logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రత్తిపాడు సబ్-స్టేషన్‌లో ఘోర ప్రమాదం: విద్యుత్ ఘాతంతో బెంగాల్ కూలీకి తీవ్ర గాయాలు..! ప్రత్తిపాడు ఏపీ ట్రాన్స్‌కో ఉపకేంద్రంలో అధికారుల మధ్య సమన్వయ లోపం ఒక కూలీ ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యుత్ లైన్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ సరఫరా చేయడంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇమ్రాన్ రెహమాన్ అనే వ్యక్తికి తీవ్ర విద్యుత్ షాక్ తగిలింది.లైన్ క్లియరెన్స్ (LC)లో జరిగిన పొరపాటు వల్ల ఇమ్రాన్ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.. బాధితుడి చర్మం పూర్తిగా కాలిపోయింది, రెండు కాళ్లు విరిగాయి.. వెంటనే తోటి కూలీలు బాధితుడిని ట్రాక్టర్‌లో ప్రత్తిపాడు సెంటర్‌కు తెచ్చి, అక్కడి నుండి అంబులెన్స్‌లో ఎక్కించారు గుంటూరు GGHకి తరలించారు.. అధికారుల తీరు: ప్రమాదంపై వివరణ అడిగితే అధికారులు గేట్లు వేసి లోపలికి వెళ్లిపోయారు.. విషయం తెలియదని సమాధానం దాటవేస్తున్నారు.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితుడిని ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

5 hrs ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago

ప్రత్తిపాడు సబ్-స్టేషన్‌లో ఘోర ప్రమాదం: విద్యుత్ ఘాతంతో బెంగాల్ కూలీకి తీవ్ర గాయాలు..! ప్రత్తిపాడు ఏపీ ట్రాన్స్‌కో ఉపకేంద్రంలో అధికారుల మధ్య సమన్వయ లోపం ఒక కూలీ ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యుత్ లైన్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ సరఫరా చేయడంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇమ్రాన్ రెహమాన్ అనే వ్యక్తికి తీవ్ర విద్యుత్ షాక్ తగిలింది.లైన్ క్లియరెన్స్ (LC)లో జరిగిన పొరపాటు వల్ల ఇమ్రాన్ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.. బాధితుడి చర్మం పూర్తిగా కాలిపోయింది, రెండు కాళ్లు విరిగాయి.. వెంటనే తోటి కూలీలు బాధితుడిని ట్రాక్టర్‌లో ప్రత్తిపాడు సెంటర్‌కు తెచ్చి, అక్కడి నుండి అంబులెన్స్‌లో ఎక్కించారు గుంటూరు GGHకి తరలించారు.. అధికారుల తీరు: ప్రమాదంపై వివరణ అడిగితే అధికారులు గేట్లు వేసి లోపలికి వెళ్లిపోయారు.. విషయం తెలియదని సమాధానం దాటవేస్తున్నారు.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితుడిని ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అమరావతిలోని సత్తెనపల్లి రోడ్డులో గల అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. ఆదివారం రాత్రి సమయంలో మద్యం మత్తులో రోడ్డుకు అటుఇటు తిరుగుతూ, వెళ్లే వాహనాల ముందు డాన్సులు వేస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇతని విన్యాసాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. సంబంధిత పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించి, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
    1
    అమరావతిలోని సత్తెనపల్లి రోడ్డులో గల అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. ఆదివారం రాత్రి సమయంలో మద్యం మత్తులో రోడ్డుకు అటుఇటు తిరుగుతూ, వెళ్లే వాహనాల ముందు డాన్సులు వేస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. ఇతని విన్యాసాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. సంబంధిత పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించి, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    16 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన కలంచర్ల జానయ్య యాదవ్ మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జటంగి నరసయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి బడుగుల రవీందర్ యాదవ్, జగన్ యాదవ్, బచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గo:-
నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన కలంచర్ల జానయ్య యాదవ్ మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జటంగి నరసయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి బడుగుల రవీందర్ యాదవ్, జగన్ యాదవ్, బచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    12 hrs ago
  • ఈరోజు సాయంత్రం 4గంటల కు ప్రారంభం అయ్యే అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు వర్గవిబేదాలు లేకుండా అందరు ఆహ్వానితులే అల్లర్లు లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత మనది ర్యాలీ సఖినేటిపల్లి సెంటర్ నుండి మూడుతూముల మీదుగా మలికిపురం
    1
    ఈరోజు సాయంత్రం 4గంటల కు ప్రారంభం అయ్యే అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు వర్గవిబేదాలు లేకుండా అందరు ఆహ్వానితులే 
అల్లర్లు లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత మనది 
ర్యాలీ సఖినేటిపల్లి సెంటర్ నుండి మూడుతూముల మీదుగా మలికిపురం
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ రాణా పరిధిలో మార్చి 20న అర్ధరాత్రి ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువకుడిపై కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసి రోడ్డు పక్కనున్న మురుగు కాల్వలో పడేసి వెళ్లారు. ఉదయం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు యువకుడిని అపస్మారక స్థితిలో గుర్తించి 108కు సమాచారం అందించడంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో సాధారణంగా పడిపోయి ఉండవచ్చని భావించిన కుటుంబ సభ్యులు చికిత్స కొనసాగించారు. ఇటీవల దాడి సమయంలో తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వివరాలు సేకరించగా, స్థానిక యువకులే దాడికి పాల్పడినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వైరల్ వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసి వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. యువకుడికి, దాడి చేసిన వారికి పాత కక్షలు లేనప్పటికీ ఇలా విచక్షణరహితంగా దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.
    1
    వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ రాణా పరిధిలో మార్చి 20న అర్ధరాత్రి ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువకుడిపై కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసి రోడ్డు పక్కనున్న మురుగు కాల్వలో పడేసి వెళ్లారు.
ఉదయం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు యువకుడిని అపస్మారక స్థితిలో గుర్తించి 108కు సమాచారం అందించడంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో సాధారణంగా పడిపోయి ఉండవచ్చని భావించిన కుటుంబ సభ్యులు చికిత్స కొనసాగించారు.
ఇటీవల దాడి సమయంలో తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వివరాలు సేకరించగా, స్థానిక యువకులే దాడికి పాల్పడినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వైరల్ వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసి వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. యువకుడికి, దాడి చేసిన వారికి పాత కక్షలు లేనప్పటికీ ఇలా విచక్షణరహితంగా దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    13 hrs ago
  • చెన్నారావుపేట మండలం, జల్లి గ్రామానికి చెందిన గందె అభిలాష్, అదే గ్రామానికి చెందిన యువతితో ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన అమ్మాయి బంధువులు అర్ధరాత్రి అభిలాష్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు, బైక్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    చెన్నారావుపేట మండలం, జల్లి గ్రామానికి చెందిన గందె అభిలాష్, అదే గ్రామానికి చెందిన యువతితో ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన అమ్మాయి బంధువులు అర్ధరాత్రి అభిలాష్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు, బైక్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    16 hrs ago
  • ప్రత్తిపాడు ఏపీ ట్రాన్స్‌కో ఉపకేంద్రంలో అధికారుల మధ్య సమన్వయ లోపం ఒక కూలీ ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యుత్ లైన్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ సరఫరా చేయడంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇమ్రాన్ రెహమాన్ అనే వ్యక్తికి తీవ్ర విద్యుత్ షాక్ తగిలింది.లైన్ క్లియరెన్స్ (LC)లో జరిగిన పొరపాటు వల్ల ఇమ్రాన్ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.. బాధితుడి చర్మం పూర్తిగా కాలిపోయింది, రెండు కాళ్లు విరిగాయి.. వెంటనే తోటి కూలీలు బాధితుడిని ట్రాక్టర్‌లో ప్రత్తిపాడు సెంటర్‌కు తెచ్చి, అక్కడి నుండి అంబులెన్స్‌లో ఎక్కించారు గుంటూరు GGHకి తరలించారు.. అధికారుల తీరు: ప్రమాదంపై వివరణ అడిగితే అధికారులు గేట్లు వేసి లోపలికి వెళ్లిపోయారు.. విషయం తెలియదని సమాధానం దాటవేస్తున్నారు.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితుడిని ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    ప్రత్తిపాడు
ఏపీ ట్రాన్స్‌కో  ఉపకేంద్రంలో అధికారుల మధ్య సమన్వయ లోపం ఒక కూలీ ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యుత్ లైన్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ సరఫరా చేయడంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇమ్రాన్ రెహమాన్ అనే వ్యక్తికి తీవ్ర విద్యుత్ షాక్ తగిలింది.లైన్ క్లియరెన్స్ (LC)లో జరిగిన పొరపాటు వల్ల ఇమ్రాన్ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు..
బాధితుడి చర్మం పూర్తిగా కాలిపోయింది, రెండు కాళ్లు విరిగాయి..
వెంటనే  తోటి కూలీలు బాధితుడిని ట్రాక్టర్‌లో ప్రత్తిపాడు సెంటర్‌కు తెచ్చి, అక్కడి నుండి అంబులెన్స్‌లో ఎక్కించారు  గుంటూరు GGHకి తరలించారు..
అధికారుల తీరు: ప్రమాదంపై వివరణ అడిగితే అధికారులు గేట్లు వేసి లోపలికి వెళ్లిపోయారు.. 
విషయం తెలియదని సమాధానం దాటవేస్తున్నారు..
బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితుడిని ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.