logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బ్రాహ్మణవెల్లంలలో గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ నియోజకవర్గo:- శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని బస్టాండ్, హైస్కూల్ సమీపం, బొప్పని కౌశమ్మ ఇంటి వద్ద, హాస్టల్, పీహెచ్‌సీ సమీపం, గుత్తా నర్సిరెడ్డి ఇంటి వద్ద, పాత ఎస్సీ కాలనీ, జమ్మిచెట్టు, కొత్తగూడెం నూతన కాలనీ, కొత్తగూడెం బస్టాండ్, ఎస్టీ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ఎమ్మెల్యే సందర్శించారు. ప్రతి మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

1 hr ago
user_Nagesh Kothapalli
Nagesh Kothapalli
Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
1 hr ago

బ్రాహ్మణవెల్లంలలో గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ నియోజకవర్గo:- శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం

2fa12824-44a2-4927-9e7a-bb9c34d0d812

దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని బస్టాండ్, హైస్కూల్ సమీపం, బొప్పని కౌశమ్మ ఇంటి వద్ద, హాస్టల్, పీహెచ్‌సీ సమీపం, గుత్తా నర్సిరెడ్డి ఇంటి వద్ద, పాత ఎస్సీ కాలనీ, జమ్మిచెట్టు, కొత్తగూడెం నూతన కాలనీ, కొత్తగూడెం బస్టాండ్,

b56a3e39-4a22-4d0a-b692-8a4829c7bb54

ఎస్టీ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ఎమ్మెల్యే సందర్శించారు. ప్రతి మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక

9b95c7ee-94ae-4657-b5c5-4a6bc7ba3af0

పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి చేశారు. రాత్రి స్టడీ టైంలో 6, 7 తరగతుల విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది.దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు వినిపించాయి. అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేశారు. రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్.
    1
    గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి
ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి చేశారు. రాత్రి స్టడీ టైంలో 6, 7 తరగతుల విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది.దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు వినిపించాయి. అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేశారు. రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    3 hrs ago
  • యూపీఐ పేమెంట్ ల మీద 2000 రూపాయల లోపు ట్రాన్సాక్షన్ మీద ఎటువంటి పన్నులు లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది: వంగవీటి
    1
    యూపీఐ పేమెంట్ ల మీద 2000 రూపాయల లోపు ట్రాన్సాక్షన్ మీద ఎటువంటి పన్నులు లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది: వంగవీటి
    user_VANGAVEETI SRINIVASARAO
    VANGAVEETI SRINIVASARAO
    Electrician అనంతగిరి, సూర్యాపేట, తెలంగాణ•
    12 hrs ago
  • యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనిఖీ చేశారు. యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్ హౌస్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న నేఫథ్యంలో టన్నెల్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఉన్నారు.
    1
    యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  తనిఖీ చేశారు. 
యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్ హౌస్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న నేఫథ్యంలో టన్నెల్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఉన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • #BRS #HarishRao #BuddhaBhikshamaiahGoud #GongidiSunitha #MalleshYadav #Motakondur #YadadriBhuvanagiri #Aleru #BRSParty #BRSLeaders #BRSKaryakarthalu #Telangana #TelanganaPolitics #PoliticalJoining #BRSJoinings
    1
    #BRS #HarishRao #BuddhaBhikshamaiahGoud #GongidiSunitha #MalleshYadav #Motakondur #YadadriBhuvanagiri #Aleru #BRSParty #BRSLeaders #BRSKaryakarthalu #Telangana #TelanganaPolitics #PoliticalJoining #BRSJoinings
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    15 hrs ago
  • ఘనంగా గణపయ్య పూజలు... ఆటపాటలతో మహిళలు సందడి, సంస్కృతి సాంప్రదాయాలు, ఉట్టి పడేలా ఘనంగా పూజలు. తండాలో ఘనంగా గణపయ్య పూజలు.. నేలకొండపల్లి మండల కేంద్రంలోని మంగాపురంలో, నాయక్ యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా ఆటపాటలతో, మహిళలు పలు సంస్కృతి సాంప్రదాయాల పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిరావత్ బాలాజీ నాయక్, గడ్డ వెంకటేష్, రామలాల్ నాయక్, గిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఘనంగా గణపయ్య పూజలు...

 ఆటపాటలతో మహిళలు సందడి, సంస్కృతి సాంప్రదాయాలు, ఉట్టి పడేలా ఘనంగా పూజలు.
తండాలో ఘనంగా గణపయ్య పూజలు..
నేలకొండపల్లి మండల కేంద్రంలోని మంగాపురంలో, నాయక్ యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా ఆటపాటలతో, మహిళలు పలు సంస్కృతి సాంప్రదాయాల పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిరావత్ బాలాజీ నాయక్, గడ్డ వెంకటేష్, రామలాల్ నాయక్, గిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    user_తేజవత్ గిరిబాబు
    తేజవత్ గిరిబాబు
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆదివారం ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం రూ.30,06,857 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ.1,53,200, బ్రేక్ దర్శనం రూ.2,07,600, VIP దర్శనం రూ.3,37,350, కార్ పార్కింగ్ రూ.5 లక్షలు, ప్రసాదాలు రూ.11,00,150, వ్రతాలు రూ.1 లక్ష, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆదివారం ఆదాయ వివరాలు 
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం రూ.30,06,857 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ.1,53,200, బ్రేక్ దర్శనం రూ.2,07,600, VIP దర్శనం రూ.3,37,350, కార్ పార్కింగ్ రూ.5 లక్షలు, ప్రసాదాలు రూ.11,00,150, వ్రతాలు రూ.1 లక్ష, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    17 hrs ago
  • జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసిన తర్వాత అక్కడ పరిస్థితులను స్థానికులు మీడియాకి చెపుతున్న దృశ్యాలు: వంగవీటి
    1
    జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసిన తర్వాత అక్కడ పరిస్థితులను స్థానికులు మీడియాకి చెపుతున్న దృశ్యాలు: వంగవీటి
    user_VANGAVEETI SRINIVASARAO
    VANGAVEETI SRINIVASARAO
    Electrician అనంతగిరి, సూర్యాపేట, తెలంగాణ•
    13 hrs ago
  • ఉద్యానవన శాఖ అధికారుల విస్తృత అవగాహన, ప్రచారంతో పాలేరు రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లుతున్నారు ఉద్యానవన శాఖ అధికారుల విస్తృత అవగాహన, ప్రచారంతో పాలేరు రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లుతున్నారు. అధికారుల మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలో సాగు 4,576 ఎకరాలకు చేరింది. ఈ ఏడాదే కొత్తగా 800 ఎకరాల్లో రైతులు తోటలు వేశారు. వచ్చే సీజన్ నాటికి మరి కొన్ని ఎకరాల్లో సాగు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అధికారుల ప్రోత్సాహంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
    1
    ఉద్యానవన శాఖ అధికారుల విస్తృత అవగాహన, ప్రచారంతో పాలేరు రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లుతున్నారు
ఉద్యానవన శాఖ అధికారుల విస్తృత అవగాహన, ప్రచారంతో పాలేరు రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లుతున్నారు. అధికారుల మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలో సాగు 4,576 ఎకరాలకు చేరింది. ఈ ఏడాదే కొత్తగా 800 ఎకరాల్లో రైతులు తోటలు వేశారు. వచ్చే సీజన్ నాటికి మరి కొన్ని ఎకరాల్లో సాగు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అధికారుల ప్రోత్సాహంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • ఆదివారం సువర్ణ శివలింగానికి భక్తుల తాకిడి.. ప్రత్యేక దర్శనంతో పులకించిన భక్తులు
    1
    ఆదివారం సువర్ణ శివలింగానికి భక్తుల తాకిడి.. ప్రత్యేక దర్శనంతో పులకించిన భక్తులు
    user_Karanam Suresh
    Karanam Suresh
    భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.