Shuru
Apke Nagar Ki App…
మాజీ ఎమ్మెల్యే విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో ధర్నాకు దిగిన మాజీ మంత్రి వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఉద్రిక్తత. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో, ధర్నాకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు.ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.
Shareef pasha
మాజీ ఎమ్మెల్యే విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో ధర్నాకు దిగిన మాజీ మంత్రి వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఉద్రిక్తత. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో, ధర్నాకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు.ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.
More news from తెలంగాణ and nearby areas
- దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి.. హనుమకొండలో భారీ ర్యాలీ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట వరంగల్ ప్రైస్ సిటీ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు. దళిత క్రైస్తవుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.1
- లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహాకాళి ఆలయం వద్ద జోగిని శ్యామలను అడ్డుకున్న పోలీసులు బ్రేకింగ్ న్యూస్ : సికింద్రాబాద్ : లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహాకాళి ఆలయం వద్ద జోగిని శ్యామలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ని కలిసి జోగిన శ్యామల వాపోయారు. ఈ సందర్బంగా కల్వకుంట్ల కవిత ప్రభుత్వం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.2
- ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుతున్న సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ గురజాల గ్రామం, శాలిగౌరారం మండలం, నల్లగొండ జిల్లా: గురజాల గ్రామానికి చెందిన గ్రామదేవత ఎన మైసమ్మ తల్లి ఆలయానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని ఎన్నికల ముందు సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ హామీ ఇచ్చారు. సర్పంచ్‌గా గెలుపొందిన అనంతరం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా ప్రస్తుతం ఎన మైసమ్మ ఆలయానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 13-08-2026 గురువారం బోనాల పండుగ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు ఆలయానికి సులభంగా చేరుకునేలా రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని గుర్తుంచుకుని, బోనాల పండుగకు ముందే రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టడం పట్ల గ్రామ ప్రజలు సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్‌ను అభినందిస్తున్నారు. “ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ప్రజాప్రతినిధి బాధ్యత” అని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.3
- ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ చైర్మన్ పదవి సిరిపాటి వేణుకు ఇవ్వాలి : తెలంగాణ బేడ బుడగ జంగాల ఐక్యవేదిక వరంగల్ బేడ బుడగ జంగాల జిల్లా అధ్యక్షుడు సిరిగిరి జంపయ్య అందరికి నమస్కారం🙏 బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర కళాకారుల అధ్యక్షులు మోతే కనకయ్య మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు సిరిగిరి జంపయ్య గార్ల ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు మద్దతు పలుకుతున్న వివిధ జిల్లాల నాయకులకు నమస్కరిస్తున్నాను ఇలా మనమందరం: ఐక్యతతో ఉండి అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి నాకు మద్దతు తెలుపుతున్న వివిధ జిల్లాల నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ. మీ సిరిపాటి వేణు. బేడ బుడగ జంగం. జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు✊✊✊✊✊✊✊1
- అభివృద్ధి కార్యక్రమాల చిత్రాలతో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గొడుగులు జనగాం జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ లోడంగి అశోక్ సొంత ఖర్చులతో 500 గొడుగులను తయారు చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి చిత్రాలు, నియోజకవర్గ అభివృద్ధి పనుల ఫొటోలతో ప్రత్యేక గొడుగులు సిద్ధమయ్యాయి.వినూత్న డిజైన్‌తో రూపొందించిన ఈ గొడుగులు ఆకర్షణగా నిలుస్తున్నాయి.1
- మాజీ ఎమ్మెల్యే విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో ధర్నాకు దిగిన మాజీ మంత్రి వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఉద్రిక్తత. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో, ధర్నాకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు.ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.1