తల్లీ,కొడుకు లను కాపాడిన స్థానిక యువకులు మరియు డిడిఆర్ఎఫ్ బృందం, కాపాడిన వ్యక్తులను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ పాల్వంచ మంచికంటి నగర్ కు చెందిన స్వరూప అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం మధ్యాహ్నం సమయంలో తన రెండేళ్ల కుమారుడితో ఆత్మహత్య చేసుకోవడానికి భద్రాచలం బ్రిడ్జి పై నుండి గోదావరి నదిలో దూకింది. అదే సమయంలో అక్కడ ఉన్న బోటు నడిపే వ్యక్తి ప్రసాద్,చేపలు పట్టడానికి వెళ్ళిన ఇద్దరు యువకులు,డిడిఆర్ఎఫ్ బృందం మహిళ గోదావరి నదిలో దూకడాన్ని గమనించి వెంటనే స్పందించి అట్టి మహిళను,ఆమె రెండేళ్ల కుమారుడిని కాపాడారు.వెంటనే అంబులెన్స్ లో ఇరువురిని భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.వైద్యులు వారిరువురికి చికిత్సను అందించి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడటం జరిగింది.తక్షణమే స్పందించి తల్లీ,కొడుకు ప్రాణాలను కాపాడిన బోటు ప్రసాద్,డిడిఆర్ఎఫ్ బృందం సభ్యులు మరియు ఇద్దరు స్థానిక యువకులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
తల్లీ,కొడుకు లను కాపాడిన స్థానిక యువకులు మరియు డిడిఆర్ఎఫ్ బృందం, కాపాడిన వ్యక్తులను ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ పాల్వంచ మంచికంటి నగర్ కు చెందిన స్వరూప అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం
మధ్యాహ్నం సమయంలో తన రెండేళ్ల కుమారుడితో ఆత్మహత్య చేసుకోవడానికి భద్రాచలం బ్రిడ్జి పై నుండి గోదావరి నదిలో దూకింది. అదే సమయంలో అక్కడ ఉన్న బోటు నడిపే వ్యక్తి ప్రసాద్,చేపలు పట్టడానికి వెళ్ళిన
ఇద్దరు యువకులు,డిడిఆర్ఎఫ్ బృందం మహిళ గోదావరి నదిలో దూకడాన్ని గమనించి వెంటనే స్పందించి అట్టి మహిళను,ఆమె రెండేళ్ల కుమారుడిని కాపాడారు.వెంటనే అంబులెన్స్ లో ఇరువురిని భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.వైద్యులు వారిరువురికి చికిత్సను
అందించి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడటం జరిగింది.తక్షణమే స్పందించి తల్లీ,కొడుకు ప్రాణాలను కాపాడిన బోటు ప్రసాద్,డిడిఆర్ఎఫ్ బృందం సభ్యులు మరియు ఇద్దరు స్థానిక యువకులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
- ములుగు జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని జిల్లా జడ్జి సూర్య చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా 4 బెంచ్‌ల ద్వారా మొత్తం 1,117 కేసులను పరిష్కరించారు. పలు కేసుల్లో రూ.1.15 కోట్ల నష్టపరిహారం ఇప్పించారు. దీర్ఘకాలిక వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని జడ్జి సూచించారు.1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపల్ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 17వ రోజుకు చేరుకుంది. ఈ మహాధర్నా అధ్యక్షుడు వంటెపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న నేతృత్వంలో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డులో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.3
- तेलंगाना का यह अस्पताल जन्मजात दिल की बीमारी से पीड़ित बच्चों को देता है मुफ्त इलाज, इस नंबर पर अपॉइंटमेंट बुक करें बच्चों में जन्मजात दिल की बीमारी (CHD) में जन्म के समय दिल की बनावट से जुड़ी समस्याएं होती हैं, जो लगभग 1 प्रतिशत बच्चों को प्रभावित करती हैं. इसके लक्षणों में नीली त्वचा (सायनोसिस), तेजी से सांस लेना, ठीक से खाना न खाना, खाना खाते समय पसीना आना और वजन कम बढ़ना शामिल हैं. हालांकि कुछ कमियां गंभीर होती हैं और तुरंत देखभाल की जरूरत होती है, लेकिन कई का इलाज सर्जरी या मैनेजमेंट से किया जा सकता है. श्री सत्य साईं संजीवनी सेंटर में होता है मुफ्त इलाज इस समस्या को देखते हुए तेलंगाना के सिद्दीपेट जिले के कोंडापाका में श्री सत्य साईं संजीवनी सेंटर फॉर चाइल्ड हार्ट केयर एंड रिसर्च, जन्मजात दिल की बीमारियों के साथ पैदा हुए बच्चों का मुफ्त इलाज कर रहा है, जिसमें ओपन-हार्ट सर्जरी और एडवांस्ड कार्डियक इंटरवेंशन शामिल हैं. संस्था के चेयरमैन, डॉ. सी. श्रीनिवास के अनुसार, यह अस्पताल जन्मजात दिल की बीमारियों के साथ पैदा हुए बच्चों के इलाज के लिए समर्पित है. डॉ. श्रीनिवास ने कहा कि अब तक भारत और 14 दूसरे देशों के 233 बच्चों की सफलतापूर्वक ओपन-हार्ट सर्जरी हो चुकी है, जबकि 103 बच्चों को एडवांस्ड कार्डियक इंटरवेंशन मिले हैं, जिससे कुल 336 लोगों की जान बच गई है.1
- గుంటూరు పశ్చిమ లో సమస్యలు అనేవి లేకుండా చేస్తాం: ఎమ్మెల్యే మాధవి కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందని MLA మాధవీ అన్నారు. నల్లపాడు రోడ్డులోని ఆదర్శనగర్ రూ.1.40లక్షల వ్యయంతో చేపడుతున్న కాల్వలు, రహదారి నిర్మాణానికి శనివారం మాధవీ శంకుస్థాపన చేశారు. శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య లేకుండా పరిష్కరిస్తున్నామని చెప్పారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చూడాలని చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.1
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం శ్రీ పోతంశెట్టి పార్కు నందు నిర్వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కు మండపేట ఆశ్రమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు కె. నిహారిక శివాని గ్రీన్ బెల్ట్, సిహెచ్.నవ్య గ్రీన్ బెల్ట్ జి.మీనాక్షి గ్రీన్ బెల్ట్ కె కౌశిక్,ఎల్లో బెల్ట్ కె.మాధవి ఎల్లో బెల్ట్ డి.సాత్విక్ గ్రీన్ బెల్ట్ సిహెచ్.హర్ష ఎల్లో బెల్ట్ టీ.నేహశ్రీరెడ్డి గ్రీన్ బెల్ట్ ఎం.పరిమళ గ్రీన్ బెల్ట్ ఎం. కెవిన్ గ్రీన్ బెల్ట్, కె తేజ గ్రీన్ టి తరుణ్ గ్రీన్ బెల్ట్ కె అఖిల్ ఎల్లోబెల్ట్, వి.వర్షిత ఎల్లో బెల్ట్ డి.వైష్ణవి గ్రీన్ బెల్ట్ సిహెచ్.మోక్ష ఎల్లో బెల్ట్ జి. షణ్ముఖి ఎల్లో బెల్ట్ పి.ష్రావ్య శ్రీ ఎల్లో బెల్ట్ ఎం. హర్షిత ఎల్లో బెల్ట్, షేక్. లాల్ ససాహిద్ గ్రీన్ బెల్ట్, షేక్. ఖాళీద్ హుస్సేన్ గ్రీణ్ బెల్ట్ ఎంపికైనట్టు ఆ స్కూల్ టైక్వాండో మాస్టర్ టి.అబ్బులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను స్కూల్ కరెస్పాండెంట్ యాండ్ర భాస్కర పద్మావతి ప్రిన్సిపాల్ యాండ్ర అవినాష్ స్కూల్ టీచర్స్ అభినందించారు.2
- నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ లోని కతాల్ గూడలో రహదారి పక్కన ఉన్న బారీ వృక్షం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి దేవరకొండ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంతంలో చెట్టు కూలితే భారీ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రహదారి పక్కన ఉన్న ఎండిన చెట్టును తొలగించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- పాల్వంచ మంచికంటి నగర్ కు చెందిన స్వరూప అనే మహిళ కుటుంబ కలహాలతో శనివారం మధ్యాహ్నం సమయంలో తన రెండేళ్ల కుమారుడితో ఆత్మహత్య చేసుకోవడానికి భద్రాచలం బ్రిడ్జి పై నుండి గోదావరి నదిలో దూకింది. అదే సమయంలో అక్కడ ఉన్న బోటు నడిపే వ్యక్తి ప్రసాద్,చేపలు పట్టడానికి వెళ్ళిన ఇద్దరు యువకులు,డిడిఆర్ఎఫ్ బృందం మహిళ గోదావరి నదిలో దూకడాన్ని గమనించి వెంటనే స్పందించి అట్టి మహిళను,ఆమె రెండేళ్ల కుమారుడిని కాపాడారు.వెంటనే అంబులెన్స్ లో ఇరువురిని భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.వైద్యులు వారిరువురికి చికిత్సను అందించి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడటం జరిగింది.తక్షణమే స్పందించి తల్లీ,కొడుకు ప్రాణాలను కాపాడిన బోటు ప్రసాద్,డిడిఆర్ఎఫ్ బృందం సభ్యులు మరియు ఇద్దరు స్థానిక యువకులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.4
- ములుగు జిల్లా కేంద్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ దివాకర సమీక్ష నిర్వహించారు. సివిల్ సప్లై అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశమై కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా మిల్లింగ్, చెల్లింపుల సమస్యలను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారం కోరారు. అనంతరం అసోసియేషన్ రూపొందించిన డైరీని ఆవిష్కరించారు.1
- నకిరేకల్ నియోజకవర్గo:- ఈ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కంటే రాజకీయ ప్రతీకారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పారదర్శకంగా పనిచేయాలని, ప్రజలతో కలిసిమెలిసి నడుచుకోవాలని ఆయన సూచించారు.1