logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కతాల్ గూడలో రహదారి పక్కన ప్రమాదకరంగా ఎండిపోయిన బారీ వృక్షం నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ లోని కతాల్ గూడలో రహదారి పక్కన ఉన్న బారీ వృక్షం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి దేవరకొండ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంతంలో చెట్టు కూలితే భారీ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రహదారి పక్కన ఉన్న ఎండిన చెట్టును తొలగించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.

6 hrs ago
user_జిల్లపల్లి ఇంద్ర
జిల్లపల్లి ఇంద్ర
జర్నలిస్ట్ Nalgonda, Telangana•
6 hrs ago

కతాల్ గూడలో రహదారి పక్కన ప్రమాదకరంగా ఎండిపోయిన బారీ వృక్షం నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ లోని కతాల్ గూడలో రహదారి పక్కన ఉన్న బారీ వృక్షం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి దేవరకొండ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంతంలో చెట్టు కూలితే భారీ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రహదారి పక్కన ఉన్న ఎండిన చెట్టును తొలగించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.

More news from Telangana and nearby areas
  • నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ లోని కతాల్ గూడలో రహదారి పక్కన ఉన్న బారీ వృక్షం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి దేవరకొండ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంతంలో చెట్టు కూలితే భారీ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రహదారి పక్కన ఉన్న ఎండిన చెట్టును తొలగించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ లోని కతాల్ గూడలో రహదారి పక్కన ఉన్న బారీ వృక్షం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి దేవరకొండ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంతంలో చెట్టు కూలితే భారీ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రహదారి పక్కన ఉన్న ఎండిన చెట్టును తొలగించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    6 hrs ago
  • నల్గొండ బ్రేకింగ్: _రెండవ భద్రాద్రిగా రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధి.!_ వచ్చే వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం గోపురం ఏర్పాటు లక్ష్యం– *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ.* శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ... 4 వేల మందికి స్వంత ఖర్చులతో అన్నప్రసాదం ఏర్పాటు... మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతుల నుంచి ముత్యాల తలంబ్రాలు బాజా భజంత్రీల నడుమ ఘనంగా ఆలయానికి రాక.. వేద మంత్రోచ్ఛరణల మధ్య కనుల పండుగగా సీతారాముల కల్యాణోత్సవం... వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహణ... దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం... దర్శన మార్గాల విస్తరణకు భూసేకరణ చర్యలు ప్రారంభం... నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభం... భక్తులకు మరింత సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబాటు... దేవాలయ భూములకు ఇబ్బంది లేకుండా నేషనల్ హైవే బైపాస్ మార్పు... నల్గొండ ప్రజలకు శ్రీరాముని కృప ఉండాలని మంత్రి ఆకాంక్ష... ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని *మేయర్* స్పష్టం.... ఉత్తర ద్వార దర్శనం కల్పనకు కృషి చేస్తామని స్పష్టం...
    1
    నల్గొండ బ్రేకింగ్:
_రెండవ భద్రాద్రిగా రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధి.!_
వచ్చే వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం గోపురం ఏర్పాటు లక్ష్యం– *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ.*
శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ...
4 వేల మందికి స్వంత ఖర్చులతో అన్నప్రసాదం ఏర్పాటు...
మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతుల నుంచి ముత్యాల తలంబ్రాలు బాజా భజంత్రీల నడుమ ఘనంగా ఆలయానికి రాక..
వేద మంత్రోచ్ఛరణల మధ్య కనుల పండుగగా సీతారాముల కల్యాణోత్సవం...
వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహణ...
దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం...
దర్శన మార్గాల విస్తరణకు భూసేకరణ చర్యలు ప్రారంభం...
నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభం...
భక్తులకు మరింత సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబాటు...
దేవాలయ భూములకు ఇబ్బంది లేకుండా నేషనల్ హైవే బైపాస్ మార్పు...
నల్గొండ ప్రజలకు శ్రీరాముని కృప ఉండాలని మంత్రి ఆకాంక్ష...
ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని *మేయర్* స్పష్టం....
ఉత్తర ద్వార దర్శనం కల్పనకు కృషి చేస్తామని స్పష్టం...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    23 hrs ago
  • ఎన్ హెచ్ 164 ఘట్కేసర్ టు కె పాల్ వెళ్లే రహదారిలో పంటలకు కారు దహనం అయినది.....కార్
    1
    ఎన్ హెచ్ 164 ఘట్కేసర్ టు కె పాల్ వెళ్లే రహదారిలో పంటలకు కారు దహనం అయినది.....కార్
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    6 hrs ago
  • శివుడి అవతారమంటూ నమ్మబలికి ఘోరం! ... పార్వతివి అంటూ పిలిచి పాశవిక చర్య! ... దేవుడి ముసుగులో కామాంధుడి లీలలు! ... మహారాష్ట్రలో కలకలం రేపిన కీచక పర్వం! ​ భక్తి ముసుగులో బరితెగించాడు. ... తాను సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారమంటూ నమ్మబలికాడు. ... మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని, అఘాయిత్యాలకు ఒడిగట్టాడు ఓ కేటుగాడు. ... నిత్యం పూజలు, పునస్కారాలంటూ తిరిగే ఆ వ్యక్తి లోపల ఉన్న, కామాంధుడు బయటపడ్డాడు. ... మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని వసై ప్రాంతానికి చెందిన రిషికేశ్ వైద్య, తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకున్నాడు. ... బాధితురాలికి మాయమాటలు చెప్పి, ఆమె సాక్షాత్తు పార్వతీ దేవి స్వరూపమని, తనకు అత్యంత సన్నిహితురాలని నమ్మించాడు. ... ఆ అమాయక మహిళను నమ్మించి, చివరకు ఆమెకు మత్తుమందు ఇచ్చి, పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ మృగశిర.అంతటితో ఈ కీచకుడి ఆగడాలు ఆగలేదు! ... బాధితురాలికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ... భక్తి పేరుతో నమ్మించి, చివరకు నరకం చూపించాడు.బాధితురాలి ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో, ఈ నకిలీ దేవుడి బండారం బయటపడింది. ... మొదట వసైలోని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత కేసును పూణేలోని మంజరి పోలీసులకు బదిలీ చేశారు. ... ప్రస్తుతం పరారీలో ఉన్న రిషికేశ్ వైద్య కోసం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ... ఇతడి చేతిలో ఇంకా ఎంతమంది మహిళలు మోసపోయి ఉంటారనే కోణంలో, దర్యాప్తు ముమ్మరం చేశారు.
    1
    శివుడి అవతారమంటూ నమ్మబలికి ఘోరం! ... పార్వతివి అంటూ పిలిచి పాశవిక చర్య! ... దేవుడి ముసుగులో కామాంధుడి లీలలు! ... మహారాష్ట్రలో కలకలం రేపిన కీచక పర్వం!
​
భక్తి ముసుగులో బరితెగించాడు. ... తాను సాక్షాత్తు ఆ పరమశివుడి అవతారమంటూ నమ్మబలికాడు. ... మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని, అఘాయిత్యాలకు ఒడిగట్టాడు ఓ కేటుగాడు. ... నిత్యం పూజలు, పునస్కారాలంటూ తిరిగే ఆ వ్యక్తి లోపల ఉన్న, కామాంధుడు బయటపడ్డాడు. ... మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటన, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మహారాష్ట్రలోని వసై ప్రాంతానికి చెందిన రిషికేశ్ వైద్య, తనను తాను దేవుడిగా ప్రచారం చేసుకున్నాడు. ... బాధితురాలికి మాయమాటలు చెప్పి, ఆమె సాక్షాత్తు పార్వతీ దేవి స్వరూపమని, తనకు అత్యంత సన్నిహితురాలని నమ్మించాడు. ... ఆ అమాయక మహిళను నమ్మించి, చివరకు ఆమెకు మత్తుమందు ఇచ్చి, పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ మృగశిర.అంతటితో ఈ కీచకుడి ఆగడాలు ఆగలేదు! ... బాధితురాలికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు తీసి, ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ... భక్తి పేరుతో నమ్మించి, చివరకు నరకం చూపించాడు.బాధితురాలి ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో, ఈ నకిలీ దేవుడి బండారం బయటపడింది. ... మొదట వసైలోని మాణిక్ పూర్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత కేసును పూణేలోని మంజరి పోలీసులకు బదిలీ చేశారు. ... ప్రస్తుతం పరారీలో ఉన్న రిషికేశ్ వైద్య కోసం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ... ఇతడి చేతిలో ఇంకా ఎంతమంది మహిళలు మోసపోయి ఉంటారనే కోణంలో, దర్యాప్తు ముమ్మరం చేశారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గోవిందాపురం, లక్ష్మీపురం, దుబ్బగూడెం, కట్టుగూడెం, రెడ్యాల గ్రామాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకాల వాగు పరివాహక ప్రాంతంలో నీటి కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. ఈ సమస్యపై మాజీ పార్లమెంట్ సభ్యురాలు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత డిఇతో ఫోన్‌లో మాట్లాడి రైతుల పరిస్థితిని వివరించారు. రైతులకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని డిఇ హామీ
    1
    మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గోవిందాపురం, లక్ష్మీపురం, దుబ్బగూడెం, కట్టుగూడెం, రెడ్యాల గ్రామాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకాల వాగు పరివాహక ప్రాంతంలో నీటి కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు.
ఈ సమస్యపై మాజీ పార్లమెంట్ సభ్యురాలు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత డిఇతో ఫోన్‌లో మాట్లాడి రైతుల పరిస్థితిని వివరించారు. రైతులకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని డిఇ హామీ
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్/ . జగదేవపూర్ మండల్ తీగుల్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయం వద్ద పురోహితులు వేణుగోపాల శర్మ ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి వీక్షించేందుకు గ్రామ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు ఉదయం ఎదుర్కొల్లు గ్రామ శివాలయం నుండి ఊరేగింపుగా స్వామిని కోలాటాల ఆటలతో భజనలతో రామాలయం కు చేరుకొని అభిషేకాలు. అష్టోత్తర నామాలు తర్వత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది తీర్థప్రసాదములు, అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు ప్రజలకు ఆలయ నిర్వాహకులు భజన భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో త్రిగుల రామమూర్తి శర్మ గోపీనాథ్ శర్మ, మురళీ శర్మ, నాగసితరం శర్మ,వేదవ్యాస్ శర్మ,కొండపోచమ్మ దేవాలయ చైర్మెన్ కప్పర అనుగీత హరిప్రసాద్ రావు మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాశ్ రావు గోటూరు మోహన రెడ్డి టేకులపల్లి నరసింహ రెడ్డి , పెద్ది శ్రీనివాస్, కొన్యాల తిరుపతి రెడ్డి, బాల్ రెడ్డి , నేతి అనంతం నేతి శంకర్, గోతురి అంజి రెడ్డి, సంపత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కయ్యం కర్నాకరూ రెడ్డి, గోటూరు కమలాకర్ రెడ్డి, ఉద్దేమరు బాలరాజు అవుసుల మహేష్, గిరిధర్ రావు, సుర గౌరయ్య, గ్రామ పెద్దలు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్/
. జగదేవపూర్ మండల్ తీగుల్  గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయం వద్ద  పురోహితులు వేణుగోపాల శర్మ ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో   శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణానికి వీక్షించేందుకు గ్రామ ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు ఉదయం ఎదుర్కొల్లు గ్రామ శివాలయం నుండి ఊరేగింపుగా స్వామిని కోలాటాల ఆటలతో భజనలతో రామాలయం కు చేరుకొని అభిషేకాలు. అష్టోత్తర నామాలు తర్వత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది తీర్థప్రసాదములు, అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు  కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు ప్రజలకు ఆలయ నిర్వాహకులు భజన భక్తులు ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో త్రిగుల రామమూర్తి శర్మ గోపీనాథ్ శర్మ, మురళీ శర్మ, నాగసితరం శర్మ,వేదవ్యాస్ శర్మ,కొండపోచమ్మ దేవాలయ చైర్మెన్ కప్పర అనుగీత హరిప్రసాద్ రావు 
మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాశ్ రావు గోటూరు మోహన రెడ్డి 
టేకులపల్లి నరసింహ రెడ్డి ,
పెద్ది శ్రీనివాస్, కొన్యాల తిరుపతి రెడ్డి, బాల్ రెడ్డి , నేతి అనంతం నేతి శంకర్, గోతురి అంజి రెడ్డి, సంపత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కయ్యం కర్నాకరూ రెడ్డి, గోటూరు కమలాకర్ రెడ్డి, ఉద్దేమరు బాలరాజు అవుసుల మహేష్, గిరిధర్ రావు, సుర గౌరయ్య, గ్రామ పెద్దలు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో మహిళా ఎస్సై అమూల్య వినూత్నంగా వ్యవహరించి ఆకతాయిలకు గట్టి చెక్ పెట్టారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థినులను వేధిస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు ఆమె విద్యార్థినిగా వేషం వేసి తనిఖీలు నిర్వహించారు. ఎర్ర దుస్తుల్లో స్టూడెంట్ గెటప్‌లో వచ్చిన ఎస్సై అమూల్య చర్య స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో ఆకతాయిలకు గట్టి హెచ్చరికగా నిలిచిందని, పోలీసులు ఏ రూపంలోనైనా ప్రజల భద్రత కోసం పనిచేస్తారని స్థానికులు పేర్కొన్నారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో మహిళా ఎస్సై అమూల్య వినూత్నంగా వ్యవహరించి ఆకతాయిలకు గట్టి చెక్ పెట్టారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థినులను వేధిస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు ఆమె విద్యార్థినిగా వేషం వేసి తనిఖీలు నిర్వహించారు. ఎర్ర దుస్తుల్లో స్టూడెంట్ గెటప్‌లో వచ్చిన ఎస్సై అమూల్య చర్య స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో ఆకతాయిలకు గట్టి హెచ్చరికగా నిలిచిందని, పోలీసులు ఏ రూపంలోనైనా ప్రజల భద్రత కోసం పనిచేస్తారని స్థానికులు పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.