తాడేపల్లి లో రౌడీ షీటర్ బన్నీ నుంచి ప్రాణహాని ఉందినిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి *తాడేపల్లి* *రౌడీ షీటర్ బన్నీ నుంచి ప్రాణహాని ఉంది* *తనపై జరిగిన దాడి గురించి బాధితుడు నాని మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకున్నారు. బన్నీ అనే వ్యక్తి విచక్షణ కోల్పోయి తనపై తీవ్రంగా దాడి చేశాడని అతను ఆవేదన వ్యక్తం చేశారు.* *"పోలీసులను కొంటాను, నిన్ను చంపేస్తాను" అని బన్నీ తనను భయభ్రాంతులకు గురిచేసినట్లు నాని తెలిపారు.* *ప్రాణ భయంతో ఎవరికీ కనిపించకుండా, తన ఉద్యోగాన్ని కూడా వదులుకుని ఇంట్లోనే గడుపుతున్నట్లు నాని పేర్కొన్నారు.* *"పోలీసులు నా జేబులో ఉంటారు, నేను ఏమైనా చేయగలను" అని బన్నీ బెదిరించడంతో ఇంతకాలం ఫిర్యాదు చేయడానికి వెనుకాడినట్లు నాని చెప్పారు.* *అదృష్టవశాత్తూ ఆ దాడికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ధైర్యం వచ్చిందని, ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నానని ఆయన వెల్లడించారు.* *నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.*
తాడేపల్లి లో రౌడీ షీటర్ బన్నీ నుంచి ప్రాణహాని ఉందినిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి *తాడేపల్లి* *రౌడీ షీటర్ బన్నీ నుంచి ప్రాణహాని ఉంది* *తనపై జరిగిన దాడి గురించి బాధితుడు నాని మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకున్నారు. బన్నీ అనే వ్యక్తి విచక్షణ కోల్పోయి తనపై తీవ్రంగా దాడి చేశాడని అతను ఆవేదన వ్యక్తం చేశారు.* *"పోలీసులను కొంటాను, నిన్ను చంపేస్తాను" అని బన్నీ తనను భయభ్రాంతులకు గురిచేసినట్లు నాని తెలిపారు.* *ప్రాణ భయంతో ఎవరికీ కనిపించకుండా, తన ఉద్యోగాన్ని కూడా వదులుకుని ఇంట్లోనే గడుపుతున్నట్లు నాని పేర్కొన్నారు.* *"పోలీసులు నా జేబులో ఉంటారు, నేను ఏమైనా చేయగలను" అని బన్నీ బెదిరించడంతో ఇంతకాలం ఫిర్యాదు చేయడానికి వెనుకాడినట్లు నాని చెప్పారు.* *అదృష్టవశాత్తూ ఆ దాడికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ధైర్యం వచ్చిందని, ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నానని ఆయన వెల్లడించారు.* *నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.*
- *తాడేపల్లి* *రౌడీ షీటర్ బన్నీ నుంచి ప్రాణహాని ఉంది* *తనపై జరిగిన దాడి గురించి బాధితుడు నాని మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకున్నారు. బన్నీ అనే వ్యక్తి విచక్షణ కోల్పోయి తనపై తీవ్రంగా దాడి చేశాడని అతను ఆవేదన వ్యక్తం చేశారు.* *"పోలీసులను కొంటాను, నిన్ను చంపేస్తాను" అని బన్నీ తనను భయభ్రాంతులకు గురిచేసినట్లు నాని తెలిపారు.* *ప్రాణ భయంతో ఎవరికీ కనిపించకుండా, తన ఉద్యోగాన్ని కూడా వదులుకుని ఇంట్లోనే గడుపుతున్నట్లు నాని పేర్కొన్నారు.* *"పోలీసులు నా జేబులో ఉంటారు, నేను ఏమైనా చేయగలను" అని బన్నీ బెదిరించడంతో ఇంతకాలం ఫిర్యాదు చేయడానికి వెనుకాడినట్లు నాని చెప్పారు.* *అదృష్టవశాత్తూ ఆ దాడికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ధైర్యం వచ్చిందని, ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నానని ఆయన వెల్లడించారు.* *నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.*1
- పలమనేరు నియోజకవర్గం వీ.కోట మండలంలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. మండలంలోని గోనమోకుల పల్లె, కృష్ణాపురం పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఆయన పర్యటించి ఇప్పటిదాకా రూ. 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా కృష్ణాపురం టోల్ గేట్ వద్ద జనసైనికులు భారీ గజమాలతో ఆయన సత్కరించి అపూర్వ స్వాగతం తెలియజేశారు. అక్కడినుంచి తొలుత గోనమాకుల పల్లె ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గోనమాకుల పల్లె నుంచి ఎస్. బండపల్లి వరకు 31 లక్షలతో మరియు రూ. 15 లక్షలతో గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మరిమాకులపల్లిలో రూ. 15 లక్షలతోనూ, గోమాకులపల్లి నుంచి తెట్టు వరకు 58 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. ఇక అదే పంచాయతీలోని నామాల వంకలో 12 లక్షల తోనూ, చిన్న శ్యామలో రూ. 26.60 లక్షలతో, నాగిరెడ్డి పల్లిలో 16 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ఆయన నాయకులతో కలిసి ప్రారంభించారు. మధ్యాహ్నం కృష్ణాపురం పంచాయతీలోని వెంకటపల్లిలో 10 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును, మోట్లపల్లిలో 26 లక్షల తోనూ, కృష్ణాపురంలో 10 లక్షల తోనూ, మద్ధిరాలలో 8 లక్షలు, ఎడగురికి నందు 13 లక్షలు, దానమయ్య గారి పల్లెలో 8 లక్షలతో ఏర్పాటుచేసిన సిసి రోడ్లకు శిలాఫలకాలను వేసి ఆయన ప్రారంభించారు. ఇలా రెండు పంచాయతీల పరిధిలో సుమారు రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. గోనమాకులపల్లి,కృష్ణాపురం పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గోనమాకుల పల్లె పాఠశాలలో ఆర్వో ప్లాంట్ తో పాటు, గేటు ఏర్పాటు చేయించాలని విద్యార్థులు ఎమ్మెల్యేను కోరి వినతిపత్రం అందజేశారు. బండపల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘ సమావేశాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయించాలని మహిళలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. తెట్టు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయించాలని, దెబ్బతిన్న డ్రైనేజీని బాగు చేయించాలని గ్రామస్తులు కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మండల అధికారులను ఆయన ఆదేశించారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన గ్రామస్తులకు వివరించారు. దీంతో ప్రతి ఇంటికి శుద్ధ జలాలతో పాటు గ్రామ గ్రామానికి రోడ్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇంకా గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే తప్పక వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్ర నాయుడు, రాంబాబు, రంగనాథ్, కిషోర్ గౌడ, విష్ణువర్ధన్ రెడ్డి, కుట్టి , ఈశ్వర్ గౌడు, సుబ్రమణ్యం శెట్టి, గిరిబాబు, గజేంద్ర, చౌడప్ప, ధీరజ్,శబరీష్, సతీష్, మురుగేష్, లక్ష్మణ్ లతో పాటు గోనమాకుల పంచాయితీ నాయకులు నేతాజీ నాయుడు వెంకటేష్, రవీంద్ర, శివ, శేషారెడ్డి సురేష్, కృష్ణాపురం పంచాయతీ నాయకులు శ్రీరాములు రెడ్డి,, ప్రకాష్, సుబ్బన్న, సురేష్, మూర్తి మరియు జనసేన నాయకులు దిలీప్ కుమార్, బాబు, నాగరాజు రెడ్డి, భాస్కర్ తదితరులున్నారు.1
- గాండ్లపెంట మండలం రెక్కమాను గ్రామంలో కదిరి,రాయచోటి ప్రధాన రహదారి ప్రాంతంలో నూతంగా సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. రహదారి మద్యలో విద్యుత్ స్తంభాన్ని వదిలేసి సీసీ రోడ్డు వేస్తున్నారు. భవిష్యత్తులో ప్రమాదాలకు నోచుకునే అవకాశం ఎక్కువగా ఉందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరగకనే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని సమస్య పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- Post by RAVI KUMAR1
- బద్వేలు :మున్సిపాలిటీ అధికారులకు మరివు రాజకీయ నాయకులకు తెలియజేయడం ఏమనగా మాలాంటి లేబర్ వార్డ్ ల పై గౌరవం ఉంటే ఈల వదిలేయరు పన్నులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ మా వార్డ్ శుభ్రపరచడం లో కూడా చూపించండి సర్ మా వార్డ్ డెవలప్మెంట్ దేవుడు యరుగు ముందు మా వార్డ్ డ్రైనేజ్ క్లీన్ కూడా చేయడం లేదు దానివల్ల మురికి నీరు ఇండ్లలోకి వెళుతున్నవి అందువల చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని గమనించి కూటమి నాయకులు ముఖ్యంగా మా వార్డ్ 15Th వార్డ్ పుసలవాడ రాములగుడి దగ్గర ఈ పరిస్థితి ఉంది దీనిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద నాయకులు డబ్బున వారి వార్డు లను డెవల్పమెంట్ చేసి బద్వేలు మున్సిపాలిటీ ని మొత్తం డెవలప్మెంట్ చేసినాము అని చెప్పుకునే వారు మా వార్డు పరిస్థితిని కూడా చూడండి అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించాలని కోరారు.2
- Post by Bondhu Suresh1
- రాయదుర్గం పట్టణంలో విచ్చలవిడిగా అర్హత లేని మైనర్లు వాహనాలు నడుపుతుండడంతో నేడు అర్బన్ సీఐ జయ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను మరియు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇచ్చిన తల్లిదండ్రులు, వాహన యజమానులపై మరోసారి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.1
- తిరుపతి. వైసిపి ఎమ్మెల్యేలపై కేసు నమోదు. తిరుపతి బి పి ఆర్ కళ్యాణ మండపం వద్ద జరిగిన నిరసన ధర్నాపై...... మాజీ మంత్రి ఆర్కే రోజా. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. భూమన అభినయ రెడ్డి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మల్లం రవిచంద్ర రెడ్డి. పసుపులేటి సురేష్. అనిల్ కుమార్ రెడ్డి. మల్లం రవికుమార్ రెడ్డి. అజయ్ కుమార్. ఆంజనేయులు. కోటి. రమణారెడ్డి. అమర్నాథ్ రెడ్డి. గీతా యాదవ్. దినేష్ రాయల్. కార్పొరేటర్ అనిల్. అరుణ్ యాదవ్. వాసు యాదవ్. మరో కొంతమంది వైసీపీ నాయకులపై కేసు నమోదు. 30 యాక్ట్ అమల్లో ఉన్న నిరసన చేసినందుకు అలాగే వేమూరు రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య వైశ్యమ్యాలను రెచ్చగొట్టే విధంగా చేశారని పోలీసులే ఫిర్యాదు. కేసు నమోదు చేసిన తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు.1