logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలి... -CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ధర్నా,గ్రీవెన్స్ లో వినతి... గార్ల మహబూబాబాద్ సెప్టెంబర్ 21.. ఎల్ నీనో ప్రభావంతో గార్ల ఏజెన్సీ మండలంలో పంటలు పండని పరిస్థితి ఉందని వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి వెంటనే విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు.మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి,గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల రూ,ల చొప్పున పరిహారాన్ని చెల్లించి,రైతుల పంట రుణాలను రీ-షెడ్యూలు చేసి,తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని,పశువులకు మేత,తాగునీరు కొరత కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని,వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాలు కల్పించి,వ్య.కా,స కూలీలకు ఇస్తామన్న 12వేల రూ,లు ఇవ్వలన్నారు.

48 min ago
user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
48 min ago

గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలి... -CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ధర్నా,గ్రీవెన్స్ లో వినతి... గార్ల మహబూబాబాద్ సెప్టెంబర్ 21.. ఎల్ నీనో ప్రభావంతో గార్ల ఏజెన్సీ మండలంలో పంటలు పండని పరిస్థితి ఉందని వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి వెంటనే విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు.మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి,గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల రూ,ల చొప్పున పరిహారాన్ని చెల్లించి,రైతుల పంట రుణాలను రీ-షెడ్యూలు చేసి,తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని,పశువులకు మేత,తాగునీరు కొరత కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని,వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాలు కల్పించి,వ్య.కా,స కూలీలకు ఇస్తామన్న 12వేల రూ,లు ఇవ్వలన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలి... -CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ధర్నా,గ్రీవెన్స్ లో వినతి... గార్ల మహబూబాబాద్ సెప్టెంబర్ 21.. ఎల్ నీనో ప్రభావంతో గార్ల ఏజెన్సీ మండలంలో పంటలు పండని పరిస్థితి ఉందని వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి వెంటనే విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు.మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి,గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల రూ,ల చొప్పున పరిహారాన్ని చెల్లించి,రైతుల పంట రుణాలను రీ-షెడ్యూలు చేసి,తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని,పశువులకు మేత,తాగునీరు కొరత కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని,వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాలు కల్పించి,వ్య.కా,స కూలీలకు ఇస్తామన్న 12వేల రూ,లు ఇవ్వలన్నారు.
    1
    గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలి...  
-CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ధర్నా,గ్రీవెన్స్ లో వినతి... 
గార్ల మహబూబాబాద్ సెప్టెంబర్ 21.. 
ఎల్ నీనో ప్రభావంతో గార్ల ఏజెన్సీ మండలంలో పంటలు పండని పరిస్థితి ఉందని వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి వెంటనే విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్,మండల కార్యదర్శి అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు.మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని CPM ఆధ్వర్యంలో MPDO కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి,గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల రూ,ల చొప్పున పరిహారాన్ని చెల్లించి,రైతుల పంట రుణాలను రీ-షెడ్యూలు చేసి,తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని,పశువులకు మేత,తాగునీరు కొరత కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని,వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి  ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాలు కల్పించి,వ్య.కా,స కూలీలకు ఇస్తామన్న 12వేల రూ,లు ఇవ్వలన్నారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    48 min ago
  • ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీల స్వీకరణ జనగాం కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజల వద్ద నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీలను స్వీకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
    1
    ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీల స్వీకరణ
జనగాం కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజల వద్ద నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీలను స్వీకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • 🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️ కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము. 📅 తేదీ: 20వ తేదీ, అదివారం ⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు 📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి 🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️ కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము. 📅 తేదీ: 20వ తేదీ, అదివారం ⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు 📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి కొల్లాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై గణేష్ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. 🙏 జై గణేష్… జై జై గణేష్ 🙏 ఇట్లు జై గణేష్ కమిటీ కొల్లాపురం గ్రామం
    2
    🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️

కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము.

📅 తేదీ: 20వ తేదీ, అదివారం
⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు
📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి


🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️
కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము.
📅 తేదీ: 20వ తేదీ, అదివారం
⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు
📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి
కొల్లాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై గణేష్ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
🙏 జై గణేష్… జై జై గణేష్ 🙏
ఇట్లు
జై గణేష్ కమిటీ
కొల్లాపురం గ్రామం
    user_మద్దెల బిక్షపతి
    మద్దెల బిక్షపతి
    Doctor మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి.... డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి తాడేపల్లిగూడెం వినాయక నిమజ్జనంలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి తాడేపల్లిగూడెం: వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కాకర్లమూడి ఏసు (48) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఏసు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
    1
    డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి.... 
డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి
తాడేపల్లిగూడెం వినాయక నిమజ్జనంలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి
తాడేపల్లిగూడెం: వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కాకర్లమూడి ఏసు (48) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
ఏసు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    15 hrs ago
  • విలేకరుల సమావేశంలో. రాజయ్య వ్యాఖ్యలను ఖండించిన కనకం రమేష్ స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కనకం రమేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కనకం రమేష్ మాట్లాడుతూ.. “మా నాయకుడు కడియం శ్రీహరి గురించి ఫస్ట్ వికెట్, సెకండ్ వికెట్ అంటూ మాట్లాడటం సరికాదు. ఇది క్రికెట్ ఆట కాదు. ప్రజా సేవలో ఉన్న నాయకుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి” అని అన్నారు. కడియం శ్రీహరి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తమ నాయకుడు చేసిన కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాజయ్య తన హయాంలో చేపట్టినట్లు చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న లేదా పూర్తయిన పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రజలకు వివరించాలని కనకం రమేష్ కోరారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ నాయకులు చర్చించాలని ఆయన సూచించారు.
    1
    విలేకరుల సమావేశంలో. రాజయ్య వ్యాఖ్యలను ఖండించిన కనకం రమేష్ 
స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కనకం రమేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
కనకం రమేష్ మాట్లాడుతూ.. “మా నాయకుడు కడియం శ్రీహరి గురించి ఫస్ట్ వికెట్, సెకండ్ వికెట్ అంటూ మాట్లాడటం సరికాదు. ఇది క్రికెట్ ఆట కాదు. ప్రజా సేవలో ఉన్న నాయకుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి” అని అన్నారు.
కడియం శ్రీహరి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తమ నాయకుడు చేసిన కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
రాజయ్య తన హయాంలో చేపట్టినట్లు చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న లేదా పూర్తయిన పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రజలకు వివరించాలని కనకం రమేష్ కోరారు.
వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ నాయకులు చర్చించాలని ఆయన సూచించారు.
    user_Ramanakar
    Ramanakar
    Local News Reporter ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
    20 hrs ago
  • బ్రాహ్మణవెల్లంలలో గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ నియోజకవర్గo:- శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని బస్టాండ్, హైస్కూల్ సమీపం, బొప్పని కౌశమ్మ ఇంటి వద్ద, హాస్టల్, పీహెచ్‌సీ సమీపం, గుత్తా నర్సిరెడ్డి ఇంటి వద్ద, పాత ఎస్సీ కాలనీ, జమ్మిచెట్టు, కొత్తగూడెం నూతన కాలనీ, కొత్తగూడెం బస్టాండ్, ఎస్టీ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ఎమ్మెల్యే సందర్శించారు. ప్రతి మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    బ్రాహ్మణవెల్లంలలో గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గo:-
శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామంలోని బస్టాండ్, హైస్కూల్ సమీపం, బొప్పని కౌశమ్మ ఇంటి వద్ద, హాస్టల్, పీహెచ్‌సీ సమీపం, గుత్తా నర్సిరెడ్డి ఇంటి వద్ద, పాత ఎస్సీ కాలనీ, జమ్మిచెట్టు, కొత్తగూడెం నూతన కాలనీ, కొత్తగూడెం బస్టాండ్, ఎస్టీ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ఎమ్మెల్యే సందర్శించారు.
ప్రతి మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    36 min ago
  • కోదాడలో భారీ అగ్నిప్రమాదం. 4 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధం... సూర్యాపేట సిటీ' సెప్టెంబరు 21: కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు టీచర్స్ కాలనీలోని తెల్లవారుజామున HR ఈవీ మోటార్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్తో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్లో వినాయకుడి విగ్రహం కూడా పూర్తిగా కాలిపోయింది.
    2
    కోదాడలో భారీ అగ్నిప్రమాదం.
4 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధం...
సూర్యాపేట సిటీ' సెప్టెంబరు 21:
కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు టీచర్స్ కాలనీలోని తెల్లవారుజామున HR ఈవీ మోటార్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్తో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్లో వినాయకుడి విగ్రహం కూడా పూర్తిగా కాలిపోయింది.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Local News Reporter Suryapet, Telangana•
    5 hrs ago
  • గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి చేశారు. రాత్రి స్టడీ టైంలో 6, 7 తరగతుల విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది.దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు వినిపించాయి. అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేశారు. రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్.
    1
    గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి
ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి చేశారు. రాత్రి స్టడీ టైంలో 6, 7 తరగతుల విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది.దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు వినిపించాయి. అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేశారు. రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.