Shuru
Apke Nagar Ki App…
135వ జయంతి ఉత్సవాలకు వర్గవిబేదాలు లేకుండా అందరు ఆహ్వానితులే ఈరోజు సాయంత్రం 4గంటల కు ప్రారంభం అయ్యే అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు వర్గవిబేదాలు లేకుండా అందరు ఆహ్వానితులే అల్లర్లు లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత మనది ర్యాలీ సఖినేటిపల్లి సెంటర్ నుండి మూడుతూముల మీదుగా మలికిపురం
SS NEWS
135వ జయంతి ఉత్సవాలకు వర్గవిబేదాలు లేకుండా అందరు ఆహ్వానితులే ఈరోజు సాయంత్రం 4గంటల కు ప్రారంభం అయ్యే అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు వర్గవిబేదాలు లేకుండా అందరు ఆహ్వానితులే అల్లర్లు లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత మనది ర్యాలీ సఖినేటిపల్లి సెంటర్ నుండి మూడుతూముల మీదుగా మలికిపురం
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఈరోజు సాయంత్రం 4గంటల కు ప్రారంభం అయ్యే అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు వర్గవిబేదాలు లేకుండా అందరు ఆహ్వానితులే అల్లర్లు లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత మనది ర్యాలీ సఖినేటిపల్లి సెంటర్ నుండి మూడుతూముల మీదుగా మలికిపురం1
- పిఠాపురం పట్టణం డైవర్స్ కాలనీలో శ్రీ రామాలయం నందు శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు మార్నిడి రంగబాబు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పిఠాపురం పట్టణం మాజీ ఎమ్మెల్యే టిడిపి పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్విఎస్ఎన్.వర్మ, మాజీ ఎంపీ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ వంగా గీత విశ్వనాథ్,జనసేన పార్టీ ఇంచార్జ్ చిక్కాల వరలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ దేవు సత్తిబాబు మరియు వారి కుటుంబ సభ్యుల సహకారంతో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని, దిన దిన అభివృద్ధి చెందుతున్న పిఠాపురం నియోజకవర్గంనీ టెంపుల్ టూరిజంగా మార్చడం జరుగుతుందని అనేక ఆలయాల నిర్మాణం మరియు విగ్రహాల శంకుస్థాపనలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరికి సనాతన ధర్మాన్ని ముందుకు నడిపిస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వేద వచనాలతో ఆశీర్వాదాలు తీసుకొనడం జరిగింది. భారీ ఎత్తున ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు,అడపా రఘు,జనసేన నాయకులు పట్టణ వైస్ ఇంచార్జ్ బాలిపల్లి అనిల్,చెల్లిబోయిన సతీష్,హాస్పిటల్ అభ్యర్థి కమిటీ డైరెక్టర్ బొజ్జ కుమార్,బొజ్జ లోవరాజు,అడ్వకేట్ రమణారావు,వనం వీరబాబు,గణేష్, కీర్తి దొరబాబు,ఎల్.రామకృష్ణ, కృష్ణార్జున,ఎస్.బాలు,జి.రాజా, కూటమి నాయకులు,ఆలయ కమిటీ సభ్యులు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- Post by Syyed taher1
- Post by Sode Prasad2
- సత్తనపల్లి: హోంగార్డు శ్రీధర్ కు డిఎస్పి రివార్డు నగదు ఆదివారం అందించారు. ఇటీవల పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసులో అధికారులతో కలిసి చాకచక్యంగా దొంగలను పట్టుకున్నందుకు డిఎస్పి ప్రోత్సాహంగా రివార్డు నగదును అందించారు. డీఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందుకోవటం ఆనందదాయకంగా ఉందని శ్రీధర్ అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ సురేష్ ఎస్ ఐ గిరిబాబు రవిబాబు పాల్గొన్నారు.1
- Post by Ramprasad islavath1
- BMW पर पलटा कंक्रीट से भरा टैंकर, बुरी तरह पिचक गई लग्जरी कार, आंध्र प्रदेश में रूह कंपा देने वाला हादसाआंध्र प्रदेश के एनटीआर जिले में हैदराबाद–विजयवाड़ा हाईवे पर कीसरा टोल प्लाजा के पास एक कंक्रीट से लदा टैंकर पलटकर BMW कार पर गिर गया, जिससे कार पूरी तरह कुचल गई और बड़े नुकसान की आशंका जताई जा रही है. आंध्र प्रदेश के एनटीआर जिले में हैदराबाद–विजयवाड़ा नेशनल हाईवे पर एक दिल दहला देने वाला हादसा सामने आया है. दरअसल कीसरा टोल प्लाजा पर एक लग्जरी BMW कार पर लोडेड कंक्रीट टैंकर पलट गया, जिससे कार पूरी तरह से कुचल गई. ये हादसा कितना खतरनाक है इसका अंदाजा इसी बात से लगाया जा सकता है कि कार बुरी तरह पिचक गई. आखिर कैसा हुआ हादसा जानकारी के अनुसार यह भीषण हादसा कंचिकाचर्ला मंडल के कीसरा टोल प्लाजा पर हुआ. मामले की शुरुआती रिपोर्ट में बताया गया है कि रेडी‑मिक्स कंक्रीट से भरे टैंकर के ब्रेक फेल हो गए थे. टोल प्लाजा पर मुड़ते समय चालक का टैंकर से नियंत्रण हट गया और वह सीधे टोल गेट से गुजर रही BMW पर पलट गया. टैंकर और उसमें लदे भारी कंक्रीट के वजन से कार कुछ ही पलों में पूरी तरह चपटी हो गई.1
- పెదకూరపాడు: మండల పరిధిలోని పొడపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసును పెదకూరపాడు పోలీసులు చేదించారు. బంగారము నగదు దోచుకు వెళ్లిన దొంగలను పట్టుకున్నారు. సిఐ సురేష్ ఎస్సై గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. ఆదివారం డిఎస్పి హనుమంతరావు ఆధ్వర్యంలో రికవరీ చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ చట్టం నుంచి ఎవరో తప్పించుకోలేరని ఒక రోజు వెనక ముందు తప్ప ఎవరైనా దొరకక తప్పదు అన్నారు1