logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కోడుమూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ పాదయాత్ర కోడుమూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ పాదయాత్ర పట్టణంలో త్రాగునీటి సమస్యను తీర్చాలి సమ్మర్ స్టోరీ ట్యాంక్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు.. దశాబ్దాలుగా కోడుమూరు పట్టణ ప్రజలను పీడిస్తున్నటువంటి త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేసి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా పైప్ లైన్ ను కనెక్టివిటీ చేసి పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్యలు తీర్చాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు డిమాండ్ చేశారు. కోడుమూరు పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కై సిపిఐ చేపట్టిన పాదయాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు మారిన ప్రజా సమస్యలు తీరడం లేదని నేటికీ కోడుమూరు పట్టణంలో పదిరోజులకు ఒకసారి త్రాగునీరు కుళాయిల ద్వారా వదులుతున్నారని త్రాగునీటి కొరత తో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. పట్టణంలో సిసి రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్నదని చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ బురదమయమై నడవడానికి కూడా రావడంలేదని ఆయన అన్నారు. కోడుమూరు మార్కెట్ యార్డ్ నిర్మాణం పూర్తయిన ఇప్పటివరకు ప్రారంభించలేదని తక్షణమే మార్కెట్ యార్డ్ ను ప్రారంభించి ఈ సంవత్సరం నుంచే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక కోడుమూరు చుట్టుపక్కల విద్యార్థులు ప్రైవేట్ కళాశాల ఆశ్రయించాల్సి వస్తున్నదని ముఖ్యంగా బాలికలకు కర్నూలు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు ఇబ్బందిగా మారి మధ్యలోనే చదువు మానేయడం జరుగుతుందని వెనుకబడినటువంటి కోడుమూరు నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కోడుమూరు నియోజకవర్గ పరిధిలోనే సి. బెళగల్ మండలంలో గుండ్రేవుల దగ్గర గుండ్రెవుల ప్రాజెక్టు నిర్మించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కోడుమూరు పట్టణంలో పాతబడిన గ్రంథాలయం స్థానంలో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని అదేవిధంగా జూనియర్ సివిల్ కోర్టు మరియు ట్రెజరీ లను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. పై సమస్యలను పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పాదయాత్రలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి సిపిఐ మండల పట్టణ కార్యదర్శులు బి రాజు, శేషు కుమార్, సిపిఐ నాయకులు శివశంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి మండల కార్యదర్శి అల్తాఫ్ నాయకులు మునిస్వామి ఏఐటీయూసీ మండల అధ్యక్షులు గడ్డం నాగరాజు, రాజ్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య చారి, గొల్లరంగడు మహిళా సమైక్య నాయకురాలు సులోచనమ్మ ఏఐవైఎఫ్ నాయకులు మహేష్ నాయుడు,మహేష్ సురేంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు.

8 hrs ago
user_Ex AISF veera
Ex AISF veera
Kodumur, Kurnool•

More news from Kurnool and nearby areas
  • కోడుమూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ పాదయాత్ర కోడుమూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ పాదయాత్ర పట్టణంలో త్రాగునీటి సమస్యను తీర్చాలి సమ్మర్ స్టోరీ ట్యాంక్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు.. దశాబ్దాలుగా కోడుమూరు పట్టణ ప్రజలను పీడిస్తున్నటువంటి త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేసి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా పైప్ లైన్ ను కనెక్టివిటీ చేసి పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్యలు తీర్చాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు డిమాండ్ చేశారు. కోడుమూరు పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కై సిపిఐ చేపట్టిన పాదయాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు మారిన ప్రజా సమస్యలు తీరడం లేదని నేటికీ కోడుమూరు పట్టణంలో పదిరోజులకు ఒకసారి త్రాగునీరు కుళాయిల ద్వారా వదులుతున్నారని త్రాగునీటి కొరత తో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. పట్టణంలో సిసి రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్నదని చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ బురదమయమై నడవడానికి కూడా రావడంలేదని ఆయన అన్నారు. కోడుమూరు మార్కెట్ యార్డ్ నిర్మాణం పూర్తయిన ఇప్పటివరకు ప్రారంభించలేదని తక్షణమే మార్కెట్ యార్డ్ ను ప్రారంభించి ఈ సంవత్సరం నుంచే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక కోడుమూరు చుట్టుపక్కల విద్యార్థులు ప్రైవేట్ కళాశాల ఆశ్రయించాల్సి వస్తున్నదని ముఖ్యంగా బాలికలకు కర్నూలు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు ఇబ్బందిగా మారి మధ్యలోనే చదువు మానేయడం జరుగుతుందని వెనుకబడినటువంటి కోడుమూరు నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కోడుమూరు నియోజకవర్గ పరిధిలోనే సి. బెళగల్ మండలంలో గుండ్రేవుల దగ్గర గుండ్రెవుల ప్రాజెక్టు నిర్మించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కోడుమూరు పట్టణంలో పాతబడిన గ్రంథాలయం స్థానంలో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని అదేవిధంగా జూనియర్ సివిల్ కోర్టు మరియు ట్రెజరీ లను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. పై సమస్యలను పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పాదయాత్రలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి సిపిఐ మండల పట్టణ కార్యదర్శులు బి రాజు, శేషు కుమార్, సిపిఐ నాయకులు శివశంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి మండల కార్యదర్శి అల్తాఫ్ నాయకులు మునిస్వామి ఏఐటీయూసీ మండల అధ్యక్షులు గడ్డం నాగరాజు, రాజ్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య చారి, గొల్లరంగడు మహిళా సమైక్య నాయకురాలు సులోచనమ్మ ఏఐవైఎఫ్ నాయకులు మహేష్ నాయుడు,మహేష్ సురేంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు.
    1
    కోడుమూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ పాదయాత్ర
కోడుమూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారం కై సిపిఐ పాదయాత్ర 
పట్టణంలో త్రాగునీటి సమస్యను తీర్చాలి
సమ్మర్ స్టోరీ ట్యాంక్ నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలి 
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు..
దశాబ్దాలుగా కోడుమూరు పట్టణ ప్రజలను పీడిస్తున్నటువంటి త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేసి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా పైప్ లైన్ ను కనెక్టివిటీ చేసి పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్యలు తీర్చాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు డిమాండ్ చేశారు.
కోడుమూరు పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కై సిపిఐ చేపట్టిన పాదయాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పాలకులు మారిన ప్రజా సమస్యలు తీరడం లేదని నేటికీ కోడుమూరు పట్టణంలో పదిరోజులకు ఒకసారి త్రాగునీరు కుళాయిల ద్వారా వదులుతున్నారని త్రాగునీటి కొరత తో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు.
పట్టణంలో సిసి రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్నదని చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ బురదమయమై నడవడానికి కూడా రావడంలేదని ఆయన అన్నారు.
కోడుమూరు మార్కెట్ యార్డ్ నిర్మాణం పూర్తయిన ఇప్పటివరకు ప్రారంభించలేదని తక్షణమే మార్కెట్ యార్డ్ ను ప్రారంభించి ఈ సంవత్సరం నుంచే 
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక కోడుమూరు చుట్టుపక్కల విద్యార్థులు ప్రైవేట్ కళాశాల ఆశ్రయించాల్సి వస్తున్నదని ముఖ్యంగా బాలికలకు కర్నూలు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు ఇబ్బందిగా మారి మధ్యలోనే చదువు మానేయడం జరుగుతుందని వెనుకబడినటువంటి కోడుమూరు నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోనే సి. బెళగల్ మండలంలో గుండ్రేవుల దగ్గర గుండ్రెవుల ప్రాజెక్టు నిర్మించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కోడుమూరు పట్టణంలో పాతబడిన గ్రంథాలయం స్థానంలో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని అదేవిధంగా జూనియర్ సివిల్ కోర్టు మరియు ట్రెజరీ లను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
పై సమస్యలను పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పాదయాత్రలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు
ఈ కార్యక్రమంలో
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవస్వామి 
సిపిఐ మండల పట్టణ కార్యదర్శులు బి రాజు, శేషు కుమార్, సిపిఐ నాయకులు శివశంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి మండల కార్యదర్శి అల్తాఫ్ నాయకులు మునిస్వామి 
ఏఐటీయూసీ మండల అధ్యక్షులు గడ్డం నాగరాజు, రాజ్ కుమార్ 
వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఈశ్వరయ్య చారి, గొల్లరంగడు
మహిళా సమైక్య నాయకురాలు సులోచనమ్మ ఏఐవైఎఫ్ నాయకులు మహేష్ నాయుడు,మహేష్ 
సురేంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు.
    user_Ex AISF veera
    Ex AISF veera
    Kodumur, Kurnool•
    8 hrs ago
  • అంబేద్కర్ కళా వేదికలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు... గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా సాగిన వేడుకల్లో డప్పు చేతపట్టి వారిని ఉత్సాహపరిచారు. కొమ్ము తలపాగా ధరించి, థింసా నృత్యం లో గిరిజనులతో కలిసి అడుగులు వేశారు...
    1
    అంబేద్కర్ కళా వేదికలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు... గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా సాగిన వేడుకల్లో డప్పు చేతపట్టి వారిని ఉత్సాహపరిచారు. కొమ్ము తలపాగా ధరించి, థింసా నృత్యం లో గిరిజనులతో కలిసి అడుగులు వేశారు...
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Media company కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • అలంపూర్: అంధకారంలో 8వ వార్డు!! పట్టించుకోని అధికారులు!! సమస్య పరిష్కరించాలంటున్నా స్థానికులు అలంపూర్ మండల కేంద్రం క్యాతుర్ గ్రామంలోని ఎనిమిదో వార్డ్ లో స్థానిక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగక స్థానిక ప్రజలు రాత్రి వేళలో భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఈ సమస్యను వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    1
    అలంపూర్: అంధకారంలో 8వ వార్డు!! పట్టించుకోని అధికారులు!! సమస్య పరిష్కరించాలంటున్నా స్థానికులు
అలంపూర్ మండల కేంద్రం క్యాతుర్ గ్రామంలోని ఎనిమిదో వార్డ్ లో స్థానిక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగక స్థానిక ప్రజలు రాత్రి వేళలో భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఈ సమస్యను వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    4 hrs ago
  • గాజుల పల్లెలో అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు. కార్యాలయాలకే పరిమితమైన అధికారులు మహానంది మండలం గాజులపల్లెలోని సచివాలయం 1, రైతు సేవా, విద్యుత్ కేంద్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    గాజుల పల్లెలో అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు. కార్యాలయాలకే పరిమితమైన అధికారులు 
మహానంది మండలం గాజులపల్లెలోని సచివాలయం 1, రైతు సేవా, విద్యుత్ కేంద్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • నర్సంపేటకు రోడ్డు మార్గంలో బయలుదేరిన మాజీ సిఎం కెసిఆర్ హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నర్సంపేటకు రోడ్డు మార్గంలో బయల్దేరారు.నర్సంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ మేరకు పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి బయలుదేరారు.
    1
    నర్సంపేటకు రోడ్డు మార్గంలో బయలుదేరిన మాజీ సిఎం కెసిఆర్
హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నర్సంపేటకు  రోడ్డు మార్గంలో బయల్దేరారు.నర్సంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ మేరకు పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లికి బయలుదేరారు.
    user_Venkatesh
    Venkatesh
    ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    23 hrs ago
  • మొసలి ముందు కూర్చొని పురోహితుడు పూజలు... బీచుపల్లిలో ఆసక్తికర ఘటన జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణానది పుష్కర్ ఘాట్ వద్ద ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.నదిలో ఉండాల్సిన ఓ మొసలి పుష్కర ఘాటు సమీపంలోని భవనంలోకి రావడంతో భక్తులు,సందర్శకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం మొసలి ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.కుంకుమ,పసుపు పుష్పాలతో మొసలికి పూజలు చేశారు.మొసలి వరుణ దేవుని వాహనమని,సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలు సుభూక్షింగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు పురోహితుడు తెలిపారు.మొసలికి పూజలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
    1
    మొసలి ముందు కూర్చొని పురోహితుడు పూజలు... బీచుపల్లిలో ఆసక్తికర ఘటన
జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి కృష్ణానది పుష్కర్ ఘాట్ వద్ద ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.నదిలో ఉండాల్సిన ఓ మొసలి పుష్కర ఘాటు సమీపంలోని భవనంలోకి రావడంతో భక్తులు,సందర్శకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ మాత్రం మొసలి ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.కుంకుమ,పసుపు పుష్పాలతో మొసలికి పూజలు చేశారు.మొసలి వరుణ దేవుని వాహనమని,సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో ప్రజలు సుభూక్షింగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు పురోహితుడు తెలిపారు.మొసలికి పూజలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
    user_Venkatesh
    Venkatesh
    ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.