Shuru
Apke Nagar Ki App…
పరిశ్రమలు కాదు పట్టణ ప్రజలకు తాగునీరు కల్పించండి: సీపీఐ నందికొట్కూరు పట్టణ ప్రజలకు సాగునీరు, తాగునీరు కల్పించకుండా పరిశ్రమలకు నీళ్లు తరలించడం సరికాదని సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా నాయకుడు రఘు రామ్మూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు నందికొట్కూరులో సీపీఐ ఇంటింటా ప్రచార పాదయాత్ర నిర్వహించారు. నందికొట్కూరు చుట్టూ నీళ్లు ఉన్న పట్టణ ప్రజలకు గుక్కెడు తాగునీరు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. నాయకులు మౌలాలి ఇతరులున్నారు.
Why not dinesh... yashaswi
పరిశ్రమలు కాదు పట్టణ ప్రజలకు తాగునీరు కల్పించండి: సీపీఐ నందికొట్కూరు పట్టణ ప్రజలకు సాగునీరు, తాగునీరు కల్పించకుండా పరిశ్రమలకు నీళ్లు తరలించడం సరికాదని సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా నాయకుడు రఘు రామ్మూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు నందికొట్కూరులో సీపీఐ ఇంటింటా ప్రచార పాదయాత్ర నిర్వహించారు. నందికొట్కూరు చుట్టూ నీళ్లు ఉన్న పట్టణ ప్రజలకు గుక్కెడు తాగునీరు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. నాయకులు మౌలాలి ఇతరులున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- * *_DCP షరీన్ బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు ప్రారంభం.._* విజయవాడ:రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ డీసీపీ షరీనా బేగం కుమార్తె ఆఫిఫా అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి.._DCP నివాసం నుంచి ఆఫిఫా మృతదేహాన్ని అరండల్పేటలోని ముస్లిం సుశాల వాటిక (ఖబరస్తాన్కు) తరలిస్తున్నారు..ఈ సందర్భంగా పలువురు సీఐలు ఆఫిఫా మృతదేహాన్ని భుజం ఇచ్చి (ఖాంద) మోశారు..పోలీసు అధికారులు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలువురు పోలీస్ అధికారులు నివాళులర్పించారు..1
- ప్రజలు ఇక్కట్లు.. అధ్వానంగా మారిన రోడ్డును పట్టించుకోండి సారూ..! బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామం నుండి మణికంఠపురం మీదుగా ఓంకారం పుణ్యక్షేత్రం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా, బురుదమయంగా అధ్వానంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి, గుంతల లోతు తెలియక వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో తారు రోడ్డు మట్టి రోడ్డుగా , గుంతల మయంగా మారిందని వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వెంటనే ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయించి, గుంతలు లేకుండా చేసి భక్తులకు, ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగించాలని కోరారు.1
- అలంపూర్: అంధకారంలో 8వ వార్డు!! పట్టించుకోని అధికారులు!! సమస్య పరిష్కరించాలంటున్నా స్థానికులు అలంపూర్ మండల కేంద్రం క్యాతుర్ గ్రామంలోని ఎనిమిదో వార్డ్ లో స్థానిక ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీధి దీపాలు వెలగక స్థానిక ప్రజలు రాత్రి వేళలో భయభ్రాంతులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఈ సమస్యను వెంటనే సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.1
- అంబేద్కర్ కళా వేదికలో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు... గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా సాగిన వేడుకల్లో డప్పు చేతపట్టి వారిని ఉత్సాహపరిచారు. కొమ్ము తలపాగా ధరించి, థింసా నృత్యం లో గిరిజనులతో కలిసి అడుగులు వేశారు...1
- శ్రీశైలం మల్లన్న దర్శనాలు అర్జిత సేవలు రెండు రోజులు రద్దు1
- గాజుల పల్లెలో అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు. కార్యాలయాలకే పరిమితమైన అధికారులు మహానంది మండలం గాజులపల్లెలోని సచివాలయం 1, రైతు సేవా, విద్యుత్ కేంద్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.1
- పరిశ్రమలు కాదు పట్టణ ప్రజలకు తాగునీరు కల్పించండి: సీపీఐ నందికొట్కూరు పట్టణ ప్రజలకు సాగునీరు, తాగునీరు కల్పించకుండా పరిశ్రమలకు నీళ్లు తరలించడం సరికాదని సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా నాయకుడు రఘు రామ్మూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు నందికొట్కూరులో సీపీఐ ఇంటింటా ప్రచార పాదయాత్ర నిర్వహించారు. నందికొట్కూరు చుట్టూ నీళ్లు ఉన్న పట్టణ ప్రజలకు గుక్కెడు తాగునీరు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. నాయకులు మౌలాలి ఇతరులున్నారు.1