మరి మండలం నందిమండల గ్రామంలో ఉగాది సందర్భంగా మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయని దేవస్థాన అధికారులు తెలిపారు ఈ మూడు రోజులు పాటు దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం వివిధ సాంకేతిక కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు ఉగాది పండుగ రోజు బండలాగుడు పోటీలు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజలను సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం పలకరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన భానుడి వేడి నుంచి ఉపశమనం కలిగించింది. ఇదే సమయంలో బెలుగుప్ప మండలం శిర్పి గ్రామంలోని ఫెర్రర్ కాలనీలో పిడుగుపడి ఓ కొబ్బరిచెట్టు తగలబడింది. పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. అప్రమత్తమైన నివాసితులు విద్యుత్ సరఫరా నిలిపివేయించి మంటలను ఆర్పేశారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజలను సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం పలకరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన భానుడి వేడి నుంచి ఉపశమనం కలిగించింది. ఇదే సమయంలో బెలుగుప్ప మండలం శిర్పి గ్రామంలోని ఫెర్రర్ కాలనీలో పిడుగుపడి ఓ కొబ్బరిచెట్టు తగలబడింది. పెద్ద శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యా రు. అప్రమత్తమైన నివాసితులు విద్యుత్ సరఫరా నిలిపివేయించి మంటలను ఆర్పేశారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • అయ్యో ఎంత ఘోరం...దైవ దర్శనం కి వెళ్లి వస్తూ... దారి మధ్యలో లారీ వచ్చి డీ కొట్టగా... అక్కడికక్కడే ముగ్గురు మృతి.. కొందరి పరిస్థితి విషమం!* ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరటికాయల లోడుతో వెళ్తున్న లారీ, శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న జీపును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    అయ్యో ఎంత ఘోరం...దైవ దర్శనం కి వెళ్లి వస్తూ... దారి మధ్యలో లారీ వచ్చి డీ కొట్టగా... అక్కడికక్కడే ముగ్గురు మృతి.. కొందరి పరిస్థితి విషమం!*
ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా
మార్కాపురం సమీపంలో తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 
అరటికాయల లోడుతో వెళ్తున్న లారీ, శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న జీపును ఢీకొట్టింది. 
ఈ దుర్ఘటనలో జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు.
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.