తప్పుడు రాతలు రాస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధం టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి:-కడప నియోజకవర్గంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి లిక్కర్ వ్యాపారంలో దందా చేస్తున్నారని ఆరోపిస్తున్న ఓ ఛానల్ పై పరువు నష్టం దావా వేస్తాము..పూర్తి సమాచారం లేకుండా తప్పుడు రాతలు ఎలా రాస్తారు..గత 60 సంవత్సరాలుగా మా కుటుంబం గానీ మేము గానీ లిక్కర్ వ్యాపారం చేయలేదు..మా అనుచరులు గాని మాకు సంబంధించిన వ్యక్తులుగాని ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు..ఆర్ టివి తప్పుడు కథనాలు ప్రచురణ చేసినందుకు చట్టపరిమైన చర్యలు తీసుకుంటాం..కడప అభివృద్ధి చేసేదానికి రాజకీయంలో మా కుటుంబం ఉంది..మీ దగ్గర ఆధారం ఉంటే వార్తలను ప్రచురణ చేయొచ్చు..ఏ ఆధారం లేకుండా మా పరువుకు భంగం కలిగించే విధంగా వార్తలు ప్రచురణ చేయడంపై చట్టపరమైన చర్యలు తీసుకునే దానికి సిద్ధం..

- కడప దసరా పర్వదినం సందర్భంగా అమ్మవారి అలంకారములు. Day 4.1
- కడప రెడ్డమ్మ కడప నడిబొడ్డున ఏం చేయబోతుందో తెలిస్తే షాక్ అయిపోతారు | V Media Telugu1
- ఒకవైపు కడప రెడ్డమ్మ..బంగారం..మరోవైపు కడప పేరు|wesupportcreators|okavaipu|reddymma|kadapa|peeru1
- కడప నగరంలో ఘనంగా ప్రారంభమైన జనతా మెడికేర్...1
- #Ameen-peer darga in Kadapa#1
- Raja reddy street Vinayaka chavithi 2024 || Vinayaka chavithi videos||kadapa famous|| 2024kadapa1
- కడప అమ్మవారిశాలలో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి1
- మనిషిలోని లోపాన్ని చూడకుంటే అందరు మంచిగానే కనిపిస్తారు, చందు సింగర్ కడప 7702707857,63012678831
- కడప జిల్లాకు చెందిన పలువురికి పలు విభాగాలలో చేసిన సేవలకు1