logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కడప జిల్లా గాయపడిన కానిస్టేబుళ్లను పరాస్మించిన కడప జిల్లా ఎస్పీ గారు ఇంటర్ విద్యార్థిని కీర్తనను కిరాతకంగా చంపిన నిందితుడు వెంకటేష్... పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఘటనలో... గాయపడి మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు... శివయ్య, బాల నరసింహులను... జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ పరామర్శించారు.

15 hrs ago
user_అశోక్ కుమార్ రెడ్డి
అశోక్ కుమార్ రెడ్డి
Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
15 hrs ago

కడప జిల్లా గాయపడిన కానిస్టేబుళ్లను పరాస్మించిన కడప జిల్లా ఎస్పీ గారు ఇంటర్ విద్యార్థిని కీర్తనను కిరాతకంగా చంపిన నిందితుడు వెంకటేష్... పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఘటనలో... గాయపడి మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు... శివయ్య, బాల నరసింహులను... జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ పరామర్శించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఇంటర్ విద్యార్థిని కీర్తనను కిరాతకంగా చంపిన నిందితుడు వెంకటేష్... పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఘటనలో... గాయపడి మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు... శివయ్య, బాల నరసింహులను... జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ పరామర్శించారు.
    1
    ఇంటర్ విద్యార్థిని కీర్తనను కిరాతకంగా చంపిన నిందితుడు వెంకటేష్... 
పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఘటనలో...
గాయపడి మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు... శివయ్య, బాల నరసింహులను...
జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ పరామర్శించారు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రామ కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించిన మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు, మండల నాయకులు, మరియు కార్యకర్తలు…..అనంతరం మీడియాతో మాట్లాడినారు……… YSR Congress Party - YSRCP YSRCP Social Media YS Jagan Mohan Reddy YS Avinash Reddy
    1
    ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో  ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రామ కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించిన మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు,  మండల నాయకులు, మరియు కార్యకర్తలు…..అనంతరం మీడియాతో మాట్లాడినారు………
YSR Congress  Party - YSRCP
YSRCP Social Media
YS Jagan Mohan Reddy
YS Avinash Reddy
    user_Polakattu Karthik yadav
    Polakattu Karthik yadav
    కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో మన నారీశక్తి భాగస్వామ్యం అత్యంత కీలకం. మహిళా సాధికారత, చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 16-18 తేదీల్లో పార్లమెంట్‌లో చేపట్టబోయే ఈ చారిత్రక ఘట్టాన్ని అందరం కలిసి ఉత్సవంగా జరుపుకుందాం అని. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ.. ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తోందని ఉద్ఘాటించారు. చట్టసభల్లో కూడా మహిళలు ఉంటే ఆయా ప్రాంతాలు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. ఆర్థిక, విద్య, ఉపాధి వంటి అన్ని రంగాల్లో తమ మార్క్ చూపిస్తారని వివరించారు. భారత ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారన్నారు. మహిళలకు గౌరవాన్ని పెంచాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఎంతో సమయం లేదని.. కానీ మహిళా శక్తికి రాజకీయ శక్తి తోడైతే వికసిత్ భారత్ లక్ష్యానికి సులువుగా చేరుకోవచ్చని వివరించారు. మహిళలను తక్కువ అంచనా వేస్తున్నారనే అపవాదును దేశానికి తీసుకురావద్దని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగిశెట్టి సుప్రజ పేర్కొన్నారు.
    1
    2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో మన నారీశక్తి భాగస్వామ్యం అత్యంత కీలకం. మహిళా సాధికారత, చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీ  ఏప్రిల్ 16-18 తేదీల్లో పార్లమెంట్‌లో చేపట్టబోయే ఈ చారిత్రక ఘట్టాన్ని అందరం కలిసి ఉత్సవంగా జరుపుకుందాం అని. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ.. ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తోందని ఉద్ఘాటించారు. చట్టసభల్లో కూడా మహిళలు ఉంటే ఆయా ప్రాంతాలు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. ఆర్థిక, విద్య, ఉపాధి వంటి అన్ని రంగాల్లో తమ మార్క్ చూపిస్తారని వివరించారు. భారత ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారన్నారు.  మహిళలకు గౌరవాన్ని పెంచాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఎంతో సమయం లేదని.. కానీ మహిళా శక్తికి రాజకీయ శక్తి తోడైతే వికసిత్ భారత్ లక్ష్యానికి సులువుగా చేరుకోవచ్చని వివరించారు. మహిళలను తక్కువ అంచనా వేస్తున్నారనే అపవాదును దేశానికి తీసుకురావద్దని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగిశెట్టి సుప్రజ పేర్కొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    47 min ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    42 min ago
  • సీఐటీయు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. సీఐటీయు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నంద్యాల జిల్లాలో జరుగు సీఐటీయు రాష్ట్ర మహాసభలు ఈ నెల 17,18,19.న జరుగు మహాసభల పోస్టర్లను విడుదల చేస్తున్న సీఐటీయు నాయకులు సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి GL నరసింహులు, జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, బిల్డింగ్ జిల్లా కార్యదర్శి సాంబశివ. జిల్లా కోశాధికారి అంకె ముత్యాలు, బీడీ రంగం జిల్లా కార్యదర్శి బాబ్జాన్. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై యూనియన్ జిల్లా అధ్యక్షులు మధు, సీఐటీయు ఆఫీస్ కార్యదర్శి సిద్దు, సాయినాథ్, తదితర కార్మికులు పాలుగోన్నారు.
    4
    సీఐటీయు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. సీఐటీయు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నంద్యాల జిల్లాలో జరుగు సీఐటీయు రాష్ట్ర మహాసభలు ఈ నెల 17,18,19.న జరుగు మహాసభల పోస్టర్లను విడుదల చేస్తున్న సీఐటీయు నాయకులు సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి GL నరసింహులు, జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, బిల్డింగ్ జిల్లా కార్యదర్శి సాంబశివ. జిల్లా కోశాధికారి అంకె ముత్యాలు, బీడీ రంగం జిల్లా కార్యదర్శి బాబ్జాన్. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై యూనియన్ జిల్లా అధ్యక్షులు మధు, సీఐటీయు ఆఫీస్ కార్యదర్శి సిద్దు, సాయినాథ్, తదితర కార్మికులు పాలుగోన్నారు.
    user_AMS AP NEWS
    AMS AP NEWS
    రొద్దం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • రామతీర్థంలో సంబరాలుగా టిడిపి నాయకుడు ఆవుల వాసు జన్మదిన వేడుకలు విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు జన్మదినం సందర్భంగా రామతీర్థంలో ఆవుల వాసు అభిమానులు పాల్గొని అంగరంగ వైభవంగా ఆవుల వాసు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అలాగే కేక్ కట్ చేసి, బాణాసంచా పేల్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే భారీ ఎత్తున జనాభా పాల్గొని ఆవుల వాసు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మా నాయకుడు ఆవుల వాసు జన్మదిన సందర్భంగా రామతీర్థం సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగిందని అలాగే మాకు ఎంతో అండగా పేదలకు ఇబ్బంది లేకుండా మా వెన్న అంటూ ఉంటూ కష్టం అంటే ముందుండే మా నాయకుడు ఈరోజు పుట్టడం అనేది మాకు ఎంతో సంతోషమని ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని అలాగే ఎన్నో పదవులు రావాలని ఎప్పుడు ప్రజలకు తోడుగా ఉంటాడని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
    4
    రామతీర్థంలో సంబరాలుగా టిడిపి నాయకుడు ఆవుల వాసు జన్మదిన వేడుకలు
విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు జన్మదినం సందర్భంగా రామతీర్థంలో ఆవుల వాసు అభిమానులు పాల్గొని అంగరంగ వైభవంగా ఆవుల వాసు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అలాగే కేక్ కట్ చేసి, బాణాసంచా పేల్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే భారీ ఎత్తున జనాభా పాల్గొని ఆవుల వాసు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మా నాయకుడు ఆవుల వాసు జన్మదిన సందర్భంగా రామతీర్థం సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగిందని అలాగే మాకు ఎంతో అండగా పేదలకు ఇబ్బంది లేకుండా మా వెన్న అంటూ ఉంటూ కష్టం అంటే ముందుండే మా నాయకుడు ఈరోజు పుట్టడం అనేది మాకు ఎంతో సంతోషమని ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని అలాగే ఎన్నో పదవులు రావాలని ఎప్పుడు ప్రజలకు తోడుగా ఉంటాడని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడు జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణ టవర్ క్లాక్ పక్కన వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేడుకలలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి, మురళి, సోమచంద్రారెడ్డి, చెంగారెడ్డి, ముజ్జు, జాఫర్, షాము తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడు జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణ టవర్ క్లాక్ పక్కన వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేడుకలలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి, మురళి, సోమచంద్రారెడ్డి, చెంగారెడ్డి, ముజ్జు, జాఫర్, షాము తదితర  నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బద్వేలు, ఏప్రిల్ 12: గుండెపోటుతో మృతి చెంది పబ్బతి లక్ష్మీదేవి భౌతికానికి పూలమాలవేసి నివాళులర్పించిన కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,డాక్టర్ రాజశేఖర్, కొంకుల రాంబాబు, పాలకొండు రాజశేఖరరెడ్డి, మాచుపల్లి కృష్ణారెడ్డి జహంగీర్ భాష,ప్రసాద్ రెడ్డి మరియు పలువురు నాయకులు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారస్తులు పబ్బతి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు, ఏప్రిల్ 12: గుండెపోటుతో మృతి చెంది పబ్బతి లక్ష్మీదేవి భౌతికానికి పూలమాలవేసి నివాళులర్పించిన కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,డాక్టర్  రాజశేఖర్, కొంకుల రాంబాబు, పాలకొండు రాజశేఖరరెడ్డి, మాచుపల్లి కృష్ణారెడ్డి జహంగీర్ భాష,ప్రసాద్ రెడ్డి మరియు పలువురు నాయకులు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారస్తులు పబ్బతి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.