logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పొడపాడు చోరీ కేసు నిందితులు అరెస్ట్.. . పెదకూరపాడు: మండల పరిధిలోని పొడపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసును పెదకూరపాడు పోలీసులు చేదించారు. బంగారము నగదు దోచుకు వెళ్లిన దొంగలను పట్టుకున్నారు. సిఐ సురేష్ ఎస్సై గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. ఆదివారం డిఎస్పి హనుమంతరావు ఆధ్వర్యంలో రికవరీ చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ చట్టం నుంచి ఎవరో తప్పించుకోలేరని ఒక రోజు వెనక ముందు తప్ప ఎవరైనా దొరకక తప్పదు అన్నారు

2 hrs ago
user_Raju Paragati
Raju Paragati
అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

పొడపాడు చోరీ కేసు నిందితులు అరెస్ట్.. . పెదకూరపాడు: మండల పరిధిలోని పొడపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసును పెదకూరపాడు పోలీసులు చేదించారు. బంగారము నగదు దోచుకు వెళ్లిన దొంగలను పట్టుకున్నారు. సిఐ సురేష్ ఎస్సై గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. ఆదివారం డిఎస్పి హనుమంతరావు ఆధ్వర్యంలో రికవరీ చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ చట్టం నుంచి ఎవరో తప్పించుకోలేరని ఒక రోజు వెనక ముందు తప్ప ఎవరైనా దొరకక తప్పదు అన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సత్తనపల్లి: హోంగార్డు శ్రీధర్ కు డిఎస్పి రివార్డు నగదు ఆదివారం అందించారు. ఇటీవల పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసులో అధికారులతో కలిసి చాకచక్యంగా దొంగలను పట్టుకున్నందుకు డిఎస్పి ప్రోత్సాహంగా రివార్డు నగదును అందించారు. డీఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందుకోవటం ఆనందదాయకంగా ఉందని శ్రీధర్ అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ సురేష్ ఎస్ ఐ గిరిబాబు రవిబాబు పాల్గొన్నారు.
    1
    సత్తనపల్లి: హోంగార్డు శ్రీధర్ కు డిఎస్పి రివార్డు నగదు ఆదివారం అందించారు. ఇటీవల పెదకూరపాడు మండలం పొడపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసులో అధికారులతో కలిసి చాకచక్యంగా దొంగలను పట్టుకున్నందుకు డిఎస్పి ప్రోత్సాహంగా రివార్డు నగదును అందించారు. డీఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందుకోవటం ఆనందదాయకంగా ఉందని శ్రీధర్ అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ సురేష్ ఎస్ ఐ గిరిబాబు రవిబాబు పాల్గొన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    9 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన కలంచర్ల జానయ్య యాదవ్ మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జటంగి నరసయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి బడుగుల రవీందర్ యాదవ్, జగన్ యాదవ్, బచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గo:-
నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన కలంచర్ల జానయ్య యాదవ్ మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జటంగి నరసయ్య యాదవ్, మాజీ ఎంపిటిసి బడుగుల రవీందర్ యాదవ్, జగన్ యాదవ్, బచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • ఈరోజు సాయంత్రం 4గంటల కు ప్రారంభం అయ్యే అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు వర్గవిబేదాలు లేకుండా అందరు ఆహ్వానితులే అల్లర్లు లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత మనది ర్యాలీ సఖినేటిపల్లి సెంటర్ నుండి మూడుతూముల మీదుగా మలికిపురం
    1
    ఈరోజు సాయంత్రం 4గంటల కు ప్రారంభం అయ్యే అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు వర్గవిబేదాలు లేకుండా అందరు ఆహ్వానితులే 
అల్లర్లు లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత మనది 
ర్యాలీ సఖినేటిపల్లి సెంటర్ నుండి మూడుతూముల మీదుగా మలికిపురం
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ రాణా పరిధిలో మార్చి 20న అర్ధరాత్రి ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువకుడిపై కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసి రోడ్డు పక్కనున్న మురుగు కాల్వలో పడేసి వెళ్లారు. ఉదయం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు యువకుడిని అపస్మారక స్థితిలో గుర్తించి 108కు సమాచారం అందించడంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో సాధారణంగా పడిపోయి ఉండవచ్చని భావించిన కుటుంబ సభ్యులు చికిత్స కొనసాగించారు. ఇటీవల దాడి సమయంలో తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వివరాలు సేకరించగా, స్థానిక యువకులే దాడికి పాల్పడినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వైరల్ వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసి వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. యువకుడికి, దాడి చేసిన వారికి పాత కక్షలు లేనప్పటికీ ఇలా విచక్షణరహితంగా దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.
    1
    వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ రాణా పరిధిలో మార్చి 20న అర్ధరాత్రి ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువకుడిపై కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసి రోడ్డు పక్కనున్న మురుగు కాల్వలో పడేసి వెళ్లారు.
ఉదయం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు యువకుడిని అపస్మారక స్థితిలో గుర్తించి 108కు సమాచారం అందించడంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో సాధారణంగా పడిపోయి ఉండవచ్చని భావించిన కుటుంబ సభ్యులు చికిత్స కొనసాగించారు.
ఇటీవల దాడి సమయంలో తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వివరాలు సేకరించగా, స్థానిక యువకులే దాడికి పాల్పడినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వైరల్ వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసి వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. యువకుడికి, దాడి చేసిన వారికి పాత కక్షలు లేనప్పటికీ ఇలా విచక్షణరహితంగా దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • చెన్నారావుపేట మండలం, జల్లి గ్రామానికి చెందిన గందె అభిలాష్, అదే గ్రామానికి చెందిన యువతితో ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన అమ్మాయి బంధువులు అర్ధరాత్రి అభిలాష్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు, బైక్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    చెన్నారావుపేట మండలం, జల్లి గ్రామానికి చెందిన గందె అభిలాష్, అదే గ్రామానికి చెందిన యువతితో ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన అమ్మాయి బంధువులు అర్ధరాత్రి అభిలాష్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు, బైక్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • పెదకూరపాడు: మండల పరిధిలోని పొడపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసును పెదకూరపాడు పోలీసులు చేదించారు. బంగారము నగదు దోచుకు వెళ్లిన దొంగలను పట్టుకున్నారు. సిఐ సురేష్ ఎస్సై గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. ఆదివారం డిఎస్పి హనుమంతరావు ఆధ్వర్యంలో రికవరీ చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ చట్టం నుంచి ఎవరో తప్పించుకోలేరని ఒక రోజు వెనక ముందు తప్ప ఎవరైనా దొరకక తప్పదు అన్నారు
    1
    పెదకూరపాడు: మండల పరిధిలోని పొడపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసును పెదకూరపాడు పోలీసులు చేదించారు. బంగారము నగదు దోచుకు వెళ్లిన దొంగలను పట్టుకున్నారు. సిఐ సురేష్ ఎస్సై గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పడి చాకచక్యంగా  దొంగలను పట్టుకున్నారు. ఆదివారం డిఎస్పి హనుమంతరావు ఆధ్వర్యంలో రికవరీ చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ చట్టం నుంచి ఎవరో తప్పించుకోలేరని ఒక రోజు వెనక ముందు తప్ప ఎవరైనా దొరకక తప్పదు అన్నారు
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.