logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి.... డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి తాడేపల్లిగూడెం వినాయక నిమజ్జనంలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి తాడేపల్లిగూడెం: వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కాకర్లమూడి ఏసు (48) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఏసు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

13 hrs ago
user_Chetty:Ramesh
Chetty:Ramesh
నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
13 hrs ago

డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి.... డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి తాడేపల్లిగూడెం వినాయక నిమజ్జనంలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి తాడేపల్లిగూడెం: వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కాకర్లమూడి ఏసు (48) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఏసు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

More news from తెలంగాణ and nearby areas
  • డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి.... డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి తాడేపల్లిగూడెం వినాయక నిమజ్జనంలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి తాడేపల్లిగూడెం: వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కాకర్లమూడి ఏసు (48) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఏసు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
    1
    డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి.... 
డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి
తాడేపల్లిగూడెం వినాయక నిమజ్జనంలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి
తాడేపల్లిగూడెం: వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కాకర్లమూడి ఏసు (48) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
ఏసు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • వెంకటాపురం మండలం రాళ్లవాగు కాజ్ వే పూర్తయ్యేదెప్పుడు. మలుగు జిల్లా వెంకటాపురం మండలం రాళ్లవాగు పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 35 లక్షల రూపాయల నిధులతో కాజ్ వే నిర్మాణం కొరకు విడుదల చేయడం జరిగింది. ములుగు, భద్రాది కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని భద్రాచలం వెంకటాపురం రాష్ట్రీయ రహదారి నిర్మాణం పై రవాణా మార్గం కల్పిస్తున్నాం అనే పేరుతో అధికారులు లెవెల్ బ్రిడ్జి పనులు చేపట్టారు. సదర్ రేసింగ్ కాంట్రాక్టర్ లో లెవెల్ కాజ్ వే పూర్తి కాకుండానే రాజుల సొమ్ము రాళ్లపాలైనట్టుగా, ప్రజలదనం లక్షల రూపాయలు వృధా ప్రాయాసంగా మార్చారని స్ధానికులు ఆరోపిస్తూన్నారు. వెంకటాపురం మండలంలోని ప్రజల నిత్య అవసరాల నిమిత్తం ఈ రహదారి మార్గం గుండానే భద్రాచలం వెళ్ళ వలసిన పరిస్థితి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్ లో లెవెల్ కాజ్ వే చేయకుండా ఆపేయడం పై ఆంతర్యం ఏమిటి అని సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. భద్రాచలం వెంకటాపురం రాష్ట్రీయ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి, రాళ్ల వాగు బ్రిడ్జి పై అధిక లోడుతో వెళ్తున్న భారీ వాహనాల వలన బ్రిడ్జి కుంగిపోవడంతో ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలతో లో లెవెల్ కాజ్ వే నిర్మాణం కోరకు నిధులు విడుదల చేయడం జరిగింది. అదే అదునుగా భావించిన అధికారులు, సదర్ రేసింగ్ కాంట్రాక్టర్లు లో లెవెల్ కాజ్ వే బ్రిడ్జిని అసపూర్తిగా నిర్మాణంలో ఉండడంతో చర్యలు తీసుకోవలసిన ములుగు జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వెంకటాపురం ఏజెన్సీలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.
    1
    వెంకటాపురం మండలం రాళ్లవాగు  కాజ్ వే పూర్తయ్యేదెప్పుడు.
మలుగు జిల్లా వెంకటాపురం మండలం రాళ్లవాగు పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 35 లక్షల రూపాయల నిధులతో కాజ్ వే నిర్మాణం కొరకు విడుదల చేయడం జరిగింది. ములుగు, భద్రాది కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని భద్రాచలం వెంకటాపురం రాష్ట్రీయ రహదారి నిర్మాణం పై రవాణా మార్గం కల్పిస్తున్నాం అనే పేరుతో అధికారులు లెవెల్ బ్రిడ్జి పనులు చేపట్టారు. సదర్ రేసింగ్ కాంట్రాక్టర్ లో లెవెల్ కాజ్ వే పూర్తి కాకుండానే రాజుల సొమ్ము రాళ్లపాలైనట్టుగా, ప్రజలదనం లక్షల రూపాయలు వృధా ప్రాయాసంగా మార్చారని స్ధానికులు ఆరోపిస్తూన్నారు.
వెంకటాపురం మండలంలోని ప్రజల నిత్య అవసరాల నిమిత్తం ఈ రహదారి మార్గం గుండానే భద్రాచలం వెళ్ళ వలసిన పరిస్థితి ఉంటుంది.  కానీ కాంట్రాక్టర్ లో లెవెల్ కాజ్ వే చేయకుండా ఆపేయడం పై ఆంతర్యం ఏమిటి అని సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
భద్రాచలం వెంకటాపురం రాష్ట్రీయ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి, రాళ్ల వాగు బ్రిడ్జి పై అధిక లోడుతో వెళ్తున్న భారీ వాహనాల వలన బ్రిడ్జి కుంగిపోవడంతో ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలతో లో లెవెల్ కాజ్ వే నిర్మాణం కోరకు నిధులు విడుదల చేయడం జరిగింది. అదే అదునుగా భావించిన అధికారులు, సదర్ రేసింగ్ కాంట్రాక్టర్లు లో లెవెల్ కాజ్ వే బ్రిడ్జిని అసపూర్తిగా నిర్మాణంలో ఉండడంతో చర్యలు తీసుకోవలసిన ములుగు జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వెంకటాపురం ఏజెన్సీలో విమర్శలు వెలువెత్తుతున్నాయి.
    user_GADAM DEVENDAR
    GADAM DEVENDAR
    ములుగు, ములుగు, తెలంగాణ•
    19 hrs ago
  • ములుగు జిల్లా కేంద్రంలోనిరెడ్డి వైన్ షాప్ లో చోరీ. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన షాపు యజమాని సెంటర్ : ములుగు, బ్రేకింగ్ న్యూస్ : ములుగు జిల్లా కేంద్రంలోని రెడ్డి వైన్స్ షాప్ లో దొంగల్ హల్ చల్ క్యాంటీన్ తాళం పగలగొట్టి కిటికీలో నుండి చొరబడి 10 వేయిల నగదు తో పాటు మద్యం బాటిళ్లు అపహరణ 10వేయిల నగదు మద్యం బాటిల్లతో సహా సిసి ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను మాయంచేసిన దొంగలు దొంగతనంపై రెడ్డి వైన్స్ షాప్ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ములుగు పోలీసులు ఇదే షాపులో మూడోసారి దొంగలు పడ్డారంటూ తెలిపిని షాప్ యజమాని విజువల్స్.... రెడ్డి వైన్స్ (ములుగు జిల్లా కేంద్రం )
    1
    ములుగు జిల్లా కేంద్రంలోనిరెడ్డి వైన్ షాప్ లో  చోరీ. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన షాపు యజమాని
సెంటర్ : ములుగు,
బ్రేకింగ్ న్యూస్ :
ములుగు జిల్లా కేంద్రంలోని రెడ్డి వైన్స్ షాప్ లో దొంగల్ హల్ చల్ 
క్యాంటీన్ తాళం పగలగొట్టి కిటికీలో నుండి చొరబడి 10 వేయిల నగదు తో పాటు  మద్యం బాటిళ్లు అపహరణ 
10వేయిల నగదు మద్యం బాటిల్లతో సహా సిసి ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను మాయంచేసిన  దొంగలు
దొంగతనంపై రెడ్డి వైన్స్ షాప్ యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ములుగు పోలీసులు
ఇదే షాపులో మూడోసారి దొంగలు పడ్డారంటూ తెలిపిని షాప్ యజమాని 
విజువల్స్.... రెడ్డి వైన్స్ (ములుగు జిల్లా కేంద్రం )
    user_Sai tej
    Sai tej
    Local News Reporter ములుగు, ములుగు, తెలంగాణ•
    23 hrs ago
  • 🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️ కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము. 📅 తేదీ: 20వ తేదీ, అదివారం ⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు 📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి 🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️ కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము. 📅 తేదీ: 20వ తేదీ, అదివారం ⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు 📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి కొల్లాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై గణేష్ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. 🙏 జై గణేష్… జై జై గణేష్ 🙏 ఇట్లు జై గణేష్ కమిటీ కొల్లాపురం గ్రామం
    2
    🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️

కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము.

📅 తేదీ: 20వ తేదీ, అదివారం
⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు
📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి


🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️
కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము.
📅 తేదీ: 20వ తేదీ, అదివారం
⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు
📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి
కొల్లాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై గణేష్ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
🙏 జై గణేష్… జై జై గణేష్ 🙏
ఇట్లు
జై గణేష్ కమిటీ
కొల్లాపురం గ్రామం
    user_మద్దెల బిక్షపతి
    మద్దెల బిక్షపతి
    Doctor మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • “హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు... శ్రీశైలానికి భక్త బృందం ప్రయాణం!” * హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు.. హైదరాబాద్ ; మహానగరంలో రామంతాపూర్ కు చెందిన భక్త బృందం గణపతి విగ్రహంతో నిమజ్జనం కొరకు ఆర్టీసీ బస్ లో శ్రీశైలం కు బయలుదేరి వెళ్లి అక్కడ గణనాధుని మనసారా స్మరించుకొని నిమజ్జనం చేయనున్నారు....
    1
    “హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు... శ్రీశైలానికి భక్త బృందం ప్రయాణం!”
* హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు..
హైదరాబాద్ ; మహానగరంలో  రామంతాపూర్ కు చెందిన భక్త బృందం గణపతి విగ్రహంతో నిమజ్జనం కొరకు ఆర్టీసీ బస్ లో శ్రీశైలం కు బయలుదేరి వెళ్లి అక్కడ గణనాధుని మనసారా స్మరించుకొని నిమజ్జనం చేయనున్నారు....
    user_ఓలాద్రి వెంకన్న
    ఓలాద్రి వెంకన్న
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీల స్వీకరణ జనగాం కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజల వద్ద నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీలను స్వీకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
    1
    ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీల స్వీకరణ
జనగాం కలెక్టరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా వివిధ సమస్యలతో విచ్చేసిన ప్రజల వద్ద నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆర్జీలను స్వీకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    20 min ago
  • విలేకరుల సమావేశంలో. రాజయ్య వ్యాఖ్యలను ఖండించిన కనకం రమేష్ స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కనకం రమేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కనకం రమేష్ మాట్లాడుతూ.. “మా నాయకుడు కడియం శ్రీహరి గురించి ఫస్ట్ వికెట్, సెకండ్ వికెట్ అంటూ మాట్లాడటం సరికాదు. ఇది క్రికెట్ ఆట కాదు. ప్రజా సేవలో ఉన్న నాయకుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి” అని అన్నారు. కడియం శ్రీహరి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తమ నాయకుడు చేసిన కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాజయ్య తన హయాంలో చేపట్టినట్లు చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న లేదా పూర్తయిన పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రజలకు వివరించాలని కనకం రమేష్ కోరారు. వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ నాయకులు చర్చించాలని ఆయన సూచించారు.
    1
    విలేకరుల సమావేశంలో. రాజయ్య వ్యాఖ్యలను ఖండించిన కనకం రమేష్ 
స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కనకం రమేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
కనకం రమేష్ మాట్లాడుతూ.. “మా నాయకుడు కడియం శ్రీహరి గురించి ఫస్ట్ వికెట్, సెకండ్ వికెట్ అంటూ మాట్లాడటం సరికాదు. ఇది క్రికెట్ ఆట కాదు. ప్రజా సేవలో ఉన్న నాయకుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి” అని అన్నారు.
కడియం శ్రీహరి ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తమ నాయకుడు చేసిన కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
రాజయ్య తన హయాంలో చేపట్టినట్లు చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న లేదా పూర్తయిన పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రజలకు వివరించాలని కనకం రమేష్ కోరారు.
వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ నాయకులు చర్చించాలని ఆయన సూచించారు.
    user_Ramanakar
    Ramanakar
    Local News Reporter ఘన్‌పూర్ (స్టేషన్), జనగాం, తెలంగాణ•
    18 hrs ago
  • వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు ఈ ఘటనలో మస్తాన్(55), అటెండర్లు ఎల్లమ్మ(50), ఓంకార్(33)కు గాయాలు గాయపడిన వారిని మరో వార్డుకు తరలించి చికిత్స ప్రమాదంతో వార్డులోని రోగులు, అటెండర్లలో భయాందోళన ప్రమాదం జరిగిన వార్డును తాత్కాలికంగా మూసివేసిన సిబ్బంది పాత భవనం కావడంతో పైకప్పు లీకేజీలే కారణమై ఉండొచ్చని అధికారుల అంచనా ఉత్తర తెలంగాణకు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఎంజీఎంలో మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఎంజీఎం పరిస్థితి ఉందంటూ విమర్శలు
    1
    వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం

ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం
ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు
ఈ ఘటనలో మస్తాన్(55), అటెండర్లు ఎల్లమ్మ(50), ఓంకార్(33)కు గాయాలు
గాయపడిన వారిని మరో వార్డుకు తరలించి చికిత్స
ప్రమాదంతో వార్డులోని రోగులు, అటెండర్లలో భయాందోళన
ప్రమాదం జరిగిన వార్డును తాత్కాలికంగా మూసివేసిన సిబ్బంది
పాత భవనం కావడంతో పైకప్పు లీకేజీలే కారణమై ఉండొచ్చని అధికారుల అంచనా
ఉత్తర తెలంగాణకు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఎంజీఎంలో మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఎంజీఎం పరిస్థితి ఉందంటూ విమర్శలు
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.