logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

8 hrs ago
user_Gurrala vigeswara ramarao
Gurrala vigeswara ramarao
చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
8 hrs ago
ce7287ed-a652-4f57-9f19-e24829fda89c
f4de066c-21dd-41c6-83c8-fdad980314b6
f20bb39e-9f92-4660-b675-6d3a9e8e2c19

More news from తెలంగాణ and nearby areas
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • రాష్ట్రంలో ఎండలు మండిపోతుంటే మొక్కజొన్నల్లో తేమ ఉందంటూ క్వింటాలుకు 5 కిలోల చొప్పున తరుగు తీస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాలతో పాటు రోడ్లు కూడా నిండిపోయాయి. రేవంత్ రెడ్డి పాలనలో సాగు నీరందక, కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోయాయి. యూరియా యాప్ పెట్టడంతో యూరియా కోసం తిరిగి తిరిగి రైతన్నల కాళ్లకు వాపులొచ్చాయి. రైతు పండించిన ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి.- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
    1
    రాష్ట్రంలో ఎండలు మండిపోతుంటే మొక్కజొన్నల్లో తేమ ఉందంటూ క్వింటాలుకు 5 కిలోల చొప్పున తరుగు తీస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 
ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాలతో పాటు రోడ్లు కూడా నిండిపోయాయి. 
రేవంత్ రెడ్డి పాలనలో సాగు నీరందక, కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోయాయి. యూరియా యాప్ పెట్టడంతో యూరియా కోసం తిరిగి తిరిగి రైతన్నల కాళ్లకు వాపులొచ్చాయి. రైతు పండించిన ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి.- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
    user_Venkatesh
    Venkatesh
    జర్నలిస్ట్ నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • అనిల్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంది గుంటూరులోని పాత గుంటూరులో అనిల్ అనే వ్యక్తి అతనికి తనకు సంబంధం ఉందనే ప్రచారం చేస్తూ తన పరువు తీస్తున్నాడని గుంటూరు కి చెందిన మహిళ ఆరోపించింది. పోలీసులు అతనికే సహకరిస్తున్నారని కాబట్టి ఎస్పి తన గోడు వినాలని ఆమె తెలియజేసింది
    1
    అనిల్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంది
గుంటూరులోని పాత గుంటూరులో అనిల్ అనే వ్యక్తి అతనికి తనకు సంబంధం ఉందనే ప్రచారం చేస్తూ తన పరువు తీస్తున్నాడని గుంటూరు కి చెందిన మహిళ ఆరోపించింది. పోలీసులు అతనికే సహకరిస్తున్నారని కాబట్టి ఎస్పి తన గోడు వినాలని ఆమె తెలియజేసింది
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అడ్డతీగలలో శనివారం సాయంత్రం వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి ఎండ వేడితో ఇబ్బంది పడ్డ జనం మేఘావృతమైన ఆకాశం, చల్లని గాలులతో సేదతీరారు. అయితే వర్షంతో పాటు ఉరుములు వచ్చే అవకాశం ఉన్నందున పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనం లభించినా, పిడుగుల పట్ల జాగ్రత్త వహించడం అవసరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.
    1
    అడ్డతీగలలో శనివారం సాయంత్రం వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి ఎండ వేడితో ఇబ్బంది పడ్డ జనం మేఘావృతమైన ఆకాశం, చల్లని గాలులతో సేదతీరారు. అయితే వర్షంతో పాటు ఉరుములు వచ్చే అవకాశం ఉన్నందున పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనం లభించినా, పిడుగుల పట్ల జాగ్రత్త వహించడం అవసరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    43 min ago
  • అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కేసును ఛేదించిన మరిపెడ పోలీసులు. నిశ్చితార్థం జరిగిన యువతిని బావిలో తోసి చంపిన కిరాతకుడు. ​అనుమానమే హత్యకు కారణం, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న యువతి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి గల కారణాలను మరిపెడ‌ సిఐ పవన్ కుమార్ వెల్లడించారు. మరిపెడ మండల పరిధిలోని ఇటికలగడ్డ తండాకు చెందిన 19 ఏళ్ల బుక్య సంగీత, ఈ నెల 22న గ్రామశివారులోని ఒక బావిలో శవమై కనిపించింది. ఈ నెల 29న ఆమెకు కొత్త తండాకు చెందిన అజ్మీరా అరవింద్‌తో వివాహం జరగాల్సి ఉంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందే సంగీత విగతజీవిగా పడి ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేసును సవాలుగా తీసుకున్న మరిపెడ CI పవన్ కుమార్, యస్సైలు,వీరభద్రం, కోటేశ్వరరావు లు సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించారు. పోలీసుల విచారణలో నిందితుడు అరవింద్ తన నేరాన్ని అంగీకరించాడు. సంగీతపై పెంచుకున్న అనవసరమైన అనుమానమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. సంగీత వేరే వారితో చనువుగా ఉండటంతో అరవింద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ​పథకం ప్రకారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం, ఇంట్లో వారికి అబద్ధం చెప్పి బయటకు వచ్చిన అరవింద్, సంగీతను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. మాటల్లో పెట్టి బావి వద్దకు తీసుకెళ్లి, ఆమెను నీళ్లలోకి నెట్టి చంపేశాడు. ​ ఇది ఒక ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్టు సంగీత తల్లిదండ్రులతో కలిసి తిరిగాడు. ​ చివరికి సాంకేతిక పరిజ్ఞానం మరియు సాక్షుల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు అరవింద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మరిపెడ పోలీసులు వెల్లడించారు.
    1
    అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కేసును ఛేదించిన మరిపెడ పోలీసులు. నిశ్చితార్థం జరిగిన యువతిని బావిలో తోసి చంపిన కిరాతకుడు.
​అనుమానమే హత్యకు కారణం, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న యువతి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి గల కారణాలను మరిపెడ‌ సిఐ పవన్ కుమార్ వెల్లడించారు. 
మరిపెడ మండల పరిధిలోని ఇటికలగడ్డ తండాకు చెందిన 19 ఏళ్ల బుక్య సంగీత, ఈ నెల 22న గ్రామశివారులోని ఒక బావిలో శవమై కనిపించింది. ఈ నెల 29న ఆమెకు కొత్త తండాకు చెందిన అజ్మీరా అరవింద్‌తో వివాహం జరగాల్సి ఉంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందే సంగీత విగతజీవిగా పడి ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
కేసును సవాలుగా తీసుకున్న మరిపెడ CI పవన్ కుమార్, యస్సైలు,వీరభద్రం, కోటేశ్వరరావు లు సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించారు. పోలీసుల విచారణలో నిందితుడు అరవింద్ తన నేరాన్ని అంగీకరించాడు. సంగీతపై పెంచుకున్న అనవసరమైన అనుమానమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు.
సంగీత వేరే వారితో చనువుగా ఉండటంతో అరవింద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.
​పథకం ప్రకారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం, ఇంట్లో వారికి అబద్ధం చెప్పి బయటకు వచ్చిన అరవింద్, సంగీతను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు.
మాటల్లో పెట్టి బావి వద్దకు తీసుకెళ్లి, ఆమెను నీళ్లలోకి నెట్టి చంపేశాడు.
​ ఇది ఒక ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్టు సంగీత తల్లిదండ్రులతో కలిసి తిరిగాడు.
​
చివరికి సాంకేతిక పరిజ్ఞానం మరియు సాక్షుల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు అరవింద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మరిపెడ పోలీసులు వెల్లడించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Suryasatyanarayana R
    1
    Post by Suryasatyanarayana R
    user_Suryasatyanarayana R
    Suryasatyanarayana R
    శంఖవరం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • ఖమ్మంలోని వైరా రోడ్డులో ఇద్దరు సెల్ఫోన్ వ్యాపారుల మధ్య తలెత్తిన వివాదం హత్యాయత్నానికి దారితీసింది. పండితాపురానికి చెందిన భూక్యా ఆనంద్, నిజాంపేటకు చెందిన రియాజ్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రియాజ్ గురువారం రాత్రి వేటకొడవలితో ఆనంద్ ఇంటికి వెళ్లగా.. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
    2
    ఖమ్మంలోని వైరా రోడ్డులో ఇద్దరు సెల్ఫోన్ వ్యాపారుల మధ్య తలెత్తిన వివాదం హత్యాయత్నానికి దారితీసింది.
పండితాపురానికి చెందిన భూక్యా ఆనంద్, నిజాంపేటకు చెందిన రియాజ్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రియాజ్ గురువారం రాత్రి వేటకొడవలితో ఆనంద్ ఇంటికి వెళ్లగా.. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
    user_Venkatesh
    Venkatesh
    జర్నలిస్ట్ నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా రంపచోడవరం ఐటిడిఎలో కలెక్టర్ కె. దినేష్ కుమార్ అవగాహన పోస్టర్‌ను విడుదల చేసి, ర్యాలీని ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్షణ అని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తపడాలని ఆయన సూచించారు. మలేరియాను ఆదిలోనే అడ్డుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
    1
    ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా రంపచోడవరం ఐటిడిఎలో కలెక్టర్ కె. దినేష్ కుమార్ అవగాహన పోస్టర్‌ను విడుదల చేసి, ర్యాలీని ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్షణ అని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తపడాలని ఆయన సూచించారు. మలేరియాను ఆదిలోనే అడ్డుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.