Shuru
Apke Nagar Ki App…
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోఎటిఎంలలో పెట్టాల్సిన 87 లక్షల రూపాయలు గోల్ మాల్ CMS ఉద్యోగి డబ్బులు మాయం చేసినట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు పిడుగురాళ్ల ఏటీఎంలలో ఆడిట్ చేయగా నగదు చోరీ అయిన విషయం గుర్తించిన సి ఎం ఎస్ అధికారులు మూడు sbi ఒక సెంట్రల్ బ్యాంక్ ఏటీఎంలలో పెట్టాల్సిన 87 లక్షలు నగదు చోరీ కి గురైనట్లు గుర్తించిన అధికారులు పిడుగురాళ్ల సిఎంఎస్ ఎంప్లాయి నరేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో నరేష్ పై పిడుగురాళ్ల పిఎస్ లో ఫిర్యాదు చేసిన సి ఎం ఎస్ జిల్లా మేనేజర్ సిహెచ్ అనిల్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు
Syyed taher
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోఎటిఎంలలో పెట్టాల్సిన 87 లక్షల రూపాయలు గోల్ మాల్ CMS ఉద్యోగి డబ్బులు మాయం చేసినట్లు గుర్తించిన బ్యాంకు అధికారులు పిడుగురాళ్ల ఏటీఎంలలో ఆడిట్ చేయగా నగదు చోరీ అయిన విషయం గుర్తించిన సి ఎం ఎస్ అధికారులు మూడు sbi ఒక సెంట్రల్ బ్యాంక్ ఏటీఎంలలో పెట్టాల్సిన 87 లక్షలు నగదు చోరీ కి గురైనట్లు గుర్తించిన అధికారులు పిడుగురాళ్ల సిఎంఎస్ ఎంప్లాయి నరేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో నరేష్ పై పిడుగురాళ్ల పిఎస్ లో ఫిర్యాదు చేసిన సి ఎం ఎస్ జిల్లా మేనేజర్ సిహెచ్ అనిల్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు
More news from Spsr Nellore and nearby areas
- Post by Bondhu Suresh1
- బద్వేలు, ఏప్రిల్ 12: గుండెపోటుతో మృతి చెంది పబ్బతి లక్ష్మీదేవి భౌతికానికి పూలమాలవేసి నివాళులర్పించిన కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,డాక్టర్ రాజశేఖర్, కొంకుల రాంబాబు, పాలకొండు రాజశేఖరరెడ్డి, మాచుపల్లి కృష్ణారెడ్డి జహంగీర్ భాష,ప్రసాద్ రెడ్డి మరియు పలువురు నాయకులు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారస్తులు పబ్బతి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.1
- వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ రాణా పరిధిలో మార్చి 20న అర్ధరాత్రి ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువకుడిపై కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసి రోడ్డు పక్కనున్న మురుగు కాల్వలో పడేసి వెళ్లారు. ఉదయం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు యువకుడిని అపస్మారక స్థితిలో గుర్తించి 108కు సమాచారం అందించడంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో సాధారణంగా పడిపోయి ఉండవచ్చని భావించిన కుటుంబ సభ్యులు చికిత్స కొనసాగించారు. ఇటీవల దాడి సమయంలో తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వివరాలు సేకరించగా, స్థానిక యువకులే దాడికి పాల్పడినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వైరల్ వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసి వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. యువకుడికి, దాడి చేసిన వారికి పాత కక్షలు లేనప్పటికీ ఇలా విచక్షణరహితంగా దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.1
- చెన్నారావుపేట మండలం, జల్లి గ్రామానికి చెందిన గందె అభిలాష్, అదే గ్రామానికి చెందిన యువతితో ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన అమ్మాయి బంధువులు అర్ధరాత్రి అభిలాష్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు, బైక్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట రోడ్డు శివారులో సిపిఐ కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. స్థానిక వార్డు కౌన్సిలర్లు శ్రీరామోజు రోజారాణి, ఎలుకంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేరిన వారిని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మాదన్నపేట ప్రాంత గుడిసె వాసులకు ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు, విద్యుత్, సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు మరుగుదొడ్లు త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.2
- ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రామ కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించిన మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు, మండల నాయకులు, మరియు కార్యకర్తలు…..అనంతరం మీడియాతో మాట్లాడినారు……… YSR Congress Party - YSRCP YSRCP Social Media YS Jagan Mohan Reddy YS Avinash Reddy1
- విశాఖపట్నం గాజువాక ఆటోనగర్ ఐలా జంక్షన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.1
- బద్వేలు , ఏప్రిల్ 12: పురపాలక సంఘం అభివృద్ధి పథంలో మరో ముందడుగు! బద్వేలు పట్టణ రూపురేఖలు మారుతున్నాయి..! ప్రజలకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ యంత్రాంగం శరవేగంగా పనులను పూర్తి చేస్తోంది. అభివృద్ధి గణాంకాలు ఒక చూపులో 171 పనులు, ఇప్పటికే టెండర్లు పూర్తి చేసుకుని, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యాయి.20 కొత్త టెండర్లు పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు మరో 20 పనులకు సన్నాహాలు సిద్ధం చేశారు.ప్లాన్డ్ డెవలప్‌మెంట్.. ప్రతి వార్డులోనూ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి పనులు. విశేషం: చెన్నంపల్లిలో సెంట్రల్ లైటింగ్ సందడి ని మున్సిపల్ కమీషనర్ వి. వి. నరసింహరెడ్డి పట్టణంలోని మైదుకూరు మెయిన్ రోడ్డు చెన్నంపల్లి ప్రాంతంలో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశీలనలో కీలక ఆదేశాలు జారీచేశారు. క్వాలిటీ ఫస్ట్ పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదు అని అన్నారు. సమయపాలన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని. ప్రజల సౌకర్యంతో పనులు జరిగే సమయంలో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.బ్యూటిఫికేషన్ పట్టణ శోభను పెంచేలా లైటింగ్ వ్యవస్థ ఉండాలని. ఈ మార్పుతో చేకూరే ప్రయోజనాలు: రాత్రి వేళల్లో పగటి పూటలా వెలుగులు. ప్రయాణికులకు, పాదచారులకు మెరుగైన రక్షణ మరియు భద్రత. సుందరమైన రోడ్లు - ఆధునిక పట్టణ అనుభూతి. బద్వేలు అభివృద్ధి - మన అందరి బాధ్యత గా..! ప్రజల సహకారంతో మన పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుందాం అని బద్వేలు పురపాలక కమిషనర్ వి వి నరసింహారెడ్డి అన్నారు.1
- ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రాతిశిల విరిగిపడి గాయాలైన సమ్మక్క పూజారి సిద్ధబోయిన రమేష్-స్వప్న దంపతుల కుమారుడు యువాన్ జన్మదినాన్ని ఆదివారం హన్మకొండ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క కేక్ కట్ చేసి బాలుడికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యం నింపుతూ అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.1