Shuru
Apke Nagar Ki App…
రౌడీ షీటరు హత్య కేసు ఛేదించిన పోలిసులు విజయనగరం పట్టణం జొన్నగుడ్డికి చెందిన రౌడీ షీటరు పావాడ హరనాధ్ హత్య కేసు మిస్టరీని 1వ పట్టణ పోలీసులు చేధించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హరనాధ్ హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను,ఒక జ్యువినల్ అదుపులోకి తీసుకున్నామన్నారు.నిందితుల వద్ద నుంచి హత్యకు వినియోగించిన రాయి, మూడు సెల్ ఫోన్లు, రూ.840/-ల నగదును స్వాధీనం చేరుకొని రిమాండ్ కు తరలించామన్నారు.
Kumar

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కొత్తూరు మండలం సంగన్నగూడ నుండి కాకర కూడా దిమిలి గ్రామం వరకు 70 లక్షల రూపాయలు ఉపాధి నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కోటమీ ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించి గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.1
- Post by Suryasatyanarayana R1
- ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా రంపచోడవరం ఐటిడిఎలో కలెక్టర్ కె. దినేష్ కుమార్ అవగాహన పోస్టర్‌ను విడుదల చేసి, ర్యాలీని ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్షణ అని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తపడాలని ఆయన సూచించారు. మలేరియాను ఆదిలోనే అడ్డుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.1
- Post by Meenakshi1
- Post by V Ramarao2
- Post by Gurrala vigeswara ramarao5
- విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. శనివారం కొత్తూరు మండలం వసప కేజీబీవీ జూనియర్ కాలేజ్లో నిర్మించిన అదనపు వసతుల గదులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.1
- రంపచోడవరం ఐటిడిఏ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. పాత్రికేయుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో మీడియా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సానుకూలంగా స్పందిస్తూ, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.2
- Post by V Ramarao2