logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ములుగు మండలం కాసిందేవిపేట గ్రామంలో ఆదివారం పొలం వద్ద కుంటలో పడి ఇద్దరు అక్క,చెల్లెళ్ళు మృతి చెందిన వారి పార్దివదేహాలను వారి సాంప్రదాయ ప్రకారం మసీదు వద్ద ఉంచి ప్రార్ధనలు చేశారు.అనంతరం అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. ములుగు మండలం కాసిందేవిపేట గ్రామంలో ఆదివారం పొలం వద్ద కుంటలో పడి ఇద్దరు అక్క,చెల్లెళ్ళు మృతి చెందిన ఘటన తో కాసిందేవిపేట గ్రామం లో విషాద ఛాయలు అమలుకున్నాయి.సోమవారం సమ్యూన్ (19),ఆసియా(9) ల పార్దివదేహాలను వారి సాంప్రదాయ ప్రకారం మసీదు వద్ద ఉంచి ప్రార్ధనలు చేశారు.అనంతరం అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పూర్తి చేశారు.సిపిఐ జిల్లా నాయకులు ఎండీ.అంజాద్ పాషా,కుమార్తెలు ఇద్దరు ఒకేసారి మృతి చెందడం పట్ల వారిని చూడడం కోసం వచ్చిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టడం హృదయ విచారకంగా మారింది.ఈ సందర్భంగా ప్రజలు,వివిధ పార్టీల నాయకులు,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.

1 hr ago
user_Ashok Shanaboina
Ashok Shanaboina
Local News Reporter Mulug, Mulugu•
1 hr ago
ff8ac582-532b-48b6-a4ae-f6d8f8001d67

ములుగు మండలం కాసిందేవిపేట గ్రామంలో ఆదివారం పొలం వద్ద కుంటలో పడి ఇద్దరు అక్క,చెల్లెళ్ళు మృతి చెందిన వారి పార్దివదేహాలను వారి సాంప్రదాయ ప్రకారం మసీదు వద్ద ఉంచి ప్రార్ధనలు చేశారు.అనంతరం అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. ములుగు మండలం కాసిందేవిపేట గ్రామంలో ఆదివారం పొలం వద్ద కుంటలో పడి ఇద్దరు అక్క,చెల్లెళ్ళు మృతి చెందిన ఘటన తో కాసిందేవిపేట గ్రామం లో విషాద ఛాయలు అమలుకున్నాయి.సోమవారం సమ్యూన్ (19),ఆసియా(9) ల పార్దివదేహాలను వారి సాంప్రదాయ ప్రకారం మసీదు వద్ద ఉంచి ప్రార్ధనలు చేశారు.అనంతరం అంత్యక్రియలు కుటుంబ సభ్యులు పూర్తి చేశారు.సిపిఐ జిల్లా నాయకులు ఎండీ.అంజాద్ పాషా,కుమార్తెలు ఇద్దరు ఒకేసారి మృతి చెందడం పట్ల వారిని చూడడం కోసం వచ్చిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టడం హృదయ విచారకంగా మారింది.ఈ సందర్భంగా ప్రజలు,వివిధ పార్టీల నాయకులు,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • ములుగు ప్రజావాణిలో ప్రజల వినతులను పరిశీలించిన కలెక్టర్. ములుగు జిల్లా కేంద్రంలోని నూతనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మండల ఎంపీడీవో కార్యాలయాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వచ్చిన వెలుతులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. జిల్లా నుండి వివిధ సమస్యలపై ప్రజలు తీసుకొచ్చిన వినతులను కలెక్టర్ స్వీకరించారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ హేమంత్ సహదేవరావు అన్నారు. సుధీర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల సమస్యలు పరిశీలించి స్థానిక మండల అధికారుల ద్వారా త్వరితగదన సమస్యలు పరిష్కరించాలని అధికారులను సూచించారు
    2
    ములుగు ప్రజావాణిలో ప్రజల వినతులను పరిశీలించిన కలెక్టర్.
ములుగు జిల్లా కేంద్రంలోని నూతనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో జిల్లా కలెక్టర్  హేమంత్ సహదేవరావు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మండల ఎంపీడీవో కార్యాలయాలలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వచ్చిన వెలుతులను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. జిల్లా నుండి వివిధ సమస్యలపై ప్రజలు తీసుకొచ్చిన వినతులను కలెక్టర్ స్వీకరించారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్  హేమంత్ సహదేవరావు  అన్నారు. సుధీర ప్రాంతాల నుండి వచ్చే ప్రజల సమస్యలు పరిశీలించి స్థానిక మండల అధికారుల ద్వారా త్వరితగదన సమస్యలు పరిష్కరించాలని అధికారులను సూచించారు
    user_GADAM DEVENDAR
    GADAM DEVENDAR
    ములుగు, ములుగు, తెలంగాణ•
    4 hrs ago
  • వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు ఈ ఘటనలో మస్తాన్(55), అటెండర్లు ఎల్లమ్మ(50), ఓంకార్(33)కు గాయాలు గాయపడిన వారిని మరో వార్డుకు తరలించి చికిత్స ప్రమాదంతో వార్డులోని రోగులు, అటెండర్లలో భయాందోళన ప్రమాదం జరిగిన వార్డును తాత్కాలికంగా మూసివేసిన సిబ్బంది పాత భవనం కావడంతో పైకప్పు లీకేజీలే కారణమై ఉండొచ్చని అధికారుల అంచనా ఉత్తర తెలంగాణకు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఎంజీఎంలో మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఎంజీఎం పరిస్థితి ఉందంటూ విమర్శలు
    1
    వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం

ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం
ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు
ఈ ఘటనలో మస్తాన్(55), అటెండర్లు ఎల్లమ్మ(50), ఓంకార్(33)కు గాయాలు
గాయపడిన వారిని మరో వార్డుకు తరలించి చికిత్స
ప్రమాదంతో వార్డులోని రోగులు, అటెండర్లలో భయాందోళన
ప్రమాదం జరిగిన వార్డును తాత్కాలికంగా మూసివేసిన సిబ్బంది
పాత భవనం కావడంతో పైకప్పు లీకేజీలే కారణమై ఉండొచ్చని అధికారుల అంచనా
ఉత్తర తెలంగాణకు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఎంజీఎంలో మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఎంజీఎం పరిస్థితి ఉందంటూ విమర్శలు
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    18 hrs ago
  • డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి 3 రోజులుజైలు శిక్ష : ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్&డ్రైవ్ లో దొరికిన *3* వ్యక్తిని, ప్రిన్సిపల్ జ్యూడిషల్ కోర్టు మేజిస్ట్రేట్ గోదావరిఖని, *వెంకట సచిన్ రెడ్డి గారి ముందు హాజరుపరుచగా *2 వ్యక్తులకు* **20,000* రూపాయల ఫైన్ వేయడం. జరిగింది. ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. ఒక వ్యక్తికి *03* రోజుల *జైలు శిక్ష** విధించారు. వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. సీఐ గారు మాట్లాడుతూ వాహనం మద్యం తాగి వాహనం నడప రాదని నడిపినచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది . మరియు వాహనానికి సంబంధించిన పత్రములు మరియు టూ వీలర్ వెహికల్స్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మరియు రాంగ్ రూట్లో వెళ్లరాదని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనాన్ని అతివేగంగా నడపరాదని. ఫోర్ వీలర్ నడిపే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సిఐ గారు తెలియజేయడం జరిగింది.
    1
    డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి 3 రోజులుజైలు శిక్ష : ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు
రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్  B. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో  డ్రంక్&డ్రైవ్ లో దొరికిన *3* వ్యక్తిని, ప్రిన్సిపల్ జ్యూడిషల్ కోర్టు మేజిస్ట్రేట్ గోదావరిఖని,  *వెంకట సచిన్ రెడ్డి గారి ముందు హాజరుపరుచగా *2 వ్యక్తులకు* **20,000* రూపాయల ఫైన్ వేయడం.  జరిగింది. ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది.
ఒక వ్యక్తికి      *03* రోజుల *జైలు శిక్ష** విధించారు.  వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది.  సీఐ గారు  మాట్లాడుతూ వాహనం మద్యం తాగి వాహనం నడప రాదని నడిపినచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది . మరియు వాహనానికి సంబంధించిన పత్రములు మరియు టూ వీలర్ వెహికల్స్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మరియు రాంగ్ రూట్లో వెళ్లరాదని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వాహనాన్ని అతివేగంగా నడపరాదని. ఫోర్ వీలర్ నడిపే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సిఐ గారు తెలియజేయడం జరిగింది.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    34 min ago
  • ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి.. రాత్రి స్టడీ టైంలో 6, 7వ తరగతి విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది. దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.. రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం.. విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు.. అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్.. రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు.. ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్..
    1
    ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి..
రాత్రి స్టడీ టైంలో 6, 7వ తరగతి విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది.
దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం..
రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం..
విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు..
అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం..
నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్..
రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు.. ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో  ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు. 
ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్..
    user_Dileep Reporter
    Dileep Reporter
    Content Creator (YouTuber) తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలి... -CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ధర్నా,గ్రీవెన్స్ లో వినతి... గార్ల మహబూబాబాద్ సెప్టెంబర్ 21.. ఎల్ నీనో ప్రభావంతో గార్ల ఏజెన్సీ మండలంలో పంటలు పండని పరిస్థితి ఉందని వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి వెంటనే విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు.మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి,గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల రూ,ల చొప్పున పరిహారాన్ని చెల్లించి,రైతుల పంట రుణాలను రీ-షెడ్యూలు చేసి,తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని,పశువులకు మేత,తాగునీరు కొరత కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని,వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాలు కల్పించి,వ్య.కా,స కూలీలకు ఇస్తామన్న 12వేల రూ,లు ఇవ్వలన్నారు.
    1
    గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలి...  
-CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ధర్నా,గ్రీవెన్స్ లో వినతి... 
గార్ల మహబూబాబాద్ సెప్టెంబర్ 21.. 
ఎల్ నీనో ప్రభావంతో గార్ల ఏజెన్సీ మండలంలో పంటలు పండని పరిస్థితి ఉందని వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి వెంటనే విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు.మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి,గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల రూ,ల చొప్పున పరిహారాన్ని చెల్లించి,రైతుల పంట రుణాలను రీ-షెడ్యూలు చేసి,తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని,పశువులకు మేత,తాగునీరు కొరత కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని,వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి  ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాలు కల్పించి,వ్య.కా,స కూలీలకు ఇస్తామన్న 12వేల రూ,లు ఇవ్వలన్నారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ లో గణేష్ నిమజ్జనానికి నీటి కోసం బిజెపి ఆందోళన ఉద్రిక్తం... పోలీసుల లాఠీ చార్జ్...పలువురు అరెస్టు కరీంనగర్ లో బిజెపి కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. గణేష్ నిమజ్జనోత్సవానికి కాకతీయ కెనాల్ ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో చింతకుంట కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. నీటిని విడుదల చేసే వరకు కదలమని బీస్మించడంతో బీజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బిజేపి ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ పోలీస్ వాహనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి చితకొట్టారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకుల నిమజ్జనానికి నీళ్లు అడుగుతే పోలీసులతో కొట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.‌ బిజెపి కార్యకర్తల నిరసన, పోలీసుల అరెస్టు తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. అటు ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం వరకు చింతకుంట కు నీళ్ళు చేరుకోనున్నాయి.
    4
    కరీంనగర్ లో గణేష్ నిమజ్జనానికి నీటి కోసం బిజెపి ఆందోళన ఉద్రిక్తం... పోలీసుల లాఠీ చార్జ్...పలువురు అరెస్టు
కరీంనగర్ లో బిజెపి కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. గణేష్ నిమజ్జనోత్సవానికి కాకతీయ కెనాల్ ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో చింతకుంట కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. నీటిని విడుదల చేసే వరకు కదలమని బీస్మించడంతో బీజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బిజేపి ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ పోలీస్ వాహనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి చితకొట్టారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకుల నిమజ్జనానికి నీళ్లు అడుగుతే పోలీసులతో కొట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.‌ బిజెపి కార్యకర్తల నిరసన, పోలీసుల అరెస్టు తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. అటు ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం వరకు చింతకుంట కు నీళ్ళు చేరుకోనున్నాయి.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • ఏజెన్సీ రైతులకు వరి సీడ్ డబ్బులు చెల్లించలేదని ఆందోళన. USRH-26 M & F,వరి సీడ్ డబ్బులు చెల్లించలేదని రైతుల ఆందోళన. క్వింటాకు 12000/- చొప్పున ఇస్తామని నమ్మ పలికి మోసం చేసిన సీడ్ కంపెనీ . ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురం రైతులు ఆందోళనకు దిగారు. తమ నుంచి మగ, ఆడ విత్తనాలు (మెయిల్, ఫిమేల్ ) సీడ్స్ తీసుకుని, సుమారు రూ.40 లక్షల వరకు డబ్బులు చెల్లించకుండా సీడ్ మధ్యవర్తులు, ఆర్గనైజర్లు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించారు. సీడ్ తీసుకుని నాలుగు నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన డబ్బులు చెల్లించడం లేదని రైతులు వాపోయారు. డబ్బుల కోసం నాలుగు నెలలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఆర్గనైజర్ల చుట్టూ తిరుగుతున్నామని 26 మంది రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని శివాపురం, చిన్నబోయినపల్లి, షాపెళ్లి, దొడ్ల, కొత్తూరు గ్రామాలకు చెందిన రైతులు కోరుతున్నారు.
    1
    ఏజెన్సీ రైతులకు వరి సీడ్ డబ్బులు చెల్లించలేదని ఆందోళన.
USRH-26 M & F,వరి సీడ్ డబ్బులు చెల్లించలేదని రైతుల ఆందోళన.
క్వింటాకు 12000/- చొప్పున ఇస్తామని నమ్మ పలికి మోసం చేసిన సీడ్ కంపెనీ .
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం   శివాపురం రైతులు ఆందోళనకు దిగారు. తమ నుంచి మగ, ఆడ విత్తనాలు (మెయిల్, ఫిమేల్ ) సీడ్స్ తీసుకుని, సుమారు రూ.40 లక్షల వరకు డబ్బులు చెల్లించకుండా సీడ్ మధ్యవర్తులు, ఆర్గనైజర్లు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించారు.
సీడ్ తీసుకుని నాలుగు నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన డబ్బులు చెల్లించడం లేదని రైతులు వాపోయారు. డబ్బుల కోసం నాలుగు నెలలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఆర్గనైజర్ల చుట్టూ తిరుగుతున్నామని 26 మంది రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని శివాపురం, చిన్నబోయినపల్లి, షాపెళ్లి, దొడ్ల, కొత్తూరు గ్రామాలకు చెందిన రైతులు కోరుతున్నారు.
    user_GADAM DEVENDAR
    GADAM DEVENDAR
    ములుగు, ములుగు, తెలంగాణ•
    4 hrs ago
  • వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత రెగ్యులేటర్‌ పైకి ఎక్కి సాగునీరు వదులుకున్న రైతులు వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించి జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్‌పైకి ఎక్కి స్వయంగా నీటిని విడుదల చేసుకున్న రైతులు
    1
    వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం
ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు 
జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
రెగ్యులేటర్‌ పైకి ఎక్కి సాగునీరు వదులుకున్న రైతులు
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం 
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించి జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్‌పైకి ఎక్కి స్వయంగా నీటిని విడుదల చేసుకున్న రైతులు
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
  • ఖని లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి వేడుకలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పద్మశాలి సేవా, మహిళా, పోపా, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి కార్పొరేషన్ అధ్యక్ష,కార్యదర్శి,కోశాధికారి బండారి రాజమల్లు, బూర్ల దామోదర్, అన్నల్ దాస్ శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో మార్కండేయ కాలనీ లోని బాపూజీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించనైనది. ఇట్టి కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సిరిమల్ల జయరాములు, ముఖ్య సలహాధారులు సిరిపురం మాణిక్యం, పోపా అధ్యక్షులు వడ్డెపెల్లి దినేష్,ప్రధాన కార్యదర్శి RS మూర్తి,యువజన సంఘం అధ్యక్షులు మాటేటి సతీష్, బొద్దుల వేణు, తాటికొండ రవీందర్,మహిళా నాయకురాలు థౌటం శాంతి,గడ్డం జానకిరాములు, తుమ్మ కొమురయ్య, దీకొండ సత్యనారాయణ,ఓడ్నాల సుధాకర్, థౌటం రాజేశం, వేముల కనకయ్య, ఆడెపు రాజమౌళి, ఆడెపు రవి, గుండేటి ప్రభాకర్, చేరాల సత్యనారాయణ, 8in క్లైన్ కాలనీ ప్రధాన కార్యదర్శి సాంబార్ రాజేష్,బూర్ల నారాయణ, గుండేటి శంకర్, గోసిక సత్యం, అల్లపు రమేష్,ఓడ్నాల రవీందర్,మంచికట్ల చంద్రయ్య మరియు పద్మశాలి కులభాందవులు పాల్గొన్నారు
    1
    ఖని లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ  14వ వర్ధంతి వేడుకలు 
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పద్మశాలి సేవా, మహిళా, పోపా, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆచార్య కొండా  లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి కార్పొరేషన్ అధ్యక్ష,కార్యదర్శి,కోశాధికారి బండారి రాజమల్లు, బూర్ల దామోదర్, అన్నల్ దాస్ శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో మార్కండేయ కాలనీ లోని బాపూజీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించనైనది. ఇట్టి కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సిరిమల్ల జయరాములు, ముఖ్య సలహాధారులు సిరిపురం మాణిక్యం, పోపా అధ్యక్షులు వడ్డెపెల్లి దినేష్,ప్రధాన కార్యదర్శి RS మూర్తి,యువజన సంఘం అధ్యక్షులు మాటేటి సతీష్, బొద్దుల వేణు, తాటికొండ రవీందర్,మహిళా నాయకురాలు థౌటం శాంతి,గడ్డం జానకిరాములు, తుమ్మ కొమురయ్య, దీకొండ సత్యనారాయణ,ఓడ్నాల సుధాకర్, థౌటం రాజేశం, వేముల కనకయ్య, ఆడెపు రాజమౌళి, ఆడెపు రవి, గుండేటి ప్రభాకర్, చేరాల సత్యనారాయణ, 8in క్లైన్ కాలనీ ప్రధాన కార్యదర్శి సాంబార్ రాజేష్,బూర్ల నారాయణ, గుండేటి శంకర్, గోసిక సత్యం, అల్లపు రమేష్,ఓడ్నాల రవీందర్,మంచికట్ల చంద్రయ్య మరియు పద్మశాలి కులభాందవులు  పాల్గొన్నారు
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    36 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.