logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

లంక భూముల రైతులకు ఆన్లైన్ విధానం కారణంగా యూరియా ఇవ్వకపోవడం అన్యాయం. ​కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం కారణంగా లంకభూముల సొసైటీ రైతులకు యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సుధాకర్ పెదపులివర్ మాజీ సర్పంచ్ నీలా ఉషారాణి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం భట్టిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద పులివర్రు గొరిగపూడి లంక భూముల సొసైటీ రైతులు నిరసన తెలిపి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసిల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.వరద నష్ట పరిహారం ఇవ్వడానికి జీవో విడుదల చేసిన రైతులకు నష్టపరిహారం అందలేదని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ​ లంకభూముల రైతులకు యూరియా ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు.కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ నిబంధనల వల్ల లంకభూముల సొసైటీ రైతులకు యూరియా లభించడం లేదన్నారు. సిపిఎం మండల కార్యదర్శి పి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం లంక గ్రామాల్లో రైతులు వరదలకు వాణిజ్య పంటలు నష్టపోయారు ఎన్యుమరేషన్ చేసి 6,110 మంది రైతులకు జూన్ నెలలో ఐదు కోట్ల 93 లక్షలు91వేలు డబ్బులు విధులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేటికి రైతులకు డబ్బులు అందలేదని వెంటనే రైతులకు వరద నష్ట పరిహారం డబ్బులు విడుదల చేయాలని కోరారు. ఈస్ట్ సొసైటీ అధ్యక్షులు చీకటి బాబు రాజేంద్రప్రసాద్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోళ్ళ నాగరాజు, నీల రామకృష్ణ, కనపర్తి నరసింహ, బేతాళ రంగారావు, పులివర్తి సుధాకర్, దాసరి బుల్లబ్బాయి, దిడ్ల ఆనంద్ బాబు, దాసరి ఏసుపాదం, కంచర్ల రాంబాబు సొసైటీ రైతులు పాల్గొన్నారు.

19 hrs ago
user_M.Vijay Kishore
M.Vijay Kishore
Cherukupalle H/O Arumbaka, Bapatla•
19 hrs ago

లంక భూముల రైతులకు ఆన్లైన్ విధానం కారణంగా యూరియా ఇవ్వకపోవడం అన్యాయం. ​కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం కారణంగా లంకభూముల సొసైటీ రైతులకు యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సుధాకర్ పెదపులివర్ మాజీ సర్పంచ్ నీలా ఉషారాణి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం భట్టిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద పులివర్రు గొరిగపూడి లంక భూముల సొసైటీ రైతులు నిరసన తెలిపి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసిల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.వరద నష్ట పరిహారం ఇవ్వడానికి జీవో విడుదల చేసిన రైతులకు నష్టపరిహారం అందలేదని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ​ లంకభూముల రైతులకు యూరియా ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు.కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ నిబంధనల వల్ల లంకభూముల సొసైటీ రైతులకు యూరియా లభించడం లేదన్నారు. సిపిఎం మండల కార్యదర్శి పి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం లంక గ్రామాల్లో రైతులు వరదలకు వాణిజ్య పంటలు నష్టపోయారు ఎన్యుమరేషన్ చేసి 6,110 మంది రైతులకు జూన్ నెలలో ఐదు కోట్ల 93 లక్షలు91వేలు డబ్బులు విధులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేటికి రైతులకు డబ్బులు అందలేదని వెంటనే రైతులకు వరద నష్ట పరిహారం డబ్బులు విడుదల చేయాలని కోరారు. ఈస్ట్ సొసైటీ అధ్యక్షులు చీకటి బాబు రాజేంద్రప్రసాద్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోళ్ళ నాగరాజు, నీల రామకృష్ణ, కనపర్తి నరసింహ, బేతాళ రంగారావు, పులివర్తి సుధాకర్, దాసరి బుల్లబ్బాయి, దిడ్ల ఆనంద్ బాబు, దాసరి ఏసుపాదం, కంచర్ల రాంబాబు సొసైటీ రైతులు పాల్గొన్నారు.

More news from Bapatla and nearby areas
  • లంక భూముల రైతులకు ఆన్లైన్ విధానం కారణంగా యూరియా ఇవ్వకపోవడం అన్యాయం. ​కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం కారణంగా లంకభూముల సొసైటీ రైతులకు యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సుధాకర్ పెదపులివర్ మాజీ సర్పంచ్ నీలా ఉషారాణి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం భట్టిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద పులివర్రు గొరిగపూడి లంక భూముల సొసైటీ రైతులు నిరసన తెలిపి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసిల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.వరద నష్ట పరిహారం ఇవ్వడానికి జీవో విడుదల చేసిన రైతులకు నష్టపరిహారం అందలేదని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ​ లంకభూముల రైతులకు యూరియా ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు.కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ నిబంధనల వల్ల లంకభూముల సొసైటీ రైతులకు యూరియా లభించడం లేదన్నారు. సిపిఎం మండల కార్యదర్శి పి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం లంక గ్రామాల్లో రైతులు వరదలకు వాణిజ్య పంటలు నష్టపోయారు ఎన్యుమరేషన్ చేసి 6,110 మంది రైతులకు జూన్ నెలలో ఐదు కోట్ల 93 లక్షలు91వేలు డబ్బులు విధులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేటికి రైతులకు డబ్బులు అందలేదని వెంటనే రైతులకు వరద నష్ట పరిహారం డబ్బులు విడుదల చేయాలని కోరారు. ఈస్ట్ సొసైటీ అధ్యక్షులు చీకటి బాబు రాజేంద్రప్రసాద్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోళ్ళ నాగరాజు, నీల రామకృష్ణ, కనపర్తి నరసింహ, బేతాళ రంగారావు, పులివర్తి సుధాకర్, దాసరి బుల్లబ్బాయి, దిడ్ల ఆనంద్ బాబు, దాసరి ఏసుపాదం, కంచర్ల రాంబాబు సొసైటీ రైతులు పాల్గొన్నారు.
    1
    లంక భూముల రైతులకు ఆన్లైన్ విధానం కారణంగా యూరియా ఇవ్వకపోవడం అన్యాయం.
​కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం కారణంగా లంకభూముల సొసైటీ రైతులకు యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సుధాకర్ పెదపులివర్ మాజీ సర్పంచ్ నీలా ఉషారాణి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం భట్టిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద పులివర్రు గొరిగపూడి లంక భూముల సొసైటీ రైతులు నిరసన తెలిపి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసిల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.వరద నష్ట పరిహారం ఇవ్వడానికి జీవో విడుదల చేసిన రైతులకు నష్టపరిహారం అందలేదని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ​ లంకభూముల రైతులకు యూరియా ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు.కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ నిబంధనల వల్ల లంకభూముల సొసైటీ రైతులకు యూరియా లభించడం లేదన్నారు. 
సిపిఎం మండల కార్యదర్శి పి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం లంక గ్రామాల్లో రైతులు వరదలకు వాణిజ్య పంటలు నష్టపోయారు ఎన్యుమరేషన్ చేసి 6,110 మంది రైతులకు జూన్ నెలలో ఐదు కోట్ల 93 లక్షలు91వేలు డబ్బులు విధులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేటికి రైతులకు డబ్బులు అందలేదని వెంటనే రైతులకు వరద నష్ట పరిహారం డబ్బులు విడుదల చేయాలని కోరారు. ఈస్ట్ సొసైటీ అధ్యక్షులు చీకటి బాబు రాజేంద్రప్రసాద్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోళ్ళ నాగరాజు, నీల రామకృష్ణ, కనపర్తి నరసింహ, బేతాళ రంగారావు, పులివర్తి సుధాకర్, దాసరి బుల్లబ్బాయి, దిడ్ల ఆనంద్ బాబు, దాసరి ఏసుపాదం, కంచర్ల రాంబాబు సొసైటీ రైతులు పాల్గొన్నారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    19 hrs ago
  • పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రపాలెం ఇనుమెల్ల మధ్య ఉన్న కొండను యదేచ్చగా తొవ్వుకొని మట్టిని అమ్ముకుంటున్న భూ బకాసురులు సుమారు ఒక 10 ఎకరాల కొండను తవ్వుకొని 30 నుంచి 40 టన్నుల లారీలలో నరసరావుపేటకు తరలిస్తున్న మట్టి మాఫియా. భద్రపాలెం ఇనుమెళ్ళ మధ్య ఉన్న రోడ్డు పై యదేచుగా తిరుగుతున్న వాహనాలు. ప్రకృతిని త్రవుకొని పోతుంటే పట్టించుకోని అధికారులు. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మైనింగ్, పోలీస్ ,రెవెన్యూ ,ఆర్టీవో అధికారులు. రోడ్లు కాపాడండి, ప్రమాదాలు నివారించండి గ్రామస్తుల వేడుకోలు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు.
    1
    పల్నాడు జిల్లా 

ఈపూరు మండలం భద్రపాలెం ఇనుమెల్ల మధ్య ఉన్న కొండను యదేచ్చగా తొవ్వుకొని మట్టిని అమ్ముకుంటున్న భూ బకాసురులు
సుమారు ఒక 10 ఎకరాల కొండను తవ్వుకొని 30 నుంచి 40 టన్నుల లారీలలో నరసరావుపేటకు తరలిస్తున్న మట్టి మాఫియా. 
భద్రపాలెం ఇనుమెళ్ళ మధ్య ఉన్న రోడ్డు పై యదేచుగా తిరుగుతున్న వాహనాలు. 
ప్రకృతిని త్రవుకొని పోతుంటే పట్టించుకోని అధికారులు.
చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మైనింగ్, పోలీస్ ,రెవెన్యూ ,ఆర్టీవో అధికారులు. 
రోడ్లు కాపాడండి, ప్రమాదాలు నివారించండి గ్రామస్తుల వేడుకోలు. 
అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • శవం మీద నగలు మాయం.. మనవడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కాకుమాను మండలంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. చనిపోయిన ముసలావిడ ఒంటిపై నుంచి నగలు మాయం చేసిన దుండగులు. విషయం కనిపెట్టిన మనవడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్పి దర్యాప్తునకు ఆదేశించారు
    1
    శవం మీద నగలు మాయం.. మనవడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 
కాకుమాను మండలంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. చనిపోయిన ముసలావిడ ఒంటిపై నుంచి నగలు మాయం చేసిన దుండగులు. విషయం కనిపెట్టిన మనవడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్పి దర్యాప్తునకు ఆదేశించారు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    14 hrs ago
  • గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. భద్రత దృష్ట్యా బస్సులో లోపలికి వెళ్లి నిలబడాలని కండక్టర్ సూచించగా, అతను ఆగ్రహంతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తోటి ప్రయాణికులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో కొంతసేపు బస్సులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అధికారులు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
    1
    గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. 
గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. భద్రత దృష్ట్యా బస్సులో లోపలికి వెళ్లి నిలబడాలని కండక్టర్ సూచించగా, అతను ఆగ్రహంతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తోటి ప్రయాణికులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో కొంతసేపు బస్సులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అధికారులు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
    user_S.Balu
    S.Balu
    నరసరావుపేట, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • మచిలీపట్నంలో అందుబాటు ధరల్లో బియ్యం విక్రయాల ప్రారంభోత్సవం మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్‌లోని రైతు బజారులో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్‌లెట్ స్టోర్ల ద్వారా తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టీమ్ బీపీటీ బియ్యాన్ని కిలో రూ.52, రా బీపీటీ బియ్యాన్ని కిలో రూ.50 చొప్పున ప్రజలకు అందుబాటులో ఉంచారు. నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడం ద్వారా ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, వినియోగదారులు పాల్గొన్నారు.
    1
    మచిలీపట్నంలో అందుబాటు ధరల్లో బియ్యం విక్రయాల ప్రారంభోత్సవం
మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్‌లోని రైతు బజారులో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రైతు బజార్లు, రైస్ మిల్లుల అవుట్‌లెట్ స్టోర్ల ద్వారా తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టీమ్ బీపీటీ బియ్యాన్ని కిలో రూ.52, రా బీపీటీ బియ్యాన్ని కిలో రూ.50 చొప్పున ప్రజలకు అందుబాటులో ఉంచారు. నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడం ద్వారా ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, వినియోగదారులు పాల్గొన్నారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • NH -16 ట్రావెల్స్ బస్సు బోల్తా... 12 మందికి తీవ్ర గాయాలు ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద జాతీయ రహదారి NH-16 పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున తేలప్రోలు సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్‌ ఢీ కొట్టి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులకు తీవ్ర రక్తగాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం చిన్న అవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలింపు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వెనుక నుంచి వస్తున్న ఓ లారీ, బస్సును తప్పించుకునే ప్రయత్నంలో ఢీకొన్న లారీ. లారీ డ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
    1
    NH -16 ట్రావెల్స్ బస్సు బోల్తా... 12 మందికి తీవ్ర గాయాలు
ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద జాతీయ రహదారి NH-16 పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున తేలప్రోలు సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్‌ ఢీ కొట్టి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులకు తీవ్ర రక్తగాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం చిన్న అవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలింపు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వెనుక నుంచి వస్తున్న ఓ లారీ, బస్సును  తప్పించుకునే ప్రయత్నంలో ఢీకొన్న లారీ. లారీ డ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలు  చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
    user_Sai
    Sai
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.