logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి కమ్యూనిస్టు నాయకులు రాజేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి నంబుల పూలకుంట మండల పరిధిలోని రంగనపల్లి గ్రామంలోలక్ష్మీదేవి నివసిస్తున్న ఇల్లు మొత్తం కాలిబుడిది అయింది. బాధితులు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయి రోడ్డునపడ్డమని రోదిస్తున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈమధ్య అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు నాయకులురాజేష్ తెలిపారు.

23 hrs ago
user_Srivartha news
Srivartha news
Kadiri, Sri Sathya Sai•
23 hrs ago

నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి కమ్యూనిస్టు నాయకులు రాజేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి నంబుల పూలకుంట మండల పరిధిలోని రంగనపల్లి గ్రామంలోలక్ష్మీదేవి నివసిస్తున్న ఇల్లు మొత్తం కాలిబుడిది అయింది. బాధితులు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయి రోడ్డునపడ్డమని రోదిస్తున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈమధ్య అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు నాయకులురాజేష్ తెలిపారు.

More news from Sri Sathya Sai and nearby areas
  • గాండ్లపెంట మండలం రెక్కమాను గ్రామంలో కదిరి,రాయచోటి ప్రధాన రహదారి ప్రాంతంలో నూతంగా సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. రహదారి మద్యలో విద్యుత్ స్తంభాన్ని వదిలేసి సీసీ రోడ్డు వేస్తున్నారు. భవిష్యత్తులో ప్రమాదాలకు నోచుకునే అవకాశం ఎక్కువగా ఉందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరగకనే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని సమస్య పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    గాండ్లపెంట మండలం రెక్కమాను గ్రామంలో కదిరి,రాయచోటి ప్రధాన రహదారి ప్రాంతంలో నూతంగా  సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. రహదారి మద్యలో విద్యుత్ స్తంభాన్ని  వదిలేసి సీసీ రోడ్డు వేస్తున్నారు. భవిష్యత్తులో  ప్రమాదాలకు నోచుకునే అవకాశం ఎక్కువగా ఉందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదాలు జరగకనే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని  సమస్య పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    1 hr ago
  • బద్వేలు :మున్సిపాలిటీ అధికారులకు మరివు రాజకీయ నాయకులకు తెలియజేయడం ఏమనగా మాలాంటి లేబర్ వార్డ్ ల పై గౌరవం ఉంటే ఈల వదిలేయరు పన్నులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ మా వార్డ్ శుభ్రపరచడం లో కూడా చూపించండి సర్ మా వార్డ్ డెవలప్మెంట్ దేవుడు యరుగు ముందు మా వార్డ్ డ్రైనేజ్ క్లీన్ కూడా చేయడం లేదు దానివల్ల మురికి నీరు ఇండ్లలోకి వెళుతున్నవి అందువల చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని గమనించి కూటమి నాయకులు ముఖ్యంగా మా వార్డ్ 15Th వార్డ్ పుసలవాడ రాములగుడి దగ్గర ఈ పరిస్థితి ఉంది దీనిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద నాయకులు డబ్బున వారి వార్డు లను డెవల్పమెంట్ చేసి బద్వేలు మున్సిపాలిటీ ని మొత్తం డెవలప్మెంట్ చేసినాము అని చెప్పుకునే వారు మా వార్డు పరిస్థితిని కూడా చూడండి అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించాలని కోరారు.
    2
    బద్వేలు :మున్సిపాలిటీ అధికారులకు మరివు రాజకీయ నాయకులకు తెలియజేయడం ఏమనగా మాలాంటి లేబర్ వార్డ్ ల పై గౌరవం ఉంటే ఈల వదిలేయరు పన్నులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ మా వార్డ్ శుభ్రపరచడం లో కూడా చూపించండి సర్ మా వార్డ్ డెవలప్మెంట్ దేవుడు యరుగు ముందు మా వార్డ్ డ్రైనేజ్ క్లీన్ కూడా చేయడం లేదు దానివల్ల మురికి నీరు ఇండ్లలోకి వెళుతున్నవి అందువల చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని గమనించి  కూటమి నాయకులు ముఖ్యంగా మా వార్డ్ 15Th వార్డ్  పుసలవాడ రాములగుడి దగ్గర ఈ పరిస్థితి ఉంది దీనిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద నాయకులు డబ్బున వారి వార్డు లను డెవల్పమెంట్ చేసి బద్వేలు మున్సిపాలిటీ ని మొత్తం డెవలప్మెంట్ చేసినాము అని చెప్పుకునే వారు మా వార్డు పరిస్థితిని కూడా చూడండి అంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించాలని కోరారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • తిరుపతిలోని డి పి ఆర్ కళ్యాణమండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ – తాగునీరు, సాగునీటి సాధన, భవిష్యత్తు కార్యచరణ”పై నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేగౌడ పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మరియు మాజీ మంత్రి సాకె శైలజానాథ్ గారి నాయకత్వంలో జరిగింది. రాయలసీమలో ఎత్తిపోతల పథకాల ద్వారా తాగునీటి సమస్యను పరిష్కారం చేయడం మరియు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం సమన్వయకర్తలు, మాజీ మంత్రులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
    1
    తిరుపతిలోని డి పి ఆర్ కళ్యాణమండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ – తాగునీరు, సాగునీటి సాధన, భవిష్యత్తు కార్యచరణ”పై నిర్వహించిన కార్యక్రమంలో వెంకటేగౌడ  పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి  మరియు మాజీ మంత్రి సాకె శైలజానాథ్ గారి నాయకత్వంలో జరిగింది. రాయలసీమలో ఎత్తిపోతల పథకాల ద్వారా తాగునీటి సమస్యను పరిష్కారం చేయడం మరియు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం సమన్వయకర్తలు, మాజీ మంత్రులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • Post by RAVI KUMAR
    1
    Post by RAVI KUMAR
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    3 hrs ago
  • *తాడేపల్లి* *రౌడీ షీటర్ బన్నీ నుంచి ప్రాణహాని ఉంది* *తనపై జరిగిన దాడి గురించి బాధితుడు నాని మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకున్నారు. బన్నీ అనే వ్యక్తి విచక్షణ కోల్పోయి తనపై తీవ్రంగా దాడి చేశాడని అతను ఆవేదన వ్యక్తం చేశారు.* *"పోలీసులను కొంటాను, నిన్ను చంపేస్తాను" అని బన్నీ తనను భయభ్రాంతులకు గురిచేసినట్లు నాని తెలిపారు.* *ప్రాణ భయంతో ఎవరికీ కనిపించకుండా, తన ఉద్యోగాన్ని కూడా వదులుకుని ఇంట్లోనే గడుపుతున్నట్లు నాని పేర్కొన్నారు.* *"పోలీసులు నా జేబులో ఉంటారు, నేను ఏమైనా చేయగలను" అని బన్నీ బెదిరించడంతో ఇంతకాలం ఫిర్యాదు చేయడానికి వెనుకాడినట్లు నాని చెప్పారు.* *అదృష్టవశాత్తూ ఆ దాడికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ధైర్యం వచ్చిందని, ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నానని ఆయన వెల్లడించారు.* *నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.*
    1
    *తాడేపల్లి*
*రౌడీ షీటర్ బన్నీ నుంచి ప్రాణహాని ఉంది*
*తనపై జరిగిన దాడి గురించి బాధితుడు నాని మీడియా ముందు తన గోడును వెళ్లబోసుకున్నారు. బన్నీ అనే వ్యక్తి విచక్షణ కోల్పోయి తనపై తీవ్రంగా దాడి చేశాడని అతను ఆవేదన వ్యక్తం చేశారు.*
*"పోలీసులను కొంటాను, నిన్ను చంపేస్తాను" అని బన్నీ తనను భయభ్రాంతులకు గురిచేసినట్లు నాని తెలిపారు.*
*ప్రాణ భయంతో ఎవరికీ కనిపించకుండా, తన ఉద్యోగాన్ని కూడా వదులుకుని ఇంట్లోనే గడుపుతున్నట్లు నాని పేర్కొన్నారు.*
*"పోలీసులు నా జేబులో ఉంటారు, నేను ఏమైనా చేయగలను" అని బన్నీ బెదిరించడంతో ఇంతకాలం ఫిర్యాదు చేయడానికి వెనుకాడినట్లు నాని చెప్పారు.*
*అదృష్టవశాత్తూ ఆ దాడికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ధైర్యం వచ్చిందని, ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నానని ఆయన వెల్లడించారు.*
*నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.*
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    34 min ago
  • రాయదుర్గం పట్టణంలో విచ్చలవిడిగా అర్హత లేని మైనర్లు వాహనాలు నడుపుతుండడంతో నేడు అర్బన్ సీఐ జయ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను మరియు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇచ్చిన తల్లిదండ్రులు, వాహన యజమానులపై మరోసారి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
    1
    రాయదుర్గం పట్టణంలో విచ్చలవిడిగా అర్హత లేని మైనర్లు వాహనాలు నడుపుతుండడంతో నేడు అర్బన్ సీఐ జయ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను మరియు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇచ్చిన తల్లిదండ్రులు, వాహన యజమానులపై మరోసారి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    8 hrs ago
  • నంబుల పూలకుంట మండల పరిధిలోని రంగనపల్లి గ్రామంలోలక్ష్మీదేవి నివసిస్తున్న ఇల్లు మొత్తం కాలిబుడిది అయింది. బాధితులు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయి రోడ్డునపడ్డమని రోదిస్తున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈమధ్య అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు నాయకులురాజేష్ తెలిపారు.
    1
    నంబుల పూలకుంట మండల పరిధిలోని  రంగనపల్లి గ్రామంలోలక్ష్మీదేవి నివసిస్తున్న ఇల్లు మొత్తం కాలిబుడిది అయింది. బాధితులు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయి రోడ్డునపడ్డమని రోదిస్తున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి సహాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈమధ్య అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్టు నాయకులురాజేష్ తెలిపారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.