Shuru
Apke Nagar Ki App…
యూపీఐ పేమెంట్ ల మీద 2000 రూపాయల లోపు ట్రాన్సాక్షన్ మీద ఎటువంటి పన్నులు లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది: వంగవీటి
VANGAVEETI SRINIVASARAO
యూపీఐ పేమెంట్ ల మీద 2000 రూపాయల లోపు ట్రాన్సాక్షన్ మీద ఎటువంటి పన్నులు లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది: వంగవీటి
More news from తెలంగాణ and nearby areas
- పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు పేదల ఇళ్లను కూల్చవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం శ్రీనివాస్ నగర్ నివాసితుల పక్షాన తాను అండగా నిలబడి తమకు న్యాయం జరిగే వరకు కోట్లాడుతానని భరోసా ఇచ్చారు. BRS పార్టీ, లీగల్ సెల్ ద్వారా కోర్టులో పోరాడి న్యాయం చేస్తామని, ఎవరికీ భయపడి తెల్ల కాగితాలపై సంతకాలు చేయవద్దని బాధితులకు సూచించారు. ధైర్యంగా ఉండాలని, ఎవరూ ఏం చెప్పినా నమ్మొద్దన్నారు.1
- సర్దార్ పటేల్ యొక్క రాజనీతితో 525 సంస్థానాలను అఖండ భారత్ లో తన రాజకీయ చతురతోని విలీనం చేసి సార్వభౌమాధికారం రాజ్యంగా తయారు చేసిండు : వంగవీటి1
- ఘనంగా గణపయ్య పూజలు... ఆటపాటలతో మహిళలు సందడి, సంస్కృతి సాంప్రదాయాలు, ఉట్టి పడేలా ఘనంగా పూజలు. తండాలో ఘనంగా గణపయ్య పూజలు.. నేలకొండపల్లి మండల కేంద్రంలోని మంగాపురంలో, నాయక్ యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా ఆటపాటలతో, మహిళలు పలు సంస్కృతి సాంప్రదాయాల పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిరావత్ బాలాజీ నాయక్, గడ్డ వెంకటేష్, రామలాల్ నాయక్, గిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.1
- ఖమ్మంలో AIKMS భారీ ప్రదర్శన.. రెడ్ ఫ్లాగ్స్‌తో హోరెత్తిన ర్యాలీ! 🚩 ఖమ్మంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. AIKMS జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలోని అమరవీరుల స్తూపం నుంచి SR BG NR కళాశాల వరకు రెడ్ ఫ్లాగ్స్‌తో ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు జేవీ చలపతిరావు పాల్గొన్నారు. రైతులు, కూలీలు, కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలతో ప్రదర్శన కొనసాగింది. AIKMS జాతీయ మహాసభల నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఖమ్మం జిల్లా AIKMS అధ్యక్ష, కార్యదర్శులు వై. ప్రకాష్, వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.1
- *మునిగిన బోటు* కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగి *మునిగిన బోటు* కోనసీమ జిల్లా భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగిపోయింది. గ్రామానికి చెందిన చింత శ్రీను బోటుపై తొమ్మిది మంది మత్సకారులు వేటకు బయలుదేరారు. అయితే గాలి వేగంగా వీయడంతో సదరు బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. మరొక బోటు సహాయంతో జాలర్లు సురక్షితంగా బయటపడ్డారు.1
- కోదాడలో భారీ అగ్నిప్రమాదం. 4 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధం... సూర్యాపేట సిటీ' సెప్టెంబరు 21: కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు టీచర్స్ కాలనీలోని తెల్లవారుజామున HR ఈవీ మోటార్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్తో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్లో వినాయకుడి విగ్రహం కూడా పూర్తిగా కాలిపోయింది.2
- బ్రాహ్మణవెల్లంలలో గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ నియోజకవర్గo:- శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని బస్టాండ్, హైస్కూల్ సమీపం, బొప్పని కౌశమ్మ ఇంటి వద్ద, హాస్టల్, పీహెచ్‌సీ సమీపం, గుత్తా నర్సిరెడ్డి ఇంటి వద్ద, పాత ఎస్సీ కాలనీ, జమ్మిచెట్టు, కొత్తగూడెం నూతన కాలనీ, కొత్తగూడెం బస్టాండ్, ఎస్టీ కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ఎమ్మెల్యే సందర్శించారు. ప్రతి మండపం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనిఖీ చేశారు. యాతాలకుంట వద్ద టన్నెల్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం తనిఖీ చేశారు. ములకలపల్లి మండలం కమలాపురం సీతారామ పంప్ హౌస్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న నేఫథ్యంలో టన్నెల్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, భద్రాద్రి కలెక్టర్ అంకిత్ ఉన్నారు.1