తిరుపతిలో వైసిపి ఎమ్మెల్యేలపై. మాజీ ఎమ్మెల్యేలపై. నాయకులపై కేసు నమోదు. తిరుపతి. వైసిపి ఎమ్మెల్యేలపై కేసు నమోదు. తిరుపతి బి పి ఆర్ కళ్యాణ మండపం వద్ద జరిగిన నిరసన ధర్నాపై...... మాజీ మంత్రి ఆర్కే రోజా. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. భూమన అభినయ రెడ్డి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మల్లం రవిచంద్ర రెడ్డి. పసుపులేటి సురేష్. అనిల్ కుమార్ రెడ్డి. మల్లం రవికుమార్ రెడ్డి. అజయ్ కుమార్. ఆంజనేయులు. కోటి. రమణారెడ్డి. అమర్నాథ్ రెడ్డి. గీతా యాదవ్. దినేష్ రాయల్. కార్పొరేటర్ అనిల్. అరుణ్ యాదవ్. వాసు యాదవ్. మరో కొంతమంది వైసీపీ నాయకులపై కేసు నమోదు. 30 యాక్ట్ అమల్లో ఉన్న నిరసన చేసినందుకు అలాగే వేమూరు రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య వైశ్యమ్యాలను రెచ్చగొట్టే విధంగా చేశారని పోలీసులే ఫిర్యాదు. కేసు నమోదు చేసిన తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు.
తిరుపతిలో వైసిపి ఎమ్మెల్యేలపై. మాజీ ఎమ్మెల్యేలపై. నాయకులపై కేసు నమోదు. తిరుపతి. వైసిపి ఎమ్మెల్యేలపై కేసు నమోదు. తిరుపతి బి పి ఆర్ కళ్యాణ మండపం వద్ద జరిగిన నిరసన ధర్నాపై...... మాజీ మంత్రి ఆర్కే రోజా. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. భూమన అభినయ రెడ్డి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మల్లం రవిచంద్ర రెడ్డి. పసుపులేటి సురేష్. అనిల్ కుమార్ రెడ్డి. మల్లం రవికుమార్ రెడ్డి. అజయ్ కుమార్. ఆంజనేయులు. కోటి. రమణారెడ్డి. అమర్నాథ్ రెడ్డి. గీతా యాదవ్. దినేష్ రాయల్. కార్పొరేటర్ అనిల్. అరుణ్ యాదవ్. వాసు యాదవ్. మరో కొంతమంది వైసీపీ నాయకులపై కేసు నమోదు. 30 యాక్ట్ అమల్లో ఉన్న నిరసన చేసినందుకు అలాగే వేమూరు రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య వైశ్యమ్యాలను రెచ్చగొట్టే విధంగా చేశారని పోలీసులే ఫిర్యాదు. కేసు నమోదు చేసిన తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు.
- పలమనేరు పూలమండి వ్యాపారస్తులకు స్థానిక రైతు బజారులో దుకాణాల ఏర్పాటుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖా ఆధ్వర్యంలో స్థలాలను కేటాయిస్తూ మంజురు చేసిన పత్రాలను వ్యాపారులకు అందజేసిన పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.1
- నంబుల పూలకుంట మండల పరిధిలోని రంగనపల్లి గ్రామంలోలక్ష్మీదేవి నివసిస్తున్న ఇల్లు మొత్తం కాలిబుడిది అయింది. బాధితులు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయి రోడ్డునపడ్డమని రోదిస్తున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈమధ్య అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు నాయకులురాజేష్ తెలిపారు.1
- బద్వేలు:బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధవటం రోడ్డు లోని రామాలయం వద్ద కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బద్వేలు అర్బన్ పోలీసు వారి ఆధ్వర్యంలో కడప కళా జాతర బృందం ఏర్పాటుచేసిన సమాజంపై - సైబర్ వల అనే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళా జాతర బృందం సమాజంలో జరిగే డిజిటల్ అరెస్టులు. బెట్టింగ్ యాప్స్. సైబర్ నేరగాళ్లు.. వంటి సోషల్ మీడియా నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు అర్బన్ సీఐ రామకృష్ణ కారు మాట్లాడుతూ వీడియో కాల్ ద్వారా డిజిటల్ అరెస్టులు అనేటువంటివి ఉండవని సమాజంలో తల్లిదండ్రులు తమ బిడ్డలకి సత్ప్రవర్తన తో కూడిన జీవన ప్రమాణాలను నేర్పించాలని ఇలాంటి అవగాహన కార్యక్రమాల లో పాల్గొని సోషల్ మీడియా మాయలో మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. బద్వేల్ అర్బన్ సీఐ రామకృష్ణ..ఎస్సై 1 కొండారెడ్డి.. ఎస్సై 2 చిరంజీవి వారి ఆధ్వర్యంలో కళా జాతర బృందం పలు అవగాహన కార్యక్రమాలను స్కిట్ ల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.1
- Post by Bondhu Suresh1
- ఆ రచనకు ప్రాణం పోసిన సంగీతం, పాటను సృష్టించిన కుమ్మరి అంపయ్య ఆచారి గారు…1
- Post by Syyed taher1
- నరసరావుపేట నుండి వేములూరుపాడు ఇంటికి వచ్చేలోపు ఐదు లక్షల మాయం ఉల్లిపాయలు కోసం దుకాణంలోకి వెళితే ఐదు లక్షల రూపాయల చోరీ... నరసరావుపేట బైపాస్ జొన్నలగడ్డ హోల్ సేల్ ఉల్లిపాయ దుకాణంలో.. ఉల్లిపాయల కొందామని లోపలికి వెళ్లి వచ్చేలోపు స్కూటీ లో ఉన్న ఐదు లక్షల చోరీ చేసిన దుండగుడు సీసీ కెమెరాల లో నమోదైన చోరి దృశ్యాలు1
- బద్వేలు ,ఏప్రిల్07: మున్సిపాల్టీలో పేదోన్ని భయబ్రాంతులకు గురిచేస్తు ఇంటి పనులు వసూళ్లు చేస్తున్నారు, కానీ అభివృ ద్ధి ఎక్కడ జరిగిందో అధికారులు సెలవివ్వాలని సీపీఐజిల్లాకార్యవర్గ సభ్యులు వీరశేఖర్,ఏరియా కార్య దర్శి పిడుగు మస్తాన్,పెద్దులపల్లి బాలు మున్సిపల్ అధికారులపైమండిపడ్డారు. బద్వేలుమున్సిపాలిటీకార్యాలయం వద్ద పేదలకు ఒకన్యాయం ,పెద్దలకు ఒకన్యాయమని, ఇంటి పన్నులువసూళ్లలో చేతివాటం ప్రదర్శిస్తున్న మున్సిపల్ అధికారుల తీరుకు నిరసనగాజిల్లా పార్టీ పిలుపుమేరకు మున్సిపల్ కార్యాలయం ముందు పెద్దులపల్లి బాలు అధ్యక్షతన ధర్నా నిర్వ హించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ నాయకులు మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోఇంటిపన్నువసూలులో మున్సిపల్ అధికారుల ద్వంద వైఖరి పనికిమాలిన చర్యని లక్షల రూపాయలు పన్ను బకాయిలు కట్టాల్సిన పెద్దలను,ప్రభుత్వకార్యాలయాలను వదిలేసి పేదలనుముక్కు పిండి వసూలు చేయడం సిగ్గు మాలిన చర్య అన్నారు.ఇది సరైన పద్ధతి కాదని, పేదలను పెద్దలను ఒకే రీతిగా చూడాలని పన్నులు వసూలుచేయడంలోపేదలు కొద్దిగా గడువు అడిగితేనే కొళాయికట్చేచేయడం,ఇంటికి తాళాలువేయడం,అదే పెద్దలను పట్టించుకోకుండా ఏమాత్రంచర్యలులేకుండామినహా యింపు ఇవ్వడం వెనక ఆంతరం ఏమిటని వారు ప్రశ్నించారు. పట్టణంలో సంవత్సరాల తరబడి భగత్ సింగ్ నగర్,సి ఆర్ నగర్, ఎద్దుల ఈశ్వర్ రెడ్డినగర్ కాలనీపేదలుప్రభుత్వస్థలంలో తమకుతాము గా ఇల్లు లేని నిరుపేదలు పునరా వాసం ఏర్పాటు చేసుకుని ఉంటే వారి ఇంటి పన్నులు కడతామన్నారు.బద్వేలు ఆదాయాన్నిపెంచుతా మని, బద్వేలు అభివృద్ధికి తోడ్పడ తామనిమహాప్రభువు అంటున్నవారియొక్కబాధలుపట్టించుకోకుండా వారికి ఇంటి పన్నులు వేయడం లోఅధికారులునిర్లక్ష్యంవహిస్తున్నారని ఇప్పటికైనా అధికారులు మేలు కొని పేదలను, పెద్దలను ఒకే రీతిలోచూడాలని అలాకాదుకూడదుఅంటే మాత్రం బద్వేలు పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సహాయ కార్యదర్శి పివి రమణ ,జిల్లా సమితి సభ్యులు పడిన వెంకటరమణ ,పొంగూరు నాగరాజ్ ,పెంచలయ్య ,పట్టణ నాయకులు నాగసుబ్బయ్య, సుబ్బయ్య, మహిళా నాయకులు తిరుమల నవనీతమ్మ, లక్ష్మి పెద్ద ఎత్తున పేదలు పాల్గొన్నారు.2
- Post by Bondhu Suresh1