రామతీర్థంలో సంబరాలుగా టిడిపి నాయకుడు ఆవుల వాసు జన్మదిన వేడుకలు రామతీర్థంలో సంబరాలుగా టిడిపి నాయకుడు ఆవుల వాసు జన్మదిన వేడుకలు విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు జన్మదినం సందర్భంగా రామతీర్థంలో ఆవుల వాసు అభిమానులు పాల్గొని అంగరంగ వైభవంగా ఆవుల వాసు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అలాగే కేక్ కట్ చేసి, బాణాసంచా పేల్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే భారీ ఎత్తున జనాభా పాల్గొని ఆవుల వాసు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మా నాయకుడు ఆవుల వాసు జన్మదిన సందర్భంగా రామతీర్థం సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగిందని అలాగే మాకు ఎంతో అండగా పేదలకు ఇబ్బంది లేకుండా మా వెన్న అంటూ ఉంటూ కష్టం అంటే ముందుండే మా నాయకుడు ఈరోజు పుట్టడం అనేది మాకు ఎంతో సంతోషమని ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని అలాగే ఎన్నో పదవులు రావాలని ఎప్పుడు ప్రజలకు తోడుగా ఉంటాడని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
రామతీర్థంలో సంబరాలుగా టిడిపి నాయకుడు ఆవుల వాసు జన్మదిన వేడుకలు రామతీర్థంలో సంబరాలుగా టిడిపి నాయకుడు ఆవుల వాసు జన్మదిన వేడుకలు విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో టిడిపి నాయకుడు ఆవుల వాసు జన్మదినం సందర్భంగా రామతీర్థంలో ఆవుల వాసు అభిమానులు
పాల్గొని అంగరంగ వైభవంగా ఆవుల వాసు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అలాగే కేక్ కట్ చేసి, బాణాసంచా పేల్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే భారీ ఎత్తున జనాభా పాల్గొని ఆవుల వాసు కు జన్మదిన శుభాకాంక్షలు
తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మా నాయకుడు ఆవుల వాసు జన్మదిన సందర్భంగా రామతీర్థం సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగిందని అలాగే మాకు ఎంతో అండగా పేదలకు ఇబ్బంది లేకుండా మా వెన్న అంటూ ఉంటూ కష్టం
అంటే ముందుండే మా నాయకుడు ఈరోజు పుట్టడం అనేది మాకు ఎంతో సంతోషమని ఇలాంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని అలాగే ఎన్నో పదవులు రావాలని ఎప్పుడు ప్రజలకు తోడుగా ఉంటాడని మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
- బద్వేలు, ఏప్రిల్ 12: గుండెపోటుతో మృతి చెంది పబ్బతి లక్ష్మీదేవి భౌతికానికి పూలమాలవేసి నివాళులర్పించిన కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి,డాక్టర్ రాజశేఖర్, కొంకుల రాంబాబు, పాలకొండు రాజశేఖరరెడ్డి, మాచుపల్లి కృష్ణారెడ్డి జహంగీర్ భాష,ప్రసాద్ రెడ్డి మరియు పలువురు నాయకులు, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారస్తులు పబ్బతి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.1
- చిత్తూరు జిల్లా, పలమనేరు పట్టణంలోని తిరుపతి గంగమ్మ జాతర వేడుకలలో భాగంగా రేపు సంప్రోక్షణ. అలాగే ఈనెల ఏప్రిల్ 26వ తేదీ జాతర వేడుకలకు ప్రత్యేక సమావేశానికి ఆహ్వానం పలికిన గంగమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ నాయుడు.ఈనెల 30వ తేదీన జాతర చాటు జరగనున్నందున ఏర్పాట్లపై సమీక్ష జరపనున్నట్లు తెలిపారు. కావున పట్టణంలోని పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని మనవి చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు.1
- అమరావతిలోని సత్తెనపల్లి రోడ్డులో గల అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. ఆదివారం రాత్రి సమయంలో మద్యం మత్తులో రోడ్డుకు అటుఇటు తిరుగుతూ, వెళ్లే వాహనాల ముందు డాన్సులు వేస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇతని విన్యాసాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. సంబంధిత పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించి, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.1
- కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం. వద్ద ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన. అల్లా బగస్ అనే వ్యక్తిని లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక వివరాలు ప్రకారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అతివేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అల్లా బగస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.1
- సీఐటీయు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. సీఐటీయు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నంద్యాల జిల్లాలో జరుగు సీఐటీయు రాష్ట్ర మహాసభలు ఈ నెల 17,18,19.న జరుగు మహాసభల పోస్టర్లను విడుదల చేస్తున్న సీఐటీయు నాయకులు సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి GL నరసింహులు, జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, బిల్డింగ్ జిల్లా కార్యదర్శి సాంబశివ. జిల్లా కోశాధికారి అంకె ముత్యాలు, బీడీ రంగం జిల్లా కార్యదర్శి బాబ్జాన్. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై యూనియన్ జిల్లా అధ్యక్షులు మధు, సీఐటీయు ఆఫీస్ కార్యదర్శి సిద్దు, సాయినాథ్, తదితర కార్మికులు పాలుగోన్నారు.4
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సాంకేతికతను వినియోగించడంలో ప్రతిభ చూపిన సిబ్బందికి పురస్కారాలు లభించాయి. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల హాజరును విజయవంతంగా అప్‌లోడ్ చేయడంలో ఊరుకొండ మరియు బుద్ధసముద్రం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ మేరకు అదనపు డీఆర్డీఓ రాజేశ్వరి, ఏపీడీ శ్రీనివాసులు వారిని శాలువాలతో సత్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ఇలాగే పారదర్శకతతో పనిచేయాలని, యాప్ ద్వారా హాజరును వంద శాతం నమోదు చేయాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.1
- Post by Bondhu Suresh1
- బద్వేలు , ఏప్రిల్ 12: పురపాలక సంఘం అభివృద్ధి పథంలో మరో ముందడుగు! బద్వేలు పట్టణ రూపురేఖలు మారుతున్నాయి..! ప్రజలకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మున్సిపాలిటీ యంత్రాంగం శరవేగంగా పనులను పూర్తి చేస్తోంది. అభివృద్ధి గణాంకాలు ఒక చూపులో 171 పనులు, ఇప్పటికే టెండర్లు పూర్తి చేసుకుని, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమయ్యాయి.20 కొత్త టెండర్లు పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు మరో 20 పనులకు సన్నాహాలు సిద్ధం చేశారు.ప్లాన్డ్ డెవలప్‌మెంట్.. ప్రతి వార్డులోనూ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి పనులు. విశేషం: చెన్నంపల్లిలో సెంట్రల్ లైటింగ్ సందడి ని మున్సిపల్ కమీషనర్ వి. వి. నరసింహరెడ్డి పట్టణంలోని మైదుకూరు మెయిన్ రోడ్డు చెన్నంపల్లి ప్రాంతంలో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశీలనలో కీలక ఆదేశాలు జారీచేశారు. క్వాలిటీ ఫస్ట్ పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదు అని అన్నారు. సమయపాలన నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని. ప్రజల సౌకర్యంతో పనులు జరిగే సమయంలో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.బ్యూటిఫికేషన్ పట్టణ శోభను పెంచేలా లైటింగ్ వ్యవస్థ ఉండాలని. ఈ మార్పుతో చేకూరే ప్రయోజనాలు: రాత్రి వేళల్లో పగటి పూటలా వెలుగులు. ప్రయాణికులకు, పాదచారులకు మెరుగైన రక్షణ మరియు భద్రత. సుందరమైన రోడ్లు - ఆధునిక పట్టణ అనుభూతి. బద్వేలు అభివృద్ధి - మన అందరి బాధ్యత గా..! ప్రజల సహకారంతో మన పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుందాం అని బద్వేలు పురపాలక కమిషనర్ వి వి నరసింహారెడ్డి అన్నారు.1
- ప్రత్తిపాడు ఏపీ ట్రాన్స్‌కో ఉపకేంద్రంలో అధికారుల మధ్య సమన్వయ లోపం ఒక కూలీ ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యుత్ లైన్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ సరఫరా చేయడంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇమ్రాన్ రెహమాన్ అనే వ్యక్తికి తీవ్ర విద్యుత్ షాక్ తగిలింది.లైన్ క్లియరెన్స్ (LC)లో జరిగిన పొరపాటు వల్ల ఇమ్రాన్ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.. బాధితుడి చర్మం పూర్తిగా కాలిపోయింది, రెండు కాళ్లు విరిగాయి.. వెంటనే తోటి కూలీలు బాధితుడిని ట్రాక్టర్‌లో ప్రత్తిపాడు సెంటర్‌కు తెచ్చి, అక్కడి నుండి అంబులెన్స్‌లో ఎక్కించారు గుంటూరు GGHకి తరలించారు.. అధికారుల తీరు: ప్రమాదంపై వివరణ అడిగితే అధికారులు గేట్లు వేసి లోపలికి వెళ్లిపోయారు.. విషయం తెలియదని సమాధానం దాటవేస్తున్నారు.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితుడిని ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1