Shuru
Apke Nagar Ki App…
గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. భద్రత దృష్ట్యా బస్సులో లోపలికి వెళ్లి నిలబడాలని కండక్టర్ సూచించగా, అతను ఆగ్రహంతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తోటి ప్రయాణికులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో కొంతసేపు బస్సులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అధికారులు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
S.Balu
గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. భద్రత దృష్ట్యా బస్సులో లోపలికి వెళ్లి నిలబడాలని కండక్టర్ సూచించగా, అతను ఆగ్రహంతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తోటి ప్రయాణికులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో కొంతసేపు బస్సులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అధికారులు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. గుంటూరు నుంచి నరసరావుపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. భద్రత దృష్ట్యా బస్సులో లోపలికి వెళ్లి నిలబడాలని కండక్టర్ సూచించగా, అతను ఆగ్రహంతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. తోటి ప్రయాణికులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో కొంతసేపు బస్సులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అధికారులు ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.1
- దళితులకు స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి నరసరావుపేట మండలం కేతముక్కల అగ్రహారంలో 400కు పైగా దళిత కుటుంబాలకు ఇప్పటికీ స్మశాన వాటిక లేకపోవడంతో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పీడీఎం నాయకుడు జి. రామకృష్ణ సోమవారం జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే ఉన్న భూములు ఆక్రమణలకు గురై దళితులను అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్మశాన వాటిక కోసం భూమిని కేటాయించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.1
- పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రపాలెం ఇనుమెల్ల మధ్య ఉన్న కొండను యదేచ్చగా తొవ్వుకొని మట్టిని అమ్ముకుంటున్న భూ బకాసురులు సుమారు ఒక 10 ఎకరాల కొండను తవ్వుకొని 30 నుంచి 40 టన్నుల లారీలలో నరసరావుపేటకు తరలిస్తున్న మట్టి మాఫియా. భద్రపాలెం ఇనుమెళ్ళ మధ్య ఉన్న రోడ్డు పై యదేచుగా తిరుగుతున్న వాహనాలు. ప్రకృతిని త్రవుకొని పోతుంటే పట్టించుకోని అధికారులు. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మైనింగ్, పోలీస్ ,రెవెన్యూ ,ఆర్టీవో అధికారులు. రోడ్లు కాపాడండి, ప్రమాదాలు నివారించండి గ్రామస్తుల వేడుకోలు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు.1
- శవం మీద నగలు మాయం.. మనవడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కాకుమాను మండలంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. చనిపోయిన ముసలావిడ ఒంటిపై నుంచి నగలు మాయం చేసిన దుండగులు. విషయం కనిపెట్టిన మనవడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్పి దర్యాప్తునకు ఆదేశించారు1
- లంక భూముల రైతులకు ఆన్లైన్ విధానం కారణంగా యూరియా ఇవ్వకపోవడం అన్యాయం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం కారణంగా లంకభూముల సొసైటీ రైతులకు యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు సుధాకర్ పెదపులివర్ మాజీ సర్పంచ్ నీలా ఉషారాణి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం భట్టిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద పెద పులివర్రు గొరిగపూడి లంక భూముల సొసైటీ రైతులు నిరసన తెలిపి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసిల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు.వరద నష్ట పరిహారం ఇవ్వడానికి జీవో విడుదల చేసిన రైతులకు నష్టపరిహారం అందలేదని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లంకభూముల రైతులకు యూరియా ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు.కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ నిబంధనల వల్ల లంకభూముల సొసైటీ రైతులకు యూరియా లభించడం లేదన్నారు. సిపిఎం మండల కార్యదర్శి పి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం లంక గ్రామాల్లో రైతులు వరదలకు వాణిజ్య పంటలు నష్టపోయారు ఎన్యుమరేషన్ చేసి 6,110 మంది రైతులకు జూన్ నెలలో ఐదు కోట్ల 93 లక్షలు91వేలు డబ్బులు విధులు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేటికి రైతులకు డబ్బులు అందలేదని వెంటనే రైతులకు వరద నష్ట పరిహారం డబ్బులు విడుదల చేయాలని కోరారు. ఈస్ట్ సొసైటీ అధ్యక్షులు చీకటి బాబు రాజేంద్రప్రసాద్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోళ్ళ నాగరాజు, నీల రామకృష్ణ, కనపర్తి నరసింహ, బేతాళ రంగారావు, పులివర్తి సుధాకర్, దాసరి బుల్లబ్బాయి, దిడ్ల ఆనంద్ బాబు, దాసరి ఏసుపాదం, కంచర్ల రాంబాబు సొసైటీ రైతులు పాల్గొన్నారు.1
- అద్దె ఇళ్లల్లో నివసించే చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలి. నరసరావుపేట : అద్దె ఇంట్లో నివసించే చేనేత కార్మికులకు పథకాలు వర్తించడం లేదని చేనేతల కార్మికుల కోసం శీలం నేని వెంకటేశ్వర్లు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. కరెంటు మీటర్ లేదని ఇంటి పన్ను కాగితాలు కావాలంటూ ఆంక్షలు పెట్టి అద్దె ఇళ్లలో ఉండే చేనేతలకు పథకాలు వర్తించకుండా చేస్తున్నారని ఈ విషయమై ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.1