Shuru
Apke Nagar Ki App…
కాంట్రాక్టుల కేటాయింపుపై ప్రశ్నలు లేవనెత్తిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం రాష్ట్రంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.1906 కోట్ల కాంట్రాక్టు కేటాయింపుపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎంత మేర భాగస్వామ్యం కల్పించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలు పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
Krishna
కాంట్రాక్టుల కేటాయింపుపై ప్రశ్నలు లేవనెత్తిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం రాష్ట్రంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.1906 కోట్ల కాంట్రాక్టు కేటాయింపుపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎంత మేర భాగస్వామ్యం కల్పించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలు పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- हैदराबाद से विशेष रिपोर्ट तेलंगाना पुलिस विभाग में नई ऊर्जा का संचार हुआ है। वरिष्ठ आईपीएस अधिकारी सी.वी. आनंद ने राज्य के नए पुलिस महानिदेशक (डीजीपी) के रूप में पदभार ग्रहण किया। पदभार ग्रहण समारोह में उन्होंने कहा कि राज्य की शांति, सुरक्षा और कानून व्यवस्था को सर्वोच्च प्राथमिकता दी जाएगी। उन्होंने पुलिस बल को आधुनिक तकनीक, पारदर्शिता और जनसहभागिता के साथ आगे बढ़ाने का संकल्प व्यक्त किया। सी.वी. आनंद के नेतृत्व में पुलिस विभाग से जनता को नई उम्मीदें जुड़ी हैं। प्रशासनिक हलकों में माना जा रहा है कि उनके अनुभव और दृढ़ संकल्प से राज्य में अपराध नियंत्रण और जनविश्वास को और मजबूती मिलेगी।1
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం రాష్ట్రంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.1906 కోట్ల కాంట్రాక్టు కేటాయింపుపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎంత మేర భాగస్వామ్యం కల్పించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అలాగే చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల అమలు పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.1
- జన్నారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ, బస్టాండ్, తదితర ప్రాంతాలలో సిపిఎం, సీఐటీయూ, ఐద్వా మహిళా సంఘం నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న, సిఐటియు నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షులు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు జయక్క, రాజన్న, పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.1
- రైతులు పండించిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జన్నారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. అకాల వర్షాల భయంతో రైతులు వణుకుతున్నారని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను వెంటనే సేకరించాలి. తేమ శాతం నెపంతో రైతులను ఇబ్బంది పెట్టకూడదు. రైతులకు సకాలంలో మద్దతు ధర చెల్లించాలి. పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు జి. మధుసూదన్ రావు, జిల్లా కౌన్సిల్ మెంబర్ కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు బద్రి నాయక్, పొనకల్ ఉప సర్పంచ్ అప్పల జలపతి, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు పవన్ యాదవ్ పాల్గొన్నారు. వీరితో పాటు ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు బోడ తిరుపతి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు పిట్టల రాజారావు, మాజీ మండలాధ్యక్షుడు గోలిచందు, వీరాచారి, బీజేవైఎం అధ్యక్షుడు కందుల రమేష్ మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.2
- *అంతర్జాతీయ మ్యాప్‌లో మంచిర్యాల: తొలి ఇంటర్నేషనల్ ఫిష్‌పాండ్‌కు శ్రీకారం* :* 85 ఎకరాల కేటాయింపు... 150 మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగు *మంచిర్యాల:* మత్స్య రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ, దేశంలోనే ప్రథమంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఇంటర్నేషనల్ ఫిష్‌పాండ్’ ఏర్పాటుకు మంచిర్యాల జిల్లా వేదిక కానుంది. హాజీపూర్ మండలం గుడిపేట రెవెన్యూ పరిధిలో 85.10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక జీవో విడుదల చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్‌సాగర్‌రావు బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. "ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు... మత్స్యకార కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు వేసిన పునాది. ఈ మెగా ఫిష్‌పాండ్ ద్వారా ప్రత్యక్షంగా 150 మంది మత్స్యకారులకు శాశ్వత ఉపాధి లభించడంతో పాటు, పరోక్షంగా వందలాది కుటుంబాలకు జీవనోపాధి చేకూరనుంది" అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి స్థాయిలో చేపల ఉత్పత్తి, శాస్త్రీయ పద్ధతుల్లో పెంపకం, శిక్షణా కేంద్రం ఏర్పాటు ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు. దూరదృష్టితో నిధులు మంజూరు చేసి, భూమి కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో మంచిర్యాల జిల్లా దేశ మత్స్య పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకోనుంది.1
- Post by Venu Gopal1
- బజార్ హత్నూర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో పర్యటించిన బోథ్ ఎమ్మెల్యే డా.అనిల్ జాదవ్ ముందుగా గ్రామంలో కాలినడకన గ్రామం మొత్తం పర్యటించి గ్రామంలో ఉన్న సమస్యలు చుసిన ఎమ్మెల్యే కొత్త పల్లి గ్రామానికి అన్ని విధాలుగా అభిహృద్ధి చేస్తానని అన్నారు. అతి తోరలోనే వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం మొదలు పెట్టుతాము అని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వళ్ళ ఆగిన కొత్తపల్లి రోడ్డు నిర్మాణం తోరలోనే మొదలు పెడుతాము అని, అదేవిధంగా మండలంలోని మారుమూల గ్రామలైన డెడ్రా, మాన్కాపూర్ గ్రామాలకి కూడా తోరలో రోడ్డు పనులు ప్రారంభమావుతయి అని అన్నారు.ఈకార్యక్రమంలో మండల నాయకులు,అధికారులు,BRS పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- ఖానాపూర్ పట్టణంలో మేడే ఉత్సవాలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే పురస్కరించుకొని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మేడే జెండాను శుక్రవారం కార్మిక సంఘం నాయకులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జావిద్, సురేష్,రమేష్ గౌడ్, జంగం రాజేశ్వర్, రాకేష్ శేఖర్, నగేష్, ఆమెర్, శెంకరమ్మ, లావణ్య, మున్సిపాలిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు1