logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పబ్బతి లక్ష్మీదేవి మృతి - నివాళులర్పించిన డిసిసి బ్యాంక్ చైర్మన్. బద్వేలు, ఏప్రిల్ 12: గుండెపోటుతో మృతి చెంది పబ్బతి లక్ష్మీదేవి భౌతికానికి పూలమాలవేసి నివాళులర్పించిన కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,డాక్టర్ రాజశేఖర్, కొంకుల రాంబాబు, పాలకొండు రాజశేఖరరెడ్డి, మాచుపల్లి కృష్ణారెడ్డి జహంగీర్ భాష,ప్రసాద్ రెడ్డి మరియు పలువురు నాయకులు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారస్తులు పబ్బతి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

7 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
7 hrs ago

పబ్బతి లక్ష్మీదేవి మృతి - నివాళులర్పించిన డిసిసి బ్యాంక్ చైర్మన్. బద్వేలు, ఏప్రిల్ 12: గుండెపోటుతో మృతి చెంది పబ్బతి లక్ష్మీదేవి భౌతికానికి పూలమాలవేసి నివాళులర్పించిన కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,డాక్టర్ రాజశేఖర్, కొంకుల రాంబాబు, పాలకొండు రాజశేఖరరెడ్డి, మాచుపల్లి కృష్ణారెడ్డి జహంగీర్ భాష,ప్రసాద్ రెడ్డి మరియు పలువురు నాయకులు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారస్తులు పబ్బతి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

More news from Spsr Nellore and nearby areas
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    30 min ago
  • చిత్తూరు జిల్లా, పలమనేరు పట్టణంలోని తిరుపతి గంగమ్మ జాతర వేడుకలలో భాగంగా రేపు సంప్రోక్షణ. అలాగే ఈనెల ఏప్రిల్ 26వ తేదీ జాతర వేడుకలకు ప్రత్యేక సమావేశానికి ఆహ్వానం పలికిన గంగమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ నాయుడు.ఈనెల 30వ తేదీన జాతర చాటు జరగనున్నందున ఏర్పాట్లపై సమీక్ష జరపనున్నట్లు తెలిపారు. కావున పట్టణంలోని పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని మనవి చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు జిల్లా, పలమనేరు పట్టణంలోని తిరుపతి గంగమ్మ జాతర వేడుకలలో భాగంగా రేపు సంప్రోక్షణ. అలాగే ఈనెల ఏప్రిల్ 26వ తేదీ జాతర వేడుకలకు ప్రత్యేక సమావేశానికి ఆహ్వానం పలికిన గంగమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ నాయుడు.ఈనెల 30వ తేదీన జాతర చాటు జరగనున్నందున ఏర్పాట్లపై సమీక్ష జరపనున్నట్లు  తెలిపారు. కావున పట్టణంలోని పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని మనవి చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • పెనుగొండ మరియు రామగిరి ఏరియాలో అటవీ అధికారులు దగ్గరుండి చెట్లను వెళ్ళతో సహా తీసివేయుచున్న వీడియోస్
    3
    పెనుగొండ మరియు రామగిరి ఏరియాలో అటవీ అధికారులు దగ్గరుండి చెట్లను వెళ్ళతో సహా తీసివేయుచున్న వీడియోస్
    user_AMS AP NEWS
    AMS AP NEWS
    రొద్దం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఎండపై యుద్ధం… ఎమ్మిగనూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చలివేంద్ర సేవా విప్లవం!
    1
    ఎండపై యుద్ధం… ఎమ్మిగనూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చలివేంద్ర సేవా విప్లవం!
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతికతను వినియోగించడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి పురస్కారాలు లభించాయి. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల హాజరును విజయవంతంగా అప్‌లోడ్ చేయడంలో ఊరుకొండ మరియు బుద్ధసముద్రం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి, ఏపీడీ శ్రీనివాసులు వారిని శాలువాలతో సత్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ఇలాగే పారదర్శకతతో పనిచేయాలని, యాప్ ద్వారా హాజరును వంద శాతం నమోదు చేయాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
    1
    మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతికతను వినియోగించడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి పురస్కారాలు లభించాయి. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల హాజరును విజయవంతంగా అప్‌లోడ్ చేయడంలో ఊరుకొండ మరియు బుద్ధసముద్రం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి, ఏపీడీ శ్రీనివాసులు వారిని శాలువాలతో సత్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ఇలాగే పారదర్శకతతో పనిచేయాలని, యాప్ ద్వారా హాజరును వంద శాతం నమోదు చేయాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent Nagarkurnool, Telangana•
    6 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    11 hrs ago
  • బద్వేలు, ఏప్రిల్ 11: బద్వేలు సమీపంలో గల గానుగుపెంట గ్రామం లో మరియు రేపల్లె గ్రామం ఇలా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అయోధ్య బాలరాముని విగ్రహాన్ని  శ్రీరామ శోభాయాత్రలు అత్యంత వైభవంగా జరిగాయి. కాషాయ జెండాలు, రామ నామ స్మరణతో భక్తులు భారీగా తరలివచ్చి ఈ యాత్రల్లో పాల్గొన్నారు. అయోధ్యలో ని బలరాముని తలపించేలా గ్రామగ్రామాన ఇంటింటా పూజలు, ఊరేగింపులు, కోలాట భజనలతో శ్రీరాముని కనుల పండుగగా గ్రామ గ్రామాన ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.
    4
    బద్వేలు, ఏప్రిల్ 11: బద్వేలు సమీపంలో గల గానుగుపెంట గ్రామం లో మరియు రేపల్లె గ్రామం ఇలా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అయోధ్య బాలరాముని విగ్రహాన్ని  శ్రీరామ శోభాయాత్రలు అత్యంత వైభవంగా జరిగాయి. కాషాయ జెండాలు, రామ నామ స్మరణతో భక్తులు భారీగా తరలివచ్చి ఈ యాత్రల్లో పాల్గొన్నారు. అయోధ్యలో ని బలరాముని తలపించేలా గ్రామగ్రామాన ఇంటింటా పూజలు, ఊరేగింపులు, కోలాట భజనలతో శ్రీరాముని కనుల పండుగగా గ్రామ గ్రామాన ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    30 min ago
  • రోళ్ళ మండలం నూతన ఎస్సైగా కే.నరసింహుడు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా అయన కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుండి రొళ్ళ స్టేషన్ కు బదిలీపై వచ్చారు ఇక్కడ పనిచేస్తున్న ఎం.గౌతమి సత్యసాయి జిల్లా విఆర్ కు వదిలిపై వెళ్లారు...
    2
    రోళ్ళ మండలం నూతన ఎస్సైగా కే.నరసింహుడు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా అయన కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుండి రొళ్ళ స్టేషన్ కు బదిలీపై వచ్చారు ఇక్కడ పనిచేస్తున్న ఎం.గౌతమి సత్యసాయి జిల్లా విఆర్ కు వదిలిపై వెళ్లారు...
    user_AMS AP NEWS
    AMS AP NEWS
    రొద్దం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.