logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Sea-skimming, deadly accurate, and 100% indigenous.From chopper to target in seconds , DRDO and the Indian Navy ace the first salvo test of NASM-SR. The Indian Ocean just got safer for us, riskier for others.

18 hrs ago
user_M.RAJKIRAN REDDY
M.RAJKIRAN REDDY
Adilabad Rural, Telangana•
18 hrs ago

Sea-skimming, deadly accurate, and 100% indigenous.From chopper to target in seconds , DRDO and the Indian Navy ace the first salvo test of NASM-SR. The Indian Ocean just got safer for us, riskier for others.

More news from Telangana and nearby areas
  • బజార్ హత్నూర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో పర్యటించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్ ముందుగా గ్రామంలో కాలినడకన గ్రామం మొత్తం పర్యటించి గ్రామంలో ఉన్న సమస్యలు చుసిన ఎమ్మెల్యే కొత్త పల్లి గ్రామానికి అన్ని విధాలుగా అభిహృద్ధి చేస్తానని అన్నారు. అతి తోరలోనే వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం మొదలు పెట్టుతాము అని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వళ్ళ ఆగిన కొత్తపల్లి రోడ్డు నిర్మాణం తోరలోనే మొదలు పెడుతాము అని, అదేవిధంగా మండలంలోని మారుమూల గ్రామలైన డెడ్రా, మాన్కాపూర్ గ్రామాలకి కూడా తోరలో రోడ్డు పనులు ప్రారంభమావుతయి అని అన్నారు.ఈకార్యక్రమంలో మండల నాయకులు,అధికారులు,BRS పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    బజార్ హత్నూర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో పర్యటించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్ ముందుగా గ్రామంలో కాలినడకన గ్రామం మొత్తం పర్యటించి గ్రామంలో ఉన్న సమస్యలు చుసిన ఎమ్మెల్యే కొత్త పల్లి గ్రామానికి అన్ని విధాలుగా అభిహృద్ధి చేస్తానని అన్నారు. అతి తోరలోనే వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం మొదలు పెట్టుతాము అని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వళ్ళ ఆగిన కొత్తపల్లి రోడ్డు నిర్మాణం తోరలోనే మొదలు పెడుతాము అని, అదేవిధంగా మండలంలోని మారుమూల గ్రామలైన డెడ్రా, మాన్కాపూర్ గ్రామాలకి కూడా తోరలో రోడ్డు పనులు ప్రారంభమావుతయి అని అన్నారు.ఈకార్యక్రమంలో మండల నాయకులు,అధికారులు,BRS పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    1 hr ago
  • , Department of Fertilizers informed that the fertilizer availability remains robust as ever, and supplies continue to exceed the requirement. She also informed that the supply position continues to be strong in the states. The urea availability as on date is 73.81 LMT and the DAP availability is 23.47 LMT. For other fertilizer also the stock position is very good and this supports the strong opening position for the ongoing Kharif season.
    1
    , Department of Fertilizers informed that the fertilizer availability remains robust as ever, and supplies continue to exceed the requirement.
She also informed that the supply position continues to be strong in the states. The urea availability as on date is 73.81 LMT and the DAP availability is 23.47 LMT. For other fertilizer also the stock position is very good and this supports the strong opening position for the ongoing Kharif season.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    17 hrs ago
  • జన్నారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ, బస్టాండ్, తదితర ప్రాంతాలలో సిపిఎం, సీఐటీయూ, ఐద్వా మహిళా సంఘం నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న, సిఐటియు నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షులు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు జయక్క, రాజన్న, పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.
    1
    జన్నారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ, బస్టాండ్, తదితర ప్రాంతాలలో సిపిఎం, సీఐటీయూ, ఐద్వా మహిళా సంఘం నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న, సిఐటియు నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షులు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు జయక్క, రాజన్న, పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • రైతులు పండించిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జన్నారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. అకాల వర్షాల భయంతో రైతులు వణుకుతున్నారని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ​ ​కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను వెంటనే సేకరించాలి. ​తేమ శాతం నెపంతో రైతులను ఇబ్బంది పెట్టకూడదు. ​రైతులకు సకాలంలో మద్దతు ధర చెల్లించాలి. ​పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు జి. మధుసూదన్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్రి నాయక్, పొనకల్ ఉప సర్పంచ్ అప్పల జలపతి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పవన్ యాదవ్ పాల్గొన్నారు. ​వీరితో పాటు ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పిట్టల రాజారావు, మాజీ మండలాధ్యక్షుడు గోలిచందు, వీరాచారి, బీజేవైఎం అధ్యక్షుడు కందుల రమేష్ మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
    2
    రైతులు పండించిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జన్నారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. అకాల వర్షాల భయంతో రైతులు వణుకుతున్నారని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
​
​కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను వెంటనే సేకరించాలి.
​తేమ శాతం నెపంతో రైతులను ఇబ్బంది పెట్టకూడదు.
​రైతులకు సకాలంలో మద్దతు ధర చెల్లించాలి.
​పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు జి. మధుసూదన్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్రి నాయక్, పొనకల్ ఉప సర్పంచ్ అప్పల జలపతి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పవన్ యాదవ్ పాల్గొన్నారు.
​వీరితో పాటు ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పిట్టల రాజారావు, మాజీ మండలాధ్యక్షుడు గోలిచందు, వీరాచారి, బీజేవైఎం అధ్యక్షుడు కందుల రమేష్ మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • हैदराबाद से विशेष रिपोर्ट तेलंगाना पुलिस विभाग में नई ऊर्जा का संचार हुआ है। वरिष्ठ आईपीएस अधिकारी सी.वी. आनंद ने राज्य के नए पुलिस महानिदेशक (डीजीपी) के रूप में पदभार ग्रहण किया। पदभार ग्रहण समारोह में उन्होंने कहा कि राज्य की शांति, सुरक्षा और कानून व्यवस्था को सर्वोच्च प्राथमिकता दी जाएगी। उन्होंने पुलिस बल को आधुनिक तकनीक, पारदर्शिता और जनसहभागिता के साथ आगे बढ़ाने का संकल्प व्यक्त किया। सी.वी. आनंद के नेतृत्व में पुलिस विभाग से जनता को नई उम्मीदें जुड़ी हैं। प्रशासनिक हलकों में माना जा रहा है कि उनके अनुभव और दृढ़ संकल्प से राज्य में अपराध नियंत्रण और जनविश्वास को और मजबूती मिलेगी।
    1
    हैदराबाद से विशेष रिपोर्ट  
तेलंगाना पुलिस विभाग में नई ऊर्जा का संचार हुआ है। वरिष्ठ आईपीएस अधिकारी सी.वी. आनंद ने राज्य के नए पुलिस महानिदेशक (डीजीपी) के रूप में पदभार ग्रहण किया।  
पदभार ग्रहण समारोह में उन्होंने कहा कि राज्य की शांति, सुरक्षा और कानून व्यवस्था को सर्वोच्च प्राथमिकता दी जाएगी। उन्होंने पुलिस बल को आधुनिक तकनीक, पारदर्शिता और जनसहभागिता के साथ आगे बढ़ाने का संकल्प व्यक्त किया।  
सी.वी. आनंद के नेतृत्व में पुलिस विभाग से जनता को नई उम्मीदें जुड़ी हैं। प्रशासनिक हलकों में माना जा रहा है कि उनके अनुभव और दृढ़ संकल्प से राज्य में अपराध नियंत्रण और जनविश्वास को और मजबूती मिलेगी।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    36 min ago
  • కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం రాష్ట్రంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.1906 కోట్ల కాంట్రాక్టు కేటాయింపుపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎంత మేర భాగస్వామ్యం కల్పించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలు పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
    1
    కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం రాష్ట్రంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.1906 కోట్ల కాంట్రాక్టు కేటాయింపుపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎంత మేర భాగస్వామ్యం కల్పించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలు పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • Post by Solanke Ravi
    1
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    19 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా : ఇచ్చోడ మండలంలోని గుబ్బగ్రామంలో సిడం వంశీయూల ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా వచ్చిన బోథ్ ఎమ్మెల్యే కి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు గ్రామంలో ఉన్న సతి సావిత్రి బాయి ఆలయంలో నిర్వాహంచిన సిడం వంశీయూల దర్భార్ (కొత్త కోడళ్ల ములకత్) కార్యక్రమం పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. సంప్రదాయ పద్ధతులను ఈ కాలంలో కూడా ఆచరించడం ఒక గొప్ప ఐకత్యకు నిదర్శనం అని అన్నారు.. గ్రామస్థులు గ్రామంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికీతీసుకోనివచ్చారు బోథ్ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గుబ్బ గ్రామానికి అన్నివిధాలుగా అభిహృద్ధి చేస్తాననిన్నారు. ఈ కార్యక్రమం మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా : ఇచ్చోడ మండలంలోని గుబ్బగ్రామంలో సిడం వంశీయూల ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా వచ్చిన బోథ్ ఎమ్మెల్యే కి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు గ్రామంలో ఉన్న సతి సావిత్రి బాయి ఆలయంలో నిర్వాహంచిన సిడం వంశీయూల దర్భార్ (కొత్త కోడళ్ల ములకత్) కార్యక్రమం పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. సంప్రదాయ పద్ధతులను ఈ కాలంలో కూడా ఆచరించడం ఒక గొప్ప ఐకత్యకు నిదర్శనం అని అన్నారు.. గ్రామస్థులు గ్రామంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే దృష్టికీతీసుకోనివచ్చారు బోథ్ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి గుబ్బ గ్రామానికి అన్నివిధాలుగా అభిహృద్ధి చేస్తాననిన్నారు. ఈ కార్యక్రమం మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.