logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

10 hrs ago
user_Bondhu Suresh
Bondhu Suresh
Atmakur, Spsr Nellore•
10 hrs ago

More news from Spsr Nellore and nearby areas
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    10 hrs ago
  • వరిని పంచాయితీలో ఆరో ప్లాంట్ ను డిపిఓ అకస్మాత్తుక తనిఖీ మండలంలోని వరిని పంచాయతీలో ఆరో ప్లాంట్ ను డిపిఓ అకస్మాత్తుక తనిఖీ చేయడం జరిగింది. వరిని పంచాయతీలో పంచాయితీ సంబంధించినఆర్వో ప్లాంట్ లో వాటర్ కాకుండా ప్రైవేటు వస్తువులను అమ్ముతున్నారని గ్రామస్తులు అధికారులకు తెలియజేయడంతో డివిజనల్ పంచాయతీ అధికారి రావడం జరిగింది అలాగే ఆర్ఓ ప్లాంట్ ను సందర్శించి ఇలా చేయకుండా ఉండేందుకు అంగీకార పత్రం తీసుకున్నామని. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి మాట్లాడుతూ వరిని పంచాయతీకి రావడం జరిగిందని ఇక్కడ వాటర్ ప్లాంట్ లో ప్రైవేటు వస్తువులను అమ్ముతున్నారని గ్రామస్తుడు తెలియజేయడంతో వెంటనే వారిని పంచాయతీల వాటర్ ప్లాంటును సందర్శించడం జరిగిందని ఇక్కడ ప్రైవేటు వస్తువులు అమ్మకుండా వాళ్ల దగ్గర అంగీకార పత్రం తీసుకున్నామని అన్నారు.
    4
    వరిని పంచాయితీలో ఆరో ప్లాంట్ ను డిపిఓ అకస్మాత్తుక తనిఖీ 
మండలంలోని వరిని పంచాయతీలో ఆరో ప్లాంట్ ను డిపిఓ అకస్మాత్తుక తనిఖీ చేయడం జరిగింది. వరిని పంచాయతీలో పంచాయితీ సంబంధించినఆర్వో ప్లాంట్ లో వాటర్ కాకుండా ప్రైవేటు వస్తువులను  అమ్ముతున్నారని గ్రామస్తులు అధికారులకు తెలియజేయడంతో డివిజనల్ పంచాయతీ అధికారి రావడం జరిగింది అలాగే ఆర్ఓ ప్లాంట్ ను సందర్శించి ఇలా చేయకుండా ఉండేందుకు అంగీకార పత్రం తీసుకున్నామని. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి మాట్లాడుతూ వరిని పంచాయతీకి రావడం జరిగిందని ఇక్కడ వాటర్ ప్లాంట్ లో ప్రైవేటు వస్తువులను అమ్ముతున్నారని గ్రామస్తుడు తెలియజేయడంతో వెంటనే వారిని పంచాయతీల వాటర్ ప్లాంటును సందర్శించడం జరిగిందని ఇక్కడ ప్రైవేటు వస్తువులు అమ్మకుండా వాళ్ల దగ్గర అంగీకార పత్రం తీసుకున్నామని అన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    21 min ago
  • బద్వేలు :మున్సిపాలిటీ అధికారులకు మరివు రాజకీయ నాయకులకు తెలియజేయడం ఏమనగా మాలాంటి లేబర్ వార్డ్ ల పై గౌరవం ఉంటే ఈల వదిలేయరు పన్నులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ మా వార్డ్ శుభ్రపరచడం లో కూడా చూపించండి సర్ మా వార్డ్ డెవలప్మెంట్ దేవుడు యరుగు ముందు మా వార్డ్ డ్రైనేజ్ క్లీన్ కూడా చేయడం లేదు దానివల్ల మురికి నీరు ఇండ్లలోకి వెళుతున్నవి అందువల చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని గమనించి కూటమి నాయకులు ముఖ్యంగా మా వార్డ్ 15Th వార్డ్ పుసలవాడ రాములగుడి దగ్గర ఈ పరిస్థితి ఉంది దీనిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద నాయకులు డబ్బున వారి వార్డు లను డెవల్పమెంట్ చేసి బద్వేలు మున్సిపాలిటీ ని మొత్తం డెవలప్మెంట్ చేసినాము అని చెప్పుకునే వారు మా వార్డు పరిస్థితిని కూడా చూడండి అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించాలని కోరారు.
    2
    బద్వేలు :మున్సిపాలిటీ అధికారులకు మరివు రాజకీయ నాయకులకు తెలియజేయడం ఏమనగా మాలాంటి లేబర్ వార్డ్ ల పై గౌరవం ఉంటే ఈల వదిలేయరు పన్నులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ మా వార్డ్ శుభ్రపరచడం లో కూడా చూపించండి సర్ మా వార్డ్ డెవలప్మెంట్ దేవుడు యరుగు ముందు మా వార్డ్ డ్రైనేజ్ క్లీన్ కూడా చేయడం లేదు దానివల్ల మురికి నీరు ఇండ్లలోకి వెళుతున్నవి అందువల చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని గమనించి  కూటమి నాయకులు ముఖ్యంగా మా వార్డ్ 15Th వార్డ్  పుసలవాడ రాములగుడి దగ్గర ఈ పరిస్థితి ఉంది దీనిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద నాయకులు డబ్బున వారి వార్డు లను డెవల్పమెంట్ చేసి బద్వేలు మున్సిపాలిటీ ని మొత్తం డెవలప్మెంట్ చేసినాము అని చెప్పుకునే వారు మా వార్డు పరిస్థితిని కూడా చూడండి అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించాలని కోరారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • Post by RAVI KUMAR
    1
    Post by RAVI KUMAR
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    5 hrs ago
  • గాండ్లపెంట మండలం రెక్కమాను గ్రామంలో కదిరి,రాయచోటి ప్రధాన రహదారి ప్రాంతంలో నూతంగా సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. రహదారి మద్యలో విద్యుత్ స్తంభాన్ని వదిలేసి సీసీ రోడ్డు వేస్తున్నారు. భవిష్యత్తులో ప్రమాదాలకు నోచుకునే అవకాశం ఎక్కువగా ఉందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరగకనే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని సమస్య పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    గాండ్లపెంట మండలం రెక్కమాను గ్రామంలో కదిరి,రాయచోటి ప్రధాన రహదారి ప్రాంతంలో నూతంగా  సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. రహదారి మద్యలో విద్యుత్ స్తంభాన్ని  వదిలేసి సీసీ రోడ్డు వేస్తున్నారు. భవిష్యత్తులో  ప్రమాదాలకు నోచుకునే అవకాశం ఎక్కువగా ఉందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరగకనే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని  సమస్య పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    2 hrs ago
  • పలమనేరు నియోజకవర్గం వీ.కోట మండలంలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. మండలంలోని గోనమోకుల పల్లె, కృష్ణాపురం పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఆయన పర్యటించి ఇప్పటిదాకా రూ. 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా కృష్ణాపురం టోల్ గేట్ వద్ద జనసైనికులు భారీ గజమాలతో ఆయన సత్కరించి అపూర్వ స్వాగతం తెలియజేశారు. అక్కడినుంచి తొలుత గోనమాకుల పల్లె ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గోనమాకుల పల్లె నుంచి ఎస్. బండపల్లి వరకు 31 లక్షలతో మరియు రూ. 15 లక్షలతో గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మరిమాకులపల్లిలో రూ. 15 లక్షలతోనూ, గోమాకులపల్లి నుంచి తెట్టు వరకు 58 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. ఇక అదే పంచాయతీలోని నామాల వంకలో 12 లక్షల తోనూ, చిన్న శ్యామలో రూ. 26.60 లక్షలతో, నాగిరెడ్డి పల్లిలో 16 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ఆయన నాయకులతో కలిసి ప్రారంభించారు. మధ్యాహ్నం కృష్ణాపురం పంచాయతీలోని వెంకటపల్లిలో 10 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును, మోట్లపల్లిలో 26 లక్షల తోనూ, కృష్ణాపురంలో 10 లక్షల తోనూ, మద్ధిరాలలో 8 లక్షలు, ఎడగురికి నందు 13 లక్షలు, దానమయ్య గారి పల్లెలో 8 లక్షలతో ఏర్పాటుచేసిన సిసి రోడ్లకు శిలాఫలకాలను వేసి ఆయన ప్రారంభించారు. ఇలా రెండు పంచాయతీల పరిధిలో సుమారు రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. గోనమాకులపల్లి,కృష్ణాపురం పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గోనమాకుల పల్లె పాఠశాలలో ఆర్వో ప్లాంట్ తో పాటు, గేటు ఏర్పాటు చేయించాలని విద్యార్థులు ఎమ్మెల్యేను కోరి వినతిపత్రం అందజేశారు. బండపల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘ సమావేశాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయించాలని మహిళలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. తెట్టు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయించాలని, దెబ్బతిన్న డ్రైనేజీని బాగు చేయించాలని గ్రామస్తులు కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మండల అధికారులను ఆయన ఆదేశించారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన గ్రామస్తులకు వివరించారు. దీంతో ప్రతి ఇంటికి శుద్ధ జలాలతో పాటు గ్రామ గ్రామానికి రోడ్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇంకా గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే తప్పక వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్ర నాయుడు, రాంబాబు, రంగనాథ్, కిషోర్ గౌడ, విష్ణువర్ధన్ రెడ్డి, కుట్టి , ఈశ్వర్ గౌడు, సుబ్రమణ్యం శెట్టి, గిరిబాబు, గజేంద్ర, చౌడప్ప, ధీరజ్,శబరీష్, సతీష్, మురుగేష్, లక్ష్మణ్ లతో పాటు గోనమాకుల పంచాయితీ నాయకులు నేతాజీ నాయుడు వెంకటేష్, రవీంద్ర, శివ, శేషారెడ్డి సురేష్, కృష్ణాపురం పంచాయతీ నాయకులు శ్రీరాములు రెడ్డి,, ప్రకాష్, సుబ్బన్న, సురేష్, మూర్తి మరియు జనసేన నాయకులు దిలీప్ కుమార్, బాబు, నాగరాజు రెడ్డి, భాస్కర్ తదితరులున్నారు.
    1
    పలమనేరు నియోజకవర్గం వీ.కోట మండలంలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. మండలంలోని గోనమోకుల పల్లె, కృష్ణాపురం పంచాయతీల పరిధిలోని గ్రామాలలో ఆయన పర్యటించి ఇప్పటిదాకా రూ. 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అందులో భాగంగా కృష్ణాపురం టోల్ గేట్ వద్ద జనసైనికులు భారీ గజమాలతో ఆయన సత్కరించి అపూర్వ స్వాగతం తెలియజేశారు. అక్కడినుంచి తొలుత గోనమాకుల పల్లె ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గోనమాకుల పల్లె నుంచి ఎస్. బండపల్లి వరకు 31 లక్షలతో మరియు రూ. 15 లక్షలతో గ్రామంలో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మరిమాకులపల్లిలో రూ. 15 లక్షలతోనూ, గోమాకులపల్లి నుంచి తెట్టు వరకు 58 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు. ఇక అదే పంచాయతీలోని నామాల వంకలో 12 లక్షల తోనూ, చిన్న శ్యామలో రూ. 26.60 లక్షలతో, నాగిరెడ్డి పల్లిలో 16 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ఆయన నాయకులతో కలిసి ప్రారంభించారు. మధ్యాహ్నం కృష్ణాపురం పంచాయతీలోని వెంకటపల్లిలో 10 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును, మోట్లపల్లిలో 26 లక్షల తోనూ, కృష్ణాపురంలో 10 లక్షల తోనూ, మద్ధిరాలలో 8 లక్షలు, ఎడగురికి నందు 13 లక్షలు, దానమయ్య గారి పల్లెలో 8 లక్షలతో ఏర్పాటుచేసిన సిసి రోడ్లకు శిలాఫలకాలను వేసి ఆయన ప్రారంభించారు. ఇలా రెండు పంచాయతీల పరిధిలో సుమారు రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 
గోనమాకులపల్లి,కృష్ణాపురం పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గోనమాకుల పల్లె పాఠశాలలో ఆర్వో ప్లాంట్ తో పాటు, గేటు ఏర్పాటు చేయించాలని విద్యార్థులు ఎమ్మెల్యేను కోరి వినతిపత్రం అందజేశారు. బండపల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘ సమావేశాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయించాలని మహిళలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. తెట్టు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయించాలని, దెబ్బతిన్న డ్రైనేజీని బాగు చేయించాలని గ్రామస్తులు కోరారు.  దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సమస్యల  పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మండల అధికారులను ఆయన ఆదేశించారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన గ్రామస్తులకు వివరించారు. దీంతో ప్రతి ఇంటికి శుద్ధ జలాలతో పాటు గ్రామ గ్రామానికి రోడ్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని వివరించారు. ఇంకా గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే తప్పక వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 
ఈ కార్యక్రమాలలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్ర నాయుడు, రాంబాబు, రంగనాథ్, కిషోర్ గౌడ, విష్ణువర్ధన్ రెడ్డి, కుట్టి , ఈశ్వర్ గౌడు, సుబ్రమణ్యం శెట్టి, గిరిబాబు, గజేంద్ర, చౌడప్ప, ధీరజ్,శబరీష్, సతీష్, మురుగేష్, లక్ష్మణ్ లతో పాటు గోనమాకుల పంచాయితీ నాయకులు నేతాజీ నాయుడు వెంకటేష్, రవీంద్ర, శివ, శేషారెడ్డి సురేష్, కృష్ణాపురం పంచాయతీ నాయకులు శ్రీరాములు రెడ్డి,, ప్రకాష్, సుబ్బన్న, సురేష్, మూర్తి మరియు జనసేన నాయకులు దిలీప్ కుమార్, బాబు, నాగరాజు రెడ్డి, భాస్కర్ తదితరులున్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    9 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.