logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం. వద్ద ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన. అల్లా బగస్ అనే వ్యక్తిని లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక వివరాలు ప్రకారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అతివేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అల్లా బగస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

15 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
15 hrs ago

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం. వద్ద ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన. అల్లా బగస్ అనే వ్యక్తిని లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక వివరాలు ప్రకారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అతివేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అల్లా బగస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం. వద్ద ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన. అల్లా బగస్ అనే వ్యక్తిని లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక వివరాలు ప్రకారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అతివేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అల్లా బగస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
    1
    కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం. వద్ద ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన. అల్లా బగస్ అనే వ్యక్తిని లారీ ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక వివరాలు ప్రకారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అతివేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అల్లా బగస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడు జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణ టవర్ క్లాక్ పక్కన వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేడుకలలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి, మురళి, సోమచంద్రారెడ్డి, చెంగారెడ్డి, ముజ్జు, జాఫర్, షాము తదితర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడు జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణ టవర్ క్లాక్ పక్కన వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు తరువాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేడుకలలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు హేమంత్ కుమార్ రెడ్డి, మురళి, సోమచంద్రారెడ్డి, చెంగారెడ్డి, ముజ్జు, జాఫర్, షాము తదితర  నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • సీఐటీయు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. సీఐటీయు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నంద్యాల జిల్లాలో జరుగు సీఐటీయు రాష్ట్ర మహాసభలు ఈ నెల 17,18,19.న జరుగు మహాసభల పోస్టర్లను విడుదల చేస్తున్న సీఐటీయు నాయకులు సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి GL నరసింహులు, జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, బిల్డింగ్ జిల్లా కార్యదర్శి సాంబశివ. జిల్లా కోశాధికారి అంకె ముత్యాలు, బీడీ రంగం జిల్లా కార్యదర్శి బాబ్జాన్. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై యూనియన్ జిల్లా అధ్యక్షులు మధు, సీఐటీయు ఆఫీస్ కార్యదర్శి సిద్దు, సాయినాథ్, తదితర కార్మికులు పాలుగోన్నారు.
    4
    సీఐటీయు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. సీఐటీయు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నంద్యాల జిల్లాలో జరుగు సీఐటీయు రాష్ట్ర మహాసభలు ఈ నెల 17,18,19.న జరుగు మహాసభల పోస్టర్లను విడుదల చేస్తున్న సీఐటీయు నాయకులు సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి GL నరసింహులు, జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్, బిల్డింగ్ జిల్లా కార్యదర్శి సాంబశివ. జిల్లా కోశాధికారి అంకె ముత్యాలు, బీడీ రంగం జిల్లా కార్యదర్శి బాబ్జాన్. శ్రీ సత్యసాయి వాటర్ సప్లై యూనియన్ జిల్లా అధ్యక్షులు మధు, సీఐటీయు ఆఫీస్ కార్యదర్శి సిద్దు, సాయినాథ్, తదితర కార్మికులు పాలుగోన్నారు.
    user_AMS AP NEWS
    AMS AP NEWS
    రొద్దం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రామ కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించిన మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు, మండల నాయకులు, మరియు కార్యకర్తలు…..అనంతరం మీడియాతో మాట్లాడినారు……… YSR Congress Party - YSRCP YSRCP Social Media YS Jagan Mohan Reddy YS Avinash Reddy
    1
    ఖాజీపేట మండలం అగ్రహారం గ్రామంలో  ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన రామ కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించిన మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారు,  మండల నాయకులు, మరియు కార్యకర్తలు…..అనంతరం మీడియాతో మాట్లాడినారు………
YSR Congress  Party - YSRCP
YSRCP Social Media
YS Jagan Mohan Reddy
YS Avinash Reddy
    user_Polakattu Karthik yadav
    Polakattu Karthik yadav
    కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఇంటర్ విద్యార్థిని కీర్తనను కిరాతకంగా చంపిన నిందితుడు వెంకటేష్... పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఘటనలో... గాయపడి మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు... శివయ్య, బాల నరసింహులను... జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ పరామర్శించారు.
    1
    ఇంటర్ విద్యార్థిని కీర్తనను కిరాతకంగా చంపిన నిందితుడు వెంకటేష్... 
పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన ఘటనలో...
గాయపడి మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు... శివయ్య, బాల నరసింహులను...
జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాధ్ పరామర్శించారు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో మన నారీశక్తి భాగస్వామ్యం అత్యంత కీలకం. మహిళా సాధికారత, చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 16-18 తేదీల్లో పార్లమెంట్‌లో చేపట్టబోయే ఈ చారిత్రక ఘట్టాన్ని అందరం కలిసి ఉత్సవంగా జరుపుకుందాం అని. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ.. ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తోందని ఉద్ఘాటించారు. చట్టసభల్లో కూడా మహిళలు ఉంటే ఆయా ప్రాంతాలు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. ఆర్థిక, విద్య, ఉపాధి వంటి అన్ని రంగాల్లో తమ మార్క్ చూపిస్తారని వివరించారు. భారత ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారన్నారు. మహిళలకు గౌరవాన్ని పెంచాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఎంతో సమయం లేదని.. కానీ మహిళా శక్తికి రాజకీయ శక్తి తోడైతే వికసిత్ భారత్ లక్ష్యానికి సులువుగా చేరుకోవచ్చని వివరించారు. మహిళలను తక్కువ అంచనా వేస్తున్నారనే అపవాదును దేశానికి తీసుకురావద్దని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగిశెట్టి సుప్రజ పేర్కొన్నారు.
    1
    2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో మన నారీశక్తి భాగస్వామ్యం అత్యంత కీలకం. మహిళా సాధికారత, చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీ  ఏప్రిల్ 16-18 తేదీల్లో పార్లమెంట్‌లో చేపట్టబోయే ఈ చారిత్రక ఘట్టాన్ని అందరం కలిసి ఉత్సవంగా జరుపుకుందాం అని. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ.. ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తోందని ఉద్ఘాటించారు. చట్టసభల్లో కూడా మహిళలు ఉంటే ఆయా ప్రాంతాలు, బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. ఆర్థిక, విద్య, ఉపాధి వంటి అన్ని రంగాల్లో తమ మార్క్ చూపిస్తారని వివరించారు. భారత ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారన్నారు.  మహిళలకు గౌరవాన్ని పెంచాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఎంతో సమయం లేదని.. కానీ మహిళా శక్తికి రాజకీయ శక్తి తోడైతే వికసిత్ భారత్ లక్ష్యానికి సులువుగా చేరుకోవచ్చని వివరించారు. మహిళలను తక్కువ అంచనా వేస్తున్నారనే అపవాదును దేశానికి తీసుకురావద్దని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగిశెట్టి సుప్రజ పేర్కొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    56 min ago
  • చిత్తూరు జిల్లా, పలమనేరు పట్టణంలోని తిరుపతి గంగమ్మ జాతర వేడుకలలో భాగంగా రేపు సంప్రోక్షణ. అలాగే ఈనెల ఏప్రిల్ 26వ తేదీ జాతర వేడుకలకు ప్రత్యేక సమావేశానికి ఆహ్వానం పలికిన గంగమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ నాయుడు.ఈనెల 30వ తేదీన జాతర చాటు జరగనున్నందున ఏర్పాట్లపై సమీక్ష జరపనున్నట్లు తెలిపారు. కావున పట్టణంలోని పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని మనవి చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు జిల్లా, పలమనేరు పట్టణంలోని తిరుపతి గంగమ్మ జాతర వేడుకలలో భాగంగా రేపు సంప్రోక్షణ. అలాగే ఈనెల ఏప్రిల్ 26వ తేదీ జాతర వేడుకలకు ప్రత్యేక సమావేశానికి ఆహ్వానం పలికిన గంగమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ నాయుడు.ఈనెల 30వ తేదీన జాతర చాటు జరగనున్నందున ఏర్పాట్లపై సమీక్ష జరపనున్నట్లు  తెలిపారు. కావున పట్టణంలోని పెద్దలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని మనవి చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.