చట్టసభల్లో కూడా మహిళలు ఉంటే ఆయా ప్రాంతాలు బాగుపడతాయి. భారత్ లక్ష్య సాధనలో మన నారీశక్తి భాగస్వామ్యం అత్యంత కీలకం. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో మన నారీశక్తి భాగస్వామ్యం అత్యంత కీలకం. మహిళా సాధికారత, చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 16-18 తేదీల్లో పార్లమెంట్‌లో చేపట్టబోయే ఈ చారిత్రక ఘట్టాన్ని అందరం కలిసి ఉత్సవంగా జరుపుకుందాం అని. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ.. ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తోందని ఉద్ఘాటించారు. చట్టసభల్లో కూడా మహిళలు ఉంటే ఆయా ప్రాంతాలు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. ఆర్థిక, విద్య, ఉపాధి వంటి అన్ని రంగాల్లో తమ మార్క్ చూపిస్తారని వివరించారు. భారత ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారన్నారు. మహిళలకు గౌరవాన్ని పెంచాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఎంతో సమయం లేదని.. కానీ మహిళా శక్తికి రాజకీయ శక్తి తోడైతే వికసిత్ భారత్ లక్ష్యానికి సులువుగా చేరుకోవచ్చని వివరించారు. మహిళలను తక్కువ అంచనా వేస్తున్నారనే అపవాదును దేశానికి తీసుకురావద్దని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగిశెట్టి సుప్రజ పేర్కొన్నారు.

- Post by Bondhu Suresh1
- చిత్తూరు జిల్లా, పలమనేరు పట్టణంలోని తిరుపతి గంగమ్మ జాతర వేడుకలలో భాగంగా రేపు సంప్రోక్షణ. అలాగే ఈనెల ఏప్రిల్ 26వ తేదీ జాతర వేడుకలకు ప్రత్యేక సమావేశానికి ఆహ్వానం పలికిన గంగమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ నాయుడు.ఈనెల 30వ తేదీన జాతర చాటు జరగనున్నందున ఏర్పాట్లపై సమీక్ష జరపనున్నట్లు తెలిపారు. కావున పట్టణంలోని పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని మనవి చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు.1
- పెనుగొండ మరియు రామగిరి ఏరియాలో అటవీ అధికారులు దగ్గరుండి చెట్లను వెళ్ళతో సహా తీసివేయుచున్న వీడియోస్3
- బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్ట శివ నీలకంఠ ముఖ్య అతిథిగా ఆశీర్వాదాలు1
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతికతను వినియోగించడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి పురస్కారాలు లభించాయి. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల హాజరును విజయవంతంగా అప్‌లోడ్ చేయడంలో ఊరుకొండ మరియు బుద్ధసముద్రం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి, ఏపీడీ శ్రీనివాసులు వారిని శాలువాలతో సత్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ఇలాగే పారదర్శకతతో పనిచేయాలని, యాప్ ద్వారా హాజరును వంద శాతం నమోదు చేయాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- Post by Syyed taher1
- బద్వేలు , ఏప్రిల్ 12: పురపాలక సంఘం అభివృద్ధి పథంలో మరో ముందడుగు! బద్వేలు పట్టణ రూపురేఖలు మారుతున్నాయి..! ప్రజలకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ యంత్రాంగం శరవేగంగా పనులను పూర్తి చేస్తోంది. అభివృద్ధి గణాంకాలు ఒక చూపులో 171 పనులు, ఇప్పటికే టెండర్లు పూర్తి చేసుకుని, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యాయి.20 కొత్త టెండర్లు పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు మరో 20 పనులకు సన్నాహాలు సిద్ధం చేశారు.ప్లాన్డ్ డెవలప్‌మెంట్.. ప్రతి వార్డులోనూ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి పనులు. విశేషం: చెన్నంపల్లిలో సెంట్రల్ లైటింగ్ సందడి ని మున్సిపల్ కమీషనర్ వి. వి. నరసింహరెడ్డి పట్టణంలోని మైదుకూరు మెయిన్ రోడ్డు చెన్నంపల్లి ప్రాంతంలో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశీలనలో కీలక ఆదేశాలు జారీచేశారు. క్వాలిటీ ఫస్ట్ పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదు అని అన్నారు. సమయపాలన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని. ప్రజల సౌకర్యంతో పనులు జరిగే సమయంలో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.బ్యూటిఫికేషన్ పట్టణ శోభను పెంచేలా లైటింగ్ వ్యవస్థ ఉండాలని. ఈ మార్పుతో చేకూరే ప్రయోజనాలు: రాత్రి వేళల్లో పగటి పూటలా వెలుగులు. ప్రయాణికులకు, పాదచారులకు మెరుగైన రక్షణ మరియు భద్రత. సుందరమైన రోడ్లు - ఆధునిక పట్టణ అనుభూతి. బద్వేలు అభివృద్ధి - మన అందరి బాధ్యత గా..! ప్రజల సహకారంతో మన పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుందాం అని బద్వేలు పురపాలక కమిషనర్ వి వి నరసింహారెడ్డి అన్నారు.1
- Post by Bondhu Suresh1
- రోళ్ళ మండలం నూతన ఎస్సైగా కే.నరసింహుడు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా అయన కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుండి రొళ్ళ స్టేషన్ కు బదిలీపై వచ్చారు ఇక్కడ పనిచేస్తున్న ఎం.గౌతమి సత్యసాయి జిల్లా విఆర్ కు వదిలిపై వెళ్లారు...2