Shuru
Apke Nagar Ki App…
ఎమ్మిగనూరులో నజీర్ అహ్మద్ నికాహ్ ఘనంగా… ప్రముఖుల సందడి మధ్య వేడుక వైభవంగా! బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్ట శివ నీలకంఠ ముఖ్య అతిథిగా ఆశీర్వాదాలు
K AMPAIAH ACHARI
ఎమ్మిగనూరులో నజీర్ అహ్మద్ నికాహ్ ఘనంగా… ప్రముఖుల సందడి మధ్య వేడుక వైభవంగా! బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్ట శివ నీలకంఠ ముఖ్య అతిథిగా ఆశీర్వాదాలు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్ట శివ నీలకంఠ ముఖ్య అతిథిగా ఆశీర్వాదాలు1
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతికతను వినియోగించడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి పురస్కారాలు లభించాయి. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల హాజరును విజయవంతంగా అప్‌లోడ్ చేయడంలో ఊరుకొండ మరియు బుద్ధసముద్రం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి, ఏపీడీ శ్రీనివాసులు వారిని శాలువాలతో సత్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ఇలాగే పారదర్శకతతో పనిచేయాలని, యాప్ ద్వారా హాజరును వంద శాతం నమోదు చేయాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- సీఐటీయు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. సీఐటీయు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నంద్యాల జిల్లాలో జరుగు సీఐటీయు రాష్ట్ర మహాసభలు ఈ నెల 17,18,19.న జరుగు మహాసభల పోస్టర్లను విడుదల చేస్తున్న సీఐటీయు నాయకులు సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి GL నరసింహులు, జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, బిల్డింగ్ జిల్లా కార్యదర్శి సాంబశివ. జిల్లా కోశాధికారి అంకె ముత్యాలు, బీడీ రంగం జిల్లా కార్యదర్శి బాబ్జాన్. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై యూనియన్ జిల్లా అధ్యక్షులు మధు, సీఐటీయు ఆఫీస్ కార్యదర్శి సిద్దు, సాయినాథ్, తదితర కార్మికులు పాలుగోన్నారు.4
- ఇంటర్ విద్యార్థిని కీర్తనను కిరాతకంగా చంపిన నిందితుడు వెంకటేష్... పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఘటనలో... గాయపడి మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు... శివయ్య, బాల నరసింహులను... జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ పరామర్శించారు.1
- 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో మన నారీశక్తి భాగస్వామ్యం అత్యంత కీలకం. మహిళా సాధికారత, చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 16-18 తేదీల్లో పార్లమెంట్‌లో చేపట్టబోయే ఈ చారిత్రక ఘట్టాన్ని అందరం కలిసి ఉత్సవంగా జరుపుకుందాం అని. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ.. ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తోందని ఉద్ఘాటించారు. చట్టసభల్లో కూడా మహిళలు ఉంటే ఆయా ప్రాంతాలు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. ఆర్థిక, విద్య, ఉపాధి వంటి అన్ని రంగాల్లో తమ మార్క్ చూపిస్తారని వివరించారు. భారత ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారన్నారు. మహిళలకు గౌరవాన్ని పెంచాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఎంతో సమయం లేదని.. కానీ మహిళా శక్తికి రాజకీయ శక్తి తోడైతే వికసిత్ భారత్ లక్ష్యానికి సులువుగా చేరుకోవచ్చని వివరించారు. మహిళలను తక్కువ అంచనా వేస్తున్నారనే అపవాదును దేశానికి తీసుకురావద్దని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగిశెట్టి సుప్రజ పేర్కొన్నారు.1
- ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రామ కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించిన మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు, మండల నాయకులు, మరియు కార్యకర్తలు…..అనంతరం మీడియాతో మాట్లాడినారు……… YSR Congress Party - YSRCP YSRCP Social Media YS Jagan Mohan Reddy YS Avinash Reddy1
- Breaking US IRAN Islamabad Talks fail If no Deal War Remain a question US delegation leaves Pakistan without reaching Iran deal Vance says no deal reached, US has made ‘best, final offer’ US ‘looking for excuse’ to leave talks. IRAN1
- ఎండపై యుద్ధం… ఎమ్మిగనూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చలివేంద్ర సేవా విప్లవం!1