logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రామ కీర్తన కుటుంబ సభ్యులను ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రామ కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించిన మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు, మండల నాయకులు, మరియు కార్యకర్తలు…..అనంతరం మీడియాతో మాట్లాడినారు……… YSR Congress Party - YSRCP YSRCP Social Media YS Jagan Mohan Reddy YS Avinash Reddy

2 hrs ago
user_Polakattu Karthik yadav
Polakattu Karthik yadav
కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రామ కీర్తన కుటుంబ సభ్యులను ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రామ కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించిన మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు, మండల నాయకులు, మరియు కార్యకర్తలు…..అనంతరం మీడియాతో మాట్లాడినారు……… YSR Congress Party - YSRCP YSRCP Social Media YS Jagan Mohan Reddy YS Avinash Reddy

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రామ కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించిన మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు, మండల నాయకులు, మరియు కార్యకర్తలు…..అనంతరం మీడియాతో మాట్లాడినారు……… YSR Congress Party - YSRCP YSRCP Social Media YS Jagan Mohan Reddy YS Avinash Reddy
    1
    ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో  ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రామ కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించిన మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు,  మండల నాయకులు, మరియు కార్యకర్తలు…..అనంతరం మీడియాతో మాట్లాడినారు………
YSR Congress  Party - YSRCP
YSRCP Social Media
YS Jagan Mohan Reddy
YS Avinash Reddy
    user_Polakattu Karthik yadav
    Polakattu Karthik yadav
    కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఇంటర్ విద్యార్థిని కీర్తనను కిరాతకంగా చంపిన నిందితుడు వెంకటేష్... పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఘటనలో... గాయపడి మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు... శివయ్య, బాల నరసింహులను... జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ పరామర్శించారు.
    1
    ఇంటర్ విద్యార్థిని కీర్తనను కిరాతకంగా చంపిన నిందితుడు వెంకటేష్... 
పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఘటనలో...
గాయపడి మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు... శివయ్య, బాల నరసింహులను...
జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ పరామర్శించారు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • బద్వేలు, ఏప్రిల్ 12: గుండెపోటుతో మృతి చెంది పబ్బతి లక్ష్మీదేవి భౌతికానికి పూలమాలవేసి నివాళులర్పించిన కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,డాక్టర్ రాజశేఖర్, కొంకుల రాంబాబు, పాలకొండు రాజశేఖరరెడ్డి, మాచుపల్లి కృష్ణారెడ్డి జహంగీర్ భాష,ప్రసాద్ రెడ్డి మరియు పలువురు నాయకులు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారస్తులు పబ్బతి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు, ఏప్రిల్ 12: గుండెపోటుతో మృతి చెంది పబ్బతి లక్ష్మీదేవి భౌతికానికి పూలమాలవేసి నివాళులర్పించిన కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,డాక్టర్  రాజశేఖర్, కొంకుల రాంబాబు, పాలకొండు రాజశేఖరరెడ్డి, మాచుపల్లి కృష్ణారెడ్డి జహంగీర్ భాష,ప్రసాద్ రెడ్డి మరియు పలువురు నాయకులు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారస్తులు పబ్బతి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    17 min ago
  • చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడు జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణ టవర్ క్లాక్ పక్కన వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేడుకలలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి, మురళి, సోమచంద్రారెడ్డి, చెంగారెడ్డి, ముజ్జు, జాఫర్, షాము తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడు జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణ టవర్ క్లాక్ పక్కన వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేడుకలలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి, మురళి, సోమచంద్రారెడ్డి, చెంగారెడ్డి, ముజ్జు, జాఫర్, షాము తదితర  నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • సీఐటీయు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. సీఐటీయు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నంద్యాల జిల్లాలో జరుగు సీఐటీయు రాష్ట్ర మహాసభలు ఈ నెల 17,18,19.న జరుగు మహాసభల పోస్టర్లను విడుదల చేస్తున్న సీఐటీయు నాయకులు సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి GL నరసింహులు, జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, బిల్డింగ్ జిల్లా కార్యదర్శి సాంబశివ. జిల్లా కోశాధికారి అంకె ముత్యాలు, బీడీ రంగం జిల్లా కార్యదర్శి బాబ్జాన్. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై యూనియన్ జిల్లా అధ్యక్షులు మధు, సీఐటీయు ఆఫీస్ కార్యదర్శి సిద్దు, సాయినాథ్, తదితర కార్మికులు పాలుగోన్నారు.
    4
    సీఐటీయు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. సీఐటీయు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నంద్యాల జిల్లాలో జరుగు సీఐటీయు రాష్ట్ర మహాసభలు ఈ నెల 17,18,19.న జరుగు మహాసభల పోస్టర్లను విడుదల చేస్తున్న సీఐటీయు నాయకులు సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి GL నరసింహులు, జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, బిల్డింగ్ జిల్లా కార్యదర్శి సాంబశివ. జిల్లా కోశాధికారి అంకె ముత్యాలు, బీడీ రంగం జిల్లా కార్యదర్శి బాబ్జాన్. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై యూనియన్ జిల్లా అధ్యక్షులు మధు, సీఐటీయు ఆఫీస్ కార్యదర్శి సిద్దు, సాయినాథ్, తదితర కార్మికులు పాలుగోన్నారు.
    user_AMS AP NEWS
    AMS AP NEWS
    రొద్దం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం. వద్ద ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన. అల్లా బగస్ అనే వ్యక్తిని లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక వివరాలు ప్రకారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అతివేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అల్లా బగస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
    1
    కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం. వద్ద ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన. అల్లా బగస్ అనే వ్యక్తిని లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక వివరాలు ప్రకారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అతివేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అల్లా బగస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • బద్వేలు , ఏప్రిల్ 12: పురపాలక సంఘం అభివృద్ధి పథంలో మరో ముందడుగు! బద్వేలు పట్టణ రూపురేఖలు మారుతున్నాయి..! ప్రజలకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ యంత్రాంగం శరవేగంగా పనులను పూర్తి చేస్తోంది. అభివృద్ధి గణాంకాలు ఒక చూపులో 171 పనులు, ఇప్పటికే టెండర్లు పూర్తి చేసుకుని, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యాయి.20 కొత్త టెండర్లు పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు మరో 20 పనులకు సన్నాహాలు సిద్ధం చేశారు.ప్లాన్డ్ డెవలప్‌మెంట్.. ప్రతి వార్డులోనూ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి పనులు. విశేషం: చెన్నంపల్లిలో సెంట్రల్ లైటింగ్ సందడి ని మున్సిపల్ కమీషనర్ వి. వి. నరసింహరెడ్డి పట్టణంలోని మైదుకూరు మెయిన్ రోడ్డు చెన్నంపల్లి ప్రాంతంలో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశీలనలో కీలక ఆదేశాలు జారీచేశారు. క్వాలిటీ ఫస్ట్ పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదు అని అన్నారు. సమయపాలన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని. ప్రజల సౌకర్యంతో పనులు జరిగే సమయంలో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.బ్యూటిఫికేషన్ పట్టణ శోభను పెంచేలా లైటింగ్ వ్యవస్థ ఉండాలని. ఈ మార్పుతో చేకూరే ప్రయోజనాలు: రాత్రి వేళల్లో పగటి పూటలా వెలుగులు. ప్రయాణికులకు, పాదచారులకు మెరుగైన రక్షణ మరియు భద్రత. సుందరమైన రోడ్లు - ఆధునిక పట్టణ అనుభూతి. ​బద్వేలు అభివృద్ధి - మన అందరి బాధ్యత గా..! ప్రజల సహకారంతో మన పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుందాం అని బద్వేలు పురపాలక కమిషనర్ వి వి నరసింహారెడ్డి అన్నారు.
    1
    బద్వేలు , ఏప్రిల్ 12: పురపాలక సంఘం అభివృద్ధి పథంలో మరో ముందడుగు! 
బద్వేలు పట్టణ రూపురేఖలు మారుతున్నాయి..! ప్రజలకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ యంత్రాంగం శరవేగంగా పనులను పూర్తి చేస్తోంది.
అభివృద్ధి గణాంకాలు ఒక చూపులో
171 పనులు, ఇప్పటికే టెండర్లు పూర్తి చేసుకుని, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యాయి.20 కొత్త టెండర్లు పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు మరో 20 పనులకు సన్నాహాలు సిద్ధం చేశారు.ప్లాన్డ్ డెవలప్‌మెంట్.. ప్రతి వార్డులోనూ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి పనులు.
విశేషం: చెన్నంపల్లిలో సెంట్రల్ లైటింగ్ సందడి ని మున్సిపల్ కమీషనర్ వి. వి. నరసింహరెడ్డి పట్టణంలోని మైదుకూరు మెయిన్ రోడ్డు చెన్నంపల్లి ప్రాంతంలో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పరిశీలనలో కీలక ఆదేశాలు జారీచేశారు.
క్వాలిటీ ఫస్ట్ పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదు అని అన్నారు.
సమయపాలన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని. ప్రజల సౌకర్యంతో పనులు జరిగే సమయంలో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.బ్యూటిఫికేషన్ పట్టణ శోభను పెంచేలా లైటింగ్ వ్యవస్థ ఉండాలని.
ఈ మార్పుతో చేకూరే ప్రయోజనాలు:
రాత్రి వేళల్లో పగటి పూటలా వెలుగులు.
ప్రయాణికులకు, పాదచారులకు మెరుగైన రక్షణ మరియు భద్రత. సుందరమైన రోడ్లు - ఆధునిక పట్టణ అనుభూతి.
​బద్వేలు అభివృద్ధి - మన అందరి బాధ్యత గా..! ప్రజల సహకారంతో మన పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుందాం అని
బద్వేలు పురపాలక కమిషనర్ వి వి నరసింహారెడ్డి అన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.