Shuru
Apke Nagar Ki App…
“హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు... శ్రీశైలానికి భక్త బృందం ప్రయాణం!” * హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు.. హైదరాబాద్ ; మహానగరంలో రామంతాపూర్ కు చెందిన భక్త బృందం గణపతి విగ్రహంతో నిమజ్జనం కొరకు ఆర్టీసీ బస్ లో శ్రీశైలం కు బయలుదేరి వెళ్లి అక్కడ గణనాధుని మనసారా స్మరించుకొని నిమజ్జనం చేయనున్నారు....
ఓలాద్రి వెంకన్న
“హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు... శ్రీశైలానికి భక్త బృందం ప్రయాణం!” * హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు.. హైదరాబాద్ ; మహానగరంలో రామంతాపూర్ కు చెందిన భక్త బృందం గణపతి విగ్రహంతో నిమజ్జనం కొరకు ఆర్టీసీ బస్ లో శ్రీశైలం కు బయలుదేరి వెళ్లి అక్కడ గణనాధుని మనసారా స్మరించుకొని నిమజ్జనం చేయనున్నారు....
More news from తెలంగాణ and nearby areas
- “హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు... శ్రీశైలానికి భక్త బృందం ప్రయాణం!” * హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు.. హైదరాబాద్ ; మహానగరంలో రామంతాపూర్ కు చెందిన భక్త బృందం గణపతి విగ్రహంతో నిమజ్జనం కొరకు ఆర్టీసీ బస్ లో శ్రీశైలం కు బయలుదేరి వెళ్లి అక్కడ గణనాధుని మనసారా స్మరించుకొని నిమజ్జనం చేయనున్నారు....1
- 🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️ కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము. 📅 తేదీ: 20వ తేదీ, అదివారం ⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు 📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి 🕉️ కొల్లాపురంలో ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలు 🕉️ కొల్లాపురం గ్రామ నడిబొడ్డున గ్రామ బొడ్రాయి వద్ద ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా జై గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ జై గణేష్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గ్రామంలో మొట్టమొదట పూజలు అందుకుంటున్న శ్రీ గణపతి స్వామివారి ప్రసాదాన్ని అందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వీకరించాలని కోరుతున్నాము. 📅 తేదీ: 20వ తేదీ, అదివారం ⏰ సమయం: సాయంత్రం 6:00 గంటలకు 📍 వేదిక: గ్రామ .కొల్లాపురం, బొడ్రాయి కొల్లాపురం గ్రామ పంచాయతీ ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై గణేష్ కమిటీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. 🙏 జై గణేష్… జై జై గణేష్ 🙏 ఇట్లు జై గణేష్ కమిటీ కొల్లాపురం గ్రామం2
- కోదాడలో భారీ అగ్నిప్రమాదం. 4 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధం... సూర్యాపేట సిటీ' సెప్టెంబరు 21: కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు టీచర్స్ కాలనీలోని తెల్లవారుజామున HR ఈవీ మోటార్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్తో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్లో వినాయకుడి విగ్రహం కూడా పూర్తిగా కాలిపోయింది.2
- డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి.... డీజే పాటకు డాన్స్ చేస్తూ కుప్పకూలిన 48 ఏళ్ల వ్యక్తి తాడేపల్లిగూడెం వినాయక నిమజ్జనంలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి తాడేపల్లిగూడెం: వినాయక నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేస్తూ కాకర్లమూడి ఏసు (48) అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి పాటకు ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఏసు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.1
- ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఎల్నినో ప్రభావంతో ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నాటికి 32 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. సాధారణంగా కురవాల్సిన 587.1 మి.మీ వర్షపాతానికిగాను ఇప్పటివరకు 400 మి.మీ మాత్రమే కురిసింది. దీంతో భూగర్భజలం 5.02 మీటర్ల లోతుకు పడిపోయింది. రానున్న రోజుల్లో వేసవిలో తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదముంది.1
- సర్దార్ పటేల్ యొక్క రాజనీతితో 525 సంస్థానాలను అఖండ భారత్ లో తన రాజకీయ చతురతోని విలీనం చేసి సార్వభౌమాధికారం రాజ్యంగా తయారు చేసిండు : వంగవీటి1
- వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ప్రమాదం ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఊడిపడిన స్లాబ్ పెచ్చులు ఈ ఘటనలో మస్తాన్(55), అటెండర్లు ఎల్లమ్మ(50), ఓంకార్(33)కు గాయాలు గాయపడిన వారిని మరో వార్డుకు తరలించి చికిత్స ప్రమాదంతో వార్డులోని రోగులు, అటెండర్లలో భయాందోళన ప్రమాదం జరిగిన వార్డును తాత్కాలికంగా మూసివేసిన సిబ్బంది పాత భవనం కావడంతో పైకప్పు లీకేజీలే కారణమై ఉండొచ్చని అధికారుల అంచనా ఉత్తర తెలంగాణకు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్న ఎంజీఎంలో మౌలిక వసతులపై మరోసారి ప్రశ్నలు పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఎంజీఎం పరిస్థితి ఉందంటూ విమర్శలు1
- *సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం: ఖమ్మం వైద్యుని సజీవ దహనం* సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఘోర ప్రమాదం.. *సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం: ఖమ్మం వైద్యుని సజీవ దహనం* సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఘోర ప్రమాదం.. పిల్లల మర్రి సమీపంలో డివైడర్ ను ఢీకొట్టిన వోల్వో కారు, మంటల్లోనే వ్యక్తి సజీవ దహనం మృతుడు మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా గుర్తించిన పోలీసులు.1