Shuru
Apke Nagar Ki App…
ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ చైర్మన్ పదవి సిరిపాటి వేణుకు ఇవ్వాలి : తెలంగాణ బేడ బుడగ జంగాల ఐక్యవేదిక వరంగల్ బేడ బుడగ జంగాల జిల్లా అధ్యక్షుడు సిరిగిరి జంపయ్య అందరికి నమస్కారం🙏 బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర కళాకారుల అధ్యక్షులు మోతే కనకయ్య మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు సిరిగిరి జంపయ్య గార్ల ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు మద్దతు పలుకుతున్న వివిధ జిల్లాల నాయకులకు నమస్కరిస్తున్నాను ఇలా మనమందరం: ఐక్యతతో ఉండి అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి నాకు మద్దతు తెలుపుతున్న వివిధ జిల్లాల నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ. మీ సిరిపాటి వేణు. బేడ బుడగ జంగం. జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు✊✊✊✊✊✊✊
SIRIPATI ARUNKUMAR

More news from తెలంగాణ and nearby areas
- ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ చైర్మన్ పదవి సిరిపాటి వేణుకు ఇవ్వాలి : తెలంగాణ బేడ బుడగ జంగాల ఐక్యవేదిక వరంగల్ బేడ బుడగ జంగాల జిల్లా అధ్యక్షుడు సిరిగిరి జంపయ్య అందరికి నమస్కారం🙏 బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర కళాకారుల అధ్యక్షులు మోతే కనకయ్య మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు సిరిగిరి జంపయ్య గార్ల ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నాకు మద్దతు పలుకుతున్న వివిధ జిల్లాల నాయకులకు నమస్కరిస్తున్నాను ఇలా మనమందరం: ఐక్యతతో ఉండి అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి నాకు మద్దతు తెలుపుతున్న వివిధ జిల్లాల నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ. మీ సిరిపాటి వేణు. బేడ బుడగ జంగం. జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు✊✊✊✊✊✊✊1
- లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహాకాళి ఆలయం వద్ద జోగిని శ్యామలను అడ్డుకున్న పోలీసులు బ్రేకింగ్ న్యూస్ : సికింద్రాబాద్ : లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహాకాళి ఆలయం వద్ద జోగిని శ్యామలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ని కలిసి జోగిన శ్యామల వాపోయారు. ఈ సందర్బంగా కల్వకుంట్ల కవిత ప్రభుత్వం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.2
- యాదగిరిగుట్ట: ఏకశిఖరవాసుడి సన్నిధిలో ఏకాదశి విశేష పర్వాలు ఏకశిఖరవాసుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేషపూజలు కొనసాగాయి. ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చనలు, సువర్ణ పుష్పార్చనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. స్వామిని సుప్రభాతంతో మేల్కొలిపిన ఆచార్యులు నిజాభిషేకం, సుదర్శన హోమం, నిత్య కళ్యాణం జరిపారు. అలాగే పాతగుట్ట శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.1
- సోమవారం సువర్ణ శివలింగానికి అభిషేకాలు.. పెరిగిన భక్తుల రద్దీ సోమవారం సందర్భంగా రమణేశ్వర మహాక్షేత్రంలో సువర్ణ శివలింగానికి భక్తులు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.1
- సీఎంఆర్ ధాన్యం స్కాంలో కేసులో రెండు రోజుల్లో బెయిల్: బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో.. రెండు రోజుల్లోనే బెయిల్ బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు రూ.87 కోట్ల ధాన్యం కుంభకోణం చేశాడని కొండా లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదైన వెంటనే పరారై, బెయిల్ రాగానే జగిత్యాల పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా డ్యాన్స్ చేసిన కొండా లక్ష్మణ్1
- ధర్నాకు దిగిన మాజీమంత్రి ఎర్రబెల్లి : నర్సంపేటలో ఉద్రిక్తత ఉమ్మడి వరంగల్ నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను ఆదివారం కూల్చివేయడంతో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులతో కల్సి ధర్నాకు దిగారు. సోమవారం అకస్మాత్తుగా చేస్తున్న ధర్నా స్థలం నుండి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సంఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1