logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలను మంగళవారం నిర్వహించారు. . కల్లూరు 2,3 అంగన్వాడి కేంద్రాలలో కల్లూరు సెక్టార్ సూపర్వైజర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఘనంగా నిర్వహించిన అనంతరం, ఆమె మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు నేర్పించిన పలు అంశాలపై పరిశీలించి రూపొందించిన అభివృద్ధి పరిశీలన పత్రాలను తల్లిదండ్రులకు అందజేశామన్నారు. శారీరక, ఉద్వేగ అభివృద్ధి, మేధో వికాసం తదితర అంశాలను పరిశీలించి చిన్నారులకు ప్రగతి పత్రాలను అందజేశామన్నారు.పోషణ పక్వాడ్ సందర్భంగా టీచర్లు లక్ష్మి, జయమ్మ స్వయంగా తయారు చేసిన తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక ఆహారాన్ని ప్రదర్శించి తయారు చేసుకునే విధానం తల్లులకు వివరించారు. మున్సిపల్ వార్డు కౌన్సిలర్ రాధ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు ,బాలింతలు, చిన్నారులకు అందించే సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ సమాధానం, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
2 hrs ago
bc91a5fb-efcb-41f3-82ed-5a5796f9837b

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలను మంగళవారం నిర్వహించారు. . కల్లూరు 2,3 అంగన్వాడి కేంద్రాలలో కల్లూరు సెక్టార్ సూపర్వైజర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఘనంగా నిర్వహించిన అనంతరం, ఆమె మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు నేర్పించిన పలు అంశాలపై పరిశీలించి రూపొందించిన అభివృద్ధి పరిశీలన పత్రాలను తల్లిదండ్రులకు అందజేశామన్నారు. శారీరక, ఉద్వేగ అభివృద్ధి, మేధో వికాసం తదితర అంశాలను పరిశీలించి చిన్నారులకు ప్రగతి పత్రాలను అందజేశామన్నారు.పోషణ పక్వాడ్ సందర్భంగా టీచర్లు లక్ష్మి, జయమ్మ స్వయంగా తయారు చేసిన తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక ఆహారాన్ని ప్రదర్శించి తయారు చేసుకునే విధానం తల్లులకు వివరించారు. మున్సిపల్ వార్డు కౌన్సిలర్ రాధ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు ,బాలింతలు, చిన్నారులకు అందించే సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ సమాధానం, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • డిస్టిక్ పంచాయతీ అధికారి 21/04/2026 రోజున విచారణ కోసం అని వచ్చి పినపాక మండలం ఎంపీ ఓ గారు మరియు ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ గారు శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ ని అక్రమంగా గుణపాలతో పగలగొట్టి నా సామాన్లు ఇష్టం వచ్చినట్టు తీసుకొని వాళ్లకు నచ్చిన చోటకు పట్టుకెళ్ళి కొంత సామాను అమ్ముకొని వాళ్లకు నచ్చినట్టు చేసినారు మేము జైలు నుంచి బయటకు వచ్చి అడగగా సామాన్లు లేవు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ దిక్కున చోట కెళ్ళి చెప్పుకోండి అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడి తప్పు చేసి కూడా తప్పించుకుంటున్నారు వీళ్లు దీనిపై విచారణ చేయమని మేము డిపిఓ గారిని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వగా డిపిఓ గారు వచ్చి ఎంక్వయిరీ చేస్తానని రాజకీయ నాయకుల్ని మరియు పంచాయతీ వార్డు నెంబర్ ని ఎంపీటీసీలను పిలిచి మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఇది ఏంటి అని మేము డిపిఓ గారిని అడగగా నువ్వు వీడియోలు వీడియోలు తీయొద్దు తీస్తే బాగోదు నేను క్యాన్సిల్ చేస్తున్న నా ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ తప్పుడు కూతలు కూస్తూ పంచాయతీ వార్డ్ నెంబర్ లైన లేడీస్ ని పిలిపించి మా పైన దౌర్జన్యానికి పాల్పడినారు దీనిపై ఏ మీడియా వారు గానీ పై ప్రభుత్వ అధికారులు కూడా స్పందించడం లేదు ఈ విషయంపై పై అధికారులు విచారణ జరిపి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నాము అయినా ఏ అధికారి కూడా మాకు న్యాయం చేయట్లేదు ఇదేనా సార్ ప్రభుత్వాధికారుల తీరు భద్రాద్రి కొత్తగూడెం లో ఉన్న ప్రభుత్వ అధికారులు తీరు ఇలా ఉన్నది దీనికి మేము చింతిస్తున్నాము దేనికి సార్ ఈ ప్రభుత్వానికి అధికారులు సాధారణ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఈ ప్రభుత్వాధికారులు వచ్చామా ఏసీలో కూర్చున్నామా కడుపునిండా తిన్నామా జీతం వచ్చిందా? బెల్లం పిల్లలతో హ్యాపీగా బతికామా ఇదేనా సార్ జీవితం మీది అని మేము ప్రశ్నిస్తున్నాం
    2
    డిస్టిక్ పంచాయతీ అధికారి 21/04/2026 రోజున విచారణ కోసం అని వచ్చి పినపాక మండలం ఎంపీ ఓ గారు మరియు ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ గారు శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ ని అక్రమంగా గుణపాలతో పగలగొట్టి నా సామాన్లు ఇష్టం వచ్చినట్టు తీసుకొని వాళ్లకు నచ్చిన చోటకు పట్టుకెళ్ళి కొంత సామాను అమ్ముకొని వాళ్లకు నచ్చినట్టు చేసినారు మేము జైలు నుంచి బయటకు వచ్చి అడగగా సామాన్లు లేవు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ దిక్కున చోట కెళ్ళి చెప్పుకోండి అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడి తప్పు చేసి కూడా తప్పించుకుంటున్నారు వీళ్లు దీనిపై విచారణ చేయమని మేము డిపిఓ గారిని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వగా డిపిఓ గారు వచ్చి ఎంక్వయిరీ చేస్తానని రాజకీయ నాయకుల్ని మరియు పంచాయతీ వార్డు నెంబర్ ని ఎంపీటీసీలను పిలిచి మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఇది ఏంటి అని మేము డిపిఓ గారిని అడగగా నువ్వు వీడియోలు వీడియోలు తీయొద్దు తీస్తే బాగోదు నేను క్యాన్సిల్ చేస్తున్న నా ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ తప్పుడు కూతలు కూస్తూ పంచాయతీ వార్డ్ నెంబర్ లైన లేడీస్ ని పిలిపించి మా పైన దౌర్జన్యానికి పాల్పడినారు దీనిపై ఏ మీడియా వారు గానీ పై ప్రభుత్వ అధికారులు కూడా స్పందించడం లేదు ఈ విషయంపై పై అధికారులు విచారణ జరిపి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నాము అయినా ఏ అధికారి కూడా మాకు న్యాయం చేయట్లేదు ఇదేనా సార్ ప్రభుత్వాధికారుల తీరు భద్రాద్రి కొత్తగూడెం లో ఉన్న ప్రభుత్వ అధికారులు తీరు ఇలా ఉన్నది దీనికి మేము చింతిస్తున్నాము దేనికి సార్ ఈ ప్రభుత్వానికి అధికారులు సాధారణ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఈ ప్రభుత్వాధికారులు వచ్చామా ఏసీలో కూర్చున్నామా కడుపునిండా తిన్నామా జీతం వచ్చిందా? బెల్లం పిల్లలతో హ్యాపీగా బతికామా ఇదేనా సార్ జీవితం మీది అని మేము ప్రశ్నిస్తున్నాం
    user_Shanagala Pavankumar
    Shanagala Pavankumar
    పినపాక, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • Post by JADI RAJU
    1
    Post by JADI RAJU
    user_JADI RAJU
    JADI RAJU
    Financial Analyst ఖానాపూర్, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మాదిగ సమాజం ఐక్యతపై ఎంఆర్పీఎస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మారుపట్ల అంజయ్య మాదిగ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఒక్కతాటిపై వస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మాదిగ సమాజం ఐక్యతపై ఎంఆర్పీఎస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మారుపట్ల అంజయ్య మాదిగ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఒక్కతాటిపై వస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • దేవరకొండ లో లక్కీ భాస్కర్ సినిమా రేంజ్‌లో ఎస్‌బీఐలో రూ.2.65 కోట్ల స్కామ్ బట్టబయలు.!_ బ్యాంక్‌లో పనిచేస్తూనే ఇనాక్టివ్ ఖాతాలపై కన్నేసిన లెండల చక్రపాణి మాస్టర్ ప్లాన్... సూర్యాపేట బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులతో కలిసి స్కెచ్... కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కేటుగాళ్ల సహకారంతో కోట్ల రూపాయల మోసం... నకిలీ ఆధార్, పాన్ కార్డులతో కేవైసీ మార్చి ఖాతాలు ఖాళీ చేసిన ముఠా... యోనో యాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి నగదుగా మార్చిన కేటుగాళ్లు... దేవరకొండ పోలీసుల దర్యాప్తుతో నలుగురు అరెస్ట్.. లెండల చక్రపాణి, పుట్ట వెంకట రామాంజనేయులు, కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కటకటాల వెనుకకు... రూ.2.42 కోట్ల నగదు, 6 మొబైళ్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం... ఖాతాదారుడికి ఈమెయిల్ అలర్ట్‌తో బయటపడిన భారీ స్కామ్! ఎస్‌పీ *శరద్ చంద్ర పవార్* ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం... దేవరకొండ DSP *ఎం.వి. శ్రీనివాసరావు* పర్యవేక్షణలో ఆపరేషన్ సక్సెస్... ఇన్‌స్పెక్టర్ పి. వెంకట్ రెడ్డి నేతృత్వంలో కేసు ను చొక్కా చౌక్యంగా వ్యవహరించి చేదించిన ఎస్‌ఐ బి. రాజు, పీసీలు వీరబాబు, ఫయాజ్, చాంద్ పాషా కీలక పాత్ర... హెచ్‌జీలు సింహాద్రి, సోమ్లా సహకారంతో ముఠా పట్టివేత... కేసు చేతన చేసిన సిబ్బందిని అభినందించిన *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..* ఎస్పీ హెచ్చరిక: ఖాతాదారులు తమ మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ కూడా లింకు చేసి ఉంచండి...
    1
    దేవరకొండ లో లక్కీ భాస్కర్ సినిమా రేంజ్‌లో ఎస్‌బీఐలో రూ.2.65 కోట్ల స్కామ్ బట్టబయలు.!_
బ్యాంక్‌లో పనిచేస్తూనే ఇనాక్టివ్ ఖాతాలపై కన్నేసిన లెండల చక్రపాణి మాస్టర్ ప్లాన్...
సూర్యాపేట బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులతో కలిసి స్కెచ్...
కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కేటుగాళ్ల సహకారంతో కోట్ల రూపాయల మోసం...
నకిలీ ఆధార్, పాన్ కార్డులతో కేవైసీ మార్చి ఖాతాలు ఖాళీ చేసిన ముఠా...
యోనో యాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి నగదుగా మార్చిన  కేటుగాళ్లు...
దేవరకొండ పోలీసుల దర్యాప్తుతో నలుగురు అరెస్ట్..
లెండల చక్రపాణి, పుట్ట వెంకట రామాంజనేయులు, కేతవత్ రాంలాల్, మారేపల్లి శివ కటకటాల వెనుకకు...
రూ.2.42 కోట్ల నగదు, 6 మొబైళ్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం...
ఖాతాదారుడికి ఈమెయిల్ అలర్ట్‌తో బయటపడిన భారీ స్కామ్!
ఎస్‌పీ *శరద్ చంద్ర పవార్* ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం...
దేవరకొండ DSP *ఎం.వి. శ్రీనివాసరావు* పర్యవేక్షణలో ఆపరేషన్ సక్సెస్...
ఇన్‌స్పెక్టర్ పి. వెంకట్ రెడ్డి నేతృత్వంలో కేసు ను చొక్కా చౌక్యంగా వ్యవహరించి చేదించిన ఎస్‌ఐ బి. రాజు, పీసీలు వీరబాబు, ఫయాజ్, చాంద్ పాషా కీలక పాత్ర...
హెచ్‌జీలు సింహాద్రి, సోమ్లా సహకారంతో ముఠా పట్టివేత...
కేసు చేతన చేసిన సిబ్బందిని అభినందించిన *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..*
ఎస్పీ హెచ్చరిక: ఖాతాదారులు తమ మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ కూడా లింకు చేసి ఉంచండి...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • పిఠాపురంలో కూటమి నేత‌ల ఫ్లెక్సీ రగడ పిచ్చిపిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేత దొరబాబు మాజీ ఎమ్మెల్యే లు ఎస్వీఎస్ఎన్ వర్మ..పెండెం దొరబాబు మధ్య రగడ. టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట.. ఒకరినొకరు నెట్టుకున్న నాయకులు పాడ కార్యాలయంలో జరిగిన pmajay కార్యక్రమంలో ఘ‌ర్ష‌ణ‌ ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై అధికారులపై వర్మ ఆగ్రహం వర్మతో వాగ్వాదానికి దిగిన జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు దీంతో దొరబాబు కలుగజేసుకుని వర్మ పై దూసుకెళ్ళిన వైనం
    1
    పిఠాపురంలో కూటమి నేత‌ల ఫ్లెక్సీ రగడ
పిచ్చిపిచ్చి వేషాలొద్దు అంటూ వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేత దొరబాబు
మాజీ ఎమ్మెల్యే లు ఎస్వీఎస్ఎన్ వర్మ..పెండెం దొరబాబు మధ్య రగడ.
టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట.. ఒకరినొకరు నెట్టుకున్న నాయకులు
పాడ కార్యాలయంలో జరిగిన pmajay కార్యక్రమంలో ఘ‌ర్ష‌ణ‌
ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై అధికారులపై వర్మ ఆగ్రహం
వర్మతో వాగ్వాదానికి దిగిన జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబు
దీంతో దొరబాబు కలుగజేసుకుని వర్మ పై దూసుకెళ్ళిన వైనం
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
    1
    ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.