logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు ఈ ఘటనలో మస్తాన్(55), అటెండర్లు ఎల్లమ్మ(50), ఓంకార్(33)కు గాయాలు గాయపడిన వారిని మరో వార్డుకు తరలించి చికిత్స ప్రమాదంతో వార్డులోని రోగులు, అటెండర్లలో భయాందోళన ప్రమాదం జరిగిన వార్డును తాత్కాలికంగా మూసివేసిన సిబ్బంది పాత భవనం కావడంతో పైకప్పు లీకేజీలే కారణమై ఉండొచ్చని అధికారుల అంచనా ఉత్తర తెలంగాణకు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఎంజీఎంలో మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఎంజీఎం పరిస్థితి ఉందంటూ విమర్శలు

13 hrs ago
user_Chetty:Ramesh
Chetty:Ramesh
నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
13 hrs ago

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు ఈ ఘటనలో మస్తాన్(55), అటెండర్లు ఎల్లమ్మ(50), ఓంకార్(33)కు గాయాలు గాయపడిన వారిని మరో వార్డుకు తరలించి చికిత్స ప్రమాదంతో వార్డులోని రోగులు, అటెండర్లలో భయాందోళన ప్రమాదం జరిగిన వార్డును తాత్కాలికంగా మూసివేసిన సిబ్బంది పాత భవనం కావడంతో పైకప్పు లీకేజీలే కారణమై ఉండొచ్చని అధికారుల అంచనా ఉత్తర తెలంగాణకు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఎంజీఎంలో మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఎంజీఎం పరిస్థితి ఉందంటూ విమర్శలు

  • user_Desh Pream
    Desh Pream
    Warangal, Telangana
    😤
    1 hr ago
More news from తెలంగాణ and nearby areas
  • ములుగు జిల్లా కేంద్రంలో గణపతి మండపం వద్ద కుంకుమార్చన పూజలు ములుగు జిల్లా కేంద్రంలో సుభాష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి మండపం వద్ద ఘనంగా కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం రోజున ఉదయం పూజలో భాగంగా మహిళలు భారీ స్థాయిలో హాజరై కుంకుమ అర్చన పూజలు నిర్వహించారు సరస్వతి దేవిని కొలుస్తూ మొదటి ముక్కుల గణపతిని వేడుకున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు రావాలని యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకాలని గణపతిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మహిళా మణులు గాదం మాధవి పావని, నిఖిత, యాసం సునీత, మద్దెబోయిన రమాదేవి మానస, చిదురాల సరిత వర్షిత తదితర మహిళలు పాల్గొన్నారు
    1
    ములుగు జిల్లా కేంద్రంలో గణపతి మండపం వద్ద కుంకుమార్చన పూజలు
ములుగు జిల్లా కేంద్రంలో సుభాష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి మండపం వద్ద ఘనంగా కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం రోజున ఉదయం పూజలో భాగంగా మహిళలు భారీ స్థాయిలో హాజరై కుంకుమ అర్చన పూజలు నిర్వహించారు సరస్వతి దేవిని కొలుస్తూ మొదటి ముక్కుల గణపతిని వేడుకున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు రావాలని యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకాలని గణపతిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో  మహిళా మణులు గాదం మాధవి పావని, నిఖిత, యాసం సునీత, మద్దెబోయిన రమాదేవి మానస, చిదురాల సరిత వర్షిత తదితర మహిళలు పాల్గొన్నారు
    user_GADAM DEVENDAR
    GADAM DEVENDAR
    ములుగు, ములుగు, తెలంగాణ•
    22 hrs ago
  • గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి చేశారు. రాత్రి స్టడీ టైంలో 6, 7 తరగతుల విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది.దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు వినిపించాయి. అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేశారు. రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్.
    1
    గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి
ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి చేశారు. రాత్రి స్టడీ టైంలో 6, 7 తరగతుల విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది.దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు వినిపించాయి. అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేశారు. రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    27 min ago
  • హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం... హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    హుస్నాబాద్‌లో స్వచ్ఛత కార్యక్రమం..ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమం...
హుస్నాబాద్ పట్టణంలో స్వచ్ఛత హి సేవా 2026లో భాగంగా 16వ వార్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ రోడ్డులో CTU ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు, శానిటేషన్ సిబ్బంది కలిసి డ్రైనేజీ ఇరువైపులా గడ్డి, చెత్తను తొలగించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్‌పర్సన్ కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    33 min ago
  • గౌరవరంలో వినాయకుడి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు గౌరవరం జగ్గయ్యపేట నియోజకవర్గం లో గౌరవం గ్రామస్తులు వినాయకుడి నిమజ్జనం ఘన ఘన నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు
    1
    గౌరవరంలో వినాయకుడి నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు
గౌరవరం జగ్గయ్యపేట నియోజకవర్గం లో గౌరవం గ్రామస్తులు వినాయకుడి నిమజ్జనం ఘన ఘన నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు
    user_RAVELLA NEWS
    RAVELLA NEWS
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
  • మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. వారు గణపతికి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లు కొబ్బరికాయలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం అన్న ప్రసన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    2
    మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం 
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో   అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. వారు గణపతికి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లు కొబ్బరికాయలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం అన్న ప్రసన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Parsha chandu
    Parsha chandu
    వి. సైదాపూర్, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత రెగ్యులేటర్‌ పైకి ఎక్కి సాగునీరు వదులుకున్న రైతులు వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించి జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్‌పైకి ఎక్కి స్వయంగా నీటిని విడుదల చేసుకున్న రైతులు
    1
    వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం
ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు 
జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
రెగ్యులేటర్‌ పైకి ఎక్కి సాగునీరు వదులుకున్న రైతులు
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం 
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఆగ్రహించి జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్‌పైకి ఎక్కి స్వయంగా నీటిని విడుదల చేసుకున్న రైతులు
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    18 hrs ago
  • గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో........... హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు
    1
    గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో...........
హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    59 min ago
  • ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై పువ్వాడ ఫైర్..! | పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం | Puvvada Ajay Kumar ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమన్వయ లోపం, పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్, వెలుగుమట్ల తదితర ప్రాంతాల్లో పేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం బాధాకరమని పువ్వాడ అజయ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి, GO-58 ద్వారా అర్హులైన పేదలకు స్థల క్రమబద్ధీకరణ పట్టాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రీనివాసనగర్ పరిసర ప్రాంతాల్లో 696 మంది పేద కుటుంబాలు లబ్ధి పొందిన విషయాన్ని అధికారులు గుర్తించారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేసి, బాధిత పేదలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. అలాగే బాధిత కుటుంబాలతో పువ్వాడ అజయ్ కుమార్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలు కట్టుకున్న ఇళ్లకు రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని, అధికారులను చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, పాలడుగు పాపారావు, మాటేటి నాగేశ్వరరావు, మండడుపు రామకృష్ణ, ఖయ్యూమ్, మెంతుల శ్రీశైలం, దడాల రఘు, మస్తాన్, వెంకటేశ్వర్లు, మాటూరి లక్ష్మీనారాయణ, లీగల్ సెల్ నిరోషా, తిరుమల్ రావు, సుగుణరావు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై పువ్వాడ ఫైర్..! | పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం | Puvvada Ajay Kumar
ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల సమన్వయ లోపం, పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్, వెలుగుమట్ల తదితర ప్రాంతాల్లో పేదలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం బాధాకరమని పువ్వాడ అజయ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి, GO-58 ద్వారా అర్హులైన పేదలకు స్థల క్రమబద్ధీకరణ పట్టాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
శ్రీనివాసనగర్ పరిసర ప్రాంతాల్లో 696 మంది పేద కుటుంబాలు లబ్ధి పొందిన విషయాన్ని అధికారులు గుర్తించారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేసి, బాధిత పేదలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.
అలాగే బాధిత కుటుంబాలతో పువ్వాడ అజయ్ కుమార్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదలు కట్టుకున్న ఇళ్లకు రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని, అధికారులను చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్, పాలడుగు పాపారావు, మాటేటి నాగేశ్వరరావు, మండడుపు రామకృష్ణ, ఖయ్యూమ్, మెంతుల శ్రీశైలం, దడాల రఘు, మస్తాన్, వెంకటేశ్వర్లు, మాటూరి లక్ష్మీనారాయణ, లీగల్ సెల్ నిరోషా, తిరుమల్ రావు, సుగుణరావు తదితరులు పాల్గొన్నారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • *సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం: ఖమ్మం వైద్యుని సజీవ దహనం* సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఘోర ప్రమాదం.. *సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం: ఖమ్మం వైద్యుని సజీవ దహనం* సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఘోర ప్రమాదం.. పిల్లల మర్రి సమీపంలో డివైడర్ ను ఢీకొట్టిన వోల్వో కారు, మంటల్లోనే వ్యక్తి సజీవ దహనం మృతుడు మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా గుర్తించిన పోలీసులు.
    1
    *సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం: ఖమ్మం వైద్యుని సజీవ దహనం*


సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఘోర ప్రమాదం.. 
*సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం: ఖమ్మం వైద్యుని సజీవ దహనం*
సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఘోర ప్రమాదం.. 
పిల్లల మర్రి సమీపంలో డివైడర్ ను ఢీకొట్టిన వోల్వో కారు, మంటల్లోనే వ్యక్తి సజీవ దహనం 
మృతుడు మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా గుర్తించిన పోలీసులు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.