logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గాజుల పల్లెలో అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు. కార్యాలయాలకే పరిమితమైన అధికారులు మహానంది మండలం గాజులపల్లెలోని సచివాలయం 1, రైతు సేవా, విద్యుత్ కేంద్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

1 hr ago
user_Syed Rafi
Syed Rafi
Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

గాజుల పల్లెలో అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు. కార్యాలయాలకే పరిమితమైన అధికారులు మహానంది మండలం గాజులపల్లెలోని సచివాలయం 1, రైతు సేవా, విద్యుత్ కేంద్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గాజుల పల్లెలో అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు. కార్యాలయాలకే పరిమితమైన అధికారులు మహానంది మండలం గాజులపల్లెలోని సచివాలయం 1, రైతు సేవా, విద్యుత్ కేంద్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    గాజుల పల్లెలో అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు. కార్యాలయాలకే పరిమితమైన అధికారులు 
మహానంది మండలం గాజులపల్లెలోని సచివాలయం 1, రైతు సేవా, విద్యుత్ కేంద్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ప్రజలు ఇక్కట్లు.. అధ్వానంగా మారిన రోడ్డును పట్టించుకోండి సారూ..! బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం నుండి మణికంఠపురం మీదుగా ఓంకారం పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా, బురుదమయంగా అధ్వానంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి, గుంతల లోతు తెలియక వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో తారు రోడ్డు మట్టి రోడ్డుగా , గుంతల మయంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వెంటనే ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయించి, గుంతలు లేకుండా చేసి భక్తులకు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
    1
    ప్రజలు ఇక్కట్లు..  అధ్వానంగా మారిన రోడ్డును పట్టించుకోండి సారూ..!
బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం నుండి మణికంఠపురం మీదుగా ఓంకారం పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా, బురుదమయంగా అధ్వానంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి, గుంతల లోతు తెలియక వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో తారు రోడ్డు మట్టి రోడ్డుగా , గుంతల మయంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వెంటనే ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయించి, గుంతలు లేకుండా చేసి భక్తులకు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • అలంపూర్: అంధకారంలో 8వ వార్డు!! పట్టించుకోని అధికారులు!! సమస్య పరిష్కరించాలంటున్నా స్థానికులు అలంపూర్ మండల కేంద్రం క్యాతుర్ గ్రామంలోని ఎనిమిదో వార్డ్ లో స్థానిక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగక స్థానిక ప్రజలు రాత్రి వేళలో భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఈ సమస్యను వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    1
    అలంపూర్: అంధకారంలో 8వ వార్డు!! పట్టించుకోని అధికారులు!! సమస్య పరిష్కరించాలంటున్నా స్థానికులు
అలంపూర్ మండల కేంద్రం క్యాతుర్ గ్రామంలోని ఎనిమిదో వార్డ్ లో స్థానిక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగక స్థానిక ప్రజలు రాత్రి వేళలో భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఈ సమస్యను వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    user_Zakeer
    Zakeer
    Grocer ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    4 hrs ago
  • అంబేద్కర్ కళా వేదికలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు... గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా సాగిన వేడుకల్లో డప్పు చేతపట్టి వారిని ఉత్సాహపరిచారు. కొమ్ము తలపాగా ధరించి, థింసా నృత్యం లో గిరిజనులతో కలిసి అడుగులు వేశారు...
    1
    అంబేద్కర్ కళా వేదికలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు... గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా సాగిన వేడుకల్లో డప్పు చేతపట్టి వారిని ఉత్సాహపరిచారు. కొమ్ము తలపాగా ధరించి, థింసా నృత్యం లో గిరిజనులతో కలిసి అడుగులు వేశారు...
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Media company కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • శ్రీశైలం మల్లన్న దర్శనాలు అర్జిత సేవలు రెండు రోజులు రద్దు
    1
    శ్రీశైలం మల్లన్న దర్శనాలు అర్జిత సేవలు రెండు రోజులు రద్దు
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభమైతే.. ఇలా ఉంటుందా....?AI వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ మార్కాపురం జిల్లా దోర్నాల మండలం సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి దశకు చేరుకుంటున్న వేళ.. ప్రాజెక్టు ప్రారంభమైతే నల్లమల సాగర్ ఎలా కనిపిస్తుందో చూపిస్తూ రూపొందించిన ఓ AI వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లమల సాగర్ కాలువల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం.. చుట్టూ పచ్చని పంట పొలాలు కళకళలాడుతున్న దృశ్యాలు వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. దీంతో వెలిగొండ నీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఈ వీడియో AI సాంకేతికతతో రూపొందించిన ఊహాత్మక వీడియో మాత్రమే.. వాస్తవ దృశ్యాలు కావు. వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు. వెలిగొండ నీరు.. పచ్చని పొలాలు.. రైతుల చిరకాల కల సాకారం కావాలని ఆశిద్దాం.
    1
    వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభమైతే.. ఇలా ఉంటుందా....?AI వీడియో సోషల్ మీడియాలో వైరల్‌

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి దశకు చేరుకుంటున్న వేళ.. ప్రాజెక్టు ప్రారంభమైతే నల్లమల సాగర్ ఎలా కనిపిస్తుందో చూపిస్తూ రూపొందించిన ఓ AI వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నల్లమల సాగర్ కాలువల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం.. చుట్టూ పచ్చని పంట పొలాలు కళకళలాడుతున్న దృశ్యాలు వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. దీంతో వెలిగొండ నీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
అయితే ఈ వీడియో AI సాంకేతికతతో రూపొందించిన ఊహాత్మక వీడియో మాత్రమే.. వాస్తవ దృశ్యాలు కావు. వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు.
వెలిగొండ నీరు.. పచ్చని పొలాలు.. రైతుల చిరకాల కల సాకారం కావాలని ఆశిద్దాం.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పరిశ్రమలు కాదు పట్టణ ప్రజలకు తాగునీరు కల్పించండి: సీపీఐ నందికొట్కూరు పట్టణ ప్రజలకు సాగునీరు, తాగునీరు కల్పించకుండా పరిశ్రమలకు నీళ్లు తరలించడం సరికాదని సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా నాయకుడు రఘు రామ్మూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు నందికొట్కూరులో సీపీఐ ఇంటింటా ప్రచార పాదయాత్ర నిర్వహించారు. నందికొట్కూరు చుట్టూ నీళ్లు ఉన్న పట్టణ ప్రజలకు గుక్కెడు తాగునీరు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. నాయకులు మౌలాలి ఇతరులున్నారు.
    1
    పరిశ్రమలు కాదు పట్టణ ప్రజలకు తాగునీరు కల్పించండి: సీపీఐ
నందికొట్కూరు పట్టణ ప్రజలకు సాగునీరు, తాగునీరు కల్పించకుండా పరిశ్రమలకు నీళ్లు తరలించడం సరికాదని సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా నాయకుడు రఘు రామ్మూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు నందికొట్కూరులో సీపీఐ ఇంటింటా ప్రచార పాదయాత్ర నిర్వహించారు. నందికొట్కూరు చుట్టూ నీళ్లు ఉన్న పట్టణ ప్రజలకు గుక్కెడు తాగునీరు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. నాయకులు మౌలాలి ఇతరులున్నారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.